పాటతో కన్నీరు పెట్టించిన గిద్దె రాంనర్సయ్య | Gidde Ram Narsaiah Emotional Song On Gaddar | Gaddar

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 77

  • @mnageswaraonageswarao9842
    @mnageswaraonageswarao9842 Год назад +19

    అన్నకి వందనాలు ఆరోగ్యం బాగుంది నిండు నూరేళ్లు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ దేవతల దీవెనలు మా తమ్ముడు గిద్దె రాంనర్సన్న కి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👏👏

  • @ThoughtsofTelugu
    @ThoughtsofTelugu Год назад +12

    గిద్దే రాం నర్సన్న ఇంకా మెరుగైన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @maraboinadhanunjaya5461
    @maraboinadhanunjaya5461 Год назад +33

    గద్దర్ అన్న వారసత్వం ని కొనసాగించండి.. అప్పుడే అన్నకు నిజమైన నివాళి..

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Год назад +9

    కళ్ళలో నీళ్లగుతనే లేవు ... గద్దరన్న నీవు ఇలాచేసేది కాదన్న మా హృదయాలు శోకసముద్రాలైతున్నవి ... జోహార్ గద్దరన్న జోహార్ జోహార్

  • @budidaajithkumar2287
    @budidaajithkumar2287 Год назад +18

    ఆరోగ్యం బాగుందా రామనర్సన్న , పాటబాగుంది 🙏🙏🙏

  • @VenkataiahVanguru
    @VenkataiahVanguru 5 месяцев назад +1

    ❤❤❤say❤❤❤

  • @mdyakoob6783
    @mdyakoob6783 Год назад +4

    Supar,ana

  • @sathishalaboju4305
    @sathishalaboju4305 Год назад +2

    Super anna

  • @vedhavlogs617
    @vedhavlogs617 Год назад +4

    ❤Anna nuvvu

  • @BhanuLakshminarayana
    @BhanuLakshminarayana Год назад +4

    అన్న నీ గొంతునుండి గద్దర్ అన్న పాట విన నేను కన్నీటి పర్వం అయినాను.... గద్దర్ అన్న సాంస్కృతిక పోరాటానికి మీరు నాంది పలకాలి అని కోరుకుంటూ మీకు సెల్యూట్ బాబాయ్ కి విప్లవ జోహార్లు

  • @Equality.Society
    @Equality.Society Год назад +4

    super Anna

  • @bogekumar8287
    @bogekumar8287 Год назад +2

    Johar Gaddar Anna

  • @ShobhaYalapagari
    @ShobhaYalapagari 6 месяцев назад

    Thank you anna Gadar anna meeda manchi pata paadavu anna thank you so much gidderamnarasaya anna

  • @kommukittu111
    @kommukittu111 Год назад

    Anna nee gaanam koyila gaanam,
    Nee raagam maduram...gaddaranna galam ennatiki managundalallo padilam...❤ Jogar gaddar annaku🌹🌹🙏

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 Год назад +1

    Super. ...Anna... Red selute

  • @palvaisrinivas204
    @palvaisrinivas204 Год назад +5

    రాంనర్సన్న నీఆరోగ్యం బాగుందిఅని అర్దంఅయింది సంతోషం

  • @nagarajucu
    @nagarajucu Год назад +4

    Excellent tribute to Gaddar Anna.. Jai bhim to All..💐💐💐

  • @SaleemSirYT
    @SaleemSirYT Год назад +3

    RAM NARSANNA SUPER
    GADDAR ANNA LOTU TIRANIDIANNA
    GADDAR ANNA AMAR RAHE

  • @chary786bolloju9
    @chary786bolloju9 Год назад +4

    Anna helth bagunda

  • @toarise8611
    @toarise8611 Год назад +5

    All time ❤ for 😢😢😢😢😢Gaddar Anna

  • @mamidiarunkumar989
    @mamidiarunkumar989 2 месяца назад

    గిద్దె గళం అంటే అట్లుంటది మరి తగ్గేదే లే అన్న నువ్వే ఇప్పుడు కళాకారుల బలం

  • @ThandraSrisailam
    @ThandraSrisailam 2 месяца назад

    గిద్దె రామ్ నరసన్న ఆరోగ్యం బాగుండాలి

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 Год назад +6

    నమస్కారం ఉద్యమకారులకు నమస్కారం గద్దరు గారు ఏం కోరింది అంటే ఒక్కసారైనా ఈ సారైనా ఎలక్షన్లలో కెసిఆర్ ఫ్యామిలీ పాతాళలోకం 1200 ఉద్యమకారులు తెలంగాణ సమాజం అయినా ఆన్ తెలంగాణ ప్రజలు అయితే కెసిఆర్ ఫ్యామిలీ పాతాళలోకం తొక్కిన అప్పుడే ఆయన తెలంగాణ వచ్చినట్టు లేదంటే మీ స్వార్థం మీ కర్మ 2:13

  • @bhagyalaxmi2580
    @bhagyalaxmi2580 Год назад

    అన్న నీవు గద్దరన్న అడిగిన ప్రశ్నలకు సమాధానం కావాలని కోరుకుంటున్నాం జై భీమ్...

  • @rameshpeddinti1161
    @rameshpeddinti1161 Год назад +2

    Super 👌🙏😭😭👌🤝

  • @mangalinarsimlu208
    @mangalinarsimlu208 Год назад

    Super song annna

  • @oxy2256
    @oxy2256 Год назад

    Nice...... excellent

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR Год назад +2

    చాలా గొప్ప పాడారు అన్న గారు
    గద్దర్ అన్న బాటలో మీరు కూడా నడవాలని మీకు పేరు పేరున ఉద్యమాబి వందనాలు 💐💐💐🙏

  • @ramprasadmudarakola1928
    @ramprasadmudarakola1928 Год назад

    Superb

  • @lakkidirajender9718
    @lakkidirajender9718 20 дней назад

    Super pata

  • @barigelaparameshbarigelapa9273

    Supar anna

  • @ThandraSrisailam
    @ThandraSrisailam 2 месяца назад

    నువ్వు చాలా గ్రేట్ అన్నగారు

  • @santhoshMalugu
    @santhoshMalugu Год назад +2

    అన్న పాట పడితే వేరేలెవల్ 👌🙏🏻🚩జోహార్ గద్దర్ అన్న 😭😭🙏🏻🙏🏻🚩🚩 నేనుకూడా వచ్చాను అన్న గారు నీతో ఫోటో దిగాను రామనరసన్న. కానీ మీకే అంతా కష్టం గా వుంది, మేము రాలేక పోయాము స్కూల్ లోపటికి

  • @srinivsuluugrarapu3248
    @srinivsuluugrarapu3248 Год назад +1

    చాలా గొప్ప పాట

  • @m.gfoundation9172
    @m.gfoundation9172 Год назад +1

    Exllent

  • @madhubarigari8391
    @madhubarigari8391 Год назад

    Wonderful sir

  • @ShobhaYalapagari
    @ShobhaYalapagari 6 месяцев назад

    Mee aarogyam bagundali anna

  • @repalavani312
    @repalavani312 Год назад +1

    Anna super singer Anna 🙏🙏🙏

  • @Gangadhara-y2c
    @Gangadhara-y2c 4 месяца назад

    Super

  • @hindischool7552
    @hindischool7552 Год назад

    అన్న పాట వింటుంటే ఏడుపు వస్తునది ,నువు పాడితే ఎంత ఎడి సినవో ,అన్న గొంతు ,శోకం ,,కనీరు పాటలకు verry good❤❤

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 Год назад +4

    జోహార్లు గద్దర్ అన్న

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 Год назад +9

    రాం నరసన్న ని ఆరోగ్యం బాగా లేదని హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చిన వార్త చూసిన ఇప్పుడు ఒకే కాదా..

  • @namoyadav-jb2vh
    @namoyadav-jb2vh Год назад +1

    😢నరసన్న కు వందనాలు అన్న గారు మీ😢 ఆరోగ్యం ఎలా ఉంది లాల్ సలాం❤❤❤😥 అడ్రస్ తెలియదు😅😭😭😭😭😭🙏

  • @MysaGoudRangolu-jt3dm
    @MysaGoudRangolu-jt3dm Год назад

    Anna,,,,,. Super

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj Год назад +1

    Red 🔴selute Anna✨❤✨ 🙏.

  • @kiranbuddha2310
    @kiranbuddha2310 Год назад

    Super anna 😢

  • @m.prashanthkumar8751
    @m.prashanthkumar8751 Год назад +1

    గద్దర్ పేరుమీధ అంధరికి ఒక కళ వేధిక కావాలి

  • @manojnarwalkaram6914
    @manojnarwalkaram6914 Год назад

    సూపర్ అన్నయ్య 🙏🙏🙏

  • @thirupathieppakayala5689
    @thirupathieppakayala5689 Год назад

    anna exllent song record the studio

  • @GS-ku1zf
    @GS-ku1zf Год назад +1

    😢 Gaddar anna Never Die in all.hearts

  • @rk-kx6iq
    @rk-kx6iq Год назад

    మీ గొంతుకు.....మీ కలానికి సలాం అన్న

  • @MysaGoudRangolu-jt3dm
    @MysaGoudRangolu-jt3dm Год назад

    Anna nee aarogyam jagratta.

  • @SureshRajarapu-z7w
    @SureshRajarapu-z7w Год назад +1

    Allavunavu anna

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas2747 Год назад

    Last charanam super Ramnarsanna 🙏 johar gaddar anna 😭

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 Год назад

    Thank you Tolivelugu TV management for your kind and organising such amazing job, after my duty hours in Dubai I am searching your videos on Gaddaranna... from heart thanks once again for your all managements... Pallgiri HSE Manager Dubai

  • @venkannacharlapalli6066
    @venkannacharlapalli6066 Год назад +2

    Rama narasanna viplava vadanalu ni pata chala Abdutham ni arogyam bagudalani A devvuni korukutunna

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 Год назад +1

    Jai bheem anna

  • @lakshyapapa7174
    @lakshyapapa7174 6 месяцев назад

    ❤😢

  • @palvaisrinivas204
    @palvaisrinivas204 Год назад +2

    ఇంకా పూర్తీగ కవర్ కానట్టు కనబడుతుంది

  • @vebetoswellnessindustry2382
    @vebetoswellnessindustry2382 Год назад

    🚩🚩🚩🚩🚩
    ✊✊✊✊✊

  • @narendarkallem908
    @narendarkallem908 Год назад

    రామ నర్సన్న aver green

  • @gurjigallaiddaiah3605
    @gurjigallaiddaiah3605 Год назад +2

    Please take care of your health and safety.

  • @maheshkothapelli2452
    @maheshkothapelli2452 Год назад +2

    గద్దరన్న చనిపోయిన దగ్గర నుంచి చూస్తున్న ఒక్కరు కూడా గద్దరన్న గజ్జె,కర్ర,గొంతు,గొంగడి, గోసి, తో ఎవరు ఎదడిపించలేదు నువ్వు ఎదిపించవ్ అన్న ఆరోగ్యం జాగ్రత్త.

  • @VasampallyLaxminarayana-hc3zv
    @VasampallyLaxminarayana-hc3zv Год назад

    Ram narsanna lalsalam

  • @JammikuntaMohan-ps6ov
    @JammikuntaMohan-ps6ov Год назад

    Gadder Anna podicheti poddulo arra bari udeinche suriyuda moon

  • @EmmidRajkumar
    @EmmidRajkumar Год назад

    😮😅😮😅

  • @venkateshamdosapati4996
    @venkateshamdosapati4996 Год назад

    😂😂

  • @beeravelliravikumar2578
    @beeravelliravikumar2578 Год назад +2

    Super anna

  • @niranjangaligutti8722
    @niranjangaligutti8722 Год назад +2

    Super annya

  • @swapnareddy2625
    @swapnareddy2625 Год назад

    Super song anna

  • @rajraju6968
    @rajraju6968 Год назад

    Anna super

  • @saradhiv2073
    @saradhiv2073 Год назад +1

    Super

  • @gundagonivenkatesh8379
    @gundagonivenkatesh8379 Год назад

    😂😂

  • @singdasshekhar8568
    @singdasshekhar8568 Год назад

    Super song anna