Bhagat Singh ఇల్లు, వాడిన వస్తువులు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నాయో తెలుసా? | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 мар 2024
  • భగత్‌సింగ్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. 1907 సెప్టెంబర్ 28న ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో భాంగా గ్రామంలో భగత్‌సింగ్ జన్మించారు. మరి ఆయన పుట్టిన ఊరు, ఆయన నివసించిన ఇల్లు, వాడిన సామాన్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి. ఎలా ఉన్నాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..
    #BhagatSingh #IndianFreedomFight #India
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 67

  • @Srikanth-bc8er

    భగత్ సింగ్ ప్రశ్నించడం నేర్పించారు గుడ్డిగా దేన్ని అనుసరించొద్దు అన్నారు ✍️ Great Leader 🙏

  • @CoinSpinnerRelaxation

    ఇప్పటికీ ఎప్పటికీ ఈ దేశ ప్రజలు మర్చిపోలేని పేరు భగత్ సింగ్ ❤

  • @abhiram9451

    భగత్ సింగ్ అంటే భారత దేశ పౌరుడి పౌరుషం ❤

  • @potlasukumar7492

    స్వాతంత్ర ఉద్యమంలో జలియన్వాలాబాగా సంఘటన కు బాగా చలించిన వ్యక్తి భగత్ సిoగ్. చిన్న వయసులోనే ఉరి తీయబడ్డ భగత్ సింగ్ భారతదేశ ముద్దుబిడ్డ 🙏

  • @chandrashekarbikkumalla7075

    బతికుండగా మనిషిగానైనా గుర్తించరు చనిపోక విగ్రహాలు పెట్టి పూజలు చేస్తారు.

  • @rambabuyyy5128

    Real ఇండియన్ డైనోసార్

  • @randianrepulsive

    బ్రిటిష్ వాళ్ళే కదా ఆయన్ని చంపి, సగం కాలిన శవాన్ని నదిలో పడేసారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు బిబిసి తెలుగు వారంతా పని చేస్తున్నారు.

  • @nramalingeswarreddy9003

    భగత్ సింగ్ అమర్ రహే....🇮🇳✊

  • @thebeautifulnature1585

    Salute to Bhagat Singh Sir 🙏

  • @prasadraomuppana1616

    Requested the House of Baghat Singh as a great & real freedom fighter of India

  • @fiazsyed5621

    Noble person 🙏 India 🇮🇳

  • @michaelceasar

    BBC..... Thank you so much

  • @koppularavi1854

    Yeppatiki marchipoleni oka veerudu bhaaratha muddhu biddadu🙏🏻

  • @RamaKrishna-xm4ko

    మీ ఛానల్లో యాంకర్ వాయిస్ చాలా బాగుంటుంది అది ఎవరైనా

  • @vishwavissubyreddy5481

    A real hero in cunning world

  • @narendralee6140

    Jai Ho bhagat Singh ❤❤❤❤❤❤

  • @GivingIsHighStandardOfLiving

    Hat's off BBC for reminding the Hero ❤❤❤❤❤

  • @ramadasunalla4948

    ఈ మధ్య లిక్కర్ స్కామ్ లో కూడా ఒక మహానుభావుడు తనను తాను భగత్ సింగ్ తో పోల్చుకున్నాడు. ఎవరో కనుక్కోండి 😊😊

  • @sayednagur355

    Great freedom fighter. 😔😔

  • @spandanaofficial3969

    నిజమైన జాతిపిత అర్హులు నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, వీళ్ళు నిజమైన భారత మాత ముద్ధు బిడ్డలు......👣🗣️🗣️ గండు గాడు, నెహ్రూ ఖాన్ కాదు...