V1 పరిశుధుడ నా నాయకుడ న్యాయాధిపతి నా భోదకుడ నావికుడ నా స్నేహితుడ అత్యున్నతుడ నీవే Chorus కుమ్మరించుము కడవరి వర్షము నీ అభిషేకము నాపై దేవ నా నిరీక్షణ నీ ప్రత్యక్షత నా సంపూర్ణత నీవే దేవ V2 పరిశుధుడ నా దేవ జీవాధిపతి నా జీవమా నా బలమా నా ఆధరణ పరమోన్నతుడా నీవే Bridge నీ సత్యములో నన్ను నడుపుము నీ శక్తితో నన్ను నింపుము దయచేయుము నీ దర్సనము దేవ నే సిద్ధము దేవ వెనుదిరుగము
Praise God. Congratulations Selvin n Aashirwad and your team. Beautiful song❤
Glory to God,.. Meaningful lyrics & wonderful song.... Refreshing later rain... Amazing work entire team❤️
V1
పరిశుధుడ నా నాయకుడ
న్యాయాధిపతి నా భోదకుడ
నావికుడ నా స్నేహితుడ
అత్యున్నతుడ నీవే
Chorus
కుమ్మరించుము కడవరి వర్షము
నీ అభిషేకము నాపై దేవ
నా నిరీక్షణ నీ ప్రత్యక్షత
నా సంపూర్ణత నీవే దేవ
V2
పరిశుధుడ నా దేవ
జీవాధిపతి నా జీవమా
నా బలమా నా ఆధరణ
పరమోన్నతుడా నీవే
Bridge
నీ సత్యములో నన్ను నడుపుము
నీ శక్తితో నన్ను నింపుము
దయచేయుము నీ దర్సనము
దేవ నే సిద్ధము
దేవ వెనుదిరుగము
All Praise to our Lord God !! Beautiful Worship Song 🙏
"Wow, Thank you for sharing this beautiful piece of worship. It's comforting to be reminded of God's love through music like this." ❤
Beautiful Worship Song 🙏🙏
Hallelujah..Awesome song anna.
Touched by the particular lyrics " Dayacheyumu nee Darshanamu.. ne siddhamu..Venuthirugamu". Glory be God
Super❤❤
Glory to god
super prais god
Praise God 🙏
Blessed by this comforting song anna🙌
Super Jubal God bless you 🎉
❤
Selvin Anna ur voice was awesome👏👏🔥🔥
Praise the Lord brothers 🤝
Amazing 🎉
🎉🎉🎉🎉🎉🎉🎉
Wonderful song❤❤❤.
Nice ❤️👍🌹🙏
Praise god... All glory to god😊🥳🙌
Allen anna neee voice lo emo undhi Abha! God bless you anna. 😍😍😍😍😍you are an idol for people like us anna.
తమ్ముడూ సూపర్
❤❤👌👌
Praise God sir 🙏🙌
🙏🙏
❤🎉
Glory to god
❤
Super❤
Praise God sir 🙏🙌
❤
❤
❤