Pearls Farming in Telugu | 12X12 అడుగుల్లో లక్షల విలువ చేసే ముత్యాలు సాగు.. ఇంత తేలిగ్గా! Tone Agri

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 497

  • @RS-om1qb
    @RS-om1qb 2 года назад +58

    చిప్పతో అడుక్కుంటారు... ఇలాంటి వ్యాపారాలు చేస్తే.... ఈము కోళ్ల లాగా ఒక వేస్ట్ వ్యాపారం 😂😂😂😂 🔥🔥తస్మాత్ జాగ్రత్త 🔥🔥😂😂😂... అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు...😂😂😂🔥🔥🔥

    • @vineethathangella3314
      @vineethathangella3314 2 года назад +3

      నమస్కారం స్వామి నీకు....అందరికీ అర్థమయ్యే భాషలో ఈజీ గా చెప్పావ్ 😀....

  • @kganesh6692
    @kganesh6692 2 года назад +339

    Brothers Me అందరికి ఒక విన్నపం దయచేసి ఆలోచించండి తొందరపడి డబ్బును వృధా చేసుకోకండి ముందు వారి దగ్గరికి వెళ్లి తెలుసుకున్న తరువాత మీ వ్యాపారం చేసుకోండి తొందర పడి నిర్ణయాలు తీసుకోకండి ఎవ్వరినీ గుడ్డిగా నమ్మి మోసపోవద్దు

  • @venkateswarlupagilla1866
    @venkateswarlupagilla1866 2 года назад +33

    అన్ని చాలా బాగా వివరించారు
    మీ మొబైల్ నెంబర్ పెట్ట లేదు.... ఎందుకని... మరి ఈ వీడియో చూసినవారు ఈ రకమైన ముత్యాల పెంపకం చేయాలనుకున్న వారికి ఇబ్బంది లేకుండా తగు సమాచారం అందుబాటులో వుంచగలరు.

    • @tenthouseboys5211
      @tenthouseboys5211 2 года назад +4

      అన్నా మీ నెంబర్ పెట్టండి

    • @ramupuppala27
      @ramupuppala27 2 года назад +1

      Sent a mail, or post query in web. Or pay the tution fee and learn it

    • @narsappakuberakubera2134
      @narsappakuberakubera2134 2 года назад +2

      త్వరగా మీ చిరునామా,శెల్ నెం. పెట్టండి

    • @nagnageswararao6011
      @nagnageswararao6011 2 года назад +1

      Phone number Address pettandi please

    • @polisettivijaykumar602
      @polisettivijaykumar602 2 года назад +1

      యస్ బ్రో

  • @indirajonnalagadda6518
    @indirajonnalagadda6518 2 года назад +23

    Well said... Especially, house wives and retired employees should think of this Pearl culture

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 2 года назад +1

    Thank you Anna garu mee alochona chala bagunnadhi unemployment youngers and house wife chala manchi avakasham unnadhi.good information

    • @krishnaraju4925
      @krishnaraju4925 Год назад

      ​@@satishvaranasi6316 bro please ur contact number

  • @ramyagagguri383
    @ramyagagguri383 2 года назад +3

    Super anna. నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి గురించి తెలియచేశారు

    • @PRABHUDASBABUNAIKTS
      @PRABHUDASBABUNAIKTS 2 года назад +1

      తల్లి... సలీం మాటలు బాగా చెప్తాడు అతను చేపేది పూర్తిగా రాంగ్

    • @PRABHUDASBABUNAIKTS
      @PRABHUDASBABUNAIKTS 2 года назад +1

      నమ్మి మోసపోద్దని చెప్తున్న pearls froming గురించి పూర్తిగా తెలుసుకోవాలి చాలా ప్రాసెస్ వుంది ..నేను వేరే దగ్గర ట్రైనింగ్ తీసుకున్న కాబట్టి నేను చెప్తున్న

    • @pitlalavakumar2849
      @pitlalavakumar2849 2 года назад

      Nammakandi Pedda Donga

  • @IMO2021
    @IMO2021 2 года назад +13

    He focused on only finance not in purchase, water type or quality, marketing.. Etc

  • @pruthviraj672
    @pruthviraj672 2 года назад +4

    hi అండి మార్కెటింగ్ ఎక్కడ చేయాలి ఎలా చేయాలి చెప్పండి

  • @kinnerasaidulu5294
    @kinnerasaidulu5294 3 месяца назад

    E muchylu konadaniki market vallu vastara maname velli ammukovala lekapothe miru kontara sir ditels cheppandi

  • @ganeshmamidi
    @ganeshmamidi Год назад +1

    Thank you Saleem garu
    Wonderful knowledge

  • @nagarjunakummarikuntla8425
    @nagarjunakummarikuntla8425 2 года назад +21

    Marketing ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి

    • @vinayraju5832
      @vinayraju5832 2 года назад +2

      Chepthe vallaki competition ani evaru chepparu nijaniki chala information cheppaledhu vallu cheppindhi just 30%

    • @175.AP-POLITICS
      @175.AP-POLITICS 2 месяца назад

      సింపుల్ అప్పుడు విడి దగ్గరికి వెళ్లి అడుక్కుంటే ఒక్కో ముత్యం 5 రూపాయలకు కొంటాడు.

  • @bandarimunna9936
    @bandarimunna9936 2 года назад +19

    ఒానొకప్పుడు అని అన్నారు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం కూడా చాలా

    • @medaboinaraju6548
      @medaboinaraju6548 Год назад

      ​@@satishvaranasi6316 tq bro ma ku manchi help chesaru

  • @vineelak8227
    @vineelak8227 2 года назад

    Ee business nijangane profitable. Athani cheppina 150 per pearl actually takkuva cost. Inka ekkuva ki sale avthay export cheste. Profits mida taxes undav.

  • @saikishorekondapaturikisho8830
    @saikishorekondapaturikisho8830 2 года назад

    Meru maku avakasam Este mem medaggara nerchukuntam sir work chesi practical ga

  • @POLAMPANULU369
    @POLAMPANULU369 2 года назад +60

    సార్ నమస్తే హైదరాబాద్ లో ఎవరు ఎక్కడ కొంటారు.? కొంటారాని నమ్మకం ఎలా కొన్నాగాగి 150 కి తీసుకుంటారని ఎలా నమ్మవచ్చు ప్లీజ్ సార్ చెప్పండి..?

    • @ramupuppala27
      @ramupuppala27 2 года назад +10

      You have to study, that is your job

    • @kishoremadhamanchi4905
      @kishoremadhamanchi4905 2 года назад +10

      Starting price 25 or less dont trust them, he is interested in selling seeds only. Ask him to have buy back agreement , he will definitely escape

    • @vthota24
      @vthota24 2 года назад

      @@kishoremadhamanchi4905 బ్రో రేట్ 25అనేది నిజమేనా

    • @savyam6423
      @savyam6423 2 года назад

      @@ramupuppala27 mari nee job enti?

  • @damarlabujzi3416
    @damarlabujzi3416 2 года назад +38

    సలీం గారు చెప్పేది అంతా బాగానే ఉంది కానీ , ఏదో కొన్ని డౌట్స్ ఉండి నేరుగా ఆయన వద్దకు వెళ్లి చూస్తే అంతా క్లారిఫై అవుతుందని దూరప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలు పడి వెళ్లిన వారి దగ్గర నుంచి ఆయన 1000 రూపాయలు వసూలు చేయడం ఏమీ బాగాలేదు. ఒకే ఊరు నుంచి లేదా ఒక మనిషికి తోడుగా వెళ్లిన ప్రతి వ్యక్తి నుంచి ఆయన వసూలు చేస్తున్నారు అక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా ఆయన వేరే విషయాలు చెప్పినవి ఏమీ లేవు యూట్యూబ్ లో ఉన్నవే చెబుతున్నారు అందులోనూ ఆయన ముత్యాల సాగు మొదలుపెట్టి ఆరు నెలలు ,దాని మీదే ఆయనకు పూర్తి క్లారిటీ లేదు. ఆయన ముత్యాల సాగు చేతికి రావాలంటే ఇంకా ఒక్క సంవత్సరం పడుతుంది తొందరపడి ఒకే ప్రాంతం నుంచి ఇద్దరు ముగ్గురు వెళ్లకండి ప్రతి వ్యక్తి దగ్గర ఆయన 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు వెళ్లేముందు ఒక్కసారి ఆలోచించండి

    • @PRABHUDASBABUNAIKTS
      @PRABHUDASBABUNAIKTS 2 года назад +2

      బాగా చెప్పారు గురు సలీం దగ్గర నేను వెళ్ళాను pearls froming గురించి పూర్తిగా తెలియదు .నేను వేరే దగ్గర trining తీసుకున్న.సలీం చెపింది విని ఎవరైనా స్టార్ట్ చేస్తే నష్ట పోతారు

    • @damarlabujzi3416
      @damarlabujzi3416 2 года назад

      మీ ఫోన్ నంబరు ఇవ్వండి

    • @sdvibes3605
      @sdvibes3605 2 года назад

      @@PRABHUDASBABUNAIKTSme number pampandi bro

    • @chinna8236
      @chinna8236 2 года назад

      Prabhu sir garu mi phone number mesege cheyadi bro

    • @sunilreddy9191
      @sunilreddy9191 Год назад

      Please share your mobile number... I want to get clarity

  • @siripuramsrilatha1247
    @siripuramsrilatha1247 2 года назад +6

    Marketing ekkada cheyyali anna

  • @cheerwithravy632
    @cheerwithravy632 2 года назад +4

    Antha manchiga vundhanna..
    Chippalu sekarana ela cheyali..
    Crop vachinaka marketing ela cheyali..

  • @naganaga5297
    @naganaga5297 Год назад

    Sir Nenu kuda edhe plane chesukunnanu
    Sir naku mee suggestions kavali sir please...

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 2 года назад +8

    What is operation and introduction of nucleus. Telling Imp things avoided and stories r told

  • @mallareddysuram7287
    @mallareddysuram7287 2 года назад +23

    Tone Agri వారికి మనవి. కనీసం సలీం గారి సెల్ ఫోన్ నెంబర్ ఇవలేదు. మార్కెటింగ్ ఎక్కడ చేయాలి? చెప్పలేదు. సలీం గారి సెల్ నెంబర్ ఇవ్వగలరు.

  • @naveenfoodie
    @naveenfoodie 2 года назад +5

    Saleem garu 1000 charge chestharu 1 or 2 hour ki. But Saleem garu ekkada kontaru ani or asalu kontara konara anedi confirm cheyaru. Please don't waste your time going to him. Better central government institutes lo training thesukunte best. Please don't waste your time and money going to there as we went there.

    • @blessedbeing4556
      @blessedbeing4556 2 года назад

      Thanks for your valuable feedback. If u come across central Govt training centers n course details pls do let us know .

  • @vickysviews
    @vickysviews 2 года назад +3

    Yekada sale chayalli... Adhi chapa ledhu miru.. mi dhagara ani tisukutammu anna kani memu malli yekada sale chayalli..? Backup emi ina plans unte chapadi...

  • @rachamallachandrasekharred9836
    @rachamallachandrasekharred9836 2 года назад

    Super bore water sute avutunda

  • @gsantoshi7839
    @gsantoshi7839 Год назад

    మంచి వీడియో పంపించినందుకు మీకు కృతజ్ఞతలు అలాగే నేను ఆల్చిప్పలు బిజినెస్ మీ కాంటాక్ట్ నెంబర్ పంపించగలరా ప్లీజ్

  • @sailajaneeli9288
    @sailajaneeli9288 2 года назад +1

    Manam yadhi video petina andharuku use undali kadha ? alchippa open chesi pearl size, quality & marketing chepali .

  • @lingampallisrinivasrao6784
    @lingampallisrinivasrao6784 Год назад

    Grades ఎలా తెలుస్తాయి సలీం గారు. మీ కాంటాక్ట్ నంబర్ చెప్తారా?

  • @foodiegirl9705
    @foodiegirl9705 Год назад

    Alchippalu ekkada konali andi avaranna cheppara

  • @avulavijayakumar9712
    @avulavijayakumar9712 Год назад

    Excellent video super 🌹 specially Saleem

  • @vcreddy1342
    @vcreddy1342 2 года назад +15

    Markating ekkada cheyaali....

  • @avanthikreddy369
    @avanthikreddy369 2 года назад +4

    You can start from buckets also

  • @mihiramythreyamemorybank
    @mihiramythreyamemorybank 2 года назад +57

    Sir, మీరు చెప్పిన ప్రాఫిట్ రాదు...
    దయచేసి నిజాలు చెప్పండి...
    నాకు ఈ ఫార్మింగ్ గురుంచి అవగాహన ఉంది, నేను challenge చేస్తున్నాను...
    మీరు చెప్పిన profits రావు

    • @nnr8307
      @nnr8307 2 года назад

      Hiii

    • @nnr8307
      @nnr8307 2 года назад

      Number want

    • @nnr8307
      @nnr8307 2 года назад

      Sir your number want

    • @kiraann7626
      @kiraann7626 2 года назад

      ఎంతో కొంత అయితే వస్తాయి కదా money

    • @kiraann7626
      @kiraann7626 2 года назад +1

      @@badkowrelaxingsongs1304 oka ముత్యం 30 rs అయితే. ఖర్చులు పోను 5 to 10 rs చేతికి వస్తాయి అన్నట్టు అంతే కదా

  • @gadhelapatikrishna7844
    @gadhelapatikrishna7844 2 года назад

    Me daygara tranning thishuko vacha

  • @PrasadPrasad-ve8st
    @PrasadPrasad-ve8st 2 года назад +1

    Brother,meeru Baga cestunaru.nenu shrimp biolosist ni.hard work.mee infrastructure bagundi.congrats.

  • @tejhuntz6965
    @tejhuntz6965 2 года назад

    65*25=1625 rs padindhi
    Ante manaki 150 ki sell avadm asdhyam kani okavela Salem garikey buy chesthy inka best
    Marketing kuda mery chestha ante we'll go for the 🤝 deal 😉

    • @heenakousarkhan999
      @heenakousarkhan999 Год назад

      ​@@satishvaranasi6316 hai sir neanu cheyalankuntuna miru ala loss ayaro mitho personal ga matladtha me number evara please okari life kapadina varu aitharu

  • @Universal_TV91
    @Universal_TV91 2 года назад +4

    ఒకరు ఒక కొత్త తరహా వ్యాపారం మొదలుపెట్టినా, దాని గురించి ఇతరులకు చెప్పినా.. కొందరు వెర్రి వెధవలకు, తెలివి తక్కువ దద్దమ్మలకు అంత తొందరగా బుర్రకెక్కదు. నమ్మకం బొత్తిగా కుదరదు. ఇలాంటి, 'బావిలో కప్ప' లాంటి మూర్ఖులకు.. 'ముత్యాల బిజినెస్' లాంటి 'కొత్త' తరహా విషయాలు అంటేనే బెదిరిపోతారు, అంగీకరించరు.
    ఇది సహజమే.
    ఐతే..
    ఇలాంటి వెధవల మాటలు కామెంట్లు ఎవరు పట్టించుకోకండి.
    కొత్తగా ఆలోచించే గుణం ఉన్న వారు, కొత్తదనాన్ని, భిన్నమైన బిజినెస్ ని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వారు, అలాంటి అవకాశం ఉన్నవారు.. సలీం గారు చెప్పిన ప్లాన్ తప్పకుండా అమలు చేయండి.
    పక్కా ప్లానింగ్ తో, మంచి ప్రణాళికతో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలాంటి బిజినెస్ అయిన నూటికి 99 శాతం సక్సెస్ వచ్చి తీరుతుంది!
    ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
    అలాగే
    సలీం గారు చెప్పిన ఐడియా లో కూడా ఎలాంటి రహస్యం లేదు, మోసం లేదు, నష్టం అనేదే లేదు.
    వున్నదంతా.. లాభాలే!
    23 సంవత్సరాల అనుభవజ్ఞుడు,
    తన సొంత వ్యాపారంగా చేస్తున్న ఈ బిజినెస్ గురించి కళ్లారా చూస్తూ, చెవులారా వింటూ కూడా చెత్త కామెంట్స్ ఎందుకు చేస్తున్నార్రా చెత్త వెధవల్లారా???
    ఒకరిని ఎంకరేజ్ చేయలేకపోతే రెండూ మూసుకుని ఇంట్లో కూర్చోండి.
    అంతేగాని ఇంట్రెస్ట్ ఉన్న వారిని డిస్టర్బ్ చేసి, బెదిరించి ఏం సాధిస్తారు మీరు?
    మీ చేతగాని తనాన్ని, మీ మూర్ఖత్వాన్ని ఇతరుల మీద ఎందుకు రుద్దుతారు???
    మూసుకోండి.
    ఏదైనా నీళ్లు లేని భావి చూసుకోండి.
    కళ్ళు మూసుకొని అందులో దూకేసే.. 'అద్భుతమైన నిర్ణయం' తీసుకోండి!
    ☺️☺️☺️
    మీలాంటి వేస్ట్ ఫెలోస్ ఈ భూమ్మీద ఉన్న ఒకటే లేకున్నా ఒకటే!
    ☺️☺️☺️
    ----------
    థాంక్యూ సలీం గారు.
    కొత్త బిజినెస్ ప్లాన్ చెప్పారు.
    చాలా బాగుంది.
    సీరియస్ గా బిజినెస్ చేయగల వారు ఇందులో మంచి లాభాలు పొందవచ్చు.
    ఈ ప్లాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరింప చేయండి.
    అడిగే వారికి, ఆసక్తి చూపే వారికి కావాల్సిన సహాయం చేయండి.
    మీరు చేస్తారు.
    నాకు తెలుసు.
    విష్ యు ఆల్ ద బెస్ట్.
    👍👍👍
    ------------
    Thank you all.

  • @bandiramakrishnamudhiraj1396
    @bandiramakrishnamudhiraj1396 2 года назад

    🙏 great 👌 Anna Dinigunchi okka video mobile number petalsindi ,, mi Lokeshan pedite chusi practice lekundaa pedite nastapotaaru koni videos pettandi Miru training istene baaguntundi 👌 Super 👍

  • @gopichandputta6801
    @gopichandputta6801 2 года назад

    Video end varaku chuste naaku okka 9lakhs thappa em vinipinchaledhu ok start chestamm 9 lakhs ki yavaru komtaru sir

  • @DrMamusStudy
    @DrMamusStudy 2 года назад

    సలీం గారి number పెట్టింది pearl forminig చేయాలని ఉంది

  • @teluguvlog143
    @teluguvlog143 Год назад

    Investment antha untundi Mottam starting ki

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 2 года назад +3

    ముత్యాలను ఆల్చిప్పలను చంపి సేకరించవలసి ఉంటుందా లేదా ఆల్చిప్పలు చంపకుండా తీసుకోవచ్చా

  • @devidasb701
    @devidasb701 Год назад

    ఈ క్రాఫ్ట్ ఎన్ని రోజుల ది

  • @purushothamrao8623
    @purushothamrao8623 2 года назад +1

    చాలా బాగా చెప్పారు సలీం గారు

  • @bonthavenkanna7497
    @bonthavenkanna7497 2 года назад +11

    అన్న. మి. నెంబర్. ఈవ్వలెదు. మి తొనీ. ఎలా. మాట్లడాలి

  • @sangeetasaichannel6676
    @sangeetasaichannel6676 2 года назад +1

    Excellent information Sir Thank you so much

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 2 года назад +1

    Elateve chalani unaye* marakating * ala chapadi sir 🙏

  • @rameshreddy3872
    @rameshreddy3872 2 года назад +4

    Government subsidy gurinchi evvarini sampradhinchali

  • @teluguchannel9431
    @teluguchannel9431 2 года назад

    All.chipalu akada dorukuthai sri

  • @dADAquaHobby
    @dADAquaHobby 2 года назад +2

    Alchippala price cheppaledhu, 5000 alchippala price yentha?

  • @akkireddybaji3296
    @akkireddybaji3296 2 года назад

    Bayya.... Marketing elaa

  • @Jaanujk-v2g
    @Jaanujk-v2g Год назад

    bro ela sell cheyali cheppadam ledu

  • @puttamtejasri
    @puttamtejasri Год назад

    Super

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 2 года назад

    Janalaku baga flawor pedthunawra nayna,mi viwes kosam ,mi swardham kosamu entha digajari pothunaru

  • @Vendichandumudhiraj
    @Vendichandumudhiraj 2 года назад +8

    Good information

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 2 года назад +2

    Hi 👋 good

  • @teluguchannel9431
    @teluguchannel9431 2 года назад +2

    Akada amutharu

  • @anandaraoprakash7387
    @anandaraoprakash7387 2 года назад

    నువ్వు గొప్పవాడి వి అన్నా, నువ్వు.

  • @sajjanarayana83
    @sajjanarayana83 2 года назад +1

    Mr bro gaaru andari ears lo Kali flower pedatha Nadu 😊

  • @ramakrishnaraomedim8827
    @ramakrishnaraomedim8827 2 года назад +6

    Saleem garu very good initiative

    • @ramakrishnaraomedim8827
      @ramakrishnaraomedim8827 Год назад

      @@satishvaranasi6316 Thank you bro, me too have some doubts, got clarity now. It's videos only for their promotion sake to sell their 6inch fish.
      If he is earning so much profits on pearl culture every one will be into this business.

  • @lingampallisrinivasrao6784
    @lingampallisrinivasrao6784 Год назад

    గతంలో చాలా మంది కాంటాక్ట్ నంబర్స్ అడిగారు. కానీ ఇచ్చినట్లు లేదు. కావున doubtful.

  • @anantharamanarao4918
    @anantharamanarao4918 2 года назад +2

    Where to sell

  • @sandeeptruckvlogs8938
    @sandeeptruckvlogs8938 2 года назад +1

    anna miri information chala baga chepparu kani alchippalu chanipoinavi ela gurthu pattali and marketing ekkada cheyyali aney information ivvandi anna👌🤝👍🙏🎂

  • @dattikrishnamurthy4198
    @dattikrishnamurthy4198 2 года назад +7

    How to contraction 12x12 ft Tank desion and expennditure details

  • @kalyansatyanarayanaayyappa977
    @kalyansatyanarayanaayyappa977 Год назад

    Can we do with bore water with 15 salinity

  • @mahendramallepogu7703
    @mahendramallepogu7703 2 года назад +1

    Good

  • @Prabhusiri327
    @Prabhusiri327 Год назад

    Assalu veella matalaki matalo padoddhu

  • @charansidhvi6701
    @charansidhvi6701 2 года назад

    Deeni ki cost entha avuthundi

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar2970 Год назад

    ఎక్కడ అమ్మాలి

  • @RAOGV786
    @RAOGV786 2 года назад +2

    Sir can you give me advice i want do this business please....

  • @DDDD-oy1ej
    @DDDD-oy1ej 2 года назад +1

    వేడి వాతారణం ఉన్న ప్రాంతాల్లో కూడా చేయవచ్చా..

  • @venkatseelam8
    @venkatseelam8 2 года назад +23

    నువ్వే సంపాదించుకో
    నువ్వు చేసేది అల్లుచిప్పల bussiness
    ముత్యాల బిసినెస్ కాదు
    ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నావు

  • @krrishkrrish3668
    @krrishkrrish3668 2 года назад +1

    alchippalu ekkada dorukutaayi

  • @nagendracharivadla2021
    @nagendracharivadla2021 11 месяцев назад

    మరి ఆల్ చిప్పలు ఎక్కడ దొరుకుతాయి

  • @varaprasadnayakvarthya195
    @varaprasadnayakvarthya195 2 года назад

    Sir namaste
    Meru chepadam chala manchi di kani ele alchipalo seed insert cheyadam chepledu

  • @rajeshtalla3138
    @rajeshtalla3138 Год назад

    మార్కెటింగ్ ఎలా ఉంటుంది. వీటిని కొనేవారు ఉన్నారా. ఉంటే చెప్పగలరు

  • @dhanushkoyye1701
    @dhanushkoyye1701 Год назад

    Kone vaallu evaru ekkada ammali

  • @mmounika2880
    @mmounika2880 Год назад

    How much money brother

  • @puttavamshi3946
    @puttavamshi3946 2 года назад +4

    Good information sir 💯 real

  • @k.srinuk.srinivas6111
    @k.srinuk.srinivas6111 2 года назад

    Hai saleem garu naku oka muthyam (perals) kavali plz🙏🙏🙏

  • @aggibarata2792
    @aggibarata2792 2 года назад +5

    Hi Salim Bhai..good quality pearls courier chestharaa

  • @ghyd6001
    @ghyd6001 2 года назад +16

    ముత్యాలు ఎక్కడ సెల్ చెయ్యాలి

  • @prasannakumar1917
    @prasannakumar1917 2 года назад

    Sir marketing eala chaiali..

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 2 года назад +1

    మీరు సూపర్ 👍👌

    • @krishnaraju4925
      @krishnaraju4925 Год назад

      ​@@satishvaranasi6316 please ur contact number

  • @sureshkumarpenta848
    @sureshkumarpenta848 2 года назад

    sir sodi baga cheparu mari concat num ivaledu

  • @ksitanath6295
    @ksitanath6295 2 года назад +6

    Is it die after 18 months or shall we have to use forcefully make it die to get pearls? Where to sell it?

  • @billavenkatreddy3778
    @billavenkatreddy3778 2 года назад +1

    ఎవరు ఏది చెబితే అది విని మోసపోకండి. ఇటువంటివారు తమ బిజినెస్ అభివృద్ధి కోసం అమాయక రైతులను అధిక లాభాల ఆశ చూపి మోసం చేస్తున్నారు. ఇతనికి చేప పిల్లలు అమ్మే
    వ్యాపారంవుంది తప్ప ముత్యాల సాగులో ఎటువంటి అవగాహన కానీ అనుభవం కానీ లేవు. ఈ మధ్యనే కొన్ని ఆల్చిప్పలు పెంచడం స్టార్ట్ చేసినాడు కానీ ఎంతో అనుభవం ఉన్న వాడిలాగా ముత్యపు చిప్పలు నేనే సప్లై చేస్తానని nucleus ఇంప్లాంట్స్ సర్జరీ కూడా నేనే చేపిస్తానని మంచి ధరకు ముత్యాలు తిరిగి నేనే కొంటానని మభ్యపెడుతున్నాడు. ఇదంతా మోసం. ఎంతో అనుభవం ఉండి సాగు చేసి నష్టపోయినవారే ఎక్కువగా కలరు. ఇతను అమ్మే కొర్రమీను పిల్లలు కూడా అతి స్వల్ప కాలంలోనే1/2 కేజీ మేతతో కిలో బరువు పెరుగుతాయని చెబుతున్నాడు ఇది అసాధ్యం. ఇతను నిపుణుల పర్యవేక్షణలో ఇవన్నీ నిజమని నిరూపిస్తే నేను నగదుగా రెండు లక్షల రూపాయలు పారితోషికంగా ఇస్తానని ప్రకటిస్తున్నాను ఛాలెంజ్ కు రెడీనా?? నేను శాస్త్రవేత్తలను మరియు సాగు చేపట్టిన అనుభవజ్ఞులను సంప్రదించిన తర్వాతనే ఈ ఛాలెంజ్ చేస్తున్నాను. నా దగ్గర కొంతమంది సాగు చేపట్టిన వారి అనుభవాల సంబంధించిన ఆడియో క్లిప్స్ కూడా కలవు.
    Billa VenkatReddy
    9912840272.
    ఛాలెంజ్ స్వీకరించినట్లు అయినచో ఆక్వా రంగానికి చెందిన

    • @billavenkatreddy3778
      @billavenkatreddy3778 2 года назад

      కొనసాగింపు---మరియు కొంతమంది పెద్దల జాయింట్ అకౌంట్లో రెండు లక్షలు రూపాయలు డిపాజిట్ చేయగలను, అంతే మొత్తంలో సమానంగా జాయింట్ డిపాజిట్ చేసి ఛాలెంజ్ స్వీకరించగలరా???

  • @kiraann7626
    @kiraann7626 2 года назад +22

    ఈ కాలంలో ముత్యాలు ఎవరు వాడుతున్నారు..?????

    • @instaliveinfo8824
      @instaliveinfo8824 2 года назад +2

      Epudu India and other countries only ornaments lone kakunda ladeis use chesi creams and grooming products lo kuda use chesthunaru soo High demand

  • @m.nithinkumarbunny1657
    @m.nithinkumarbunny1657 2 года назад +1

    Training yakkadha brooooo

  • @BIGOFFERSZONE
    @BIGOFFERSZONE Год назад

    ఇవి ఎవరికి అమ్మాలి...

  • @penkipilla2635
    @penkipilla2635 2 года назад +4

    మొబైల్ నెంబర్ లేదు కదా sir ఎలా తెల్సుకోవాలి

    • @higjreddies2891
      @higjreddies2891 2 года назад

      Video starting lo vundhi bro

    • @dsprathaptech
      @dsprathaptech 2 года назад

      @@higjreddies2891 video starting lo undi anakapote oka sari నంబర్ pettochikada, video lo ledu

  • @anjalianju3556
    @anjalianju3556 2 года назад +1

    Sir na daggara perals unnai but how to sell sir tell me plz

    • @savyam6423
      @savyam6423 2 года назад

      Meru bulk lo kakunda thakkuvagaa ammuthaarA?

  • @srikanthvollala749
    @srikanthvollala749 3 месяца назад

    I want one stone sir

  • @krrishkrrish3668
    @krrishkrrish3668 2 года назад +2

    nucleus ela pedataru?

  • @varalaxmibandaru7024
    @varalaxmibandaru7024 2 года назад

    Thanks sir good news 🙏 👍

  • @gabbarsingh8576
    @gabbarsingh8576 Год назад

    మొబైల్ నెంబర్ అన్న

  • @padmarayili2322
    @padmarayili2322 Год назад

    ప్రతి ఒక్కరు కూడా మీ అడ్రస్ చెప్పండి ప్లీజ్

  • @moneyrani6345
    @moneyrani6345 2 года назад

    Evaru kontaru Sir.

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 2 года назад

    Anny ammuthavu mari muthyalu nuvvu kontava?

  • @vbasker1048
    @vbasker1048 Год назад

    Super super super

  • @rajashekar3389
    @rajashekar3389 2 года назад +2

    చాలామంది విడియో,ప‌్లాస‌్టిక్ బకెట్లు లలో పెంచవచ‌్చా