Praise the lord ayyagaru pray for me .dhevuni chitha prakaram o chinna food service start chesanu,dhani success koraku Inka, na athmiya jeevitham koraku prayer cheyyandi ayyagaru nenu aayana koraku mathramay jeevinchay Krupanu dayacheyamani .na kutumba jeevitham lo oka clarity Leni vishayam nannu question mark la unchuthundhi ayyagaru.ayyagar nenu prayer chesthunnappudu meeru Ela mokarinchi pulipet yedhuruga unnaru me pakkana nenu Ela mokarinchi prayer cheyadaniki vachanu white pelli vasthralalo na thalalo thellani puvvulu kuda unnay dhani artham yenti ayyagaru.yesterday e darshanam prayer lo unnappudu ayyagaru vachindhi
వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏 శ్రేష్టమైన దైవ వాక్కులు 🙏 దేవుని కే మహిమ రోజు నేను కన్నీటి ప్రార్థనే అయ్యగారు 😭😭😭😭 రోజు ఉదయం కాలమున మీ వాక్య సందేశాలు వింటు దైర్యం తెచ్చుకొని బ్రతుకుచున్నా అయ్యగారు 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
అయ్యగారు వందనాలు మాది ఇమ్మానియేల్ మినిస్ట్రీస్ కానీ మా అయ్య గారు వయసు పెద్దదయింది దానిని బట్టి నా సంఘం క్రమం లేదు రెండు గంటలసేపు పాటలు పాడుతారు ఆరాధన ఉండదు వాక్యం తక్కువ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు ఆత్మలో దిగజారిపోతున్న నాకు మీరు చెప్పే ప్రతి ఉదయకాలపు వాక్యములు ఆదివారం పునరుద్ధానం ప్రార్థనలు మూడు స్టేషన్స్ లో చెప్పిన వాక్యములు నా ఆత్మీయ జీవితానికి ఎంతో దీవెన కరముగా ఆత్మీయ ఆహారం అవుతుంది అయ్యగారు మీరు చెప్పే ప్రతి విధమైన వాక్యం నా విశ్వాస జీవితానికి ఎంతో అమూల్యము విశ్వాసంలో దిగజారిపోతున్న నాకు మీరు చెప్పే ప్రతి వాక్యము నన్నెంతగానో బలపరుస్తుంది అయ్యగారు నేను మా ఆయన మా పిల్లోడు ప్రతిరోజు మీ వాక్యం వింటాం మీ వాక్యం ద్వారానే బలపరచడం దేవుడు మీ ద్వారా వాక్య కరువు లో ఉన్న మాకు మీ పరిచర్య మాకు దొరకడం మా అదృష్టం ఇంకా చెప్పాలి అంటే హైదరాబాద్ వచ్చేసి నీ దగ్గర సేవ చేయుచున్న పిల్లలతో కలిసి సేవ చేయాలని ఉంది అయ్యగారు కానీ అది అవ్వదు కాబట్టి మా ఆత్మీయ తండ్రి కోసం మా సంఘం కోసం నేను నిత్యము ప్రార్థన చేస్తున్నాను మీరును అమ్మగారిని నీతో ఉన్న దైవజనులు దైవజనులు మీ మినిస్ట్రీ లాగిన్ మా సంఘం కూడా అన్ని విధాల దేవుని కృపలో వాడ పడాలని అనేక ఆత్మలను ఈ అంచు దినాల్లో రక్షించాలని మన ప్రాణం పోయేంతవరకు ఆయన రాకడ వచ్చేంతవరకు ఆయనకు నమ్మకమైన బిడ్డలారా బ్రతకాలని ఆయన మహిమ కే బ్రతకాలని నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు మీరును చేయండి మీరు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగిందా ఉదయాన్నే లేచి వాక్యం చదివారా ప్రార్థన చేశారా అని అడుగుతారు అది నాకెంతో ఇష్టం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాము అలాగే ఉదయాన్నే లేచి నా భర్త నేను కూడా వీలైతే ఒక్కోసారి మా బాబు కూడా అంటే వాడు చిన్నోడు టెన్ ఇయర్స్ బాబు ప్రార్థన చేసుకుంటాము అలాగే నేను వాక్యం చదువుకుంటాను నా భర్తకు చదువు రాదు చదివితే వింటాడు మా బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు మా బావని దేవుడు సేవకునిగా చూడాలన్నది నా ఆశ దేవుని చిత్తమైతే వాడు నా గర్భం ఉన్నప్పుడు నుంచి అదే ప్రార్థన అయ్యగారు నాది దేవుని చిత్తం కాకపోతే మంచి డాక్టర్ గా చూడాలనుకుంటున్నాను ఎందుకంటే సేవలో ఉంటే ఆత్మ రక్షిస్తాడు డాక్టర్ గా అయితే ప్రాణాలు రక్షిస్తాడు మీకోసం మినిస్ట్రీస్ కోసం నీ ప్రయాణం కోసం నేను ప్రతి సారీ రాత్రికాల ప్రార్థన లోని ఉదయకాల ప్రార్థన లోని జ్ఞాపకం చేసుకుంటాను అయ్యగారు శారీరకంగా అయితే మేము చాలా అప్పుల్లో ఉన్నాము అయ్యగారు అప్పుల భారం చాలా ఎక్కువగా ఉంది మీరు ఖాళీ లేకుండా సేవ చేయుచున్న దైవజనులు అయినప్పటికీ మా కొరకు ప్రార్థన చేయండి గారు మీరు చెప్పే నీ సాక్ష్యం మీ వాక్యం వింటూ నా ఆత్మీయ జీవితాన్ని చాలా బలపరచు కుంటున్నాము నా ఆత్మీయ జీవితం ఇంకా దేవుళ్ళ కట్ట పడాలని ప్రార్థన చేయండి అయ్యగారు మీతో ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నది మిమ్మల్ని ఎప్పుడైనా దగ్గరగా చూడాలని ఉన్నది ప్రైస్ ది లార్డ్ అయ్యగారు❤❤❤
Pastor గారు praise the Lord, మా ఇంటి లో కుటుంబ ప్రార్ధన జరిగింది, అలాగే ఉదయ. కాల సమయంలో 6 అధ్యాయాలు చదివాను, దేవుని స్తుతించాను,ప్రార్డించాను దేవునికి వేలాది వందనాలు
Praise the lord ayya garu 🙏🙏 నాకు రెండు కిడ్నీలు పాడైపోయిన డయాలసిస్ చేస్తున్నారు plzzzzzzz న కోసం pry cheyyandi సంపూర్ణ స్వస్థత కొరకు 😭😭😭😭😭😭😭😭😭😭😭😔😔😔😔😔😔😔🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Ayyagaru 🙏🏼 please pray for my family and my daughters and son marriage kosam and won house kosam algae Qatar's normal rent kosam and ma family antha Atmalo edugudala kosam pray cheyandi please plzzzzzzzzzzzz Ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭😭😭😭😭🎵
వందనాలు అయ్యగారు అమ్మగారు మీరూ చెప్పు వాక్యము మా హృదయం లో ఉన్న బాదలన్ని పోగొట్టేల ఉంటుంది ఎలా ప్రార్ధన చేయాలి ఎలా దేవునికి ఇష్టం గా ఉండాలి ఎలా బ్రతకాలో మీరూ మాకు నేర్పించే విధానం మాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అందును బట్టీ మీకూ వందనలు
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మందిరానికి ఎలా వెళ్లాలి అనిమీరు చెప్పిన వాక్యం విని ఐదు నిమిషాల ముందే వెళ్తున్నాం అయ్యగారు మీరు చెప్పినట్టే సిద్ధపడి ఇప్పుడు మీరు మోకాళ్ళ మీద వాక్యం చెబుతున్నారు మిమ్మల్ని చూసి నాకు ఎంత సంతోషంగా ఉంది అయ్యగారు నా చిన్నప్పటి నుంచి నేను మోకాళ్ళ ప్రార్థన కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను ఎందుకంటే నా కుడికాలు మోకాలు అడిగింది అని డాక్టర్లు చెప్పారు అయినా అప్పుడప్పుడు మోకాలు లేస్తాను కానీ ఎక్కువసేపు ఉండలేను మోకాళ్ళ ప్రార్థన అంటే చాలా ఇష్టం నా అరిగిపోయిన మోకాలిని దేవుడు బలపరచు లాగిన ప్రార్థనచేయండి అయ్యగారు ఇప్పుడు మీ వాక్యం వింటున్నాను కన్నీటి ప్రార్థన చాలా విలువ గలది నేను కన్నీటి ప్రార్థన చేస్తాను నా వయసు 35 నా భర్త కూడా కన్నీటి ప్రార్థన చేసేలాగా ప్రార్థన చేయండి అయ్యగారు ఎందుకంటే అతను ప్రార్థన చేస్తాడు కానీ ఎక్కువగా అంటే పావుగంట నేను చేసుకుంటేనే ఎందుకు ఏడుస్తావు అంటాడు పూర్తిగా తెలిసిన వాళ్ళ కన్నా చెప్పొచ్చు పూర్తిగా తెలియని వాళ్ళ కన్నా చెప్పొచ్చు కానీ నా భర్త ఆటుకాదు ఇటు కాదు ఇప్పుడు మీరు చెప్పే వాక్యం ఆత్మీయ జీవితంలో చాలా లోతుగా తీసుకెళ్ళింది అయ్యగారు ఈ మెసేజ్ ని మీరు చదివి ఏదో రూపంలో నాకు రిప్లై ఇవ్వండి అయ్యగారు ప్రార్థన చేయండి ప్రైస్ ది లార్డ్❤❤❤
వందనాలు పాస్టర్ గారు నిన్న రాత్రి ప్రార్థన మా కుటుంబంలో అందరము చేసుకున్న ఉదయకాలపు ప్రార్థన కూడా నేను చేసుకున్నాను కానీ వాక్యం చదవలేదు ప్రార్థన చేయండి ఆమెన్
Kevalam avasaramla kosame pradhinchevaramu ga vundevaramuga yellavella devunisandhi lo gadipe kutumbam ga vundela prayer cheyandi annaiah praise the lord Brother
Praise the lord Anna 🙏 naa peru prathibha nenu dsc and tet exam ki prepare avuthunna anna naa kosam Preyar cheyandi naa family 3 bidala. Kosam and naa bartha kosam prayer cheyandi anna Devudu mee paricharyanu adigamuga bless cheyunu gaka anna amen thank you
Today I prayed for 1hour and20 minutes from 5am to 6:20am.and read 3 chapters from old testment and 1chapter from new testment and 1 chapter from psalm.(keerthanalu)i used to give first priority to my dad Jesus with out doing any work and not to talk with any one
Prisethelord..Ayyagaru..Sundayworshiplo..wonderfull massage..Atmanukadilinchemassage..wonderfull..Maakorakupreyarcheyyandi..Aamen..,🙏🙏🙏🙏🙏🙏. ...
Prisethelord..Ayyagaru..Sundayworshiplo..wonderfull massage..Atmanukadilinchemassage..wonderfull..Maakorakupreyarcheyyandi..Aamen..,🙏🙏🙏🙏🙏🙏
PRAISE the LORD PASTOR GARU PASTOR AMMA GARU NINDU VANDANALU ❤❤❤
Praise the lord Anna ❤ praise the lord akka ❤🎉🎉🎉🎉🎉
Prisethelord .Ayyagaru.. Aamen
ఆమెన్ 🙏🙏🙏
Praise the lord pastor garu
Wonderful Spiritual message 🙏🙏
Vandanalu aayagaru praise the lord halaluya halaluya 🙏 please prayer 🙏 My family and childrens and friends 🙏🙏 please prayer 🙏 halaluya halaluya 🙏🙏
Vandanalu ayyagaru ammagaru
వందనాలు సార్ 🙏🙏🙏
దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ మరియొక నూతన దినము మాకు అనుగ్రహించి దీవించిన దేవునికి వందనాలు ఈ దినమంతా మమ్మును ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా బలపరచి నడిపించే దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్.
Ayya వందనాలు priase the lord 🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿🤲🏿హల్లెలూయా ఆమెన్ amen 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Praise the lord pastor garu from guntur please request prayer my family 🌷🌹🙏🌹🌷🌷🙏
వందనములు అయ్యగారు అమ్మగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 నాకు కన్నీటి ప్ర్రార్ధన చేయలేకపోతున్నాను నాకోసం నా కుటుంబం కోసం ప్ర్రార్ధన చేయగలరని ప్రభు పేరట ఆశీతున్నాను 🙏😭🙏😭
Praise the lord ayyagaru 🙏 na kosam na son kosam prayer chiyandi ayyagaru
Thank U Pastor garu for the rich Blessings through the Spiritual message 🙏🙏🙏
Nenu Bible prathi dinam 3 adyalu chaduvutunanu prathi week church ki velle chance ravalani na koraku prayer cheyandi na yajamani kosam prayer cheyandi 🙏
Vandanalu aigaru Ambapuram vijaywada
Praise the lord ayyagaru pray for me .dhevuni chitha prakaram o chinna food service start chesanu,dhani success koraku Inka, na athmiya jeevitham koraku prayer cheyyandi ayyagaru nenu aayana koraku mathramay jeevinchay Krupanu dayacheyamani .na kutumba jeevitham lo oka clarity Leni vishayam nannu question mark la unchuthundhi ayyagaru.ayyagar nenu prayer chesthunnappudu meeru Ela mokarinchi pulipet yedhuruga unnaru me pakkana nenu Ela mokarinchi prayer cheyadaniki vachanu white pelli vasthralalo na thalalo thellani puvvulu kuda unnay dhani artham yenti ayyagaru.yesterday e darshanam prayer lo unnappudu ayyagaru vachindhi
Naku manchi intlo pani doraku laguna prayer cheyandi
Praise the lord ayya garu from khammam
Galatian 04 Adyayam 19 vachanam praise the Lord Annaya
Praise the lord Annaya 🙏🏻 Devuni Krupa meku neethyamu thoduga undunu gaka Annaya
Praise the Lord anna 🙏🙏🙏
Hallelujah hallelujah praise be to God 👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌
Praise lord pastor garu from jagtial
అన్న బాబుకి యాక్సిడెంట్ అయింది తొందరగా కోలుకోవాలని దేవుడు ముట్టి స్వస్థపరచడం ప్రార్థన చేయండి అన్నయ్య ❤❤❤❤
వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏 శ్రేష్టమైన దైవ వాక్కులు 🙏 దేవుని కే మహిమ రోజు నేను కన్నీటి ప్రార్థనే అయ్యగారు 😭😭😭😭 రోజు ఉదయం కాలమున మీ వాక్య సందేశాలు వింటు దైర్యం తెచ్చుకొని బ్రతుకుచున్నా అయ్యగారు 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
Praise. The. Lord🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Prise the lord ammen plzzz prayer cheyandi na pillalalanu manchi health evandi plZzz prayer cheyandi
Amen praise the Lord brother prayer for me brother
Praise the lord ayagaru..dhevuni krupani batti vudhyakalamuna lechi dhevuni aradhinchani ayagaru ..bible kuda chdhivanu ayagaru..mimalni batti dhevuniki mahima ayagaru😢🙏
ఆమేన్
Amen amen amen amen 🙏🏿🙏🏿🙏🏿 sotharm sotharm sotharm sotharm sotharm sotharm
Praises the lord brother
అయ్యగారు వందనాలు మాది ఇమ్మానియేల్ మినిస్ట్రీస్ కానీ మా అయ్య గారు వయసు పెద్దదయింది దానిని బట్టి నా సంఘం క్రమం లేదు రెండు గంటలసేపు పాటలు పాడుతారు ఆరాధన ఉండదు వాక్యం తక్కువ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు ఆత్మలో దిగజారిపోతున్న నాకు మీరు చెప్పే ప్రతి ఉదయకాలపు వాక్యములు ఆదివారం పునరుద్ధానం ప్రార్థనలు మూడు స్టేషన్స్ లో చెప్పిన వాక్యములు నా ఆత్మీయ జీవితానికి ఎంతో దీవెన కరముగా ఆత్మీయ ఆహారం అవుతుంది అయ్యగారు మీరు చెప్పే ప్రతి విధమైన వాక్యం నా విశ్వాస జీవితానికి ఎంతో అమూల్యము విశ్వాసంలో దిగజారిపోతున్న నాకు మీరు చెప్పే ప్రతి వాక్యము నన్నెంతగానో బలపరుస్తుంది అయ్యగారు నేను మా ఆయన మా పిల్లోడు ప్రతిరోజు మీ వాక్యం వింటాం మీ వాక్యం ద్వారానే బలపరచడం దేవుడు మీ ద్వారా వాక్య కరువు లో ఉన్న మాకు మీ పరిచర్య మాకు దొరకడం మా అదృష్టం ఇంకా చెప్పాలి అంటే హైదరాబాద్ వచ్చేసి నీ దగ్గర సేవ చేయుచున్న పిల్లలతో కలిసి సేవ చేయాలని ఉంది అయ్యగారు కానీ అది అవ్వదు కాబట్టి మా ఆత్మీయ తండ్రి కోసం మా సంఘం కోసం నేను నిత్యము ప్రార్థన చేస్తున్నాను మీరును అమ్మగారిని నీతో ఉన్న దైవజనులు దైవజనులు మీ మినిస్ట్రీ లాగిన్ మా సంఘం కూడా అన్ని విధాల దేవుని కృపలో వాడ పడాలని అనేక ఆత్మలను ఈ అంచు దినాల్లో రక్షించాలని మన ప్రాణం పోయేంతవరకు ఆయన రాకడ వచ్చేంతవరకు ఆయనకు నమ్మకమైన బిడ్డలారా బ్రతకాలని ఆయన మహిమ కే బ్రతకాలని నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు మీరును చేయండి మీరు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగిందా ఉదయాన్నే లేచి వాక్యం చదివారా ప్రార్థన చేశారా అని అడుగుతారు అది నాకెంతో ఇష్టం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాము అలాగే ఉదయాన్నే లేచి నా భర్త నేను కూడా వీలైతే ఒక్కోసారి మా బాబు కూడా అంటే వాడు చిన్నోడు టెన్ ఇయర్స్ బాబు ప్రార్థన చేసుకుంటాము అలాగే నేను వాక్యం చదువుకుంటాను నా భర్తకు చదువు రాదు చదివితే వింటాడు మా బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు మా బావని దేవుడు సేవకునిగా చూడాలన్నది నా ఆశ దేవుని చిత్తమైతే వాడు నా గర్భం ఉన్నప్పుడు నుంచి అదే ప్రార్థన అయ్యగారు నాది దేవుని చిత్తం కాకపోతే మంచి డాక్టర్ గా చూడాలనుకుంటున్నాను ఎందుకంటే సేవలో ఉంటే ఆత్మ రక్షిస్తాడు డాక్టర్ గా అయితే ప్రాణాలు రక్షిస్తాడు మీకోసం మినిస్ట్రీస్ కోసం నీ ప్రయాణం కోసం నేను ప్రతి సారీ రాత్రికాల ప్రార్థన లోని ఉదయకాల ప్రార్థన లోని జ్ఞాపకం చేసుకుంటాను అయ్యగారు శారీరకంగా అయితే మేము చాలా అప్పుల్లో ఉన్నాము అయ్యగారు అప్పుల భారం చాలా ఎక్కువగా ఉంది మీరు ఖాళీ లేకుండా సేవ చేయుచున్న దైవజనులు అయినప్పటికీ మా కొరకు ప్రార్థన చేయండి గారు మీరు చెప్పే నీ సాక్ష్యం మీ వాక్యం వింటూ నా ఆత్మీయ జీవితాన్ని చాలా బలపరచు కుంటున్నాము నా ఆత్మీయ జీవితం ఇంకా దేవుళ్ళ కట్ట పడాలని ప్రార్థన చేయండి అయ్యగారు మీతో ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నది మిమ్మల్ని ఎప్పుడైనా దగ్గరగా చూడాలని ఉన్నది ప్రైస్ ది లార్డ్ అయ్యగారు❤❤❤
Please pray for my friend -praveen rakshana koraku 😭😭🙏 devuniki mahima kalugunu 🙏 Amen
Praise the lord bro👏👏
Price the lord ayyagaru please prey my health and job 🙏🙏🙏🙏🙏
Deva Atuvanti Sakthi gala prardhana Naku Dayacheyadayya 🙏🙏.
అమ్మగారికి అయ్యగారికి ఆత్మీయ వందనములు
Vandanalu ayyagaru praise the lord amen amen amen amen amen 🙏🙏🙏🛐🛐🛐🛐🛐💐💐💐⛪
Amen Amen Hallelujah Praise the Lord 🙏🙏🙏Kadapa
Praise the Lord andi pastor garu🙏 Good morning andi 🙏
Nenu Kuwait lo vunnanu naku prayer chesy avakasam kudaratamledu naku prayer ches veelu dorikelagu prayer cheyandi 🙏🙏🙏
Praise the lord ayyagariki ammagariki
మోకాళ్ళలోని ప్రార్థన చేసే కృపను బలమును శక్తిని దయచేయులాగా ప్రార్థన చేయండి అన్నయ్య నా ఆత్మీయ పోరాటం దేవునితో ఉండులాగా ప్రార్థన చేయండి అన్నయ్య ఆమెన్
🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️❤❤❤❤
Prasedthelord Anna
Pastor గారు praise the Lord, మా ఇంటి లో కుటుంబ ప్రార్ధన జరిగింది, అలాగే ఉదయ. కాల సమయంలో 6 అధ్యాయాలు చదివాను, దేవుని స్తుతించాను,ప్రార్డించాను దేవునికి వేలాది వందనాలు
Praise the lord dhevuniki mahima kalugunu gaka
Praise the lord ayya garu 🙏🙏 నాకు రెండు కిడ్నీలు పాడైపోయిన డయాలసిస్ చేస్తున్నారు plzzzzzzz న కోసం pry cheyyandi సంపూర్ణ స్వస్థత కొరకు 😭😭😭😭😭😭😭😭😭😭😭😔😔😔😔😔😔😔🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Ayyagaru 🙏🏼 please pray for my family and my daughters and son marriage kosam and won house kosam algae Qatar's normal rent kosam and ma family antha Atmalo edugudala kosam pray cheyandi please plzzzzzzzzzzzz Ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭😭😭😭😭🎵
వందనాలు అయ్యగారు అమ్మగారు మీరూ చెప్పు వాక్యము మా హృదయం లో ఉన్న బాదలన్ని పోగొట్టేల ఉంటుంది ఎలా ప్రార్ధన చేయాలి ఎలా దేవునికి ఇష్టం గా ఉండాలి ఎలా బ్రతకాలో మీరూ మాకు నేర్పించే విధానం మాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అందును బట్టీ మీకూ వందనలు
Praise the Lord ayyagaru. Me churchki okkasariayina ravalani aashaga undi preyar cheyandi
Praise the lord నాన్నగారు ❤❤❤
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మందిరానికి ఎలా వెళ్లాలి అనిమీరు చెప్పిన వాక్యం విని ఐదు నిమిషాల ముందే వెళ్తున్నాం అయ్యగారు మీరు చెప్పినట్టే సిద్ధపడి ఇప్పుడు మీరు మోకాళ్ళ మీద వాక్యం చెబుతున్నారు మిమ్మల్ని చూసి నాకు ఎంత సంతోషంగా ఉంది అయ్యగారు నా చిన్నప్పటి నుంచి నేను మోకాళ్ళ ప్రార్థన కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను ఎందుకంటే నా కుడికాలు మోకాలు అడిగింది అని డాక్టర్లు చెప్పారు అయినా అప్పుడప్పుడు మోకాలు లేస్తాను కానీ ఎక్కువసేపు ఉండలేను మోకాళ్ళ ప్రార్థన అంటే చాలా ఇష్టం నా అరిగిపోయిన మోకాలిని దేవుడు బలపరచు లాగిన ప్రార్థనచేయండి అయ్యగారు ఇప్పుడు మీ వాక్యం వింటున్నాను కన్నీటి ప్రార్థన చాలా విలువ గలది నేను కన్నీటి ప్రార్థన చేస్తాను నా వయసు 35 నా భర్త కూడా కన్నీటి ప్రార్థన చేసేలాగా ప్రార్థన చేయండి అయ్యగారు ఎందుకంటే అతను ప్రార్థన చేస్తాడు కానీ ఎక్కువగా అంటే పావుగంట నేను చేసుకుంటేనే ఎందుకు ఏడుస్తావు అంటాడు పూర్తిగా తెలిసిన వాళ్ళ కన్నా చెప్పొచ్చు పూర్తిగా తెలియని వాళ్ళ కన్నా చెప్పొచ్చు కానీ నా భర్త ఆటుకాదు ఇటు కాదు ఇప్పుడు మీరు చెప్పే వాక్యం ఆత్మీయ జీవితంలో చాలా లోతుగా తీసుకెళ్ళింది అయ్యగారు ఈ మెసేజ్ ని మీరు చదివి ఏదో రూపంలో నాకు రిప్లై ఇవ్వండి అయ్యగారు ప్రార్థన చేయండి ప్రైస్ ది లార్డ్❤❤❤
Amen AmenAmen
🙏🙏🙏🙇గ ల తి 4-19👏👏
Praise the Lord ఆత్మీయ తల్లిదండ్రులైన అమ్మగారికి అయ్యగారికి మా హృదయపూర్వక మైన వందనాలు
Amen amen amen 🙌🙌🙌
praise the Lord Annayya,Akka 🙏🙏🙏🙏🙏🙏🙏 please please prayer me Abnayya 🙏🙏
Praise the lord 😂😂😂😂😂
Praise the Lord 🙏🙌👏
ప్రైస్ ది లార్డ్ అన్న
వందనాలు పాస్టర్ గారు నిన్న రాత్రి ప్రార్థన మా కుటుంబంలో అందరము చేసుకున్న ఉదయకాలపు ప్రార్థన కూడా నేను చేసుకున్నాను కానీ వాక్యం చదవలేదు ప్రార్థన చేయండి ఆమెన్
Praise the lord Paster garu.last night we prayed our mighty god.
Yesayya ke mahima amen
Anna vandhanalu🙏🙏🙏 Mahesh mechince
Praise the Lord Ayya Garu and Amma Garu
Praise the lord ayyagaru my name is soundarya nenu atmalo adagagadaniki prayer cheyandi from siddipet
Baram kaligina prartana jeevitanni prasava vedanato kudina prartana jeevitanni erojanta kaligi vundali yesayya tq annaya
యేసయ్య యేసయ్య యేసయ్య సోత్రం సోత్రం సోత్రం సోత్రం సోత్రం
దైవజనులకూ మీరు ఈ చీనా
కృప నూ బట్టి మీకే మహిమ కలుగును గాక అమేన్
🙏🙏🙏🙏🙏🙏
My lord my God ❤
Praise the lord pastor garu 👏🥁🥁👏
Prise the Lord annayya garu exams vasthune pastor garu prayer for me please🙏🙏🙏
Amen Amen Amen
Vandanallu Anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes Praise the lord Ayya Amen
Praise the Lord ayyagaru ammagaru
అన్నా వందనాలు
Praise the lord anna
YESSAYYA MATALAKU STHOTRAMULU....HALLELUJAH
Vandanalu ayyagaru, e roju meeru adigina prasnalannitiki samadhanamu cheppadaniki devudu krupa chupincharu, ninna family prayer chesukunnamu, morning prayer chesukunnanu, Bible chaduvukunnanu,thanks pastor garu
Praise the lord amen 🙏🙏 Kuwait
Praise the Lord anna amma🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord, Anna, akka 🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థించండి అయ్యగారు
జీవన తొలి సంధ్య యేసయ్య తో పాట చాలా బాగుంది ఆత్మీయ తండ్రిగారికి తల్లి గారికి వందనాలు
Kevalam avasaramla kosame pradhinchevaramu ga vundevaramuga yellavella devunisandhi lo gadipe kutumbam ga vundela prayer cheyandi annaiah praise the lord Brother
Praise the Lord Ayyagaru my name is Narsimha yadamma Bhanu Prasad memu mugguram balaheenulam hsv rogam tho badapaduchunnam Ayyagaru Sampoorna vidudala kosam prayer cheyagalaru Ayyagaru chanipovalani anipisthudi dadapuga naa balyam lo nundi yessayyanu nammukoni uvunnanu Kani Anni papalu chesanu Ayyagaru naa papamlaku vidudala kalagalayya 😂😂😂😂😂😂😂😂😂🙏🙏🙏
Prise the Lard Amen 🙏
Praise the lord 🙏 ayya garu Bangalore Galati 4 .19
Amen & Amen🙏🙏
మహేష్ సంధ్యారాణి మారుమనస్సు రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానం కలుగునట్లుగా ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు 🎉❤😊😅
Praise the lord 🙏🙏🙏🙏🙏
Thandri shakthigala prathanaseyutaku maku nerpandi divinchandi adarinchandi divinchandi amen meke mahimaganatha
Praise the lord Anna 🙏 naa peru prathibha nenu dsc and tet exam ki prepare avuthunna anna naa kosam Preyar cheyandi naa family 3 bidala. Kosam and naa bartha kosam prayer cheyandi anna Devudu mee paricharyanu adigamuga bless cheyunu
gaka anna amen thank you
Today I prayed for 1hour and20 minutes from 5am to 6:20am.and read 3 chapters from old testment and 1chapter from new testment and 1 chapter from psalm.(keerthanalu)i used to give first priority to my dad Jesus with out doing any work and not to talk with any one
What 🤯 is a life of me
Praise the lord Ayyagaru from Bangalore