My good friend. I first met him in 1999. He is very passionate and hard working. He is a multifaceted personality. Hello Viswa garu nice to see your interview. You deserve much more. Thanks for gifting me Hyderabad Nawabs Cassette 🙏. Rama Rao ( IITM friend later in BHEL,).
ఇంతటి ప్రతిభావంతుడు,multi talented artiste ని, సినీ పరిశ్రమ ఇంతకాలం గుర్తింపు ఇవ్వకపోవడం శోచనీయం., సిగ్గుచేటు.పౌరాణికాలకు, గంభీరమైన పాత్రలకి చాలా బాగా సెట్ అవుతారు .చక్కని వాచకం ఆహర్యం విశ్వ గారి సొంతం.,తన ప్రతిభ గొప్ప వెలుగు చూడాలని ఆశిస్తున్నాను.
Know him from his childhood. A very hard working and dedicated personality with an open heart in sharing his thoughts cheerfully. Awesome personality and god bless him always. 🎉
Vishwa., is an gifted lyricist... dubbing artist... he does not just pen down words when writing songs... he craft them from his heart.. maybe the reason why they stand out exceptionally particularly when it comes to title songs... Most of the songs he wrote depict the essence of the lead character... besides they also standout as unbeatable songs especially title songs... he crafts his songs uniquely conveying strong emotions and narratives elevating each work he does to extra ordinary heights... his creativity in his songwriting is impactful.... his work speaks out loud... and also narrate his love and passion towards song writting... over years.. most of his work / songs age with grace... he is one amoung the few artist who is able to connect with listeners / audience on a perosnal level through his work...
విశ్వ మాకు కొన్ని దశాబ్దాలుగా తెలుసు. అతను మంచి గాయకుడు, గేయ రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంచి కళా కారుడు. అతని పాటలంటే మాకు బాగా ఇష్టం. అతనికి అభినందనలు. శుభాభినందనలు. శిష్ట్లా మురళీ సుధాకర్, బీ హెచ్ ఈ ఎల్, హైదరాబాద్
13:40 ఆయనేదో తెలియక చెప్పాడు..దిలీప్ సాహిల్ అని...ఈవిడకేదో అతను బాగా తెలిసినట్టు దిలీప్ సాహిలా..అంట..అతని పేరు దలిప్ తాహిల్..మంచి ఆర్టిస్ట్.వందల సినిమాలు చేసాడు..
మిత్రమా! అనుకోకుండా కలిసినప్పుడు 'ఆకారం భీకరంగానే వుంద'ను కున్నానే గాని, ఇవ్వాళ మీ వైవిధ్యభరిత, బహుముఖ ప్రజ్ఞాపాటవాల సాకార సాక్షాత్కారానికి సాదర ప్రణామం సలుపక నిలువలేకున్నాను. భళా!విశ్వా! విశ్వమంతటా మీ ప్రతిభా పరిమళాలు గుబాళించాలని మనసారా కోరుకుంటున్నాను. ఏ మాటకా మాట చెప్పాలంటే మీ మాట, మీ పాట అరుల విరుల పూదోట! పచ్చి నిజం చెప్పాలంటే, ఎక్కడో కాస్త అసూయ తొంగి చూసిన మాట కూడా ఒప్పుకోక తప్పదీ పూట. మీ ప్రతాప్ రెడ్డి
🙏🙏🙏💐💐challa rojula ki meetho matladinatlu undi Sir,,,I loss ur contact, this is Suresh foreigner coordinater. release avuthunna mee "music albums" block buster kavalani korukuntu ,, all the best gurugaru
My good friend. I first met him in 1999. He is very passionate and hard working. He is a multifaceted personality. Hello Viswa garu nice to see your interview. You deserve much more. Thanks for gifting me Hyderabad Nawabs Cassette 🙏.
Rama Rao ( IITM friend later in BHEL,).
ఇంతటి ప్రతిభావంతుడు,multi talented artiste ని, సినీ పరిశ్రమ ఇంతకాలం గుర్తింపు ఇవ్వకపోవడం శోచనీయం., సిగ్గుచేటు.పౌరాణికాలకు, గంభీరమైన పాత్రలకి చాలా బాగా సెట్ అవుతారు .చక్కని వాచకం ఆహర్యం విశ్వ గారి సొంతం.,తన ప్రతిభ గొప్ప వెలుగు చూడాలని ఆశిస్తున్నాను.
Super. Super b. Voice of. N.T.R natural dept. Viswavikyata natasarvabowma vigrahamastu. Viswa. Viswa great talents
Know him from his childhood. A very hard working and dedicated personality with an open heart in sharing his thoughts cheerfully. Awesome personality and god bless him always. 🎉
This is Shiv Vadlamudi from prime9 TV. How do I get in touch with you to understand his childhood for my work.
Vishwa., is an gifted lyricist... dubbing artist... he does not just pen down words when writing songs... he craft them from his heart.. maybe the reason why they stand out exceptionally particularly when it comes to title songs...
Most of the songs he wrote depict the essence of the lead character... besides they also standout as unbeatable songs especially title songs... he crafts his songs uniquely conveying strong emotions and narratives elevating each work he does to extra ordinary heights... his creativity in his songwriting is impactful.... his work speaks out loud... and also narrate his love and passion towards song writting... over years.. most of his work / songs age with grace... he is one amoung the few artist who is able to connect with listeners / audience on a perosnal level through his work...
Padalanu jata chearchi tana alochanaltho shrungaram cheyinchi kotta pada sebdanni puttincha galigina yekaika kavi
Vishyam vunna vishwa❤ love u my dear
My all time favourite person...Athadu title song is evergreen for next ten decades.....all the best sir
విశ్వ మాకు కొన్ని దశాబ్దాలుగా తెలుసు. అతను మంచి గాయకుడు, గేయ రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మంచి కళా కారుడు. అతని పాటలంటే మాకు బాగా ఇష్టం. అతనికి అభినందనలు. శుభాభినందనలు.
శిష్ట్లా మురళీ సుధాకర్, బీ హెచ్ ఈ ఎల్, హైదరాబాద్
🙏🏾💐
Thanks for Aashaa paasham song .....
Wah what a god gifted person sir u r
Great 😊
He his multi talented person
Good morning Swapna garu
Heard about you several years back from mrs Sarada Srinivasan you are going to be a good anchor
You proved
Our BHEL colony lo neighbour. Naa friend tammudu. Happy to see this interview. Wonderful
Thank you akka... 💐
Multi talented person
Super 🎉🎉🎉
స్వప్న గారు పాడుతుంటే భలే వినసొంపుగా ఉంది
Great talented but,Very humble 💐❤️🙏
Good and nice man 🎉🎉
Excellent Vishwa ❤
Thank you calvin bhai ... 💐
Plz give a chance to swampna garu in your music albams @@viswavemuri
Super sir 🎉🎉🎉
13:40 ఆయనేదో తెలియక చెప్పాడు..దిలీప్ సాహిల్ అని...ఈవిడకేదో అతను బాగా తెలిసినట్టు దిలీప్ సాహిలా..అంట..అతని పేరు దలిప్ తాహిల్..మంచి ఆర్టిస్ట్.వందల సినిమాలు చేసాడు..
మిత్రమా! అనుకోకుండా కలిసినప్పుడు 'ఆకారం భీకరంగానే వుంద'ను కున్నానే గాని, ఇవ్వాళ మీ వైవిధ్యభరిత, బహుముఖ ప్రజ్ఞాపాటవాల సాకార సాక్షాత్కారానికి సాదర ప్రణామం సలుపక నిలువలేకున్నాను. భళా!విశ్వా! విశ్వమంతటా మీ ప్రతిభా పరిమళాలు గుబాళించాలని మనసారా కోరుకుంటున్నాను.
ఏ మాటకా మాట చెప్పాలంటే మీ మాట, మీ పాట అరుల విరుల పూదోట!
పచ్చి నిజం చెప్పాలంటే, ఎక్కడో కాస్త అసూయ తొంగి చూసిన మాట కూడా ఒప్పుకోక తప్పదీ పూట.
మీ
ప్రతాప్ రెడ్డి
ధన్యవాదాలు ప్రతాప రెడ్డి గారు మీ రసజ్ఞతకు...మీరు విమానశ్రయం లో నాకు బహూకరించిన బిస్కత్తుల కంటే మధురంగా ఉన్నాయి మీ ఆశీస్సులు...🙏🏾💐
🙏🙏🙏💐💐challa rojula ki meetho matladinatlu undi Sir,,,I loss ur contact, this is Suresh foreigner coordinater. release avuthunna mee "music albums" block buster kavalani korukuntu ,, all the best gurugaru
Forgot to mention. Viswa garu is also a good astrologer
🎉🎉
sir daggara lyrics rayadam nerchukovali vundi,but god gress
Viswa sir mi dookudu satevvaru
I hope u deserve more respect for ur contribution from the film fraternity 💐
Manchi writer babu koncham avakasam evvandi ra ayya.....eppude pandindi paata paasipalla dasari anattu eppudu muggurikey avakashalu estharu😂😂.....asha phasam yentha manchi song ra rasaru ethanu @ appatlo chala rasaaru ley