అసలు posts అన్నీ open కేటగిరి లో ఉంటే ఎవడికి సత్తా ఉంటే వాళ్లు జాబ్ కొడతారు....... ఇలా 50%+ posts ammay కి పోతే అబ్బాయిలకి ఇంకా పెళ్లిళ్లు కావేమో..... ఈ నోటిఫికేషన్స్ తరువాత జాబ్ రాక ఎంతమంది sucide చేసుకొంటారో ఏమో అబ్బాయిలు ......... 4 or 5 years నుంచి prepre అవుతున్న అబ్బాయిల పరిస్థిది?????
Group 4 post lu anni same కేడర్ లో ఉండాలి. అన్ని post lu కలిపి catagory chesi reservations ఇవ్వాలి. లేకపోతే ఇదే problem వస్తది. అన్ని ఒక కేటగిరీ లోకి తెస్తే District wise at least 300 పోస్టులు వస్తాయి. అప్పుడు రోస్టర్ పాయింట్స్ follow ithe అందరికీ అన్నీ casts కి న్యాయం జరుగుతుంది. E roaster points 100 posts పైన ఉంటేనే అని కేటగిరీ వాళ్లకి న్యాయం జరుగుతుంది. లేకపోతే only first 10 - 15 roaster points list lo unna వాళ్ళకే ఉపయోగం. మీరు ఒకసారి రోస్టర్ పాయింట్స్ check చేయండి మీకే అర్థమవుతుంది. ఫైట్ for jestice.
group 4 lo roster points department la variga kakunda district lo vunna anni department la postulaki kalipi roster points evvali plz justice for male candidates

మా ఇంట్లో మా నాన్న 8000 జాబ్ లో నేకు ఒక్కటైనా రాదారా,అని అడ్గుతున్నాడు,ఎలా చెప్పాలి మా నాన్న కి ఈ రోస్టర్ రిజర్వేషన్ గురించి, మా అమ్మతో గన్ని గనం జాబ్స్ లో మనోనిక్ పక్కా వస్తది అనుకుంటున్నారు,అన్న😭😭😭
ఏ ఛానల్ కూడా ఇంత క్లారిటీగా ఈ విషయం చెప్పలే. సూపర్ అన్నయ్య👌 నేను మొదట్లో.. నోటిఫికేషన్ లో కాస్ట్ వేకన్సీ లు చూసి మిస్టేక్ అయింది కావచ్చు నోటిఫికేషన్ అనుకున్న. వామ్మో..ఇంత మోసమా..ఇంకా తెలియని వాళ్ళు ..9వేల పోస్టులు ఉన్నాయి రాలేదా అని ఎగతాళి చేస్తారు. ఇది చూస్తుంటే కళ్ళు తిరుగుతాయి.
group 4 lo roster points department la variga kakunda district lo vunna anni department la postulaki kalipi roster points evvali plz justice for male candidates
District wise competition ante happy ayyaru antha...kani vacancies kante 0 le akuva unai districts lo...asalu vacancies anni RR DIST HYD LONE UNAI...🙄🙄
Haha 😂😂 avnu nenu district wise ani unna job manesi mari prepar aithunna kanni motham oc... But e video chusaka understanding aindi... Edi m aina edi pedha shock shock...
Group 1 results radu bec high court harizental evandhi annadhi ... harizental Este rostar point change cheyali and all notification lu change cheyali .ala change cheste. enka 2months padutundhi.. andhuke group 1 results hold lo petti migatha notification lu vestunaru ... All exams ayipoyaka horizontal echi mains exam pedutharu ... Dinni valla mens chala nastapotharu. ..
ఊరించి ఉసూరు మనిపించిన గ్రూప్ 4 నోటిఫికేషన్...25 జిల్లాల్లో 50 లోపే ఖాళీలు.... 60%ఖాళీలు 4 జిల్లాల్లోనే.... 9 వేల గ్రూప్ 4 పోస్టులు అని 95% ఖాళీలు లోకల్ వారికే అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం జిల్లాల వారీగా ఒక్కో జిల్లాకి 250 నుండి 300 ఖాళీలు ఉంటాయని మొదటి నుండి ప్రచారం చేసారు... అభ్యర్థులు కూడా జిల్లా స్థాయి పోస్టులు కాబట్టి తమ జిల్లాకి మినిమం 300 పోస్ట్లు వస్తాయని భావించారు... తీర నిన్న విడుదల అయిన నోటిఫికేషన్ లో 8 వేల ఖాళీలను చూస్తే 3 విభాగాలుగా విభజించారు.. జిల్లా పోస్ట్లు జోనల్ పోస్ట్లు రాష్ట్ర స్థాయి పోస్టులు ... వీటిలో అన్ని కలిపి 60% ఖాళీలు గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టూ పక్క జిల్లాలకు చార్మినార్ జోన్ పరిధిలోకి వెళ్ళినాయి.. దాదాపు 20 జిల్లాల్లో జిల్లా స్థాయి పోస్ట్లు ఓపెన్ లో 25 ఖాళీల లోపే ఉన్నాయి.. తమ కేటగిరి లో 5 నుండి 10 లోపే ఉన్నాయి... జోనల్ లో 5 నుండి 10 లోపు ఇక స్టేట్ ఓపెన్ లో 90 వరకి ఉన్నాయి....💥 గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టూ పక్క జిల్లాలకు భారీగా ఖాళీలు... ఈ జిల్లాలకు లోకల్ లో 250 నుండి 500 వరకు ఖాళీలు ఉన్నాయి కేటగిరీలో 20 నుండి 30 వరకు ఉన్నాయి.... మరియు ఈ జోనల్ లో జోనల్ పోస్ట్లు భారీగానే ఇచ్చారు... మొత్తానికి సగానికి పైగా జిల్లాల అభ్యర్థులు తమకు పోస్టులు ఎక్కువగా వస్తాయని ఆశించి భంగపడ్డారు..

Boys ku marriage Kaka kaliga untante girls ku 45% Post lu vallake Potha Ala sir e Rostar Valla konne district lo Asalu vacancies Chala Thakkuva ga unnave 😔
AP lo వైఎస్ జగన్ Good jobs ఇస్తున్నాడు ,కెసిఆర్ sir వైఎస్ జగన్ చూసి నేర్చుకో, స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతో కష్టపడ్డారు,కానీ కెసిఆర్ మీరు స్టూడెంట్ కి ఏమి ప్రయోజనం చేయలేదు, మీ కుటుంబానికి మంచి జాబ్స్ ఇ చ్చుకున్నవు,జాబ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సాలరిలు ఇచ్చినవు ఇదేనా తెలంగాణ పాలన,స్టూడెంట్ కి 10,000 నౌకరీ ఇచ్చి ఎదో ఒక్క జాబ్ pettavachu కదా కెసిఆర్ sir
Avnu bro parliament and assembly lo kuda women's reservation pettali 50% only govt lo matrame enduku pettaru boys andariki chala anyayam jarguthundi jobs lo
Ma Bhupalapally District lo ayithe BC -D general ki post lu sunnaa😂😂 Group 4 la Baga post lu untayani Hyderabad ki vachi coaching ki velthu Room theeskuni saduvukuntunte last ki sannasulu SUNNALU chupisthunnaru. Next elections lo na influence tho oka 30 votes opposition ki votes veyistha😡😡
ప్రభుత్వం అమలు చేస్తున్న Roaster తప్పు అనిపిస్తుంది, ఉదాహరణకు ఒక department లో కేవలం 10 posts వుంటే వాటిని open category లో General లో కేటాయించాలి, కానీ 10 లో 6 posts womens కి కేటాయించారు అందుకే వాళ్ళకి 55 % reservation వస్తుంది, మళ్లీ వాళ్లు general కూడా లో వుంటారు, first 10 roaster points open లో general కి కేటాయించాలి అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది
No use bro no posts in 25 districts... Only in Hyderabad Mostly for Women.... Women ki Roaster undadu kada Horizontal lo...Top 10 lo 6 ki women ke pedte...inka ekkada ostayi joblu...migita 4 lo kuda women ostaru...ade magickuu.. Prepare for central jobs better
Chetha reservation system merit unnodiki jobs ivvaru women reservation caste reservation anni tisivesi merit unnodiki jobs ivvali girls or boys evarikaina merit ni chusi jobs ivvali
Horizontal implementation... 100 below vutay roaster points change chayali... All candidates.... Get equal opportunities.... Even without changing roaster for below 100...horizontal implementation is huge loss for men.... We can observe all notifications by tspsc
Sir English medium lo books sarigga dorakatledu Indian geography, history,Telangana geography chadavadam chala kashtam avthundi sir..emina suggestions evvandi sir
Department wise division of vacancies & new roaster points not acceptable at all. Actually we demanded separate Telangana for this inequalities happening in govt sector. After bifurcation also its the same suffering.
Hi. Sir ..EWS certificate apply cheyadaniki and group 4 exam ki apply cheyadaniki ADHAR CARD lo SSC lo name oke la undala veru veru undochha .... Ledhnate certificate verification time lo name oke la undala Pls reply
Sir naaku,,pnr book lo one confusion undhi clarify cheyandi sir,, telamgaana moment lo page no 256 lo ,, telamgaana prantheeya samithi president,kolishetty ramadaasu ani icharu,,malli kinda j chokkarao ani icharu edhi correct
Enka all posts ladies ki esthe mem em cheyali bjanna...,ball court lo padudhiii enka...,,e na tspsc pichii sanyasulaki already grp.1 lo vertical reservations pedithe court horizental reservations evandii anii chepindii..malli kavalani ella vonkaraga chesthe aytla...,,notifications veyodhuu anii vestunatluu vundii e panchyatiii...,,
Sir OTR lo school name and college name thappu unde sir nenu chusuko ledhu .group 4 ki apply chesanu sir eppudu .eppudu OTR edit chesuko vachha .group 4 ki em problem undadha sir
Sir economy book eppudu tiskovaali telangana economy ippudu konukkoni preparation start cheyyocha indian economy new syllabus add chesi print chesevaraku
Horizontal implementation chasina there will lose for men(sc, St, bc) General.... Becoz roaster should follow by all posts in one particular district.... Below 100 posts available there is need to change in roaster
Sir forest section officer post lu direct recruitment kakunda promotion through recruit cheyyalani icharu GO 123 direct recruitment ichela ma lanti aspirants kosam spandinchandi sir please 🙏🙏🙏🙏
Nenu BC-C, ma Distic lo posts levu ...soo Vere district/Zones BC.C vacancies ki i apply cheskovaccha... vacancies ki apply cheste 1st preference aa zone vallakenuntundha
Anna Nako dought epudu first preliminary exam qualify avvali mains ki vellali ante .so paper one anedi prelims and peper two anedi mains ka kodiga chappava .a syllbus mottam preliminary exam ke prepair avvala
నమస్తే సర్, నా పేరు shaik bazee, నేను 1-5 th తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా డిస్ట్రిక్ట్ లో చదివి ఉన్నాను, 6th - Mtech వరకు తెలంగాణ లోనే చదువుకున్న, నా residence certificate, birth certificate anni తెలంగాణ లోనే ఉన్నాయి.. ఇప్పుడు tspsc jobs కి నేను లోకల్ అవుతాన? నన్ లోకల్ అవుతానా? Please చెప్పండి సర్.. Thanking you sir..
ఇంటికి ఒక ఉద్యోగం ఇస్త అన్నాడు..కనీసం ఉమ్మడి జిల్లాకి ఒక్క పోస్ట్ రావడం లేదు..ఇక వాడు ఏం ఇస్తాడు...మేము వాడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ...ఎలక్షన్ టైం లో
sir namasthe meeru sdnr lo chepparu kada sir computer vevekananda college lo
Anna e postlunu chuste anni 0 lu ammukone postlu anna
@@janardhangoud8964 అవును మీకెలా తెలుసు అన్న
Yes
అసలు posts అన్నీ open కేటగిరి లో ఉంటే ఎవడికి సత్తా ఉంటే వాళ్లు జాబ్ కొడతారు....... ఇలా 50%+ posts ammay కి పోతే అబ్బాయిలకి ఇంకా పెళ్లిళ్లు కావేమో..... ఈ నోటిఫికేషన్స్ తరువాత జాబ్ రాక ఎంతమంది sucide చేసుకొంటారో ఏమో అబ్బాయిలు .........
4 or 5 years నుంచి prepre అవుతున్న అబ్బాయిల పరిస్థిది?????
Correct chepauv bro.. suicide dekuu . district posts masthu vasavee paka job kodutha ani chepe vachiena thira chusayy district 25 open lo,2 bcb lo unavee 😭😭😭
Correct A
Sir
Ma caste lo posts levu
General category lo levu
If nak manchi marks vasthe
vache chance vunda
Please reply
Ammailiki anni posts estay , abbaila parsititiiiii entiiiiiii
Wasteeeee n worst notification, em bathukuraaaaa e telangana lo abbailuuuuuuu
Group 4 post lu anni same కేడర్ లో ఉండాలి. అన్ని post lu కలిపి catagory chesi reservations ఇవ్వాలి. లేకపోతే ఇదే problem వస్తది. అన్ని ఒక కేటగిరీ లోకి తెస్తే District wise at least 300 పోస్టులు వస్తాయి. అప్పుడు రోస్టర్ పాయింట్స్ follow ithe అందరికీ అన్నీ casts కి న్యాయం జరుగుతుంది. E roaster points 100 posts పైన ఉంటేనే అని కేటగిరీ వాళ్లకి న్యాయం జరుగుతుంది. లేకపోతే only first 10 - 15 roaster points list lo unna వాళ్ళకే ఉపయోగం. మీరు ఒకసారి రోస్టర్ పాయింట్స్ check చేయండి మీకే అర్థమవుతుంది. ఫైట్ for jestice.
group 4 lo roster points department la variga kakunda district lo vunna anni department la postulaki kalipi roster points evvali plz justice for male candidates
Yes correct sir
ఈ group 4 నోటిఫికేషన్ మహిళల కోసమే వేసినట్టు ఉంది
kullu ganesh garu miku
just fun andi
Kullu kaadhandi Indira garu, okasari notification chadavandi, women's postlaki men's not eligible but men's postlaku women's eligible,
Women's lo kuda chala mandi jobs kosam wait chestunnaaru kada,
group 4 lo roster points department la variga kakunda district lo vunna anni department la postulaki kalipi roster points evvali plz justice for male candidates
మా ఇంట్లో మా నాన్న 8000 జాబ్ లో నేకు ఒక్కటైనా రాదారా,అని అడ్గుతున్నాడు,ఎలా చెప్పాలి మా నాన్న కి ఈ రోస్టర్ రిజర్వేషన్ గురించి, మా అమ్మతో గన్ని గనం జాబ్స్ లో మనోనిక్ పక్కా వస్తది అనుకుంటున్నారు,అన్న😭😭😭
Parents thelidu kada bro evvi anni anduke ala antunaru entha compitition undho manaku thelusu
Don't warry bro . Artham ayyetu cheppu manaku Ravu Ani Anni munde ammukuntaru ga
Same
Chala mandhi apply chestharu lakshalamandhi chestharu..aandhulo naku akkada vasthadhani cheppandi bro....but mi prayathnam miru cheyandi ,,,mi 100% miru evvandi..vasthe vachindhani cheppandi ,,Rakapothe lite thisukondi ,,radhani already chepparu kabatti vallu kuda akkuva aashalu pettukoru..naa same position. ..vasthadho radho aani chepthu vasthunna...
Same position
ఏ ఛానల్ కూడా ఇంత క్లారిటీగా ఈ విషయం చెప్పలే.
సూపర్ అన్నయ్య👌
నేను మొదట్లో..
నోటిఫికేషన్ లో కాస్ట్ వేకన్సీ లు చూసి మిస్టేక్ అయింది కావచ్చు నోటిఫికేషన్ అనుకున్న.
వామ్మో..ఇంత మోసమా..ఇంకా తెలియని వాళ్ళు ..9వేల పోస్టులు ఉన్నాయి రాలేదా అని ఎగతాళి చేస్తారు. ఇది చూస్తుంటే కళ్ళు తిరుగుతాయి.
ఇంతకాలం చివరికి గ్రూప్4 అయిన రాకుండా పోతుందా అనుకున్న, కానీ ఉన్న పోస్టులు అమ్మాయిలకే ఇచ్చినట్లు ఉంది,
పేరుకే,చెప్పుకోడానికే ఇన్ని వేయిల పోస్టులు...
group 4 lo roster points department la variga kakunda district lo vunna anni department la postulaki kalipi roster points evvali plz justice for male candidates
నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ గారు ❤️. వీడియో సూపర్ సార్ చాలా చక్కగా పూర్తి వివరణ తో కూడిన చాలా చక్కగా వివరించారు సార్. Tq sir 💕❤️
District wise competition ante happy ayyaru antha...kani vacancies kante 0 le akuva unai districts lo...asalu vacancies anni RR DIST HYD LONE UNAI...🙄🙄
180kootu vastadhi
😂
Haha 😂😂 avnu nenu district wise ani unna job manesi mari prepar aithunna kanni motham oc... But e video chusaka understanding aindi... Edi m aina edi pedha shock shock...
S
Group 1 results radu bec high court harizental evandhi annadhi ... harizental Este rostar point change cheyali and all notification lu change cheyali .ala change cheste. enka 2months padutundhi.. andhuke group 1 results hold lo petti migatha notification lu vestunaru ... All exams ayipoyaka horizontal echi mains exam pedutharu ... Dinni valla mens chala nastapotharu. ..
ఊరించి ఉసూరు మనిపించిన గ్రూప్ 4 నోటిఫికేషన్...25 జిల్లాల్లో 50 లోపే ఖాళీలు.... 60%ఖాళీలు 4 జిల్లాల్లోనే.... 9 వేల గ్రూప్ 4 పోస్టులు అని 95% ఖాళీలు లోకల్ వారికే అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం జిల్లాల వారీగా ఒక్కో జిల్లాకి 250 నుండి 300 ఖాళీలు ఉంటాయని మొదటి నుండి ప్రచారం చేసారు... అభ్యర్థులు కూడా జిల్లా స్థాయి పోస్టులు కాబట్టి తమ జిల్లాకి మినిమం 300 పోస్ట్లు వస్తాయని భావించారు... తీర నిన్న విడుదల అయిన నోటిఫికేషన్ లో 8 వేల ఖాళీలను చూస్తే 3 విభాగాలుగా విభజించారు.. జిల్లా పోస్ట్లు జోనల్ పోస్ట్లు రాష్ట్ర స్థాయి పోస్టులు ... వీటిలో అన్ని కలిపి 60% ఖాళీలు గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టూ పక్క జిల్లాలకు చార్మినార్ జోన్ పరిధిలోకి వెళ్ళినాయి.. దాదాపు 20 జిల్లాల్లో జిల్లా స్థాయి పోస్ట్లు ఓపెన్ లో 25 ఖాళీల లోపే ఉన్నాయి.. తమ కేటగిరి లో 5 నుండి 10 లోపే ఉన్నాయి... జోనల్ లో 5 నుండి 10 లోపు ఇక స్టేట్ ఓపెన్ లో 90 వరకి ఉన్నాయి....💥 గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టూ పక్క జిల్లాలకు భారీగా ఖాళీలు... ఈ జిల్లాలకు లోకల్ లో 250 నుండి 500 వరకు ఖాళీలు ఉన్నాయి కేటగిరీలో 20 నుండి 30 వరకు ఉన్నాయి.... మరియు ఈ జోనల్ లో జోనల్ పోస్ట్లు భారీగానే ఇచ్చారు... మొత్తానికి సగానికి పైగా జిల్లాల అభ్యర్థులు తమకు పోస్టులు ఎక్కువగా వస్తాయని ఆశించి భంగపడ్డారు..
అందరికి చెప్తున్న
High court horzental reservations కేటాయించాలి అని చెప్పినా tspsc vertical follow అవుతున్నారు. ఎవడికి చెప్పుకోవాలి
మళ్ళీ కోర్టు కే చెప్పుకోవాలి బ్రదర్
Anna ఈ రోస్టర్ చేంజ్ చెయ్యాలి .. మహిళలకి సెపరేట్ రోస్టర్ ఇవ్వొద్దు .. ఇవ్వకుండా 33% హారిజాంటల్ గా తియ్యాలి.. మెన్స్ కి అన్యాయం జరుగుతుంది..
group 4 lo roster points department la variga kakunda district lo vunna anni department la postulaki kalipi roster points evvali plz justice for male candidates
Detailed Notification చూస్తున్నప్పుడు నాకు భూమి గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది .. అన్నీ సున్నాలే .. లేదా 1 Post in General
We must file case in Highcourt to implement Horizontal Reservations in Group 2, 3, 4 Notifications ✊
✊
did not considered horizontal reservations
We need to fight for these
Then preparation?
Group 1 results radu bec high court harizental evandhi annadhi ... harizental Este rostar point change cheyali and all notification lu change cheyali .ala change cheste. enka 2months padutundhi.. andhuke group 1 results hold lo petti migatha notification lu vestunaru ... All exams ayipoyaka horizontal echi mains exam pedutharu ... Dinni valla mens chala nastapotharu. ..
what is the use of making 33 district then.
Aspirant thought it would be good to get job if divided in 33 dist. but it got messed.
Group4 notification లో 0000 చూసాక నేను కళ్ళు తిరిగి పడిపోయా 🤒🤒🤒
Bc- B vallaki thakkuva unnae 0 le akkuva unnae
@@a.ramya...5963 Bc dలకు మొత్తం 00000 ఎక్కువ
Auna
@@agurlamounika259 అవును 🤒🤒🤒
😂😂😂
అది ఎదో software program లాగా అన్ని సున్నాలే ఉన్నాయి పోస్ట్ లు చూస్తే😂🤣
ఇది సున్నాల నోటిికేషన్
😂😂🤣
group 4 lo roster points department la variga kakunda district lo vunna anni department la postulaki kalipi roster points evvali plz justice for male candidates
😂😂😂 Serious ga prepare ayya bhayya but 0000 lu chusaka book pakkanesi na Pvt job ki malli baata pattina
Yes aryabatta sunna ni kanipettindu ga eppudu kcr kanipettindhi 0 ala untadho
😂😂😂😂
మళ్లీ ఉద్యమం చెయ్యాలి
Yes bro but ela
Thank You Somuch Sir, Bit Banks Release Cheyandi sir, Those will help us And Happy New Year 😍
MEERU SUPER BROTHER...SI KOTTARU GROUND KOTTARU....GROUP 2 KOTTARU..YOUR INSPIRED YOUR SELF AND SUCCEEDED
Group 4 నోటిఫికేషన్ నా ఆశను కలను నమ్మకాన్ని చంపేసింది....
Boys ku marriage Kaka kaliga untante girls ku 45% Post lu vallake Potha Ala sir e Rostar Valla konne district lo Asalu vacancies Chala Thakkuva ga unnave 😔
Chaduvu Kune amayeeni marriage chesukoni chaduvupiyalli
@@nadigaddaravi5550 hahaha😅😅😅
పేరుకే పోస్టులు అన్యాయం ఇది. ok sisters మొత్తం పోస్టులు మీకే ఉన్నాయ్ కష్టపడి చదివి జాబ్ కొట్టండి..మేము ఏదో ఒక పని చేసుకుని బతుకుతాము😀
🤣🤣
AP lo వైఎస్ జగన్ Good jobs ఇస్తున్నాడు ,కెసిఆర్ sir వైఎస్ జగన్ చూసి నేర్చుకో, స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతో కష్టపడ్డారు,కానీ కెసిఆర్ మీరు స్టూడెంట్ కి ఏమి ప్రయోజనం చేయలేదు, మీ కుటుంబానికి మంచి జాబ్స్ ఇ చ్చుకున్నవు,జాబ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సాలరిలు ఇచ్చినవు ఇదేనా తెలంగాణ పాలన,స్టూడెంట్ కి 10,000 నౌకరీ ఇచ్చి ఎదో ఒక్క జాబ్ pettavachu కదా కెసిఆర్ sir
Ok
Thank you sirr✨🤝👍
e issue meda court ki velte tappa labham ledu. Just likelu comments saripovu. I'm totally upset 😭
Figure chusi mosapoyam😭😭😭😭😭
Parliament and assembly లో కూడా 50% మహిళలకు ఇవ్వాలి అని డిమాండు చేయాలి అప్పుడు తెలుస్తుంది మన బాద😠😠
Avnu bro parliament and assembly lo kuda women's reservation pettali 50% only govt lo matrame enduku pettaru boys andariki chala anyayam jarguthundi jobs lo
Rajyasabha ok chesindhi but loksabha eppatiki ok cheyale,,,, cheyadhu kuda
Sir Group4 application ki degree final year complete ai results rani varu apply cheyoucha...degree complete ai kuda 2 months aitundi..Reply pls anyone
ఇంటికి ఒక ఉద్యోగం ఇస్త అన్నాడు..కనీసం ఉమ్మడి జిల్లాకి ఒక్క పోస్ట్ రావడం లేదు..
c😇
Clister clear explanation thank you sir🙂
District lo anni postu laku kalipi roster points evvali department la variga vaddu
Yes bro
We Want to fight for it
కేంద్ర ప్రభుత్వ పతకాలు syllabus lo ledhu but last time two questions adigadu bro
Ma Bhupalapally District lo ayithe BC -D general ki post lu sunnaa😂😂
Group 4 la Baga post lu untayani Hyderabad ki vachi coaching ki velthu Room theeskuni saduvukuntunte last ki sannasulu SUNNALU chupisthunnaru.
Next elections lo na influence tho oka 30 votes opposition ki votes veyistha😡😡
నీవు తెరాస కు ఓట్లు వెస్పిస్తే జాబ్ వస్తది
BC-D GENERAL ki asalu reservation undha
iam also bc.d
Thanks for the clarity sir
Good information naveen...
Thankyou
👌👌 tq so much sir 🙏🙏🙏🙏🙏
Kk
Thanq Sir.
Good Information sir
ప్రభుత్వం అమలు చేస్తున్న Roaster తప్పు అనిపిస్తుంది, ఉదాహరణకు ఒక department లో కేవలం 10 posts వుంటే వాటిని open category లో General లో కేటాయించాలి, కానీ 10 లో 6 posts womens కి కేటాయించారు అందుకే వాళ్ళకి 55 % reservation వస్తుంది, మళ్లీ వాళ్లు general కూడా లో వుంటారు, first 10 roaster points open లో general కి కేటాయించాలి అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది
Super explanation sir
No use bro no posts in 25 districts...
Only in Hyderabad
Mostly for Women....
Women ki Roaster undadu kada Horizontal lo...Top 10 lo 6 ki women ke pedte...inka ekkada ostayi joblu...migita 4 lo kuda women ostaru...ade magickuu..
Prepare for central jobs better
🤭😢
Waste antha ....9k jobs ane undi kani nen eligible just 150 matrame chillara roster. ..anni womans unnayi ...
I am eligible only for 114
Chetha reservation system merit unnodiki jobs ivvaru women reservation caste reservation anni tisivesi merit unnodiki jobs ivvali girls or boys evarikaina merit ni chusi jobs ivvali
Good morning sir. Wish u Happy new year.Roster point gurinchi avagahana vachindi sir.
Thanks annaya ..
Hi sir how are you sir.? Happy new year sir.sir oka fan pettukondi sir baga ebbandhi paduthunnaru
గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ డిగ్రీ తో కాకుండా ఇంటర్మీడియట్ తో నిర్వహిస్తే ఇంకా చాలా మంది నిరుపేదలకు న్యాయం జరుగుతుంది
Avunu
8039 posts but in my district only 4 posts are there in open category male ..what kind of joke is this I have dedicated my 2yrs of life for this 😭
Wich district bro
Hyd ki apply cheyy bro non local gaa aa 5% ante meekante ekkuve posts untay
Open category only male kadu...adi male+female 🤦🤦
Horizontal implementation... 100 below vutay roaster points change chayali... All candidates.... Get equal opportunities.... Even without changing roaster for below 100...horizontal implementation is huge loss for men.... We can observe all notifications by tspsc
Nenu paper one ante prelims kosm peper two prleims qualfy ayyaka paper 2 prepair avvali syllbus lo anukuntuna na dought teerchava ..
Sir English medium lo books sarigga dorakatledu Indian geography, history,Telangana geography chadavadam chala kashtam avthundi sir..emina suggestions evvandi sir
Anna group 4 లో మెరిట్ లో ఒక post కి ఎంత మందిని పిలుస్తారు... నోటిఫికేషన్ లో ఎం లేదు... pls..... tell
Asalu eee roaster anedi enduku, a basis meeda vachindo oka video cheyagalaru sir
Department wise division of vacancies & new roaster points not acceptable at all.
Actually we demanded separate Telangana for this inequalities happening in govt sector. After bifurcation also its the same suffering.
Sir
Ma caste lo posts levu
General category lo levu
If nak manchi marks vasthe
vache chance vunda
Please reply
Nalgonda district lo Enni post lu sir mottham. BC ki enni?
Winners publication varu mottham syllabus undela books set ni release chesaru 3 books unnayi
Notifications Ega ladies ku matrame ani pedte baguntadi.gents andarum entlo kurchntam.
Obc Vala ki applications ki non creamy layer avasrama sir
Tq sir, group 2,3,4 ku standed book name cheppandi plz sir🙏🙏🙏🙏
Hi. Sir ..EWS certificate apply cheyadaniki and group 4 exam ki apply cheyadaniki ADHAR CARD lo SSC lo name oke la undala veru veru undochha ....
Ledhnate certificate verification time lo name oke la undala
Pls reply
Sir naaku,,pnr book lo one confusion undhi clarify cheyandi sir,, telamgaana moment lo page no 256 lo ,, telamgaana prantheeya samithi president,kolishetty ramadaasu ani icharu,,malli kinda j chokkarao ani icharu edhi correct
Enka all posts ladies ki esthe mem em cheyali bjanna...,ball court lo padudhiii enka...,,e na tspsc pichii sanyasulaki already grp.1 lo vertical reservations pedithe court horizental reservations evandii anii chepindii..malli kavalani ella vonkaraga chesthe aytla...,,notifications veyodhuu anii vestunatluu vundii e panchyatiii...,,
Chetha reservation system unna jobs motham girls ke unnai
Sir oc ante Anni caste vallu poti padoccha
అసలు ఈ roster పాయింట్స్ కూడా close చెయ్యాలి,రాష్ట్రపతి rules సవరణ చేయాలీ
Sir.. Si & conistable mains ki yela prepare kavali... Oka video cheyandi sir...
ANNA si pc events lo eni marks vasty save zono dani pai oka video cheyandi anna plz
Sir group 2,3,4 books pai oka video cheyandi sir plz 🙏🙏🙏🙏
Sir OTR lo school name and college name thappu unde sir nenu chusuko ledhu .group 4 ki apply chesanu sir eppudu .eppudu OTR edit chesuko vachha .group 4 ki em problem undadha sir
Sir economy book eppudu tiskovaali telangana economy ippudu konukkoni preparation start cheyyocha indian economy new syllabus add chesi print chesevaraku
Horizontal implementation chasina there will lose for men(sc, St, bc) General.... Becoz roaster should follow by all posts in one particular district.... Below 100 posts available there is need to change in roaster
Bro pl help me naku cell lo group 4 apply cheyadan ravatledu Mee seva Kelli appy cheddamante chinna papa vundi pl Ela apply cheyalo cheppara👃
Roaster points lo reforms tevali, asal endhi idhi?
Pachayati raj vikarabadlo vacency unaya chepadi plz open womenlo rely plz
Commerce vallu saparet ga junior accountant, nd junior assistent post laki apply chesukovacha sir
Good morning sir si mains ki ala preparation start cheyali chepandi sir plse request 🙏🏼🙏🏼 request sir 🙏🏼
Sir oc ki a cast vallu apply chesukovachu
Sir Group 4 ki edit option istara sir 🙏 nenu non creamy layar dhagara no ani ichanu sir 🙏
Tq sir
Group 4 lo pnr book saripothadha sir Telangana motham
Saripothundhi
@@pnrpioneersacademy2021 tq
When will release updated 2023 edition books of
PNR publications?
super explanation
Sir forest section officer post lu direct recruitment kakunda promotion through recruit cheyyalani icharu GO 123 direct recruitment ichela ma lanti aspirants kosam spandinchandi sir please 🙏🙏🙏🙏
Sir nalgonda district లొ ఎన్ని పోస్ట్లు ఉన్నాయి
Open lo 37 posts
For group 2 about changed syllabus how to prepare for that and which books have to follow please do one video sir..
Nenu BC-C, ma Distic lo posts levu ...soo Vere district/Zones BC.C vacancies ki i apply cheskovaccha... vacancies ki apply cheste 1st preference aa zone vallakenuntundha
Nenu oc women nenu Vikarabad lo unta hyd lo studies complete chesa so nenu yekada apply cheyali chepandi bro pls
Group4 medha masthu hopes petkuna e vidhanga chusthe motham biscuit ayela undi...am oc ews
Anna Nako dought epudu first preliminary exam qualify avvali mains ki vellali ante .so paper one anedi prelims and peper two anedi mains ka kodiga chappava .a syllbus mottam preliminary exam ke prepair avvala
No prelims. Only one time exam with two papers
Sir.. Ap pc si meeda kuda videos cheyandi air.. It will be very helpful
Sir group 4 job duties and salary gurunchi explain cheyandi sir
Thanks Anna
Only eny jobs lo handicaps key regervation vundali sir
Edi unna exam ki munde fight cheyyali lekapote police notification la aitadi.Asale high court orders patinchani govt unadi
నమస్తే సర్, నా పేరు shaik bazee, నేను 1-5 th తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా డిస్ట్రిక్ట్ లో చదివి ఉన్నాను, 6th - Mtech వరకు తెలంగాణ లోనే చదువుకున్న, నా residence certificate, birth certificate anni తెలంగాణ లోనే ఉన్నాయి.. ఇప్పుడు tspsc jobs కి నేను లోకల్ అవుతాన? నన్ లోకల్ అవుతానా? Please చెప్పండి సర్..
Thanking you sir..
Anni posts hyd ,Rangareddy, medchal ,sangareddy ke ekkuva unnai
First prelims qualfy kosm paper one prepair ayte saripotada chappava
Govinda Govinda
Selection process atla sir..... Okasari exam untadha.. paper 1 and 2 inka next em process tho who selected,?.
Post code;15 lo no anni pettanu sir already application fill chesina malli modify chesukovadaniki chance istara ? vala adigina % kanna evvakane undi
హై court కూడా girls ke ఎక్కువ icharu post lu