2 సార్లు జెయిల్ కి వెళ్లి వస్తే... 3 వ సారి జెయిల్ కి వెళితే... బెయిల్ ఇచ్చేది లేదని... తీర్పు వచ్చేదాకా... రిమాండ్ ఖయిది గా ఉండాలి అనే తీర్పు ని... కోర్టులు ... కొత్త విధానం ను... తేవాలి... మరీ... జెయిల్... కి పోతే ఏమి బెయిల్ వస్తుంది అనే... ధీమా మా గా ఉన్నారు... మరీ....
అమాయకులనో పేదవాళ్ళు నో encounter చెయ్యమంటే పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తారు so ఇలాంటి వాళ్ళకు శిక్ష లు కాదు .... భోజనం పెట్టి చక్కగా పెంచుతారు 😂😅 ఇదీ మన దౌర్భాగ్య వ్యవస్థ 😅
Encounter చేయండి sir చేయరు ఎందుకు అంటే మన దేశంలో అలాంటి చట్టాలు దిక్కు మాలిన వ్యవస్థ బయం అంటే ఎలా వుండాలి అంటే తప్ప చేయడానికి బయ పడాలి కానీ మన దేశంలో జైల్లో 10 రోజులు తరువాత వదిలేస్తారు అందుకు ఏమైనా చేయ వచ్చు
ఇటువంటి వాళ్ళని దొరికిన వెంటనే వాళ్ల దగ్గర ఉన్న సమాచారాన్ని తెలుసుకొని కాల్చి వేయాలి. ప్రభుత్వాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పూర్తి గా స్వేచ్చ ఇచ్చి కాల్చివేసేటట్టు ఆర్డర్స్ ఇవ్వాలి
మన తెలుగు రాష్ట్రాలలో నార్త్ ఇండియా నుంచి భక్తి పేరుతో సాయిబాబా బొమ్మలు రాముడు బొమ్మలు ట్రక్ మీద పెట్టుకుని ఊరురా అడుక్కునే గ్యాంగ్స్ కూడా దొంగతనాలు చిన్న పిల్లలని ఎత్తుకుపోయే ముఠాలు సంచరిస్తున్నాయి ప్రజలు ఇటువంటి వారిని గుర్తించినప్పుడు వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి
Police lu court lu correct ga unte ilanti varini control cheyochu ... Main ga lawyer lu money ki kakkurti padi ilanti gang lu ni vidipistunnaru ... Enta varaku nyayam cheppandi...
ఎంత చెత్త గల్లకు బెయిల్ ఇస్తున్నారు అంటే మన దేశం బాగుపడేది ఎప్పుడు ఇది చిన్న విషయం కాదు దేశ ప్రజలకు రక్షణ లేదు కారణం మన చట్టాలు శిక్షలు వేస్తే భయపడి చావాలి
Police lu kuda edho oka sandharbam lo pani cheyalsina situation vasthundhi ani e ghatana nidarshanam isthundhi ani chala mandhi medhaavulu bayata matladatam chala badhakaram... Jai police
పోలీసులు కష్ట పడి పట్టుకోవడం మళ్ళీ వదిలేయడం మాములే కదా అలాంటి వాళ్ళని ఎంకౌన్టర్ చేస్తే వీళ్ళ జేబులు ఎలా నిండుతాయి మరి 😂😂😂
ఇలాంటి దుర్మార్గులు దేశానికి అవసరమా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయండి 🙏🙏
Thank you so much sir telangana police 🙏🙏
1000% కాల్చి పారేయాలి
ఎన్కౌంటర్ స్టార్ట్ చేయాలి మళ్లీ
కానీ అట్లా చేయరు పభుత్వానికి వాళ్ళే కావాలి వాళ్ళే ఇన్కమ్
2 సార్లు జెయిల్ కి వెళ్లి వస్తే... 3 వ సారి జెయిల్ కి వెళితే... బెయిల్ ఇచ్చేది లేదని... తీర్పు వచ్చేదాకా... రిమాండ్ ఖయిది గా ఉండాలి అనే తీర్పు ని... కోర్టులు ... కొత్త విధానం ను... తేవాలి... మరీ... జెయిల్... కి పోతే ఏమి బెయిల్ వస్తుంది అనే... ధీమా మా గా ఉన్నారు... మరీ....
Proud of you Telangana police 💐
వీళ్ల ముఖాలు ఓపెన్ చేసి చూపితే మంచిది గదా, ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే police లకు ఇన్ఫోర్మ్ చేస్తారు.....
అమాయకులనో పేదవాళ్ళు నో encounter చెయ్యమంటే పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తారు so ఇలాంటి వాళ్ళకు శిక్ష లు కాదు .... భోజనం పెట్టి చక్కగా పెంచుతారు 😂😅 ఇదీ మన దౌర్భాగ్య వ్యవస్థ 😅
గొప్ప చట్టాలు, గొప్ప ప్రభుత్వాలు ప్రజల జీవితంతో చెలగాటం ఆడుతున్నారు అందరు కలిసి
Telangana పోలీస్ లకి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
పగలు సాయిబాబా బండి రాత్రిలు దొంగతనాలు ప్రోత్సహించవద్దు
Red Book Gang
100% true saibaba bandla thone thiruguturru
తప్పకుండా ఇటువంటివాళ్లను స్పాట్ లో ఎన్కౌంటర్ చేయాలి లేకపోతే చేతులూ కాళ్ళూ తీసెయ్యాలి.
ఖాకీ మూవీ రిపీట్.....
దీనికి ఎన్కౌంటర్ సరైన మార్గం 🇮🇳🙏
ఎన్కౌంటర్ చేస్తే వదిలి పోద్ది
చిక్కితే ఏం పీకుతారు .....లంచం ఇస్తే Bail ఇచ్చి వదిలేస్తారు ...... పోయేది సామాన్యులే కదా
ఖాకీ సీనిమా స్టోరీ చెబుతున్నారు 😊
ముందు ఆ మేనత్త ను అరెస్ట్ చేయండి
Haha
Thanks a lot for risking your lifes to protect our society. Salute all sincere IPS.
Encounter చేయండి sir చేయరు ఎందుకు అంటే మన దేశంలో అలాంటి చట్టాలు దిక్కు మాలిన వ్యవస్థ బయం అంటే ఎలా వుండాలి అంటే తప్ప చేయడానికి బయ పడాలి కానీ మన దేశంలో జైల్లో 10 రోజులు తరువాత వదిలేస్తారు అందుకు ఏమైనా చేయ వచ్చు
Thank you so much sir telangana police 🎉🎉supar 🎉 congratulations 🎉🎉🎉to all teem
Good
ఇటువంటి వాళ్ళని దొరికిన వెంటనే వాళ్ల దగ్గర ఉన్న సమాచారాన్ని తెలుసుకొని కాల్చి వేయాలి.
ప్రభుత్వాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పూర్తి గా స్వేచ్చ ఇచ్చి కాల్చివేసేటట్టు ఆర్డర్స్ ఇవ్వాలి
Super polce
రోజు రీజుకి కోర్టులమీదకూడా నమ్మకాలు పోతున్నాయి
ఎందుకు తల్లి అంతసేపు లాగి లాగి చెప్తున్నావు పోలీస్ వ్యవస్థ కోర్ట్లు సరిగ్గా లేవు.ఒక్కసారి తప్పు చేస్తె. శిక్షలు కఠినంగా. లేవు
కాల్చిపారేయక ఈ పాకిస్థాన్ పందుల్ని మేపడం అవసరమా.
Yes
Pakisthan kadu.. North Indian
Are baby Pakistan kadu raa north indians
@@AmerHussain786whach ex Muslim Dara shikho videos
Super ts police🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
That is Telangana Police power
10 days lo release avutharani cheppavu ga, andhuke narikedhi
మన తెలుగు రాష్ట్రాలలో నార్త్ ఇండియా నుంచి భక్తి పేరుతో సాయిబాబా బొమ్మలు రాముడు బొమ్మలు ట్రక్ మీద పెట్టుకుని ఊరురా అడుక్కునే గ్యాంగ్స్ కూడా దొంగతనాలు చిన్న పిల్లలని ఎత్తుకుపోయే ముఠాలు సంచరిస్తున్నాయి ప్రజలు ఇటువంటి వారిని గుర్తించినప్పుడు వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వండి
మన దేశం కూడా అమెరికా, ఆఫ్రికా దేశాల స్ధాయికి చేరుతున్నందుకు, అందుకు సహకరిస్తున్న రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.
కనీసం 1000 kgs బంగారం దోచి వుటారేమో
Great Telangana police salute
భారీగా పోలీస్ నియమాలు చేపట్టి ఆధునిక ఆయుధాలు అప్పగించి హైవే పెట్రోలింగ్ చేయాలి. రాత్రి గస్తీ చాలా పెంచాలి.
ఇంకా వాళ్ళ తీగ మొత్తం లాగాలి
Proud 🦚 and pride of our police 🚨
super polis
Almost khaki (karthi )movie
మన బ్రిటిష్ చట్టాలు ఈకలు కూడా పీకలేరు
అమ్మా అలాటి వారిని ఎన్కౌంటర్ ఎందుకు చెయ్యరు?
Movie chusi chasthunnara eanti maharaja movie lo la
Proud of telangan police dept
ఒక చట్టం తీసుకొని రావాలి,
దొంగతనం చేశాక life imprisonment వేసేయాలి, Tihar Jail కి పంపాలి, అరెస్టు చేసి తీహార్ కే పంపాలి
Great police team jayaho
మేడం వాళ్లకి ముసుగు ముసుగు తీయండి మేడం ముసుగు ముసుకు తీయండి
ఎన్కౌంటర్ చేస్తే దరిద్రం పోతుంది.
కనపడితే దొరికితే కాల్చి పడేయాలి
Hyderabad kphb gokul lo vehicle dongalu phone dongalu ekkuva ayyaru...b care ful if any one there in that locality
sir police dept.meku hats-off, vellani legs paina shoot cheyandi, eppudu kanipiste appudu, alanti permission teeskoni, kalchi pareyandi sir, thank you.
దొంగల ముఠాను పట్టుకున్న మ పొలిస బృందాలు ధన్య వాదం🎉🎉🎉🎉🎉
Patukovadam enduku guru.. wali elano bayata ki vastaru ga just in 90days 🤣🤣. Public mundu show off ka
వెంటాడి ఎన్కౌంటర్ చేయాలి
Judiciary is main problem here
Final ga what type of punishment icharo konchem chepandi...
North India lo police system ala vundi mari
.government should regulate North Indian people entering Telugu states,should check what is their background before allowing them to enter
Motham kabzza భూములో chinna chinna room lo katti 7k 8k anttunaru
Super Sir.G.Sudheer.babu.Sir.Me.police
కోర్టుకు వెళ్లి మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు
Next ఇప్పటిలా కాకుండా ప్లాన్ change చేస్తారు
కొత్తగా ట్రై చేస్తారు అంతే
ఈ దొంగల నుండి , అవయవాలు తీసుకోని., వాళ్లను medical college ki , రీసెర్చ్ కోసం ఇవ్వాలి.
అప్పుడే ఎవరైనా ఇలాంటి గ్యాంగ్ తయారు కావాలి అంటే భయ పడుతారు
ఇలాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలి
NKOUNTER CHEYANDI SIR PIDAPODHI
Encounter cheyandi.
Nnt real స్టోర్
Pattubadithe 10days lo bytaki vadileydam entra babu 😂😂
Modi childrans ❤😂❤
😄😃😃😀😁😄😃😃😀😃😃😄😁😄😄😀🏖️😃😃😄😁😁😁😁😄😄😃😀 bale chepev bro
Yes Bro
కాల్చి పడేయికుండా ఈకలు పీకండి...
Bharath lo Courts kuda ilanti wari ki Bail estundi 😂
ఓరి మీదుంపలు తెగ మీరెక్కడ దాపరించార్ర
Direct from నరకం, వాళ్లను నాయిమ్ గ్యాంగ్ ని చంపినట్టు కనపడ్డ వాళ్ళను ఎన్కౌంటర్ చెయ్యాలి సార్ !
Encounter cheyyali
Well done Telangana police
Good job police I like Indian police
ఇలాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చెయ్యాలి అదే స్థలము లో
Salute to the police🙏we are safe because of you🙏
టైం వేస్ట్ ఎందుకు .. కాల్చి పడేయక
Encounter chesendi 🙏
0:37
Yogi ji ki hand over cheyyandi sir.... Ituvanti vaallaku aayane correct.... Kaliyuga parasuramudu.
ఎన్కౌంటర్ చేయాలి.
🙏🙏🙏🙏🙏💐💐💐💐
Jagan kooda veella ku takkuvemi kadu
కంట్రోల్ చేయడం ఏంటి కాల్చి పారేయాలి
Immediate ga encounter cheyaka pothey entha kastapadi pattukunna ala bayatikochi ela chelaregipothaaru 😢
Gopanpally thanda lo ntr nagar lo room rent penchuthunnaru amaina ante room khali chesko anttunaru
rent mafia galla ni e dhonga lu lepesina no problem .
Hi
adigo... Alaa dorukutaru...vari vari donga tanam lu varikey effect chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala pathanam maatramey results
Enduku musuguleseru ilanti edavalni encouter cheyyali
Andarini lopaliki tosi narakam chupinchali ah tharvata valanu narakali
Police lu court lu correct ga unte ilanti varini control cheyochu ... Main ga lawyer lu money ki kakkurti padi ilanti gang lu ni vidipistunnaru ... Enta varaku nyayam cheppandi...
Great police system real hero's police varu
How lawyers come forward to get bail is a sad story. Don't these black coats have minimum societal responsibility and see only the law and money.
Junior 6093 team anna mata 😂😂😂😂
Encounter chesthe ipothadhi
Elanti varike main police depart ment mari you cosapot untade
మేనత్త ఎవరే మధ్యలో జర చేపు
Ledes. Leader 😮
0:08
దండుపాళ్యం గ్యాంగ్...
ATM Move Kante pedha planning Gee vundhi gaaa
E lanti ganghu lanu bhagha develop chayali jaiysrcp jaimodigaru jaiAmitshagaru jaihooooooooo
Encounter chesa damhu ladhu
బైల్ అంటే ఎంట్?
ఎంత చెత్త గల్లకు బెయిల్ ఇస్తున్నారు అంటే మన దేశం బాగుపడేది ఎప్పుడు ఇది చిన్న విషయం కాదు
దేశ ప్రజలకు రక్షణ లేదు కారణం మన చట్టాలు శిక్షలు వేస్తే భయపడి చావాలి
Police lu kuda edho oka sandharbam lo pani cheyalsina situation vasthundhi ani e ghatana nidarshanam isthundhi ani chala mandhi medhaavulu bayata matladatam chala badhakaram... Jai police