Learn Sankara Sasidhara | శంకర శశిధర | Sankara Sasidhara Telugu Song Lyrics
HTML-код
- Опубликовано: 20 окт 2024
- #sankarasasidhara #mahasivaraththiri 2023 #geethanjali # karthikamasam2023 #bhakthi
Learn Sankara Sasidhara | శంకర శశిధర | Sankara Sasidhara Telugu Song Lyrics #lordsiva
** Song Credits **
శంకర శశిధర
చిత్రం : అయ్యప్పస్వామి జన్మరహస్యం (1990) రచన: విజయ నరసింహ
సంగీతం: కె.వి.మహదేవన్ గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం
రాగం : రేవతి తాళం : ఆది
ఓం నమఃశివాయ ||
ఓం నమఃశివాయ ||
ఓం నమఃశివాయ ||
శంకర శశిధర గజ చర్మాంబర
గంగాధర హర
సుందర స్మరహర గౌరి మనోహర
జయ పరమేశ్వర
జయ జయ శంకర జయ విశ్వేశ్వర
జయ జయ శంకర జయ విశ్వేశ్వర ||
ఈశ గిరీశ మహేశ ఉమేశ
జయ విశ్వేశ్వర
శూలి కపర్ది త్రినేత్ర దిగంబర
జయ మృత్యుంజయ
భక్తుల బ్రతుకున వెలుగువు నీవే
జయ త్రిపురాంతక
వేడకే వరాల దాసులకిడెదవు
సాంబ సదాశివ
జయ జయ శంకర జయ విశ్వేశ్వర
జయ జయ శంకర జయ విశ్వేశ్వర ||
ఋషి జన గణ ఘన మానస మందిర
త్రిభువన పాలక
లోక వినాశక విషమునే గ్రోలిన
కరుణా సాగర
శంకర శశిధర గజ చర్మాంబర
గంగాధర హర
సుందర స్మరహర గౌరి మనోహర
జయ పరమేశ్వర
జయ జయ శంకర జయ విశ్వేశ్వర
జయ జయ శంకర జయ విశ్వేశ్వర ||
SANKARA SASIDHARA
Movie : Ayyappa Swamy Janma Rahasyam ( 1990 ) Written by : Vijaya Narasimha
Music : K.V.Mahadevan Singer : S.P.Balasubrahmanyam
Ragam : Revathi Talam : Adi
OM NAMAHSHIVAYA ||
OM NAMAHSHIVAYA ||
OM NAMAHSHIVAYA ||
Sankara sasidhara gaja charmambara
Gangadhara hara
Sundara smarahara gowri manohara
Jaya Parameswara
Jaya jaya sankara jaya visweswara
Jaya jaya sankara jaya visweswara ||
Eesa gireesa mahesa umesa
jaya visweswara
Sooli kapardi thrinethra digambara
Jaya mruthyunjaya
Bhakthula brathukuna veluguvu neeve
Jaya thripuranthaka
Vedake varaala dasula kidedavu
Samba sadasiva
Jaya jaya sankara jaya visweswara
Jaya jaya sankara jaya visweswara ||
Rushi jana gana ghana manasa mandira
Thribhuvana palaka
Loka vinasaka vishamune grolina
Karuna sagara
Sankara sasidhara gaja charmambara
Gangadhara hara
Sundara smarahara gowri manohara
Jaya Parameswara
Jaya jaya sankara jaya visweswara
Jaya jaya sankara jaya visweswara ||
** End Song Credits **
sankara sasidhara telugu song
sankara sasidhara telugu song lyrics
sankara sasidhara song lyrics in telugu
sankara sasidhara gajacharmambara
sankara sasidhara telugu song whatsapp status
sankara sasidhara gajacharmambara song
sankara sasidhara gajacharmambara gangadhara hara song
sankara sasidhara gajacharmambara gangadhara hara song telugu
sankara sasidhara gajacharmambara gangadhara hara song whatsapp status
ayyappa swamy janma rahasyam songs
ayyappa swamy janma rahasyam songs telugu
ayyappa swamy janma rahasyam telugu movie songs
lord shiva songs
shiva songs telugu
shiva songs telugu lyrics
lord shiva songs telugu
lord shiva songs telugu new 2023
lord shiva songs telugu new 2023 whatsapp status
karthika masam songs
karthika masam songs telugu
karthika masam shiva songs telugu
devotional songs shiva
devotional songs shiva telugu
#lordshiva #lordsivasongs #lordsivasongstelugu #trending #trendingvideo #viral #viralvideo #yt #ytvideo #parameswaran #devotinalvideos #ytviral #ytvideo #viralvideo #geethanjali #sangeethasadhananjali
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
అమ్మ నేను మీ చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇప్పటికీ ప్రతిరోజు మీరు పెట్టిన ఈ పాటలు ప్రతిదీ నేను మీతో సమానంగా పలుకుతూ ఉండడం వలన నాలో ఉన్న మానసిక ఇబ్బంది నుండి కొద్దికొద్దిగా బయటపడుతూ ఉన్నాను మీకు ప్రత్యేకంగా శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను
We have enjoyed your musical class. Good performance!
Chala Baga nerpistunnaru
Chalaa chalaa bagundi. MeevaddaanniDevii Dev at ha papa at amu neerchukontuu vaari. anugrahaaniki. Pa a thru lam out gunman u. Dhanyavaadamulu
ఈ రోజు fm రేడియో లో ee సాంగ్ విని పడుతున్న నేను ఇక్కడ నేర్చుకొన్నా మీకు ధన్యవాదాలు ❤
అర్ధం కానిది వెర్థం అన్నట్టు మీరు అంత బాగా అర్థం ఐఏల నేర్పిస్తున్నారు. మీకు ధన్యవాలు మేడం.
మేము పాట వ్రాసుకోవటానికి అక్షరాలు బర్గా కనిపిస్తున్నాయి. 🌹
చాలా బాగుంది మేడమ్ మంచి పాట నేర్పించారు.. కార్తీక మాసం పర్వదినం సందర్భంగా ఒకరోజు పాడుకోనేఅదృష్టంకలిగించేరు❤❤❤❤ధాన్యవాదాలు
🌹🌹🌹🌹
Chala tq Amma
S❤
అమ్మ మీకు పాదాభివందనం తల్లి
Very beautiful you thought me a beautiful song
Thank Amma
Prati padaaniki Bhavam telapatam valla aa bhavam manasulo undi pratee keerthana manasuku aahladhani, Santoshanni is isthundhi ❤❤❤❤❤❤❤❤
🙏👌
🙏
DHANYAVAADAMULU GURUVU GAARU
🙏ఓం నమః శివాయ🙏
అమ్మా మీకు పాదాభివందనాలు🙏🙏🙏
🙏
Thank you ammachala baga nerpichharu
madam we are very very thankful to you and your dedication on music God always bless you
Thanks Amma
Enta baga nyrepesty anduku radu pata mom.gamakalu super.
😮❤😊
God bless you talli
Namasthe Amma.
Amma mundhuga meeku mee brundhaniki dheepavali subhakamkshalu chala chkkani pata nerpimcharu dhanyavadhamulu amma ❤🙏🙏🙏🙏🙏❤
ధన్యశీలివమ్మా భక్తిభావాలతో పులకింపచేస్తూమమ్ములనుగూడారాగాలాపన పట్ల రంజిల్లచేస్తున్నందుకు వేవేల వందనాలుతల్లీ
Thank you 🙏👍❤🎉 Mam
అమ్మా మీకు ధన్యవాదములు
Super ga chala chakkaga paduthunnaru
చాలా చాలా బాగుంది chala chakkaga nerpisthunnaaru ధన్యవాదాలు mee చానల్ లో నేను నేర్చుకున్న paatalanni utube లో pedutunnanadi
wonderful maa I cant say in words....Adbhutam
Omnamahasivayah
Excellent 🙏🙏🙏
🙏🙏🙏
Sankar shasidhara a pata chala bagunnadi naku challa happy ga vunnadhi eipata chappinnaduku many many thanks Madamgaru challa krutaganatullu
Om namashivaya beautiful song
🙏
No words....Ultimate ❤
Nice teaching Thanku mam
Mam u r really greatme pata vintu vunte entha anandam we.r lucky to have u
Marvelous
Chala tq amma,🙌
Danyvadalu Thalli mi andariki intha manchi paatanu maku nerpinaduku....🙏🙏🙏
Super mam
Super ma
🎉 good morning
👌
Tq a lot madam.you are boon to us
జై వాసవి. నమస్తే అమ్మ. మీ పాటలు చాలా బాగున్నాయి నేను ఒక బుక్కు పెట్టి అన్ని లిరిక్స్ రాసుకుంటున్నాను శంకర శశిధర పాట లిరిక్స్ క్లియర్ గా కనిపించడం లేదు అవి క్లియర్గా కనిపించేటట్టు చూడగలరు అమ్మ ధన్యవాదములు. నేను రోజు పూజలో మీ పాటలు మంగళహారతి పాడుతాను
Nice amma God bless you👍
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
Om namah shivaya 🔱
చాలా చాలా బాగుంది పాట.మాటలు రావట్లేదు. ధన్యవాదములు 🙏🙏
ఓం నమ శివాయ 🙏🙏🙏మీ పాట అమృతం అమ్మ
ఓం
Thanks madam
Chalabagundhi madam your voice excellent👍👍 I am also learning songs from you.
మీరు సెలెక్ట్ చేసి నేర్పే పాటలు ఆకారము గమనము excellent mam❤
గురు మాతృమూర్తులకు
పాదాభివందనాలు 🚩🚩
🙏🙏🙏🙏🙏🙏🙏
❤amma sakshatthu sivude prathyakshamu avutharu anipisthundhi me gaathra maadhuryamutho, thank you so much 🙏. Naaku swaram kuda ivvagalara madam
Manchi paatalu nerpistunnaru meeru entho chakkaga ekkada ela paadalo chala baga cheputunnaru meeku Dhanyavaadamulu
Hi Amma namaskaram... last year nenu kuda songs chakkaga nerchukunnanu Amma.. dhanyavadhalu Amma...🎉🙏🙏
👌👌👌
ఆంజనేయస్వామి దండకం నేర్పించండి 🙏🙏🙏
ఓం నమఃశివాయ 🙏చాలా బాగుంది అమ్మ పాట బాగా నేర్పించారు, మహాదేవ శంభో (బిష్మ ) సినిమా లో పాట, మరియు సామవేదం గారు రచించిన అనుక్షణము శివనామమే అనే పాట, తులసమ్మ తల్లి మీద కూడా ఒక పాట నేర్పించండి అమ్మ, పాదాభివందనం అమ్మ 🙏🙏💐💐
ఈ పాట టీవీ భక్తి గీతాలు లో చాలా పాపులర్ ఐంది కానీ మీరన్నట్లు వివరాలు తెలియవు. పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది. మీ ప్రయత్నం సందర్భోచితంగా ఉంది మీకు అభినందనలు 🌹 ఓం నమః శివాయ
Please teach adigadi go arudemchenu ashta varsha baludu upanayanamu song
Beautiful song madam 🙏🙏🙏
🙏🙏🙏🙏👏
ధన్యవాదాలు అమ్మా
మేడమ్ మీరు సూపర్ అండి ధన్యవాదాలు 🙏🙏🙏
అమ్మా మీరు నేర్పించే విధానం చాలా బాగుంది..మీ వాయిస్ ఎంతో బాగున్నది..అనుక్షణం శివ నామమే అనుచూ శివుని కానరే అనే పాట వీడియో చేయమని మనవి ..మీకు శిరస్సు వంచి పాదాభివందనం సమర్పిస్తున్నాను
🙏🙏🙏🙏🙏
🙏
Deepavali Subhakankshalu to my dear madam and team 💐🙏🙏
👌👌👌🙏
అమ్మ ఏమి మా భాగ్యము మీరుసరస్వతి మాతవరప్రసాదులు 🙏🙏🙏🌹🌹
అమ్మా మీరు సరస్వతి స్వరూపులు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi amma pata sing with kuda thvaraga pettandi amma🙏🙏🙏
Pardhsaradhi kruti in Madhya mavati Ragam please send mam, rupaka talam
అధ్బుతం ఆ సదాశివుడిని, బోలాశంకరుని ఎన్నో విశేషనామాలతో అల్లిన పూమాల లాంటి పాట నేర్చుకొని తరిద్దాం
Full song : 29:09
🙏🙏🙏🙏🙏
Thank you mam lots and lots of affection and respect for you.God bless you and your family with abundant happiness
Namasivaya
Very nicely taught 🎉 Ma'am gamakaniki swaram idi ani ela telusthundi..
Mam, Pls teach *Hey Chandra chooda madanantaka* from satya harischandra movie. Thank you
Namaste madam
Thank you so much
Sing with geetanjali these not coming mam
కార్తీక పురాణం గురించి చెప్పండి అమ్మ
Endukaya sambasiva sing with pettandi amma🙏🙏🙏
Madam have jagadanandakarak by thyagaraja kruthi
Meeru police prati padam spasthamga vinipisthaadi ❤❤❤❤❤
*PAADE
Paade
Siva annandh lahari narpandi mam
Namaskaram.very nice song and easy to learn. Madhura nagarilo song nerpisthara.This is my 2nd time request.
నాకు సంగీతం రాదు అసలు తెలియదు.మీ దయ వల్ల నేర్చుకొని చాలా బాగా పాడి ఆనందాన్ని అనుభవిస్తున్నాను.మీరు గురువుగా దొరకడం మేము చేసుకున్న పుణ్యం.మీరు ఆ సదా శివుని దయ వల్ల సర్వతో ముఖాభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నాను.మీకు శత కోటి ధన్య వాదాలు.నేను మీ కంటే పెద్ద దాన్ని అయినా మీరు నాకు గురువు గారు శత కోటి నమస్కారాలు మీకు..గొప్ప నిస్వార్థమైన మనసుతో మాకు నేర్పిస్తున్నారు.
Sivoham sivoham one hour kavali. Pl do video.
Chandrachooda sivasankara parvathi song nerpinchara🙏
Please teach sri gananadham bhajamyaham from srutilayalu movie 🙏🙏
Madam aparajitha Devi sthothram nerpinchara madam please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ నాను చాలా చాలా ధన్యవాదములు అమ్మగారు