sukka ram narsaiah || రైతు వేషం వేసి || KRANTHI POST

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июн 2022
  • తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు సుక్క రాం నర్సయ్య.. ప్రజా సమస్యలు.. పాలకుల తీరు.. ప్రజల పక్షం వహించాల్సిన పాటగాళ్లు.. రాత గాళ్లు పక్కలకు జారిపోవడంపై నిత్యం మాటల తూటాలు ఎక్కు పెడుతు.. పాట నిత్యం ప్రజల పక్షమే ఉండాలని.. పాట ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందేనని ప్రజా గాయకుడు సుక్క రాం నర్సయ్య ఘంటాపథంగా చెబుతున్నారు. పాట పాలపక్షం వైపు ఉంటే.. ఆ పాటగాడు పక్కలు వేసినట్టేనన్నది ఆయన అభిప్రాయం. తెలంగాణలోని కవి గాయకులు ఒక్కక్కరుగా మారిపోయిన వైనంపై.. జారిపోయిన తీరుపై సుక్కరాంనర్సయ్య మాటల తూటాలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో పాట పక్కలు వేస్తోందని నిలదీస్తున్నాడు.
    𝕴𝖓𝖉𝖎𝖕𝖊𝖓𝖉𝖊𝖓𝖙 𝖏𝖔𝖚𝖗𝖓𝖆𝖑𝖎𝖘𝖒
    తెలుగు ప్రజల వార్తా విశేషాలు.. తెలుగు రాజకీయాలపై విశ్లేషణలు.. ప్రముఖుల ఇంటర్వ్యూలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. వాస్తవాలకు అద్దం పట్టే కథనాలు
    #KranthiPost #క్రాంతిపోస్ట్

Комментарии • 69

  • @vinodgangadhara4082
    @vinodgangadhara4082 9 месяцев назад +1

    మీ గొంతుకి కోటి దండాలు అన్నా...❤

  • @Livingworld360
    @Livingworld360 Год назад +6

    పేదలకు వైఎస్సార్ చాలా చేశాడు...అందులో నేను ఒకడిని

  • @bakkathatladevenderyadav1099
    @bakkathatladevenderyadav1099 Год назад +14

    జై సుక్కారాం నర్సన్న నీ పాటల్లో నిజాయితీ ఉంటుంది

  • @KBDFOLKs
    @KBDFOLKs Год назад +22

    జై సుక్క రాం నర్సన్న

  • @chandisekharkonathala8040
    @chandisekharkonathala8040 Год назад +1

    Extraordinary Narsanna

  • @srinivasulualampally9879
    @srinivasulualampally9879 Год назад +14

    కారెక్టుగా చెప్పారు

  • @rajkumar...4663
    @rajkumar...4663 Год назад +5

    Jai bheem

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 Год назад +1

    Yes right Sharmila coming Telangana good decision not wrong person

  • @sofia-xr6nd
    @sofia-xr6nd Год назад +1

    super song anna

  • @rajunavya8698
    @rajunavya8698 Год назад +1

    Jai sukka ramanarsaiah

  • @kadarirajesh9576
    @kadarirajesh9576 Год назад +1

    Super annna...
    Chala mavoistulu chanipoyaruu... Ys govt loo 😭😭

  • @jbheemeshnayudu
    @jbheemeshnayudu Год назад +5

    Super అడిగారు sir

  • @garvandhulaprashanth4486
    @garvandhulaprashanth4486 Год назад +1

    Lal salaam comred

  • @muthukandukuri1238
    @muthukandukuri1238 Год назад +1

    Super Anna song

  • @govindaraobudumuru104
    @govindaraobudumuru104 Год назад

    Great leader rajanna

  • @vemulathirupathaiah1406
    @vemulathirupathaiah1406 Год назад +3

    రాజన్న బిడ్డ నీవే రావాలమ్మా తెలంగాణలో ఉన్నాయని పీకి

  • @digambergattula9310
    @digambergattula9310 Год назад

    S

  • @naveenavaduta2407
    @naveenavaduta2407 Год назад

    Present telangana gurunchi cheppe koddiga.

  • @tharunking2659
    @tharunking2659 Год назад +11

    సోమన్న పూట కూళ్ళ పాటగాడు

  • @bashamd3216
    @bashamd3216 Год назад

    super anna

  • @lakshmanrao6987
    @lakshmanrao6987 Год назад +6

    అన్ని నీకే తెలుసు నాయన ఇప్పుడు కెసిఆర్ ఎం చేసిండో మరి

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt Год назад +2

      కెసిఆర్ మనిషి అతను

  • @narasimharaok1482
    @narasimharaok1482 Год назад

    Super 😊

  • @upenderyadav8657
    @upenderyadav8657 Год назад

    Super

  • @srinivasulualampally9879
    @srinivasulualampally9879 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @chinnamudhirajs2691
    @chinnamudhirajs2691 Год назад

    Super anna

  • @satyanarayanareddy4454
    @satyanarayanareddy4454 Год назад

    Mirantha peid artist le

  • @chamatlarambabu8608
    @chamatlarambabu8608 Год назад

    ❤❤

  • @puttalashanthaiah7370
    @puttalashanthaiah7370 Год назад

    👌💯👌🙌🙏

  • @Balamjangaiah
    @Balamjangaiah Год назад

    Monthly 10000 KCR esthunnadu

  • @madhusudhanreddy470
    @madhusudhanreddy470 Год назад

    nijam

  • @villagevlogs6748
    @villagevlogs6748 Год назад +4

    Jai sukka anna 🙏🙏

  • @gandhamravi3755
    @gandhamravi3755 Год назад

    👌👌👌👌

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 Год назад

    రాజన్న రాజ్యం బాగుందా కెసిఆర్ రాజ్యం బాగుందా చెప్పండి మీరు

  • @burujukindibhaskar271
    @burujukindibhaskar271 Год назад

    👍👍👍👍

  • @policesudhakar6243
    @policesudhakar6243 Год назад

    🇮🇳

  • @jbheemeshnayudu
    @jbheemeshnayudu Год назад +2

    మనిషి పోటకో మాట మాట్లాడరాదు

  • @rajkumarbanka1784
    @rajkumarbanka1784 Год назад +1

    Jai sukka ram narsannna , somanna murdabad

  • @sainipremkumar574
    @sainipremkumar574 Год назад

    congress vaaru unte చిప్ప pattukoni చైనా ku adukovvali అంతే

  • @bkrishnaiah3197
    @bkrishnaiah3197 Год назад

    Anna apurisomanna ku dhabbulukavali

  • @vemulathirupathaiah1406
    @vemulathirupathaiah1406 Год назад

    నరసన్న నువ్వు సూపర్ అన్న మంచిగా రా మంచే వాడుతున్నావ్ మంచిగా రాస్తున్నావ్ నువ్వు మంచోడివి సూపర్ గా రాస్తున్నావ్ అన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి మీద మంచే

  • @aarjuunyamkii6576
    @aarjuunyamkii6576 Год назад

    Somanna ku manchi talent but, dabbu ku daasoham ayi ye roti kaada gaa paata padthundu

  • @harishreddy5228
    @harishreddy5228 Год назад

    nijamina dalitudu nuvve brother

  • @bsrinivasrao4505
    @bsrinivasrao4505 Год назад

    Dabbhul esty any padutadu

  • @nikhilkatam3282
    @nikhilkatam3282 Год назад

    Telagana lo Hyderabad remaining development akd ledhu broo kakapothe dirstic s chesaru

  • @padmareddykandhakatla2017
    @padmareddykandhakatla2017 Год назад

    ఏ ఎండకు ఆ గొడుగు

  • @rajub4994
    @rajub4994 Год назад

    నీ

  • @dongarinageswrarao7865
    @dongarinageswrarao7865 Год назад +2

    Anna meelanti honest person's eppudu leru

  • @gopalreddy41
    @gopalreddy41 Год назад

    Anna nuvvu cheppu manchodu evaru nuvvu manchiniva anna andaru manchollu kadha

  • @earnmoney-478
    @earnmoney-478 Год назад

    Sommanna ki life icharu so he went to that party

  • @eshweraiahe7868
    @eshweraiahe7868 Год назад

    Ysr death also telagana people wants for fired as birds hens as pigs

  • @vangalanagaraju8935
    @vangalanagaraju8935 Год назад

    telangana drohi

  • @somamuralikrishna3294
    @somamuralikrishna3294 Год назад

    Don't tell lies 🤣🤣

  • @golusulaashokyadav197
    @golusulaashokyadav197 Год назад

    Super 💕 anna

  • @nareshanarajula6489
    @nareshanarajula6489 Год назад

    అన్న మస్తు మాటలు చెప్పిన నువ్వూ మరి నీ ఏలుకు ఆ ఉంగరాలు జెప్పనే వచ్చినాయి అన్న ఎలా

  • @shekarreddy9434
    @shekarreddy9434 Год назад

    Neku oka thandm ra babu nvu enthaiki amudu poyinavu ra rajashekar gurinchi mataladaku

  • @kolaraju7052
    @kolaraju7052 Год назад

    Nuv velli kcr bajan chey poo

  • @venkateshkarne8965
    @venkateshkarne8965 Год назад

    అన్న కేసీఆర్ మీద ఎందుకు అన్న నువ్వు సానుభూతి చూపిస్తున్నావు గోరేటి వెంకన్న సోమన్న రసమయి వీళ్ళందరూ లాగే నువ్వు కూడానా

  • @chilumulamallareddy8283
    @chilumulamallareddy8283 Год назад

    Anna vilanu tenlagana polimerla varaku tharmale