దయచేసి ఎవ్వరు కూడా ఎవరి మాట విని భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. ఒకసారి భూమి కొనేముందు ఫిజికల్ గా లోకేషన్ ని ఒక పది సార్లు చుట్టుపక్కల డెవలప్మెంట్లు పర్సనల్గా విసిట్ చేసి ఆల్రెడీ కొంతమేర డెవలప్ అయిన ప్రదేశంలో రూపాయి ఎక్కువైనా సరే కొనుక్కోవడం ఉత్తమం. అంతే తప్ప ఏదో వస్తుంది ఏదో అవుతుంది అని పేక మేడలు కట్టే మాటలు వినకుండా సొంత నిర్ణయం మీద కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే ఈరోజు ఈ గవర్నమెంట్ రేపు ఇంకొక గవర్నమెంట్ పాలసీలు మారుతూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ఎవ్వరికి ఏమి తెలియదు అని ఊహాగానాలు మాత్రమే ఉంటాయి.
Investment in amaravathi is very foolish thing, without any devolopment, artificial boom creating there and land rates r on par with devoloped global cities, if again govt changes after 4 years, it will again collapsed
How a person with no money invest.and why I need to fool people?every body will have their freedom to decide their prof and making fun of anyone's prof is about.......😂
Perfect analysis
Best investment in amaravathi
Vit is best place to invest
దయచేసి ఎవ్వరు కూడా ఎవరి మాట విని భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. ఒకసారి భూమి కొనేముందు ఫిజికల్ గా లోకేషన్ ని ఒక పది సార్లు చుట్టుపక్కల డెవలప్మెంట్లు పర్సనల్గా విసిట్ చేసి ఆల్రెడీ కొంతమేర డెవలప్ అయిన ప్రదేశంలో రూపాయి ఎక్కువైనా సరే కొనుక్కోవడం ఉత్తమం. అంతే తప్ప ఏదో వస్తుంది ఏదో అవుతుంది అని పేక మేడలు కట్టే మాటలు వినకుండా సొంత నిర్ణయం మీద కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే ఈరోజు ఈ గవర్నమెంట్ రేపు ఇంకొక గవర్నమెంట్ పాలసీలు మారుతూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ఎవ్వరికి ఏమి తెలియదు అని ఊహాగానాలు మాత్రమే ఉంటాయి.
Imagination lo konakoodadu..but deep analysis chesi konali...antha development aithe akkada price tho samanyudu konaledu kada.. think about it
Emundhi swamy akkada 30000 ki konte inka entha peruguthundhi
Many persons who invested earlier crushed down financially
Sir ,every day i am listening your videos, can you tell the viewers how many registrations was done after the new government formation...
One thing andhi people who want to invest will invest.its their will.my videos r a means of Guidence fr people who allready decided to invest.
Paytm Barking Daburmen against Amaravathi...😂😂😂😂
Ple watch video in full and decide.is this video against Amaravathi?😂
Investment in amaravathi is very foolish thing, without any devolopment, artificial boom creating there and land rates r on par with devoloped global cities, if again govt changes after 4 years, it will again collapsed
Bokkara meru cheppedi amaravati ippatiki ayydi kadu
Don't fool poor people for real estate brokers