రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
VT. 😃C
Praise lord madam 🙏🏻Naku mi voice ante chala estam🌹🌹
Super Amma
చాలబాగపాడారుసిస్టర్ దేవుడుదీవించునుగాక ఆమెను
Thank you
Nice Singing glory to God alone
వంద నములుఅండీ
Good song.praise the lord Jesus Christ.
Thanks sister.చాలా బాగా పాడారు. God bless you.
Thank you
ఆనంద్ Bahrain super song
Thank you
Super voice madam.....
praise the lord super song
థాంక్యూ
Praise the lord 🙏 super song 👌👍
Thank you
Nice song super signing mam
Thank you
Hi mam super
Thank you
Praise the lord Madam 🙏 super voice Baga padaru madam 😍😍
Thank you.. please subscribe
God bless you
Thank you
Praise the lord. God bless u. .
Thank you
Super
Thank you
Nice song mam
Thank you
చాలా బాగ పాడేరు అక్క మదనపల్లి స్తుతి ప్రార్థన మందిరం
Thank you brother
Wonderful song sister God bless u
చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక
Thank you
PRAISE THE LORD SISTER 😇
May God bless you Sister 😊🥳
Thank you
Nice song
Thank you
Good song
Thank you
బాగాపాడారు దేవునికి మహిమ కలుగునుగాక 🙏
Thank you
Nice song super singing mam
Thank you
God bless you sis
Thank you
Praise the lord🙏anna
Thank you
దేవునికి మహిమ
praise the LORD 🙏
Thank you
Bless you
Thank you
Super song 🙏🏻
Super song 👌👌
Thank you
Praise the lord mam🙇♀️ nice song 🙏👏
Thank you
Super👌👌
Thank you
Nice song and good singing 👍
Thank you
Amen 🙏🏻
Thank you
super song God bless you ra
Thank you
మీ వాయిస్ సూపర్ మ కోసం ప్రేయర్ చేయండి by anand
Thank you...
superb ma'am..
Thank you
God bless you Super song 🙏🏻
Thank you
Good singing ma'am, all glory to God
Thank you
Thalli vandanalu mi address pl
Chepparu pastar cell no cheppande
Vandanalu...
praise the lord super song