How to Control Diabetes | Reduces Weight | Quinoa Rice | Protein Food | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • How to Control Diabetes | Reduces Weight | Quinoa Rice | Protein Food | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #diabetes #weightloss #quinoarice #protein #carbohydrates #drravihospital #drravikanthkongara

Комментарии • 267

  • @krishna2336
    @krishna2336 Год назад +72

    మాకు మంచి విషయాలు బాగా చెబుతున్నారు డాక్టర్ గారు మంచిగా, చైతన్యము చేస్తున్నారు. మీరు అసలు సిసలైన మంచి డాక్టర్ 👌ఇంతకన్నా

    • @krishna2336
      @krishna2336 Год назад +6

      🙏🙏🙏

    • @kakumanikrishnaveni1287
      @kakumanikrishnaveni1287 Год назад

      Sir matallo mantram vuntundi. Vaaru cheppina tips ventane cheyyaalanipistundi. Chaala ante chala Manchi vishayaalu vipilanga explain chestaru. 🙏🏻. 👌. 👍.

  • @rajumaddipudi4771
    @rajumaddipudi4771 Год назад +26

    B 12 పైనఒకవీడియోచేయండిసార్
    ప్లీజ్ 💐

  • @Rama.d4386
    @Rama.d4386 Год назад +11

    ఏవండీ జొన్నలు, అవిసగింజల గురించి చెప్పండి

  • @Mchandrakala-xp6jm
    @Mchandrakala-xp6jm 11 месяцев назад +3

    డాక్టర్ గారు మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు చెపుతున్నారు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 Год назад +7

    నమస్తే డాక్టర్ గారు మీరు మాకు తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్

  • @user-jx3jn9ru1d
    @user-jx3jn9ru1d Год назад +3

    డాక్టర్ గారు మీరు మన సమాజానికి దేవుడిచ్చిన కంబో ప్యాక్ 🙏 ఎస్ ఎలా అంటే ఒకటి విష్యాన్ని మైండ్ అర్ధం చేయనుకోనేలా చెప్పగలరు ఇంకోటి వైద్యం మనిషి ఎప్పుడు అవసరం ఎంతమేరకు అవసరమో చెప్పగలరు మీరు చాలా మంచివారు గాడ్ బ్లెస్స్ యూ

  • @rojakombathula2494
    @rojakombathula2494 Год назад +1

    డాక్టర్ గారు భలే మంచి విషయాలు చెప్తున్నారు అండి వీటి గురించి మాకు తెలియదు కానీ తింటాం

  • @chsiva6142
    @chsiva6142 6 месяцев назад

    డాక్టర్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 డాక్టర్ గారు మీ వీడియోలు చాలా మంచిగా ఉన్నాయి చాలా మందికి తెలియజేస్తున్నారు మీరు ఒక డాక్టర్ కాకుండా ఒక దేవుడు లాగా నమ్ముతున్నాం డాక్టర్ గారు ఇటువంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం డాక్టర్ గారు

  • @arunakumar8783
    @arunakumar8783 Год назад +2

    డాక్టర్ గారు ధన్యవాదాలు మీర్ చెప్పేవిదానం బాగుంది

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 Год назад +3

    బాగ చెప్పారు డాక్టర్ గారు. మీరు చెప్పినట్లు మనకు పండే వాటిలో,మనకి శరిపోయె దాన్ని మనం ఉపయోగించుకోవటం మంచిది కదండి .

  • @sumareddy4543
    @sumareddy4543 Год назад +1

    Clear ga cheppe doctor ante India lo meeru okkare doctor garu

  • @china.narayana4767
    @china.narayana4767 Год назад +4

    హాయ్ సార్ మీ వీడియోస్ కోసం వెయిటింగ్ 👌👌👌

  • @thotaveerabhadraprasad747
    @thotaveerabhadraprasad747 Год назад +10

    you are the true inspiration for me sir. what a great personality. I never see such a well knowledge person

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 8 месяцев назад

    డాక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారం ఏంతో మంచి తెలియని విషయాలు తెలియచేస్తున్నారు థాంక్యూ సర్ 🙏🙏🙏🙏

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 5 месяцев назад

    డాక్టర్ గారు చాలా బాగా వివరిస్తున్నారు ధన్యవాదాలు

  • @swapnapnaidu9590
    @swapnapnaidu9590 Год назад +2

    Manchi information icharu Ravi garu. Naku e madhya oka surgery indi. Recent ga chesina test lo blood lo sugar levels konchem ekkuva unnatlu vachindi. Nenu Quinoa start chesa. Nenu continue cheyocha

  • @krishnatulasi6795
    @krishnatulasi6795 Год назад +4

    Your very sincere and social responsible doctor. Thanks alot for all your videos 😊

  • @subbaraoguruprasad5749
    @subbaraoguruprasad5749 Год назад +6

    What a great clarification by you dear doctor. You have been marvellous through your videos enlightening the people. God bless you Sir.

  • @parimalaprakash2165
    @parimalaprakash2165 Год назад +2

    Doctor you are genius, you’re explaining medical issues very well and advising people to take what kind of food by diabetic patients Iam also diabetic Iam following you Doc. Thanks to you and God bless you

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Год назад +1

    చక్కని విషయం చెప్పేరు sir thank you very much.🙏🙏🙏🙏🙏

  • @ysgaming9932
    @ysgaming9932 Год назад +3

    డాక్టర్ గారికి🙏

  • @sridevikaladi7102
    @sridevikaladi7102 Год назад +2

    Sir chala chakaga cheparu 🙏

  • @bantusamba3757
    @bantusamba3757 Год назад +1

    Sir thanku sir balanced diet gurinchi cheppandi sir i think 1.serial
    2.protien
    3.vegetables
    4.fruit
    5.dairy
    Oke plate lo Rice-pappu-vegetable salad or curry-fruit-curd
    Mix chesi theeskunte manchidena leda sugar vastunda

  • @nallapuchathrapathi6176
    @nallapuchathrapathi6176 Год назад +5

    Sir I'm big fan of u

  • @leelakumari8930
    @leelakumari8930 Месяц назад

    Maaku తెలియని ఎన్నో అంశాలు మాకు చెపుతున్నారు డాక్టర్ గారు 🎉🎉❤❤

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 Год назад +1

    Ivala topic specialga vundi.Manushulu deenni vadalaru anipinchindi, bhoomi meeda gaddi nunchi samudramlo sharks varaku. Naakaithe amrutham ina pakkana kaasta annam vuntene ruchiga anipistundi. Have a nice day Dr handsome.

  • @amithajampana146
    @amithajampana146 Год назад +3

    wow super 👌👌👌👏👏👏👏Dr.gaaru meeru....clear gaa explain chese vidaanam 👌👌 Dr..gaaru🙏🙏🙏

  • @r.prabhakarrao9252
    @r.prabhakarrao9252 Год назад

    Kongara jaggayya garu ma parliament
    Member.Meeru kuda
    Alage praja seva chestarani korukuntunnamu
    Thank you sir

  • @rohithkevinnemala72
    @rohithkevinnemala72 Год назад

    మాకు చాలా మంచి విషయలు చెపుతున్నారు.ధన్యవాదములు సార్.

  • @user-xs2zy1kt6q
    @user-xs2zy1kt6q Месяц назад

    Thank you sir for your information

  • @Abhijeeth_gaming-2013
    @Abhijeeth_gaming-2013 Год назад +4

    SIR plz make a video on reverting diabetes 🙏 at least people will try. Plzzzz

  • @ameya1559
    @ameya1559 Год назад +3

    Makes total sense.. every region has its own nutritional loaded food supply. We need to evaluate n get to know and include improvements in our diet.
    For ex Jowar.. rest please find as per your own regional availability.

  • @kuku2687
    @kuku2687 Год назад +1

    Thank you so much Dr ..gaaruu
    Maaku theliyani yenno vishayalu chepthunnaru

  • @subrahmanyamchiti7247
    @subrahmanyamchiti7247 Год назад +3

    Thank you sir for valuable information you have given to us

  • @devullasistershome2841
    @devullasistershome2841 Год назад +4

    తవుడు గురించి కూడా తెలియజేయండి sir

  • @madhavisandhya802
    @madhavisandhya802 Год назад +1

    సబజాలు గురించిన అవగాహన కల్పించండి సర్.

  • @kumarir3225
    @kumarir3225 Год назад +1

    Meeku chala thanks doctor garu🙏🙏🙏🙏🙏

  • @rupamedikonda4536
    @rupamedikonda4536 Год назад +5

    Very informative videos you provide Dr. Thank you so much

  • @hanumantharaoganji8496
    @hanumantharaoganji8496 Год назад +3

    సర్ AVN hip joint gurinchi oka video pettandi pkease. Avn కి hip replacement మాత్రమే పరిస్కారమా? Please please sir, core decompression చేయించుకున్న కూడా pain వస్తుంది సర్.

  • @chevakulasurendrakumar4129
    @chevakulasurendrakumar4129 Год назад +2

    Thank you sir

  • @tdl951
    @tdl951 Год назад +1

    I have four varieties of thotakura in my kitchen garden.

  • @thirumalaraoabbu785
    @thirumalaraoabbu785 Год назад

    Meku chala chala danyavadalu sir me lantti goppa docters unddadam ma adrustam ..,🙏🙏🙏

  • @rajanichannel9760
    @rajanichannel9760 Год назад +1

    Chaalaa manchivishayaalu cheptunnaru
    Tq so much🙏

  • @ratnakumari9872
    @ratnakumari9872 Год назад +3

    ఉత్తరాదిన దీన్ని రాజగిరి దాన, రామ్ దానా అని అంటారు అండి, ఉపవాసాలు అప్పుడు హల్వా గాను రొట్టె గాను చేసుకుని తింటారు.దీన్ని అనాజ్ అంటే అన్నం గా భావించరు. ఉత్తరాదిన కొన్ని సంవత్సరాలు ఉండటం వల్ల మేము దీన్ని విరివిగా వాడే వాళ్ళం. బేగం బజార్,హైదరాబాద్ లో దొరుకుతుంది. అలాగే సింగడ ఆటా అని దొరుకుతుంది. తామర మొక్క లోంచి వచ్చే కాయల పొడి, ఆ కాయలు నల్లగా ఉంటాయి. బండి మీద అమ్ముతారు.చాలా ఆరోగ్యం.

  • @kattapavani7786
    @kattapavani7786 Год назад +3

    Very well explained doctor tks a lot

  • @narendarreddy7108
    @narendarreddy7108 Год назад +1

    Good

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 Год назад +1

    Thank you sir, your information about kinova seeds

  • @parvinsulthana3817
    @parvinsulthana3817 Год назад +1

    God bless you

  • @djyothi8847
    @djyothi8847 Год назад +3

    Hi sir good afternoon 😊 thank you so much ❤ sir 🙏

  • @ManavataHumanity
    @ManavataHumanity Год назад +3

    Good information sir

  • @rajeswararaorsr3175
    @rajeswararaorsr3175 Год назад +8

    Very nicely explained in clear manner. Making use of the locally grown food items which suit our requirements is the best advice. We need not shift to those which are produced abroad by spending high amount. Thank you very much for your realistic approach.

  • @radhakrishnapasala1029
    @radhakrishnapasala1029 5 месяцев назад

    హ్యాపీ డాక్టర్

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 Год назад +1

    Thanks for information

  • @kavithavara912
    @kavithavara912 Год назад +2

    Thank you so much doctor garu 🙏🙏🙏

  • @pasulasatish7698
    @pasulasatish7698 3 месяца назад

    Complete diabetic diet plan video cheyyandi plz

  • @sreedevidevulapalli5861
    @sreedevidevulapalli5861 Год назад

    A visham aena enta clear gaa cheputavu bangaram super information

  • @lakshmin4230
    @lakshmin4230 Год назад +1

    Botany class chala bagundhi sir. 🌹🍎

  • @shivashankarprasadpokala7347
    @shivashankarprasadpokala7347 Год назад +1

    Thanks for your kind information sir

  • @durgayvk6314
    @durgayvk6314 Год назад +2

    Thank you Doctor garu. Could you please tell me..can CKD stg.1 & 2 patients eat Quinoa

  • @malliswaridevarapalli4042
    @malliswaridevarapalli4042 Год назад +1

    Tq- Doctor Garu good telling sir

  • @mbgjephaniah7623
    @mbgjephaniah7623 Год назад +1

    Supar explensir good,👍👍👍

  • @sumareddy4543
    @sumareddy4543 Год назад +1

    Thanks doctor garu

  • @narasimhapathrudu8775
    @narasimhapathrudu8775 Год назад +3

    Nice explanation sir

  • @polamurmila6104
    @polamurmila6104 Год назад

    Qunova amaranth jathiki chedinadani Mee dwara thelisendi thank you nana

  • @vijayalakshmimaddhigunta8873
    @vijayalakshmimaddhigunta8873 Год назад

    Wow super 👌👌miru chala Baga chebuttunnaru my favourite lecher 🤩

  • @anithamerugu2597
    @anithamerugu2597 Год назад +1

    Thankyou so much doctor Babu

  • @venkataramanadoddi2467
    @venkataramanadoddi2467 8 месяцев назад +1

    Doctor garu, the price of QUINOA is costlier than other millets.

  • @cherukurinagamaninagamani1974
    @cherukurinagamaninagamani1974 Год назад +1

    Love you sir ❤❤❤❤❤

  • @RamaLakshmi-lu9ct
    @RamaLakshmi-lu9ct Год назад +2

    Sir uric acid gurinchi video cheyyandi please 🙏🏾

  • @mbgjephaniah7623
    @mbgjephaniah7623 Год назад +3

    Menopuase video sir please 🙏🙏🙏🌹🌹❤️🌹👍

  • @padmavathigoud985
    @padmavathigoud985 Год назад +1

    Chala chala Baga chepparu doctor garu🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @bantusamba3757
    @bantusamba3757 Год назад +1

    Sir miru samajaniki chala manchi chestunnaru thanku sir
    3 times per day teeskune food I mean balanced diet oke plate lo anni posakalu vachi sugar rakunda balanced diet cheppandi sir plzzz

  • @krishnaveniggreddy8144
    @krishnaveniggreddy8144 Год назад +4

    Brown rice for diabetic patients benifits reviews sir🙏🙏

  • @bsr11156
    @bsr11156 Год назад +1

    Good afternoon doctor garu🙏🙏🙏

  • @shivanim726
    @shivanim726 Год назад +1

    Very good afternoon sir thank you this video sir

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Год назад +3

    Thank you doctor 🙏

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 Год назад +1

    Namaste sir

  • @bharathimurthy1636
    @bharathimurthy1636 Год назад +4

    Bells pelsy complaint గురించి కూడా చెప్పండి ..డాక్టర్ .

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 11 месяцев назад

    తోటకూరగింజ లాంటిది అన్నమాట.చక్కగా రాగి,జొన్న,మొక్కజొన్న తింటే సరి

  • @sunithadevi3120
    @sunithadevi3120 Год назад +1

    Sir ,please tell about the uses of millets that is chirudhanyalu

  • @pothurama4495
    @pothurama4495 Год назад +1

    Superb sir chiyasides gurinchi veiedyo cheyandi

  • @madhuri5364
    @madhuri5364 Год назад +3

    Sir pls make video on millets also

  • @sarathlingam5337
    @sarathlingam5337 Год назад +1

    Very good health information and also in our budget

  • @krupajoseph2342
    @krupajoseph2342 Год назад

    Explained un known facts clearly

  • @srinivasaraosatyavada3120
    @srinivasaraosatyavada3120 Год назад

    వాహ్.....చాలా బాగా చెప్పారు.

  • @kpmani7456
    @kpmani7456 Год назад

    Excellent information sir....which is very useful for every one now a days....Tq

  • @charilesperumalla7439
    @charilesperumalla7439 Год назад +1

    Sir gasproblum vunna vallaki kuda dite chepandi sir plz

  • @sareddyramesh2251
    @sareddyramesh2251 Год назад +1

    Liver cirrociss gurinhi oka video cheyandi sir

  • @yogeshthota9806
    @yogeshthota9806 3 месяца назад

    Thanks a lot sir

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 Год назад

    Thank you doctor Garu👌👌🥀🦋 healthy food super😮😮

  • @SIRIThoughts
    @SIRIThoughts Год назад

    Maa Manchi doctor gaaru

  • @balamurali6418
    @balamurali6418 Год назад

    సూపర్ సార్

  • @kolipakavenkatesh4599
    @kolipakavenkatesh4599 11 месяцев назад

    Ravi sir nice information TQ u

  • @sainandyala2221
    @sainandyala2221 Год назад

    Annayya chala chala thanks itla cheptunnanduku

  • @user-sh6yo8dx2u
    @user-sh6yo8dx2u Год назад

    Hi sir, I'm your fallower, I like your all videos.

  • @d.ch.e
    @d.ch.e Год назад +2

    Amaranth seeds are called as rajgira.North Indians prepare rajgira laddoos n chikkies n eat a lot as it’s good for health ani.n quinoa is very costly when compared to rice DR.

  • @lakshmikumarilakshmi40
    @lakshmikumarilakshmi40 Год назад +1

    Tq doctor 🙏🙏🙏

  • @tirupatirealestatestirupat19
    @tirupatirealestatestirupat19 Год назад +2

    Valuable and valid information sir....tq 🙏

  • @peralaravishankar4558
    @peralaravishankar4558 Год назад +2

    we are eagerly waiting for your videos. పొద్దున , మధ్యాహ్నం , సాయంత్రం , రాత్రి నాలుగు పూటలా వీడియోస్ పెడితే బాగుంటుంది

    • @devullasistershome2841
      @devullasistershome2841 Год назад +1

      Sir..busy person
      Sir..oka doctor..time dorakaaliga videos send cheyadaaniki

    • @peralaravishankar4558
      @peralaravishankar4558 Год назад +1

      @@devullasistershome2841 yes ur right. ఆయన మీద అభిమానం వల్ల అలా అనిపిస్తుంది ఎక్కువ వీడియోస్ పెడితే బాగుండు అని

    • @suripaleti629
      @suripaleti629 Год назад +1

      Apudu sir youber avali

    • @peralaravishankar4558
      @peralaravishankar4558 Год назад +1

      @@suripaleti629 😀😀😀

  • @polamurmila6104
    @polamurmila6104 Год назад

    Thanks