ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప... స్వామీ మీరు మా కలస పూజ కి వచ్చి చాలా బాగా పాడారు స్వామీ.. మీ దయ వల్ల మా కలస పూజ చాలా బాగా జరిగింది...మీకు మీ టీమ్ కి ధన్యవాదాలు..స్వామియే శరణం అయ్యప్ప
జరిగినదా పొరపాటేదైనా "2" జంగమ్మయ్యా నీ సేవలలోన "2" పూర్వ జన్మ లో ఏ పూజ లో నైనా "2" సర్వ సమర్పణ భావనలోన "2" జరిగినదా తెలిసి తెలియక నిరసించా న "2" తల విసురు గ తల ఎగరేసానా "2" దురుసు గుణాన దుడుకు తనాన "2" అనరాని మాటలు అన్నానా "2" జరిగినదా ఎండిన ఫలములు అర్పించానా "2" గుండె కొండ గుహ బందించానా "2" నీవే నే నని కనులు మూసు కుని "2" నివే ధనలు నిరచించా న "2" జరిగినదా మనసున మురి పె ము మరి మరి కోరగా"2" వినమని శంభో విసిగించా నా " మనవి వినమని శంభో విసిగిం చానా " పార్వతి కూడిన పార వశ్య మున "2" ఏకాంత భంగము చేసానా "2"జరిగినదా
జరిగినదా పొరపాటే ఏదైనా ఈ పాట వింటుంటే మహా దేవుని ముందు నిల్చుండి మన తప్పుల్ని అని అడిగినట్టు ఉంటుంది చాలా చాలా బాగుంది సార్ పాట ఇంకా ఎన్నో మంచి పాటలు పాడాలని దేవుని కోరుకుంటున్నాము సార్
Super 👌
చక్కని భజన వినిపించారు...హరహర మహాదేవా.
మీరు పాడే శైలి చాలా బాగుందండి.
పాటలు కూడా బాగున్నాయి.
హర హర మహాదేవ శంభో శంకర
నమః శివాయ!
ధన్యవాదాలు 🙏
🙏 చాలా బాగా పాడినవారు🙏
ఈ కీర్తన ఏలాగు తెలుపగలరు
నమస్కారం అందరికి 🙏 మీ బజనలు చాలా బాగున్నాయి
Guruvu garu me e song antey naku chala estam
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప... స్వామీ మీరు మా కలస పూజ కి వచ్చి చాలా బాగా పాడారు స్వామీ.. మీ దయ వల్ల మా కలస పూజ చాలా బాగా జరిగింది...మీకు మీ టీమ్ కి ధన్యవాదాలు..స్వామియే శరణం అయ్యప్ప
Ammo achan feel avuthu padaru feel ragam lo super guruvugaru meeru super
ధన్యవాదాలు
❤❤❤
నాకు మీ మి వాయిస్ మీ పాట లంటే చాలా చాలా ఇష్టం సర్ మనసు ఎంతో సంతోషంగా ఉంటాది సర్ థాంక్యూ sir 💐🙏 పిపారే రామ రసం పాట పాడి వినిపించండి sir
Super guruvu gaaru
చాలా బాగా పాడారు ఇలాగే కొనసాగండి మరింత ఆదరణ లభిస్తుంది
🙏🙏🙏🙏🙏 అద్భుతంగా పాడారు గురువుగారు
❤️
అస్సలు మీ గొంతు చాలా సూపర్ ....
Naku adyna bhadha kaliginapudu
E song prttukuni vintoo adchestaanu
Antha estam e jangamayya song
గురువు గారు
చాలా సూపర్. పూర్తిగా ఉంచండి
Peel ragam gives great feeling..... Superb sir....
Super anna garu
పలుకే బంగారమాయెనా అన్న పాట పాడే వినిపించండి
జరిగినదా పొరపాటేదైనా "2"
జంగమ్మయ్యా నీ సేవలలోన "2"
పూర్వ జన్మ లో ఏ పూజ లో నైనా "2"
సర్వ సమర్పణ భావనలోన "2" జరిగినదా
తెలిసి తెలియక నిరసించా న "2"
తల విసురు గ తల ఎగరేసానా "2"
దురుసు గుణాన దుడుకు తనాన "2"
అనరాని మాటలు అన్నానా "2" జరిగినదా
ఎండిన ఫలములు అర్పించానా "2"
గుండె కొండ గుహ బందించానా "2"
నీవే నే నని కనులు మూసు కుని "2"
నివే ధనలు నిరచించా న "2" జరిగినదా
మనసున మురి పె ము మరి మరి కోరగా"2"
వినమని శంభో విసిగించా నా "
మనవి వినమని శంభో విసిగిం చానా "
పార్వతి కూడిన పార వశ్య మున "2"
ఏకాంత భంగము చేసానా "2"జరిగినదా
గురువు గారు లిరిక్ పెట్టండి సార్
అన్న విని నేర్చుకోండి మర్చి పోకుండా పాడగలరు
నైస్ అండి శేఖరు గారు ఓంనమశ్శివా య
Emi anukovadhu sir assalu Baga padaledu
it's a beautiful song, i had never heard before. we are waiting for more videos in youtube and it connects you and music lovers
Thank you very much..,🙏🙏🙏
సూపర్ సర్
Voice👌👌👌👌👌❣️
Dhanyavaadamulu 💐💐👌👌🙏🙏
❤️
అన్నయ్య నాకు చాలా బాగుంటాయి పాటలు నా పేరు సూర్య పల్లం
First like....Kishor.
❤️
Babasongskavalisehkrsawmegaru
@@shanmukhanagavaralakshmido4202 తప్పకుండా పాడి పోస్ట్ చేస్తానంటోంది👍
Hi sir nice Voice
❤️
Good feeling master🙏🙏🙏
Lirics pettandi guruvugaru
నిజముగా అద్బుతమండి
లిరిక్స్ పెట్టండి అయా
Bavundi tammudu
👌👌👌👏👏👏👍👍👍🙏🙏🙏💞💞🌹
Komcham speed unadali🙏🙏🙏🙏
Sir...e Raagam thelusukovatchaa?
ఫీల్ రాగమండి
శేఖర్ సార్ మీ వాయిస్
Raagam cheppagalaru...,?!
ఫీల్ రాగం
Discription lo lirics pettandi
❤️
గురువుగారు. మీరు పాటలు చాలా బాగా పాడుతున్నారు సార్. 🙏👌
జరిగినదా పొరపాటే ఏదైనా ఈ పాట వింటుంటే మహా దేవుని ముందు నిల్చుండి మన తప్పుల్ని అని అడిగినట్టు ఉంటుంది చాలా చాలా బాగుంది సార్ పాట ఇంకా ఎన్నో మంచి పాటలు పాడాలని దేవుని కోరుకుంటున్నాము సార్
Bayata bhajanalaku me team vastara vastarante phone number pettandi