We can repair old model bike or not||Kadthal Village Bike Mechanic

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 36

  • @CBBhai-g5m
    @CBBhai-g5m 6 месяцев назад +9

    Anna video kusam waiting chestuna valu oka like vesukundi😊

  • @srinuvasu5602
    @srinuvasu5602 6 месяцев назад +3

    అన్న బాగున్నావా

  • @CBBhai-g5m
    @CBBhai-g5m 6 месяцев назад +5

    Anna ni video kusam 100 kallatu chussunam 😊

  • @SanjayBondla-bk2bx
    @SanjayBondla-bk2bx 6 месяцев назад +1

    Thank you

  • @MAAHIGAMER-mz2wv
    @MAAHIGAMER-mz2wv 6 месяцев назад +1

    restoration videos cheyyandi bro ..chala reach ochidhi

  • @PrasadMatta-l5g
    @PrasadMatta-l5g 6 месяцев назад +3

    Enti anna videos kosam pichi waiting

  • @saiseshuv2449
    @saiseshuv2449 6 месяцев назад

    Passion plus carburettor over avutundi flute flute pin marchina petrol over avutundi em cheyali

  • @ShivaAvula-y7e
    @ShivaAvula-y7e 6 месяцев назад

    Anna nadagara vuna bike star City chaine paket Honda passion plus bike chaine veyacha

  • @narendracharysripada263
    @narendracharysripada263 6 месяцев назад

    Hii anna all bikes full engine fattings pettu annaiah

  • @Rakeshmudhiraj344
    @Rakeshmudhiraj344 6 месяцев назад +1

    Waiting anna videos kosam

  • @swethap1059
    @swethap1059 6 месяцев назад

    Super

  • @newchat8167
    @newchat8167 6 месяцев назад

    Anna naku shine bs6 2021 model undhi 2 mins varsham lo naanina kuda start avtaledu em problem untadhi anna

  • @PoleVamshi-ed5ge
    @PoleVamshi-ed5ge 6 месяцев назад

    Hii gurujii

  • @srikanth5722
    @srikanth5722 5 месяцев назад

    Hii bro ..mi video xl 100 full video chusanu ....full engine price entha avuthundhi bro.....nenu mechanic ni adigithe 10k antundu ...10k avuthaya bro.... please reply

  • @devilff8937
    @devilff8937 5 месяцев назад

    Hii Anna
    Honda shine sp 125 bs4
    Full bore price how much

  • @HateLess
    @HateLess 6 месяцев назад

    Hi anna

  • @mohanreddyy7073
    @mohanreddyy7073 6 месяцев назад +1

    Anna activa 3g chastharu

  • @paramjyothikaratapu4137
    @paramjyothikaratapu4137 6 месяцев назад +2

    63

  • @horvestvlogs3682
    @horvestvlogs3682 6 месяцев назад

    Anna naku splendor pro Bike ki ayllowes kavali anna 😢

  • @naveen70138
    @naveen70138 6 месяцев назад

    సెకండ్ హ్యాండ్ లో బైక్ కావాలి బ్రో ఒకటి చూడు

  • @buddhasantosh512
    @buddhasantosh512 6 месяцев назад +1

    Anna kotha cylinder veseva or old posting koenchava

    • @KadthalVillageBikeMechanic
      @KadthalVillageBikeMechanic  6 месяцев назад +1

      కొత్త బోరు కాదన్నా కటింగ్ చేపించిన లైట్ మెషిన్ కాడ కటింగ్ చేపిస్తేనే బావుంటది మైలేజ్ గాని పికప్ గాని బాగుంటది కొత్త బోర్ వేస్తే తొందరగా బోర్ అనేది లూజ్ వచ్చి తర్వాత అనేది స్మోక్ అనేది స్టార్ట్ అవుతున్న👍

  • @nagupondu6144
    @nagupondu6144 6 месяцев назад +1

    మీరు bs 6 బళ్ళు రిపేర్ చేస్తారా

    • @KadthalVillageBikeMechanic
      @KadthalVillageBikeMechanic  6 месяцев назад +2

      బిఎస్సి బండ్లు కూడా చేస్తున్నాము ఎందుకంటే సెన్సార్ ప్రాబ్లంస్ ఎక్కువ వస్తున్నాయి అవి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అర్థమైతేనే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఆడదామా అవ్వట్లేదు అన్నమాట అర్థం కానివి అర్థం చేసుకొని చేసిన కూడా సెట్ అవ్వట్లేదు

    • @nagupondu6144
      @nagupondu6144 6 месяцев назад +2

      @@KadthalVillageBikeMechanic అన్నా నేను మెకానిక్ ని కానీ నాకు bs6 సరిగ్గా అర్థం కావడం లేదు సెన్సెస్ ప్రాబ్లం చాలా వస్తున్నాయి b6 చేయాలంటే ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలా చెప్పండి అన్నా ప్లీజ్

    • @KadthalVillageBikeMechanic
      @KadthalVillageBikeMechanic  6 месяцев назад +1

      యుడి కేబులు తీసుకోవాలి సెన్సార్లు ఏమైనా చూసుకోవాలి కేబుల్ ఉంటేనే అర్థమవుతుంది సర్ పోయింది అనేది మామూలు చూసి అర్థం కాదు అంతే

    • @nagupondu6144
      @nagupondu6144 6 месяцев назад

      @@KadthalVillageBikeMechanic thanks అన్న

    • @KRISHNASWAMYMAJETI
      @KRISHNASWAMYMAJETI 6 месяцев назад

      ఈ మెకానిక్ షాప్ ఏ ఊరు లో ఉంది

  • @Yk-kj9eo
    @Yk-kj9eo 6 месяцев назад +1

    నమస్తే అన్న, unicorn కొత్త బైక్ తీసుకుని 10 నెలలు అవుతుంది, బైక్ 30km వెళ్ళాక గేర్ లో ఏదో పట్టేసినట్టు అయ్యి, ఆగిపోతుంది, చైన్ పడుతుంది, చైన్ స్పాకెట్ పోయిందని కొత్త చైన్ spoket వేపించా, రెండు రోజులలో మళ్ళీ చైన్ పడి బ్యాక్ స్పోకేట్ పల్లు మధ్య లోకి కట్ అయ్యింది, చైన్ ఫుల్ టెయిట్ అవుతుంది, మెకానిక్ గారు ఇంజన్ లో problem వుంది ఇంజన్ విప్పాలి అంటున్నారు, 10k అవుతుంది అన్నారు😢😢 , కొత్త బైక్ లో ఇలాంటి సమస్యలు వస్తాయా, దీనికి పరిష్కారం చెప్పగలరు

    • @KadthalVillageBikeMechanic
      @KadthalVillageBikeMechanic  6 месяцев назад

      షోరూం తీసుకెళ్లండి షో రూమ్ లో వారంటీ ఉంటది ఎందుకంటే మీరు షో రూమ్ లోనే చేపించరు కదా సర్వీసింగ్స్ అన్ని షోరూమ్ సో చేపిస్తే వారంటీ ఉంటది ఒకసారి వాళ్ళ దగ్గరకు ఈ ప్రాబ్లం అనేది చెప్పండి ఓకేనా లేదు నేను షో రూమ్ లో సర్వీసింగ్ చేపియ్యలేదు అని అంటే బయటనే చేపించిన అని అంటే మీరేం చేశారు అని అంటే కంపల్సరీ ఇంజన్ ఇప్పి ఇంజిన్ లోపల బేరింగ్ పగిలి పోతే మాత్రమే ఈ ప్రాబ్లం అయితే అయితది ఇంజన్ లోపల బేరింగ్ పగిలిపోయింది ఏమో ఒకసారి చెక్ చేయండి అది 10,000 అయితే ఏమీ కాదు తక్కువ ఎందుకంటే కాలి బేరింగ్ వరకే చేస్తారో ఎందుకంటే ఇంజన్ మొత్తం టోటల్ రిపేరింగ్ కాదు కదా కాలి బేరింగ్ల వారికి మాత్రమే చేయండి అని చెప్పండి ఆ ప్రాబ్లం మీ ముందు అది మొత్తం చేయండి అని చెప్పండి ఎందుకంటే ఇంజన్ కొత్తది కాబట్టి దాంట్లో ఏం స్పేర్ పార్ట్స్ ఏమి ఖరాబు కావు కానీ బేరింగ్ ఒకటే పోతది అంతే ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే పడితే క్లచ్ ప్లేట్లు ఒకటి కొత్తవి పడతాయి అంతే🙏🏼

    • @Yk-kj9eo
      @Yk-kj9eo 6 месяцев назад

      @@KadthalVillageBikeMechanic thank you అన్నా ఇవ్వాళే షో రూం కి తీసుకువెళ్త🙏🙏🙏