ప్రస్తుతం సూర్యుడు పూర్తిగా దక్షిణార్థ గోళంలో ఉంటారు అందువల్ల ఉత్తరార్థ గోళంలో భూమధ్యరేఖకు దూరంగా ఉన్నా రష్యా సైబీరియా వంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది పగలు సూర్యుడు కనిపించే సమయం కూడా తక్కువగా ఉంటుంది అందువల్ల ఈ సీజన్లో పచ్చగా ఉండే భూమధ్యరేఖకు సమీపంగా ఉండే ఉష్ణ ప్రాంతాలకు పక్షులు వలస వస్తాయి నెల్లూరు జిల్లాలో ఇటువంటి ప్రసిద్ధమైన పక్షుల వలస కేంద్రం ఉన్నది నేలపట్టు పక్షుల కేంద్రం ఇక్కడకు వచ్చే పక్షులు సమీపంలో ఉన్న పులికాట్ సరస్సు లో ఆహారాన్ని పొందుతాయి
I think it was the finest and really channel to provide THE CHANNEL WITH VERY GOOD AND INFORMATIVE TO WORDS SOCIETY , I really want to say THANKS TO ALL BBC MEMBERS WITH THEIR WONDERFUL EFFORT
సందేహం: గుడ్లు ఇక్కడ పెట్టి పొదిగి🐣 పిల్లల్ని ఇక్కడే పెడితేయ్ 🐦అప్పుడు ఇదే వాటి మాతృ దేశం అవుతుంది కదా...అప్పుడు ఇవి సైబీరియా పక్షులు ఎందుకు అవుతాయ్...🐦
మాఊరు నుండి 22 కిలోమీటర్ల దూరంలో వెలమవారి పాలెం లో కూడా ఇవి ఉన్నాయి ఈ పక్షులని తేలినీలాపురం వాళ్ళు ఎలా ఆదరిస్తారో వెలమవారి పాలెం వాళ్లు కూడా అలాగే ఆదరిస్తారు
హలో నమస్తే సార్ ఎన్నో న్యూస్ చూసా కానీ ఒక విషయం గురుంచి ఎంత వివరంగా చేబుతునందుకు ధన్యవాదములు థాంక్స్ సార్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ 👌👌👌👍👍👍👍
పక్కనే ఉన్న రావివలస alloys factory and త్వరలో నిర్మించనున్న భావనపాడు పోర్ట్ వాటి మనుగడ కి శరాఘాతం కానున్నాయి
We have visited this place near Tekkali in Srikakulam District. Really the villagers adore them. Facilities for visitors nil.
ప్రస్తుతం సూర్యుడు పూర్తిగా దక్షిణార్థ గోళంలో ఉంటారు అందువల్ల ఉత్తరార్థ గోళంలో భూమధ్యరేఖకు దూరంగా ఉన్నా రష్యా సైబీరియా వంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది పగలు సూర్యుడు కనిపించే సమయం కూడా తక్కువగా ఉంటుంది అందువల్ల ఈ సీజన్లో పచ్చగా ఉండే భూమధ్యరేఖకు సమీపంగా ఉండే ఉష్ణ ప్రాంతాలకు పక్షులు వలస వస్తాయి నెల్లూరు జిల్లాలో ఇటువంటి ప్రసిద్ధమైన పక్షుల వలస కేంద్రం ఉన్నది నేలపట్టు పక్షుల కేంద్రం ఇక్కడకు వచ్చే పక్షులు సమీపంలో ఉన్న పులికాట్ సరస్సు లో ఆహారాన్ని పొందుతాయి
Mari MA telanganku enduku ravu
తేలీనీలాపురం గ్రామవాసులారా మీకు శతకోటి వందనములు.
పోతు సత్యనారాయణ
మాజీ కార్పొరేటర్,విశాఖపట్నం .
గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో వందల పక్షులు వివిధ దేశాల నుండి వస్తున్నాయి.. బిబిసి వారు గమనించండి..
భారతదేశానికి అతిధిలుగా రావడం సంతోషకరం.
అవి పుటింది ఇక్కడే అవి అతిధులు కాదు
I am from Tekkali, This village is 3 km away from us.
BBC కి 🙏🙏
అసలు విషమేమిటంటే ,వాటి జన్మ స్థానం భారత దేశం ,అవి విదేశాలకు ప్రయాణం చేసి వస్తున్నాయి
Excellent
Nature for all...... 🌿🍃
I think it was the finest and really channel to provide THE CHANNEL WITH VERY GOOD AND INFORMATIVE TO WORDS SOCIETY , I really want to say THANKS TO ALL BBC MEMBERS WITH THEIR WONDERFUL EFFORT
I m from SRIKAKULAM
I don't know This place
Thank you for BBC good information
సందేహం: గుడ్లు ఇక్కడ పెట్టి పొదిగి🐣 పిల్లల్ని ఇక్కడే పెడితేయ్ 🐦అప్పుడు ఇదే వాటి మాతృ దేశం అవుతుంది కదా...అప్పుడు ఇవి సైబీరియా పక్షులు ఎందుకు అవుతాయ్...🐦
Yes
ఆమాత్రం తెలివి ఉంటే కదా బీబీసీకి
Love bbc
Please cover nelapattu bird sanctuary video my dear BBC
Kindly update Nelapatu @ Nellore
Tq BBC. News
It's very nice and thanks for sharing BBC
3:22 Akka matalu vinu Full Shock .... Siberia return anukunta englipish eragatesindi
Super.... welcome to our guests...save 🕊️🦤🦢🦩
👐🙌
Love u bbc
Thnq bbc news channel this is near to my home town tekkali
Hi bbc news
మాఊరు నుండి 22 కిలోమీటర్ల దూరంలో వెలమవారి పాలెం లో కూడా ఇవి ఉన్నాయి ఈ పక్షులని తేలినీలాపురం వాళ్ళు ఎలా ఆదరిస్తారో వెలమవారి పాలెం వాళ్లు కూడా అలాగే ఆదరిస్తారు
Telugu🚩
బాబు Bbc ఆ పక్షులు ఇక్కడ అంటే భారత్ లో పిల్లలకి జన్మ నిస్తాయి తరువాత సైబిరియా వెళతాయి
అంటే అవి భారతీయ పక్షులు సైబిరియాలో నివసిస్తాయి
Beautiful video
Thank u bbc
See my comments in next 📹 video
I visited 2 times when I am living in Vizag.
Badly we moved to Hyderabad
Guntur District Uppalapadu lo Kuda Unttaye Ivi
ఉప్పలపాడులో కాదు బ్రో వెలమ వారి పాలెం లొ ఉన్నాయి అది ఇంతకుముందు ప్రకాశం జిల్లా ఇప్పుడు బాపట్ల జిల్లా అయ్యింది
Save birds
Please save birds
Uppalapadu lo kuda same ilaagey.
Near Guntur
రాకోయీ.... అనుకోని అతిధీ!!!!🎼🎼🎼
వచ్చావంటే!!! చచ్చేవమ్మా......!!!!🔊🔊🔊
మరు పూటకు నీవే......... మా..... కూరమ్మా........🎵🎵
రాకోయీ అనుకోని అతిధి🐦🐦🐦🐦🤗
Mavure tekkali nunchi 2 km😍😍😍
In Which months visit is preferred?
Ma village lo kuda 8 birds kanipisthunnay ... mulugu dist
😍😍
Maa village kuda sybiriya nundi vastayi kani inko rakam maa village name telukunchi oksari search cheyandhi videos vastayi
Guntur Loni uppalapadu ki kuda vastayi bro
It's happening since 1980
3:22 lo a madam Pakshulu ne chusi shock enduku ayaru madam meru
Ee manushulaki em pani vati madhya, veella intiki avi vasthe urukuntara
Where is nalapattu
How many trees are there now ? Why tree count came down now ?
Because of frequent cyclones
@@ramakrishnasanjeevi4087 mari plantations enduku cheyatledu
Plastic products vesi spoil cheyakunda,kaapudukundham friends
ఇలాంటి ఊరుని ఈక డెవలప్ చేయాలి వాటి కోసం ఈక చెట్లు పెంచాలి
Acchayya naidu kosam! 😀
Jan 1st ki party chesukovadaniki
Syberia nunde vasthinnayani guarantee yenti..
Factories ki aa place thappa vere place ledaa brathakanivvra pakshulni devudaaa 🥺 nuve rakshinchali 🙏🙏
Welcome guys 😂😂