విశిష్ట అద్వైత సిద్ధాంతం ఇదే.. | Chinna Jeeyar Swamy about Visista Advaita Siddhanta | Sakshi TV
HTML-код
- Опубликовано: 4 фев 2025
- Chinna Jeeyar Swamy about Visista Advaita Siddhanta | Sakshi TV
#ChinnaJeeyarSwamy #VisistaAdvaitaSiddhanta #SakshiTVLive #SakshiTV
Watch Sakshi TV LIVE - • Video
Watch Our Trending Videos👇👇👇 :
👉 సీఎం జగన్ ఆశీస్సులు : • సీఎం జగన్ ఆశీస్సులు | ...
👉 చంద్రబాబు, టీడీపీ నేతల సంచలన ఆడియో : • చంద్రబాబు, టీడీపీ నేతల...
👉 బుల్లెట్ బండెక్కి సందడి చేసిన డిప్యూటీ సీఎం : • బుల్లెట్ బండెక్కి సందడ...
👉 YSR విగ్రహ తొలగింపు ఘటనలో ముగ్గురు : • Police Arrest Three Su...
👉 మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు| CM YS Jagan: • మనమే సొంతంగా ఆక్సిజన్ ...
👉 CM YS Jagan Launches Oxygen Plants in AP GOVT Hospitals: • CM YS Jagan Launches O...
👉 నైట్ కర్ఫ్యూ రూల్స్ పై సీఎం జగన్ ఆదేశాలు: • నైట్ కర్ఫ్యూ రూల్స్ పై...
👉 Minister Perni Nani SHOCKING Comments on RRR and Radhe Shyam Movies Postpone: • Minister Perni Nani SH...
👉 Bad Luck Chasing Rohit Sharma: • Bad Luck Chasing Rohit...
👉 T20 World Cup Squad Full Details | మళ్ళీ ఆటలోకి వచ్చిన ధోని: • T20 World Cup Squad Fu...
👉 Scientist Dr.Khadar Vali Interview on Millet Cultivation: • Scientist Dr.Khadar Va...
👉 Red Cabbage Farming| Sakshi TV Sagubadi: • Red Cabbage Farming | ...
👉 ఉద్యోగులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న MLA రోజా: • ఉద్యోగులతో కలిసి సంబరా...
👉 Kodali Nani Strong Counter to Ram Gopal Varma: • Kodali Nani Strong Cou...
👉 Kodali Nani Open Challenge to Chandrababu: • Kodali Nani Open Chall...
👉Bigg Boss 5 RJ Kajal Exclusive Interview: • Bigg Boss 5 RJ Kajal E...
👉 Byreddy Siddharth Reddy Scuba Diving: • Byreddy Siddharth Redd...
👉 చాలామంది సీఎంలను చూసా...కానీ జగన్ రూటు వేరే!:
• చాలామంది సీఎంలను చూసా....
👉 Minister Kodali Nani Challenge | OTS Scheme | Sakshi TV Live: • Minister Kodali Nani C...
👉 Bigg Boss 5 Title Winner VJ Sunny FIRST Exclusive Interview: • Bigg Boss 5 Title Winn...
👉 Bigg Boss 5 Winner VJ Sunny Mother Kalavathi Exclusive Interview: • Bigg Boss 5 Winner VJ ...
👉Upasana Exclusive FULL Interview: • జీవితం ఓ ఉపాసన | Upasa...
👉Folk Singer Mounika Yadav Exclusive Interview: • Folk Singer Mounika Ya...
👉S.S.Rajamouli Son Karthikeya & daughter-in-law Pooja First Ever Exclusive Interview: • S.S.Rajamouli Son Kart...
👉Ram Gopal Varma Hilarious Interview: • Ram Gopal Varma Hilari...
👉Shilpa Reddy Dussehra Special Candid Interview: • "Dark Horse of Fashion...
👉Upasana Konidela About Planning a Child: • Upasana Konidela About...
👉Actor Mohan Babu Exclusive Interview: • Actor Mohan Babu Exclu...
👉Dhee Judge Poorna and Payal Rajput Fun Filled Interview: • Dhee Judge Poorna and ...
👉Super Star Krishna Exclusive Interview: • Super Star Krishna Exc...
👉Niharika First Interview After Marriage: • Niharika Chaitanya Fir...
For Latest Daily Trending News Updates Click Here: bit.ly/3uZVwN3
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
అందుకు మేమే ఉదాహరణ 😀😀😀😀జై ఆది శంకరా చార్యా ,
శంకరాచార్యులు వేసిన మార్గంలోనే అందరూ నడిచారు.
Asmath Gurubhyonamaha🙏
Jai Srimannarayana🙏
నా దేవుడే గొప్ప అనుకోవడం.ఇతర దేవతలు గురించి తాత్సారం భావం కలిగి ఉండడమే మతం,అహంకారం.ఇదే యుద్ధాలకు,క్రోధాలకు కారణం ఈయన ఆ కోవకు చెందిన వాడే.
హరి ఓం!
జగద్గురువులు తమ పనిని చక్కగా చేసి వెళ్లిపోయారు. కానీ ఆ జగద్గురువు(ల) కార్యాల నుండి ప్రయోజనం పొందాలంటే ప్రస్తుత ప్రపంచంలో మనకు ఈ క్రింది వాటిలో కొన్ని అవసరం.
1. పాఠశాల/కళాశాల స్థాయి విద్యార్థులలో వేద(ఉపనిషత్తులు), భగవద్గీత మరియు బ్రహ్మ సూత్రాలను గొప్ప స్థాయిలో పరిచయం చేయాలి.
2. అనధికార పురాణాల గుర్తింపు రద్దు చేయాలి
3. మనస్సును మొద్దుబారిపోయే మూఢనమ్మకాలను గుర్తించి, ఎటువంటి సంకోచం లేకుండా ప్రజలకు తెలియజేయాలి - బదులుగా, కర్మయోగ (జీవిత ఇతివృత్తం) సామాన్య ప్రజలకు బోధించాలి.
4. శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద స్వామి రామతీర్థ వినోబా భావే మరియు అటువంటి మహానుభావులు చాలా సహకారం అందించారు. వేదాలు మరియు భగవద్గీతను వ్యాప్తి చేయడంలో అటువంటి మహానుభావులు చేసిన కృషి గురించి ప్రస్తుత గురువులు బహిరంగంగా మాట్లాడాలి.
5. గురువులు కులం/మతం/అవగాహన స్థాయి మొదలైన వాటితో సంబంధం లేకుండా ప్రజలందరికీ సులువుగా చేరువ కావాలి మరియు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మూలం కావాలి.
6. మానవ జీవితంలోని బంధాలకు మరియు అన్ని బాధలకు అవిద్య(అజ్ఞానం) మూలకారణమని ప్రస్తుత గురువులు ప్రజలకు స్పష్టంగా చెప్పాలి మరియు కొన్ని పరిహారాలను సూచించడం ద్వారా ప్రజాధనాన్ని పారవేసేందుకు బదులుగా గ్రంధాల అధ్యయనం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పాలి. ప్రజలు ప్రతిదానికీ పరిహారాలు చేయడంలో నిరుత్సాహపడాలి, బదులుగా వారు బలమైన విశ్వాసంతో గ్రంధాలను చదవమని మరియు కర్మయోగ జీవన విధానాన్ని నడిపించమని ప్రోత్సహించాలి.
7. దేవాలయాలు అన్ని రకాల పరిహారాలు చేసే వాణిజ్య సంస్థలా కాకుండా ఆత్మ-సాక్షాత్కారానికి కేంద్రంగా పని చేయాలి మరియు తనలో దైవభక్తిని పెంపొందించుకోవాలి.
8. ఈ సాధారణ దశలు మాత్రమే సమాజంలో గొప్ప మార్పును తీసుకురాగలవని ఆశిస్తున్నాము, ప్రజలు "సంతృప్తితో జీవించడం మరియు వారి స్వార్థపూరిత-కేంద్రీకృత ఆలోచనలను విడదీయడం" నేర్చుకుంటారు
Swamiji, just because you built a statue of ramanujacharya, expecting everyone to follow your philosophy is foolishness. It's not important how big the statue is, what is important is how big and how accommodative your heart is. What's the greatness you have brought in tirumala tell me. Even the laddu quality has gone from bad to worse. You can't serve the lord without corruption in the holy place you say you are chinna jeeyar for..... So what is the legacy that you want us to follow. People don't even know the exact collection that happens in TTD and how much is eaten away by priests and administration.you have made TTD a powerhouse of temple corruption. Before teaching people visishta Advaita first bring in some standards at tirumala. We will be thankful.
First he is not responsible for that thay are just doing the ritual s in the temple but government officials control the temple and take taxes you try to stop it first then talk about a sanyasi like that
మానవ జాతి అంతయు ఒకటే. వివిధ మతములు తరువాత ఏర్పడినవే. భూమిపైన నివసించడానికి ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉన్నది. మానవుని ఆలోచనా విధానం,తీరు, ఇతర ప్రాణులకన్న గొప్పది. ప్రతి జీవి లోనూ ఉన్న జీవపదార్థము ఒక్కటే అని తెలుసుకొన్న గొప్ప జీవి మానవుడే. అందుకే ఇతర జీవులను, ప్రాణులను తన శరీరముతో పోల్చుకుని, ఇతర జీవులు కూడా తనలాంటి వారే కదా అని తెలుసుకొని భగవంతుడు గా మారే అవకాశం ఉంది. ఇంత ఆలోచన చేసే శక్తి మానవుడికి ఉంది గనుక ఇతర ప్రాణుల కన్ననూ మానవుడు గొప్పవాడు.
ద్వైతం లోకుల ఇంద్రియ దృష్టికి సరిపోతుంది. అద్వైతం ఉపనిషత్తుల ప్రమాణం జ్ఞానుల, పూర్ణ అనుభవం.
ఇక పోతే విశిష్ట అద్వైతానికి వేద శాస్త్ర ప్రమాణ రహితం.ఊహాజనిత ప్రచారం. ఎక్కడో వైకుంఠ దేవుడనే ఊహ తప్ప మరొకటి కాదు. వైకుంఠానికి పోవాలంటే ముందు జీయర్ వెళ్లి రావాలి.అప్పుడే కదా ఈ అమాయక బుద్ధి మాంధ్య భక్తులను తరలించాలి? అక్కడ విష్ణువు అయితే ఇక్కడ ఆస్తుల సంపాదన ఎందుకు మరి?
నీ లాంటి నాస్తికులను నుండి ఉద్ధరించటానికి
చైతన్య గారు బాగా చెప్పారు ధన్యవాదములు
Nenu naa vaishnavam ; migataavi naaku anavasaram , vaatini emaina antaa ….looks like that
MCJ - Muchchintala Chinna Jeeyar Some of His close and dear call him as Mulla Chinna Jeeyar. Rest of Hindus other than your followers Keep away from you for your utterances on Others Gurus. But MCJ is dividing Hindu Society
Jai Srimannarayana 🙏
సమత భావం లేని"చిన్న"జియ్యరు సమతా మూర్తి పేరుతో విగ్రహం ప్రతిష్టించడం ... అంతా కలికాలం
సమానత్వం లేని అసమానమూర్తి
He is not right I think half knowledge
Nill knowledge
China Jeeyar garu, what Ramanuja established was Visista Dwaitha and not Advaitha. Because if it were advaitha, you wouldn't see any difference between Vishnu and Shiva. So call your religion Visista Dwaitha.
This is called half knowledge. If you have brain read all Vedanta darshanas first. Advaita is utter flop philosophy or half true philosophy.
Hari Om!
Jagadguru(s) have done their job perfectly well and gone. But we need few of the following in the present world to gain the benifit from the works of those Jagadguru(s)
1. Veda(Upanishads), Bhagavad Gita and Bhrahma Sutram are to be introduced in the school/college level students in great scale.
2. Unauthorized puranas are to be de-recognised
3. Superstitions which are making the minds dull are to be identified and told to public without any hesitation - instead, Karmayoga(a theme of life) should be taught by all learned people to the common public.
4. Sri Ramakrishna Pramahamsa Swami Vivekananda Swami Ramathirtha Vinoba bhave and such great masters have contributed a lot. Gurus should speak openly about the contribution done by such great souls in spreading Vedas and Bhagavad Gita.
5. Gurus should be easily reachable to all people irrespective of caste/religion/level of understanding etc., and should become the source for getting the doubts cleared.
6. Gurus should clearly tell the people that Avidya(ignorance) is the root cause for bondage and all sufferings in human life and emphasize the need for study of scriptures instead of disposing the public by suggesting some pariharams. People should be discouraged in doing parharams for everything, instead they should be encouraged to read the scriptures with strong faith and lead a life style of Karmayoga.
7. Temples should function as centre for self realisation and develope Godliness in oneself - instead of being like a commercial institution for doing all sorts of parharams.
8. Hope these such simple steps alone can bring a great change in the society such that people will learn "to live with contentment and shed their self-centered mindset".
Adi shankara chesindi
ఎందుకమ్మా ఎతనితొ interview చేసి కాలాన్ని రుధ చేస్తవు.ఎథనికి ఎమి తెలిదు
జై జగదాచార్య ..జై చిన్నజీయర్
RAMANUJULAVARU GOPPAVARU ANADANIKI RAMANUJULAVAAREA GOPPAVARU ANADANIKI CHALA VYATYASAM UNDI GURUVU GAARU
Jai srimannarayana.
Ananta sri bibhusit jagatguru sri sri sri tridandi Chinna jeeyar Acharya Bhagwan ke sri chinmay charan komolomain mera sat sat dandawat pranam.
Acharya Bhagwan ki jai ho.
Visistadaita sidhanta ki jai ho.
Ramanujacharya Bhagwan ki jai ho.
Chinna jiyar swami must improve his quality. His way of talk, behaviour and mannerisms must be decent. It is good if he stops talking in English since he doesn't know English well.
He is a Guru in the greatest Shri sampradaya. He should mould himself suitable to that highest position.
Please understand
🙏🙏🙏🙏
The photo used is that of Madhvacharya. 😂😂😂
Shariraniki neeku vidadiyarani sambandam AGNANAM sir, adi vidadiyavacchu saadana dwaraa meeku teliaka pootee neenu nerpistaa sure no doubt about it, 1 percent doubt leedu nakuu
Kaaasyam veskunnadavadanta guruuvuuu kaaddu sir,bat pattukunnvadanta Sachin kaadu sir
Ahrata sampaaadinchaalii
Sharira ,shariri, bhavana last two because of agnanam
murked chinna jiyyerku visitaadvitham gurinchi teliadu.memu yedo peetadi anukunnam Kani samathamurthi vigraham petti yekkadaleni ahankaramu perigindi .Yennirojulu brathikinaranikadu.kakikuda vandals years jeevisthundi yemi upayogam.samajaniki yemichesinarani kavala.okka jadguru adichankaracharyulu okkade.kani esrusti unnanthavaraku Ramanujachayulu.jagad guruvukaledu.
Mee Vaishnav sampradayam e deshani ki unna daridrame
Vaishnavula sampradayam valana e deshaniki em anyayam jarigindi cheppandi
Em jaragaledu