నీవే నీవే కావాలి ప్రభువుకు నేడే నేడే చేరాలి ప్రభువును (2) ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే|| పాపాలతో నీవు పండిపోయినా ప్రేమించువారు లేక కృంగిపోయినా (2) యేసుని చరణం - పాప హరణం యేసుని స్నేహం - పాపికి మోక్షం (2) ||ఈ కాలం|| నీటి బుడగలాంటిది నీ జీవితం గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2) అధికుడవైనా అధముడవైనా ఆయన ప్రేమ - కోరిపుడైనా (2) ||ఈ కాలం||
నీవే నీవే కావాలి ప్రభువుకు
నేడే నేడే చేరాలి ప్రభువును (2)
ఈ కాలం కృప కాలం తరిగిపోతుంది
నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే||
పాపాలతో నీవు పండిపోయినా
ప్రేమించువారు లేక కృంగిపోయినా (2)
యేసుని చరణం - పాప హరణం
యేసుని స్నేహం - పాపికి మోక్షం (2) ||ఈ కాలం||
నీటి బుడగలాంటిది నీ జీవితం
గడ్డి పువ్వులాంటిది నీ యవ్వనం (2)
అధికుడవైనా అధముడవైనా
ఆయన ప్రేమ - కోరిపుడైనా (2) ||ఈ కాలం||
💐💐💐♥️♥️👏👏
Super ayyagaru
👏👏👏🙂
Paster.garu.me.songs.challa.ganaga.unnai..challa.thanks
అయ్యా prise the lord మీ నెంబర్ కావలి .మీ పాటలు అద్భుతం దేవుడు మిమ్ములను బహుగా డీవించును గాక. హల్లెలూయ
అయ్యాprisethelordఅదు్్దతంగాఉన్నదిపాట
Vandanalu ayyagaru chala baga Rasharkin chala baga padaru devunike mahima kalugunugaka amen
❤ దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక
Praise the lord david gari songs ante naku chala istam
My favarete voice is david gari voice
ఎంతో ఆత్మ గల సాంగ్
Gad bless you pastor Garu family
Ebro.songschalabaga.padutarugod.blesshimsbondently
Praise the lord daddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 l love you my Jesus amen
Super songs by David sir
Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻
God bless you brother
Good spiritual song
Super.song.vandhanalu.ayyagru
🙏🙏🙏🙏😭😭😭🙏🙏
Amen Amen Amen
praise the Lord Ayyagaru
😂😂😂🎉😂😂😂😂😂😂🎉😢
😂🎉😂
Amen 🙏
Really so amazing Song ..
Glory to our Lord Jesus Christ
సూపర్
Super
Praise the Lord brother good song
Super voice bro🙏🙏
Super song
😭😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏🙏👏👏👏👏🙏
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Hii
Devid raj gari songs website konchem chepandi brother....🙏🙏🙏
Song pettandi brother
Amen
🥹supar🙏
❤😂😂😂
Amen