Sai Amritwani Telugu By Anuradha Paudwal [Full Telugu Song]

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 3,6 тыс.

  • @RadhayPhone
    @RadhayPhone Год назад +58

    జై సాయిబాబా నన్ను రక్షించు బాబా
    నీ క్షేత్రం షిర్డీ వచ్చి నిన్ను దర్శించుకునే భాగ్యం కలిగించండి జై జై సాయిబాబా

    • @VannurVannur-et4yg
      @VannurVannur-et4yg 4 месяца назад +2

      Om Sai Ram

    • @DeepaDeepa-xl9vr
      @DeepaDeepa-xl9vr 14 часов назад

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻೧೦೦೦ times

  • @ramaraoummadavarapu3326
    @ramaraoummadavarapu3326 2 года назад +10

    Naa chinnappudu private ki velletappudu every morning ie pata vinevadini........... Yappudu vinna manasu prasantanga untundi......

  • @seshaveniedupuganti4087
    @seshaveniedupuganti4087 Год назад +25

    🙏🙏🙏 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏 బాబా నాకు ఆరోగ్యం. ప్రసాదించు సాయి 🙏 నాగురించి ఎపుడు అడగలేదు మీరే నాకు దైవం ఓం సాయి రామ్ 🙏🙏🙏

  • @baburaoaddigiri9363
    @baburaoaddigiri9363 2 года назад +33

    చాలా బాగుంది బాబా పాట పాడిన వారికి నమస్కరిస్తూ

  • @TG..SIDDHU--777_GAMIG
    @TG..SIDDHU--777_GAMIG Месяц назад +2

    సాయిబాబా మా కుటుంబాన్ని ఆర్దికంగా పరిపుష్టి చేయండి అన్ని విషయాలలో తోడుగా ఉండండి మమ్ము రక్షించండి సాయి నాథా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajendearmaraka2454
    @rajendearmaraka2454 5 лет назад +83

    మనసు ప్రశాంతంగా ఉంది ఈ పాటవింటూంటే పడినమీరు విన్నామేము జన్మధన్యులం జైసాయిరాం

  • @LakshmiLakshmi-rh7vb
    @LakshmiLakshmi-rh7vb 8 месяцев назад +79

    ఎప్పటి నుంచి అయితే సాయి బాబా నమ్మడం మొదలుపెట్టనో అప్పటి నుంచి నా జీవితంలో చాలా అద్భుతాలు చూస్తున్నాను,,నేను నా ఇంటర్ లో 462/470 స్కోర్ చేసాను ఒక్కసారి బాబా ని నమ్మితే ఆయన మన చేయి వదిలి పెట్టరు ❤🙏🙏🥺😇

    • @lakshmikantha3651
      @lakshmikantha3651 5 месяцев назад +6

      Naku Inka ekkuva teppi baba idi 2nd time inter chadivedhi enno avamanalu enno inke enno ma amma ninu namminanduku oka iit biksha veyi Sai Baba please sai baba ninnu namminanduku kapadi natho undipoo Sai Baba sri shirdi sai

    • @ShankarYala
      @ShankarYala 4 месяца назад

      Jai sai ram

  • @SurnaSumaltha
    @SurnaSumaltha 3 месяца назад +3

    Om sairaam na health manchiga ayi ma swamy ki sumalatha ane naku pelli jaripinchu thandri

  • @seshaveniedupuganti4087
    @seshaveniedupuganti4087 Год назад +15

    🙏🙏🙏 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏 సాయి మీరు నాకు ఎంతో ఇష్టమైన దైవం నాకు కష్టం వచ్చినా మీరు ఉన్నారు నాకు ఎన్నో కష్టాలు తీర్చారు బాబ ఓం సాయి రామ్

  • @seshaveniedupuganti7504
    @seshaveniedupuganti7504 2 года назад +32

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🌹 బాబా మీరు నాకు అన్నివేళలా సహాయం చేసారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🌹

  • @sirisha9539
    @sirisha9539 Месяц назад +3

    ఓం సాయిరాం జైజై సాయిరాం బాబా తండ్రి దయచేసి నా ప్రార్ధన వినండి సాయి 🥥🥥🥥🥥🤲🤲🤲🤲🌺🌺🌺🌺🌹🌹🌹🌹🪔🪔🪔🪔🙏🙏🙏🙏

  • @argatlavamshi3793
    @argatlavamshi3793 3 года назад +5

    ఇ పాట విన్నప్పుడల్లా నాకు కొత్తగా అనిపిస్తోంది.చాలా మంచి స్వరం.

  • @prasad325
    @prasad325 Год назад +45

    బాబా నా జీవితాన్ని సూసైడ్ చేసుకోవడం బెటర్ అనుకున్న సమయం లో నన్ను షిర్డీ కి రప్పించుకొని నా జీవితాన్ని ఒక్కో మెట్టు మారుస్తున్నావు సాయి ఇది ఎవరు చెప్పిన నమ్మరు నా భార్య పిల్లలకి తెలుసు ఏమి జరిగింది అనేది బాబా నేను చచ్చేదాక నా హృదయం నుండి బయటికి వెళ్లకు💐💐🌹🌹🙏🙏🙏🙏

    • @47cutz
      @47cutz 6 месяцев назад +3

      Same here... Om sai ram❤

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 2 месяца назад +2

      Same feeling....jai Sai Ram......

  • @salihundamvijayalakshmi6022
    @salihundamvijayalakshmi6022 Год назад +3

    కష్టం లో సాయి ని తలచుకో నేను ఉన్నాను అని మన దుఖం తీరుస్తారు నా సాయి నా ప్రాణం

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 5 лет назад +41

    సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయినాథ అందర్నీ కరుణించ వయ్యా నాతోటి ఉన్న వారందరిని ప్రతి కుటుంబానికి మూడు పూటల భోజనం దొరికె కరుణించ వయ్యా అన్ని పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని మీ దీవెనలే మాకు శ్రీరామరక్ష జై సాయి రామ్ జై జై సాయి రాం

  • @dhanunjaypothagalla9263
    @dhanunjaypothagalla9263 Год назад +14

    సాయి ని నమ్మకున్నప్పటి నుంచి న జీవితం మారి పోయింది తండ్రీ ఎన్ని జన్మెత్తినా నీ పాదాల దగ్గర ఉండాలి తండ్రీ 🌹🍎🙏🙏🙏

  • @prprasad667
    @prprasad667 3 года назад +2

    లాంగ్వేజ్ అర్థం కాకునా నీ గొంతులో ఏదో అనుభూతి ఉంది.🙏🙏

  • @kurubapathanna1804
    @kurubapathanna1804 2 года назад +11

    చాలా చక్కగా పాడారు అక్క........తెలియని విశ్వాసం మనిషి ని ఆవహిస్తుంది

  • @dalapathi2722
    @dalapathi2722 7 лет назад +43

    సాయి నామస్మరన తో మనసు ప్రశాంతతో ఉంటుంది***ఓం సాయినాదాయ నమః***

  • @RajeswariKandala
    @RajeswariKandala 3 месяца назад +2

    నాకు ఈ పాటచాలా ఇష్ట ము నేను ప్రతి గురు వారం వింటాను

  • @Stylishhomemakerintelugu
    @Stylishhomemakerintelugu 2 года назад +12

    Om Sai Ram 🙏🙏🙏
    Every day song vintamu andi .
    Yentha madhuram ga untundho 🙏🙏🙏Om Sai Ram

  • @somavenkatreddyabn5453
    @somavenkatreddyabn5453 Год назад +33

    సాయిబాబా మహత్యం చాలా ఉంది నేను వందకు వందశాతం నమ్ముతాను ఓం సాయిరాం🧡💟🥰

    • @SGajalakshmi-cf2dl
      @SGajalakshmi-cf2dl Год назад

      Om Sairam

    • @SGajalakshmi-cf2dl
      @SGajalakshmi-cf2dl Год назад

      🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @prasad325
      @prasad325 Год назад

      Yes1234567890 times నేను కూడానమ్ముతాను

  • @nikendukubeyy
    @nikendukubeyy Год назад +3

    e pata chala bauntundi .. chinnapatnunchi vintunnanu

  • @chandragirisaisarvika8284
    @chandragirisaisarvika8284 3 года назад +7

    Ninnu marichina nimisham nannu nenu kolpoyanuuuu.... Saii nivu Edo surprise na Life lo chestavaniii okaa chinna ashaa...babaa 🙏🙏🙏🙏🙏🙏

  • @shankar608
    @shankar608 2 года назад +40

    మహిమ గల దేవుడు సాయి తండ్రి
    ఓమ్ సాయిరాం

  • @sureshg4010
    @sureshg4010 2 года назад +1

    Jai Sree sairam😊🙏🏻🙏🏻🙏🏻
    Baba dhaya unte anni unnatte..😊🙏🏻🙌🏻

  • @RajeswariKandala
    @RajeswariKandala 6 месяцев назад +36

    నాకు పిలిచితే పలుకుతారు. సాయి అన్నిపిలుస్తాను నాకు వేంతవున్నారు నాకు సాయి నమ్మకం

  • @khadars4599
    @khadars4599 6 лет назад +29

    సుమధుర మైన గీతం. ..అనురాధ పౌడ్వల్ గారు బాగ ఆలపించారు. నా చినపటి నుండి వింటున్నా ఎంత హాయిగా ఉంటుందో ఈ పాట వింటే...

    • @rameshbaburudra7446
      @rameshbaburudra7446 2 года назад

      Very great song Jai Sairam Sairam Sairam Sairam Sairam 🙏🙏🙏

  • @dharmarajuippili2868
    @dharmarajuippili2868 Год назад +3

    బాబా ఈ పాటలు వింటుంటే కల్లంట నీళ్ళు ఆగట్లేదు మి భక్తుడికి ఆశీస్సులు అందివ్వు బాబా🙏🙏🙏

  • @shivajibusha300
    @shivajibusha300 4 года назад +63

    నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయ్ సంగీతం మానవునికి చాలా గోప్ప వరం

  • @mammuraji1024
    @mammuraji1024 4 года назад +38

    U r my everything sainatha. ఎప్పుడు నా వెంట ఉండి నన్ను nadipistunav. తోడుగా untunav. Chalada naku ee జన్మ

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 Год назад +2

    ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయిరాం🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    స్వామి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు స్వామి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయి జై జై సాయి ఓం శ్రీ సాయిరాం🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻

  • @muthyamesari7912
    @muthyamesari7912 6 лет назад +8

    ఓం శ్రీ సాయి రాం
    శ్రీ సచ్ిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై

  • @kusmaravi5925
    @kusmaravi5925 3 года назад +37

    సాయిబాబా మహత్యం అనంతం సాయీ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సాయిబాబా శరణం..సాయీ శరణు,బాబా శరణం శరణం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @srinivasaraonsrinu3577
    @srinivasaraonsrinu3577 3 года назад +2

    Happy new year ❤️ bangaram Anni nuvve baba nuvve naaku Amma Nana guruvu daivam anninuvve tandri nannu neelo ikyam chesuko baba intakanna korukunedemi ledhu Tanu bagundali Tanu naapranam

  • @thirupathigurram216
    @thirupathigurram216 6 лет назад +7

    పాట రచన సృష్టి లొ సాయి ప్రతి రూపాన్ని ప్రతి పదం తెలుపుతుంది. జై సాయిరాం

  • @mohankumar4785
    @mohankumar4785 2 года назад +5

    🕉️ఓం అఖిలాండ కోటి బ్రహ్మహండ నాయక రాజాధి రాజ యోగిరజా పరబ్రహ్మ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🕉️

  • @Allariga-p
    @Allariga-p 3 месяца назад

    Baba naa daivama, naa tandri, naa sravam nuvve thandri, nna bidda puttina roju nee ashisshulu Andi chu tandri.

  • @rajeswarisaketi9133
    @rajeswarisaketi9133 Год назад +5

    Ome sai Ome sai Ome sai ome sai ome sai ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba ome sai baba 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🌹🙏🙏🙏❤️❤️❤️🦜🦜🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrakirantadikamalla8843
    @chandrakirantadikamalla8843 13 дней назад

    ఓం సాయిరామ్ బాబా నీవే నాకు దిక్కు అని మనస్ఫూర్తిగా నమ్మి కొలిచినా వారికి బాబా అనునిత్యం తన భక్తులకు ఎటువంటి కష్టాలు రానివ్వరు ఓం సాయిరాం

  • @bhagyasrimamidi1643
    @bhagyasrimamidi1643 7 лет назад +92

    సాయి...సర్వం నీవే సర్వాంతర్యామి నీవే

  • @maheshpulluri2098
    @maheshpulluri2098 3 года назад +9

    Saií....nannu rakshinchu thandrii.....naa midha naku nammakam pothundhi...edhi sadhincha leka oka odipoina nee bakthudilaa vuntunnaa...naku konchem dairyanni ichi...nenu chesey anni panullo naku thoduga vundi nannu nadipiyyu sadguru sai natha....😭😭😭😭😭...utterly struck aypoi vunnaa life lo😭😭😭😭😭😭😭😭😭😭.....

    • @Bujji4565
      @Bujji4565 3 года назад +1

      Edusthe problem solve avvadu..baba mida nammakam unchandi.. enni kastalu vachina face cheyandhi..I think baba miku kastalu vachina Danni face chese laa chudali ani anukuntunna.

    • @KarraIndirapriyadarshini
      @KarraIndirapriyadarshini 10 месяцев назад

      Aa baba asisulu meeku thappaka untay thammudu

  • @swarupa-ex1sf
    @swarupa-ex1sf Год назад +1

    సాయిబాబా ఒక్కసారి మీ షిరిడీ రావాలి అనుకునే మా కోరిక teerettu చేయండి బాబా

  • @psbproductions5361
    @psbproductions5361 2 года назад +4

    Appatlo villages lo mike lo songs pettevaru mrng evng... wonderful 😊

  • @udaysai1038
    @udaysai1038 5 лет назад +10

    Wonderful song... One of my favorite... 🙏Naku chinnappatnundi.. Baba harathi song tarwata telisina baba song ede... Jai Sri sai maahaaaraaaj

  • @gangularani
    @gangularani Месяц назад

    Diwali nundi ma kastalu tholaginchu thandri omsairam

  • @bajjarapuganesh5446
    @bajjarapuganesh5446 4 года назад +6

    Mind Peaceful Jai Sri Sadhguru Sai natha😍❤️🙏🙏🙏

  • @nirmalayerram23
    @nirmalayerram23 6 лет назад +7

    Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam Om Sri Sairam

  • @RadhaKrishnatelugu-9
    @RadhaKrishnatelugu-9 2 месяца назад +2

    నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి మంచి వీడియో పెట్టారు థాంక్యూ మీ వీడియో మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న

  • @అనీల్బాబు
    @అనీల్బాబు 4 года назад +8

    ఓం సాయిరాం,శ్రీ సాయిరాం,జయ జయ సాయిరాం.సద్గురు సాయిబాబా🙏🙏🙏🌸💐🌼🌻🏵

  • @MSRrangoli741
    @MSRrangoli741 3 года назад +26

    వీడియోలో 34:45 వద్దనుండి బాబా మహిమ వింటూ ఉండగానే.. పులకించెనే హృదయం నాకు ...ధారాపాతంగా కారింది కన్నీరు... బాబా కటాక్షం ఉంటేనే ఇది సాధ్యం... ఇది నాకు పూర్వ జన్మ సుకృతం..ధన్యురాలిని సాయి తండ్రి🙏🙏🙏🙏🙏

    • @SPkumar-ex9ox
      @SPkumar-ex9ox 11 месяцев назад +1

      Baba ne krupa devechu sai

  • @durgabhavanirambha3525
    @durgabhavanirambha3525 Год назад +1

    Baba nanu e depression nunchi bayataku tisukurandi baba 🙏🙏🌹💐🌹🌹💐🙏💐💐🌹🌹💐🌹🌹💐🙏💐🌹🌹🌹

  • @manasrikakulam8701
    @manasrikakulam8701 5 лет назад +38

    అందరికి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి

  • @swaroopag9171
    @swaroopag9171 3 года назад +24

    Sai baba COVID-19 nundi desha prajalanu Raksinchu sai deva nenu korukunedi ede sai prabho.
    Swaroopa wgl

  • @RameshgokaGoka
    @RameshgokaGoka 3 месяца назад

    సాయి రామ్ నాకు ఎందుకు ఎన్ని కష్టాలు నన్ను కాపాడు బాబా

  • @vijaykumarcharyalloju5126
    @vijaykumarcharyalloju5126 8 лет назад +5

    anta sai mayam..beautiful singing...

  • @nmadhuswami8442
    @nmadhuswami8442 2 года назад +31

    ఓం సాయిరాం సాయిరాం సాయిరా🕉️🌹🌷 మీపాట వింటూ ఉంటే సకల జనులకు మనస్ఫూర్తిగా అత్మ శాంతి ఉంటుంది ఇలాగే కల కాలం మీకు రుణపడి ఉంటాము పూర్వ జన్మలో చేసిన పుణ్యమే ఈ జన్మం లో మీరు మాకు మంచి పాటలు అందిస్తున్నారు .మీకు వెల వెల వందనాలు.అమ్మ. జై శ్రీమన్నారాయణ

  • @RajeswariKandala
    @RajeswariKandala 3 месяца назад +1

    బాబా దయ వల్లన నాకు ఆపరేషన్ బాగా జరిగింది బాబా దయవలన నేను బాబానే వున్నాను

  • @chinnodud919
    @chinnodud919 3 года назад +11

    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram

  • @mamidalaraju4583
    @mamidalaraju4583 5 лет назад +5

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి👏👏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 2 года назад +1

    Yenni sarlu vinna Sai ram 🙏 song s malli malli vinalanipinche 🕊️🪷 Sai ram soul songs 🌹🪷

  • @sandhyaraniv5262
    @sandhyaraniv5262 2 года назад +4

    Santhanam kaliginchu thandri sai ram 🙏🙏🙏

  • @sricharan-vlogs
    @sricharan-vlogs 6 лет назад +10

    Sai ram
    Anuradha madam sweet devotional voice.

  • @saiailapaka
    @saiailapaka 7 месяцев назад +2

    ఓం సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై,🙏🙏🙏🙏

  • @prabhakar-b9b
    @prabhakar-b9b 3 года назад +17

    Iam a Christian but i love the song i hearing so much,,, also suprabatham and venkateshaa

  • @gk-qq1et
    @gk-qq1et 2 года назад +431

    నేను సాయి నుంచి ఎన్నో కష్ట సమయాల్లో సహాయం పొందాను.నా తల్లిదండ్రులు లేరు, సాయి నే నాకు తల్లి, తండ్రి. ఈ రోజు నా జీవితం సాయి భిక్ష🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Год назад +1

    Dhanyavaadaalu meeku telugu lo padinadhuku meeku Runapadi untaamu Anuradha pudval. Garu🙏✋👍🤟❤️‍🩹🌺🪷🌹🪔🪔🌹🌹🌹

  • @renukaa9080
    @renukaa9080 5 лет назад +5

    Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram Om sai ram................
    .

  • @settipallijyothi7635
    @settipallijyothi7635 6 лет назад +54

    Na chinnappudu Oka shop lo vinna e song, Adi kuda hindi lo, but one month ago Nenu Internet lo search chesa, Appudu e song vinna Naku Chala happy ga untundi...
    Om sai ram..

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 2 года назад +2

    Baba nenne nammu KUNNAMU thandri..... Challa ga chudu....... Jai Sai Baba...... Jai shiridi vasaa.........

  • @vaniashokmucharla4714
    @vaniashokmucharla4714 8 лет назад +4

    om namo bhagavathe sai ndaya amruth vakya varshaya sakala loka pujithaya sarva dosha nivaranaya shiridi vasaya sri sai ndaya namha jai sai ram jai jai jai sai ram jai sai ram

  • @SeshaveniEdupuganti
    @SeshaveniEdupuganti 7 месяцев назад +1

    🙏🌹🌺🌻🥭👌 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి మీరు నాకు ఎంతో ఇష్టమైన మీరు నాకు అన్నివేళలా సహాయం చేస్తూనే ఉన్నారు నా బిడ్డల్ని ఆశీర్వదించు సాయి 🙏🌹🌺🌻🥭🍓

  • @praveenchanda7950
    @praveenchanda7950 2 года назад +8

    Lord shirdi sai is always with me..
    In any tough situations Sai is giving strong support to me🙏🙏🙏

  • @KothapalliSrikanth9
    @KothapalliSrikanth9 6 лет назад +17

    Sai Baba Sarvantaryami. Sakaladevata Swarupudu. Sai Baba ni Kolichey bhagyam manaki kalagatam mana purva janma sukrutham.

    • @dhdh9437
      @dhdh9437 4 года назад

      💃👍🏆🎂❤⛹🏆🍨🍧💑🍰👁👀🍓

    • @shivareddybv4712
      @shivareddybv4712 4 года назад

      Si babaa

  • @malliswarinaga7047
    @malliswarinaga7047 Год назад

    Baba andharu nannu yadhavani chusi natlu chustunnavru intha manchi manasu vundhi yemi prayojanam ninnu kuda antunnaru nenu chedipote naakanna neeke yekkuva bada

  • @kondadasjagadish3571
    @kondadasjagadish3571 7 лет назад +6

    Sri sachithananda sadguru sainath maharaj ki....Jaiiiiiiiiiiiiiiiiii

  • @saidwarakamai470
    @saidwarakamai470 4 года назад +5

    ఓం సాయిరాం 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @honey8829
    @honey8829 Год назад +1

    Chinnapudu ee song vine danni radio lo tarwatha chala years nundi ee song kosam search chestunna dorakaledu eroju dorikindi chala happy ga vundi

  • @Stylishhomemakerintelugu
    @Stylishhomemakerintelugu 3 года назад +6

    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram
    Om Sai Ram

  • @thanmaig182
    @thanmaig182 7 лет назад +10

    pata vintunte matalu ravatla **om sri sai ram**

    • @srikanthvarma8431
      @srikanthvarma8431 5 лет назад

      Bio jjkpIt's okay iihyuuuuyuiijjtqqqeqwwšgfdsasdddawqqqqqqqqqqqqqet cbllllpllbhjjjjjhjdwqqadfjkk

  • @pushpapushpa575
    @pushpapushpa575 6 месяцев назад

    🙏🙏❤ సాయి దర్శనం నాకు కావాలి తండ్రి నేను నీకు ముక్క చెప్పాలి ఎప్పుడు రప్పిస్తావు నామీద దయ చూడు మా బాధ తొలగించు తండ్రి నీ దగ్గరికి వస్తా 😢🙏🙏🙏

  • @lakshminarasimha9800
    @lakshminarasimha9800 4 года назад +12

    OM SHRI SAIRAAM 🙏 GOOD MORNING TO ALL, WITH THE BLESSINGS OF PARAMAATHMA SAIBABA,ALL WILL BE HAPPY,JAI SAIRAAM,JAI JAI SAIRAAM.

  • @bandaru.ramarao1866
    @bandaru.ramarao1866 7 лет назад +39

    when I listening this Baba song forget my all problems and got happiness...Jai SaiRam

    • @morearuna4951
      @morearuna4951 5 лет назад +2

      Super😃😄😅☺🙂🤗🤔

    • @dananth2685
      @dananth2685 Год назад

      ​@@morearuna4951 ⁰0⁰00000

  • @chpriya6542
    @chpriya6542 2 года назад +3

    Om Sairam om sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om Sairam om sairam om sairam om sairam om sairam om sairam om sairam om sairam om sairam

  • @tejadevarakonda5188
    @tejadevarakonda5188 5 лет назад +17

    If u listen baba songs we will get peace ful mind...Jai Sai ram Sai ram Sai ram Sai ram om sairam baba is everything for me..om Sai ram

  • @burriraja1670
    @burriraja1670 3 года назад +98

    ధన్యవాదములు అనురాధా పౌల్డల్ గారు. తెలుగు రాష్ట్రాల వారు మీకు ఋణపడి ఉంటారు. తెలుగు లో చక్కగా పాడినారు. సాయి ఆశీస్సులు మీకు తప్పక ఉంటాయి

  • @jukantimamatha7127
    @jukantimamatha7127 Год назад +1

    Saibaba naa badanu అర్దం చేసుకొని naakorika తీర్చాలని paadaalanu pattukoni pradeyapaduthunna

  • @swathisolipuram101
    @swathisolipuram101 6 лет назад +5

    Saibaba is true guru in kaliyug who shown us the human values and how to reach God.we are lucky to see true face of God in kaliyug.sai ram ..

  • @ranidurga4913
    @ranidurga4913 2 года назад +9

    సాయి నాన్న నువ్వు తప్ప నాకు ఎవరు లేరు.

  • @subbaraokolaka4762
    @subbaraokolaka4762 5 месяцев назад

    ఓమ్ సాయి రామ్.... ఓమ్ సాయి రామ్..... ఓమ్ సాయి రామ్...... నిజంగా సాయిపై నమ్మకం ఉంటే అద్భుతం కనిపిస్తుంది......బాబా ..... నా అప్పులు బాధాలు మీరే తీర్చాలి స్వామీ....... ఓమ్ సాయి రామ్.....

  • @munnapanigrahi9333
    @munnapanigrahi9333 7 лет назад +65

    Sairam is my favorite God, Lord always stays with me.... Today lam happy because of Sai...
    👐

  • @chvenu7509
    @chvenu7509 3 года назад +5

    When I listened this I will get sleep in any time 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ome sai ram.... ........

  • @ShreshtComputers
    @ShreshtComputers 22 дня назад

    బాబా దిక్కు లేని బతుకుల్లో ఎందుకు ఇ బతుకు అనుకున్న రోజులు చాలా ఉన్నాయి sai🥹🥹 అలాంటి నన్ను నువ్వే్ నిదరికి రప్పించు కున్నావ్ baba🥹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥁🥁🥁🥁🥁🥁🥁🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔😭😭😭😭😭😭😭😭😭🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲 కాపాడు baba🎆🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @harishanirudh
    @harishanirudh 8 лет назад +21

    Remembering my childhood days,
    my grandmother used to play this song everyday in d morning,
    believe me, it took almost 1month to search the singer behind this awesome vocal,
    Tq ARUNDADHI PAUDWAL Jiii for such amazing track in TELUGU..!!!

  • @aveenagedi5980
    @aveenagedi5980 6 лет назад +9

    Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam Om sairam

  • @pochaiahrodda882
    @pochaiahrodda882 Год назад +1

    ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి 🌹🙏🍀🙏🌹🙏☘️🙏🌹🙏🌿🙏🌹🙏🍀

  • @krishmothadika4498
    @krishmothadika4498 6 лет назад +6

    Omsairam

  • @puttiuday8281
    @puttiuday8281 4 года назад +11

    I am in troubles and I believe in Sai Baba who help me in all my troubles and I am hoping for good days

  • @sirimallenirmala1991
    @sirimallenirmala1991 2 года назад +1

    Om saiiram chala prblms nundi thappincharu baba thnkq u sai

  • @ASHOKRAVI-np5jj
    @ASHOKRAVI-np5jj 4 года назад +10

    This Sai Amruthavami is healing song to my soul..... 😍