ప: ఇదే ఇదే సాయి పిలుపు ఇదే ఇదే మేలుకొలుపు ఇలా తలములో జనులకు ఇదే ఇదే మేలుకొలుపు-ఇ- చ1 : ఆనంద స్వరూపుడై ఆసీనుడైన సాయినీ-2- అహంకారమే వీడి ఆలోకించిన-2- శుక్లపక్ష చంద్రునిలా సుందరించునూ శుద్ద బ్రహ్మ తేజముతో జూపెట్టనూ-ఇ- చ2: కరుణా స్వభావుడైనా షిరిడీ పురవాసునీ-2- చరణాలు నమ్మీ శరణము కోరితి-2- కామితములే తీర్చి కైవల్యమిడునూ భక్తి తోన సేవింప ముక్తినొసగునూ-ఇ- నిరతము నామము స్మరియించే నరులే తరియించేరనీ యోగ సాధనే భవ సాగర తరణోపాయమనీ సంపూర్ణ హృదయముతో సర్వస్వము అర్పించిన సమాధి నుండి సాయి బాబా సమాధనమొసగేను ఇదే ఇదే సాయి పిలుపు ఇదే ఇదే మేలుకొలుపు
ప: ఇదే ఇదే సాయి పిలుపు ఇదే ఇదే మేలుకొలుపు
ఇలా తలములో జనులకు ఇదే ఇదే మేలుకొలుపు-ఇ-
చ1 : ఆనంద స్వరూపుడై ఆసీనుడైన సాయినీ-2-
అహంకారమే వీడి ఆలోకించిన-2-
శుక్లపక్ష చంద్రునిలా సుందరించునూ శుద్ద బ్రహ్మ తేజముతో జూపెట్టనూ-ఇ-
చ2: కరుణా స్వభావుడైనా షిరిడీ పురవాసునీ-2-
చరణాలు నమ్మీ శరణము కోరితి-2-
కామితములే తీర్చి కైవల్యమిడునూ భక్తి తోన సేవింప ముక్తినొసగునూ-ఇ-
నిరతము నామము స్మరియించే నరులే తరియించేరనీ యోగ సాధనే భవ సాగర తరణోపాయమనీ సంపూర్ణ హృదయముతో సర్వస్వము అర్పించిన సమాధి నుండి సాయి బాబా సమాధనమొసగేను
ఇదే ఇదే సాయి పిలుపు ఇదే ఇదే మేలుకొలుపు
I am devotee of sai baba and fan of Chitra
Om sairam om sairam om sairam om sairam om sairam om sairam om sairam om sairam
Ome Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Ram🙇♂️🙇♂️
om sai sri sai jaya jaya sai..
good song
Lyrics please
Telugu radha bro? Andhra ne kadha?
Om sairam
Om sairam om sairam om sairam om sairam om sairam om sairam
Ome Sai Sri Sai Jaya Jaya Sai
Ome Sai Sri Sai Jaya Jaya Sai
Ome Sai Sri Sai Jaya Jaya Sai
Ome Sai Sri Sai Jaya Jaya Sai