Outsourcing Employees Protest Against Congress Govt Over Salaries | Indira Park | T News

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • T News Live is a 24/7 Telugu News Channel now on RUclips. T News Telugu First News Channel in Telangana. T News Telugu Owned by Telangana Broadcasting Pvt Ltd. Watch T News for CM KCR Exclusive Updates. T News Telugu Delivers Breaking news, Live News Updates, Exclusive Political & Tollywood Actor's interviews, Political Debates Like Varthalu Vastavalu, Sports, Weather, Entertainment, Chenu Chelaka, Business Updates and Current affairs.
    #Tnews #TnewsLive #TnewsTelugu
    Thanks for watching, and don't forget to subscribe to our channel for the latest updates.
    ✔️ Subscribe : bit.ly/3TUVpOL
    🔴 LIVE Stream : bit.ly/3HoZhDn
    ✔️ WhatsApp Channel : shorturl.at/tFWX7
    Facebook : / tnewstelugu
    Instagram : / tnewstelugu
    Twitter : / tnewstelugu
    WhatsApp : bit.ly/3oTbYNY
    Website : tnewstelugu.com
    -----*****-----

Комментарии • 70

  • @ShravanKumar-dq5no
    @ShravanKumar-dq5no Месяц назад +14

    గత 10 ఏళ్ళ నుండి ఇలాంటి న్యూస్ ఐటమ్ ఎపుడు రాలేదు T-News లో

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 Месяц назад +15

    ఇంకా సమ్మె ఉదృతం చేయాలి... ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, మనకు అనుగుణంగా,ఒక నిర్ణయం తీసుకోవాలి మన సీఎం గారు ....🙏🙏

  • @neerudisanny
    @neerudisanny Месяц назад +17

    వెంటనే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి.....ఉద్యోగాలను వెంటనే రెగ్యులర్ చేయాలి.... Pay స్కేల్ ఇవ్వలి....

    • @AnjiAnji-nq9my
      @AnjiAnji-nq9my Месяц назад

      Regular cheayali out sourcing and contact 🙏🙏🙏cm sir

  • @balakrishnamanupati8909
    @balakrishnamanupati8909 Месяц назад +10

    అవును అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీ రద్దు చేసి, ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలి. ఉద్యోగులకు అందరికీ వీక్ ఆఫ్ ఇవ్వాలి. వాచ్ మెన్ లకు కూడా వీక్ ఆఫ్ ఇవ్వాలి.

  • @msanjeev1738
    @msanjeev1738 Месяц назад +13

    ఏజెంట్ విధానం రద్దు చేయాలి cm సార్ వెంట్టనే స్పందించి

  • @Makhamsuresh
    @Makhamsuresh Месяц назад +16

    గవర్నమెంటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చెయ్యాలి🔥🔥

    • @kishankeerthi7326
      @kishankeerthi7326 Месяц назад +2

      As a OS employee in this present situation, regularize is impossible... Becoz of there is no option like G. O.. Ok

    • @Makhamsuresh
      @Makhamsuresh Месяц назад

      @@kishankeerthi7326 ఎంతమంది పని రాని వాళ్ళను రెగ్యులర్ చేసింది పోయిన గవర్నమెంటు మనల్ని చేస్తే ఏం అవుద్ది నేనూ అవుట్సోర్సింగ్ ఎంప్లాయినే బ్రో 2005 నుండి భూసేకరణ విభాగంలో పని చేస్తూ కలెక్టర్ ఆఫీసు లో డిప్యూటేషన్ మీద పని చేస్తున్నా మన కోసం కూడా ఒక GO తీసుకురావాలి ఈ గవర్నమెంటు 🔥🔥

  • @pprajachannel2959
    @pprajachannel2959 Месяц назад +11

    గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి

  • @ileshpoola1160
    @ileshpoola1160 Месяц назад +10

    కార్పొరేషన్ కావాలి

  • @kishorpolu8022
    @kishorpolu8022 Месяц назад +4

    అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే మన గవర్నమెంట్ స్పందించి రెగ్యులర్ చేయాలి

  • @edigisanjaiah6629
    @edigisanjaiah6629 Месяц назад +6

    Out Sourching valla nu All Department nu perment cheyali

  • @tirumalanatraj1733
    @tirumalanatraj1733 Месяц назад +4

    TRS ( BRS ) T News mee Government lo hunnapudu em peekaru 😂😂😂😂 outsourcing employee ki epudu News coverage chestunaru 😅😅😅

  • @bhuthkurichandrabhanu3254
    @bhuthkurichandrabhanu3254 Месяц назад +2

    Outsourcing vyavstane vundadi anna KCR matalu emainai, ippudu ilantintivi vestaru T-News vallu 10 years enduku chuinchaledu

  • @banothuvenkatesh6078
    @banothuvenkatesh6078 Месяц назад +5

    It is genuine they should be regularised by govt....uttam kumar reddy said equal work equal pay.....

  • @sravankumarmacha2377
    @sravankumarmacha2377 Месяц назад +2

    గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ వాళ్ళని నిండా ముంచారు ఈ ప్రభుత్వం అయినా మాకు అండగా ఉండి మా కుటుంబాలను మమ్మల్ని ఆదుకోవాలి జనవరి నుండి జీతాలు లేక అప్పులు చేసుకుంటూ ఇటు చావలేక బ్రతక లేక జీవిస్తున్నాం sir

  • @meharbabubandhela7014
    @meharbabubandhela7014 Месяц назад +2

    గవర్నమెంట్ కు మా బాధలు అర్థం కావట్లేదా ఏమిటి

  • @udaylahot4196
    @udaylahot4196 Месяц назад +2

    sir madam farest department lo office work+officer homework bathroom cleaning 🧹🧼

  • @Premrajhasde358
    @Premrajhasde358 Месяц назад +2

    Sir.. Nenu Rtc lo.. out source homegard security ... Work cheysttunam sir.. Maku perminent homegard cheyali sir.. My demand only government sir🙏😭😭😭😭😭😭😭😭😭

  • @srikanthgone3679
    @srikanthgone3679 20 дней назад +1

    తక్షణమే కాంట్రాక్టు కార్మికులను పెర్మనంట్ చేయాలి, అప్పుడే వారికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు 🙏🌹🙏

  • @narsimhareddymunnur1205
    @narsimhareddymunnur1205 Месяц назад +2

    నాడు kcr ఫ్యామిలీ చేసిన పాపం...

  • @suriyamb5048
    @suriyamb5048 Месяц назад +4

    Regularise them as soon as possible it's govt responsibility ❤

  • @godiselaprabhakar1022
    @godiselaprabhakar1022 Месяц назад +8

    పి. ఆర్ .సి బిశ్వాల్ గారి కమిటీ సిఫారసులను అమలు పరచాలని ప్రజా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము

  • @IMRANKHAN-kj8zc
    @IMRANKHAN-kj8zc Месяц назад +3

    Municipal corporation employees education department or all outsourcing employees permanent cheyali

  • @మహబూబ్నగర్సంస్కృతి

    దయ చేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రేగులూరు చేయాలి

  • @ADULLABALAKISHAN
    @ADULLABALAKISHAN Месяц назад +2

    మిషన్ భగీరథ కార్మికులు

  • @sunithapuli4862
    @sunithapuli4862 Месяц назад +1

    plz hike the salaries we are facing problem with low salaries and officers also not supporting they are not giving respect to outsourcing

  • @ShekarUppuleti
    @ShekarUppuleti Месяц назад +2

    Regularisation. cheyali ..

  • @MekalanarasimhaMekala
    @MekalanarasimhaMekala Месяц назад +1

    Mission bhagiratha lo panichesthunna andarini regular cheyalani manavi

  • @bhaskarnayak491
    @bhaskarnayak491 Месяц назад +4

    మిషన్ భగీరథ కార్మికుల జీఓ నూ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం...17000 మంది శ్రమ కార్మికుల వ్యవస్థ మిషన్ భగీరథ ప్రతి ఇంటికీ త్రాగు నీరు ఇల్లాలి కష్టాలు తీరు

  • @anjaiahbanotu1458
    @anjaiahbanotu1458 Месяц назад +1

    10 Years nunchi TRS empikindi

  • @praveen-RGV-Puri
    @praveen-RGV-Puri Месяц назад +3

    కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల వల్ల ఏ ప్రభుత్వ శాఖలలో పనిచేసిన వారికి సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. ఆ ఏజెన్సీ వల్ల అటు ప్రభుత్వానికి కానీ ఉద్యోగులకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. వారు సకాలంలో జీతాలు చెల్లించకపోగా ప్రతి ఒక్క ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కుటుంబ పోషణ ఆర్థికంగా భారంగా మారుతుంది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఈ ఏజెన్సీ వ్యవస్థని రద్దుచేసి నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తే ప్రతి ఉద్యోగి సమాన పనికి సమాన వేతనం అందుతుంది అలా కాకుండా మధ్యలో ఉండే ఏజెన్సీలు దళారులుగా మారి ఈ చిన్న ఉద్యోగులకు పట్టిపీడిస్తున్నారు. ప్రభుత్వం ఏజెన్సీకి ఇస్తున్న జీతం నేరుగా ఉద్యోగికి వస్తే ఈ ఈ చిన్న ఉద్యోగులకు ఆర్థికంగా ఆదుకున్నవారుగా అవుతారు. ఈ ఏజెన్సీ వారు ప్రభుత్వం ఇచ్చిన జీతం కంటే ఉద్యోగికి 50% తక్కువగా ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏజెన్సీ వ్యవస్థని రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇచ్చే విధంగా మార్పులు తీసుకొస్తే మా లాంటి చిన్న ఉద్యోగులు మీకు రుణపడి ఉంటాం.....

    • @tadakapallisravan1950
      @tadakapallisravan1950 Месяц назад +2

      ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలి పే స్కెల్ అమలు చేయాలి. హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి

    • @Premrajhasde358
      @Premrajhasde358 Месяц назад +1

      ​@@tadakapallisravan1950s bro

  • @adilpashapasha4410
    @adilpashapasha4410 Месяц назад +1

    ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని కోరుకుంటున్నాము

  • @user-vx9nf9ui8o
    @user-vx9nf9ui8o Месяц назад +3

    Corporation arupatuu cheyaliii

  • @devender5692
    @devender5692 Месяц назад +2

    గవర్నమెంట్ రెస్పాన్స్ కావాలి

  • @anjihk6703
    @anjihk6703 Месяц назад +1

    Agent 4 to 5 percent commission istundi govt., ade direct ga govt., isthe crores of rupees save avtundi and agency newly appointment ki half salary charge chestharu
    5years ki okasari hike cheyali kani epudu congress govt., Inka cheyaledu
    Already supreme court order ichindi samana maina paniki samana maina payment cheyali Anni kani jaragadam ledu

  • @rameshbennymallepogu
    @rameshbennymallepogu Месяц назад +1

    KCR... Neevu emi pi....nav...

  • @rajuchowhan4677
    @rajuchowhan4677 Месяц назад +3

    🔥

  • @srimathigangula7262
    @srimathigangula7262 Месяц назад +1

    Model school lo sweeprs ni pettali okkarame antender sweepar cheyyaleka pothunnam 14 rooms clean cheyyali everday

  • @venuindhu4161
    @venuindhu4161 Месяц назад +2

    Yes sir

  • @Premrajhasde358
    @Premrajhasde358 Месяц назад +2

    T news tq sir... 😊

  • @maheshchekkapally5945
    @maheshchekkapally5945 29 дней назад

    అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వెనుకడుగు వేసే ప్రసక్తి ఆలోచన మానుకోండి రాష్ట్ర ప్రజలందరూ మీరు ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి మిమ్మల్ని చేస్తున్నారు మీరు కోరినది సరైన న్యాయం

  • @NaveedAhmed-gb3ey
    @NaveedAhmed-gb3ey Месяц назад +2

    Govt should do Regularization of their jobs...

  • @maheshchekkapally5945
    @maheshchekkapally5945 29 дней назад

    అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగులందరూ ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలి మీకు న్యాయం జరిగేంత వరకు మీరు వెనుకకు వేయకండి అన్నా మీ అందరి సపోర్ట్ గా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఉన్నారు మీకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు

  • @shaikparvez5434
    @shaikparvez5434 Месяц назад +1

    Congress government outsourcing ki regular cheyali

  • @vibgyorvibgyor7033
    @vibgyorvibgyor7033 Месяц назад +2

    Tnq for the cover thise NEWS

  • @SamreenLubna
    @SamreenLubna Месяц назад

    Out sourcing employes families are facing very difficulties with very low salary plz cm sir u should regularize our jobs plzzz plz sir cm

  • @muralishayam2271
    @muralishayam2271 8 дней назад

    State nd central lo outsourcing jobs regular chayalee sir

  • @Premrajhasde358
    @Premrajhasde358 Месяц назад +1

    Perminent cheyali... 😢🙏Cm sir

  • @pacharlaashok2965
    @pacharlaashok2965 Месяц назад +2

    Equal pay

  • @Chanvi36999
    @Chanvi36999 Месяц назад

    Thank you so much v6 supporting me

  • @Premrajhasde358
    @Premrajhasde358 Месяц назад +1

    My demand regular sir.... Working Nirmal gilla bhainsa dpo bus stop 🙏😭

  • @pungotibrothers4132
    @pungotibrothers4132 Месяц назад +1

    We are suffering a lot so think of it how a family get on with 22000.we have hopes on congress government.

  • @bhaskarnayak491
    @bhaskarnayak491 Месяц назад +2

    మిషన్ భగీరథ కార్మికుల జీఓ నూ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం...17000 మంది శ్రమ కార్మికుల వ్యవస్థ మిషన్ భగీరథ ప్రతి ఇంటికీ త్రాగు నీరు ఇల్లాలి కష్టాలు తీరు

  • @bhaskarnayak491
    @bhaskarnayak491 Месяц назад +2

    మిషన్ భగీరథ కార్మికుల జీఓ నూ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం...17000 మంది శ్రమ కార్మికుల వ్యవస్థ మిషన్ భగీరథ ప్రతి ఇంటికీ త్రాగు నీరు ఇల్లాలి కష్టాలు తీరు

  • @bhaskarnayak491
    @bhaskarnayak491 Месяц назад +2

    మిషన్ భగీరథ కార్మికుల జీఓ నూ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం...17000 మంది శ్రమ కార్మికుల వ్యవస్థ మిషన్ భగీరథ ప్రతి ఇంటికీ త్రాగు నీరు ఇల్లాలి కష్టాలు తీరు

  • @ADULLABALAKISHAN
    @ADULLABALAKISHAN Месяц назад

    మిషన్ భగీరథ కార్మికులు

  • @SamreenLubna
    @SamreenLubna Месяц назад

    This is ur responsibility sir

  • @bhaskarnayak491
    @bhaskarnayak491 Месяц назад +2

    మిషన్ భగీరథ కార్మికుల జీఓ నూ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం...17000 మంది శ్రమ కార్మికుల వ్యవస్థ మిషన్ భగీరథ ప్రతి ఇంటికీ త్రాగు నీరు ఇల్లాలి కష్టాలు తీరు

  • @ManikyamYeddumanikyam
    @ManikyamYeddumanikyam 29 дней назад

    🙏👌👌

  • @navithachitti7498
    @navithachitti7498 Месяц назад +1

    Yes

  • @rajuK-cb5lq
    @rajuK-cb5lq Месяц назад +1

    Sss

  • @bhaskarnayak491
    @bhaskarnayak491 Месяц назад +2

    మిషన్ భగీరథ కార్మికుల జీఓ నూ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం...17000 మంది శ్రమ కార్మికుల వ్యవస్థ మిషన్ భగీరథ ప్రతి ఇంటికీ త్రాగు నీరు ఇల్లాలి కష్టాలు తీరు

  • @readbooks2580
    @readbooks2580 Месяц назад

    no need

  • @dinurathod5778
    @dinurathod5778 Месяц назад

    Teseynndi anndariki vellaku exm rasi pass ithy job evanndi avsaram ledu vellu