సమాధానం చెప్పు..హైడ్రా పై హైకోర్టు సీరియస్ | High Court Serious On HYDRA | ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 35

  • @gopalreddy1960
    @gopalreddy1960 Месяц назад +15

    గత ప్రభుత్వాలు చేసిన తప్పులను, ఒప్పులను (మంచిని, చెడుని) బాధ్యతగా స్వీకరించాలి కానీ గత ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు అని ఒక ప్రైవేటు వ్యక్తుల్లాగా వ్యవహరించకూడదు.... దీన్ని మూర్ఖత్వం అంటారు.
    ఒక సంస్థలో ఉద్యోగివల్ల తప్పు జరిగితే ఆ తప్పు సంస్థదే, గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి, అంతేకాని ఇది మా ఉద్యోగి తప్పు దీనికి మేము బాద్యులం కాదు, ఇది మా గవర్నమెంట్ తప్పు కాదు అనకూడదు.
    అవి ఆక్రమించిన ఆస్తులు కావు, రిజిస్ట్రేషన్ చేసింది, పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్ (ఇందులో ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని వుండదు) కాబట్టి మీది మీకు కావాలి అంటే వారికి వారిది ఇచ్చేయాలి, ఎక్కడైనా ఇదే రూలు, నీకు ఒకటి కావాలి అంటే ఇంకోటి వొదులు కోవాలి, వారు డబ్బులు వొదులు కోలేదా ?
    బేసిక్ పాయింట్, FTL Boundaries Information ఇక్కడ చూసుకోవచ్చు అని ఏదైనా website లో పొందుపరిచారా?.. FTL అని తెలిస్తే కోటి రూపాయలు పెట్టి ఎవరైనా కొంటారా ?... Construction అవుతున్నప్పుడు Inspection కి వొచ్చిన అధికారికే తెలీదు FTL పరిదిలు, మరి తప్పు చేసాడు, తెలీదా, ఆక్రమించాడు అంటారు దేనికి, ఆ Info నే వుండి వుంటే బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చేవి కాదు కదా, అక్కడే బ్రేక్ పడేది. ఎక్కడో విదేశాల్లో వుండి కూడా కొనుక్కోవచ్చు అనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది దీని గురించి ఆలోచన లేదు కానీ కట్టాకా వొచ్చి కూలుస్తారా?... సిగ్గు పడాలి.
    పిట్ట గూడు కూడా కూల్చకూడదు అనేది మన ధర్మం, పాపం చుట్టుకుంటుంది, ఈ పని చేసే వారు పుట్టగతులు లేకుండా పోతారు, ఇళ్లు కట్టించక పోయినా పర్లేదు కూల్చకూడదు అది మహా పాపం.
    కత్తి వొదిలేస్తే యుద్ధం చేయకూడదు, సామాన్యుడు ఆయుధం లేనివాడు, అలాంటి వారిపై అధికారం వుంది కదా అని భలం (బలుపు) చూపకూడదు, ఇది తప్పు.

  • @RiceMill-y4i
    @RiceMill-y4i Месяц назад +5

    మొదట చెరువు గవర్నమెంట్ భూమి అమ్మినోడు ఎవడు? ఆ భూమి కి లేఔట్ పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? ఆ పర్మిషన్ ఆధారం గా ఇంటికి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? ,కరెంట్, కుళాయి, పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? అన్ని ఉన్నాయ్ అని కోట్లు పెట్టి కొన్న మధ్య తరగతి కామన్ మాన్ నీ నాశనం చెయ్యడం ఏమిటి?? 😭రాంగ్ ఇది 👍

  • @pvijayvikramarka5944
    @pvijayvikramarka5944 Месяц назад +9

    Revanth reddy gaadi chasthey Telangana hpy

    • @SreedharReddy-u3c
      @SreedharReddy-u3c Месяц назад

      Nuvvu chaste ee world ki hpy

    • @tatinarasimharao4699
      @tatinarasimharao4699 Месяц назад

      నువ్వు పోతే ఈ ప్రపంచానికి హ్యాపీ తాగుబోతు నా డాష్ డా

    • @theamigo8125
      @theamigo8125 Месяц назад

      Reddy laku Kula pichi oo range lo untadhi , mee kulapichi taguleyya 😂😂😊​@@SreedharReddy-u3c

  • @msiva1521
    @msiva1521 Месяц назад +1

    Old City rangane plan chenge

  • @tatinarasimharao4699
    @tatinarasimharao4699 Месяц назад +1

    చెరువులు కుంటలు నాళాలు కాపాడాలి అంటాయి న్యాయ వ్యవస్థలు కబ్జాదారులు ని శిక్షించాలి అని న్యాయ వ్యవస్థ చెప్తుంది కానీ ఆ పని ప్రభుత్వం చేస్తే తప్పు పడుతుంది ఇది ఎక్కడి న్యాయవ్యవస్థ రా బాబు

  • @henryvedala1529
    @henryvedala1529 Месяц назад

    The title of the land should be decided by a civil court

  • @farhanapattan7628
    @farhanapattan7628 Месяц назад

    Yes even they didn’t give enough time to vacate the houses also..This demolishments has to stop ✋️ Asalu constructions ki approval anduku ivvali first ipudu demolish anduku cheyali..loss avtundi middle class families

  • @surendrachary5479
    @surendrachary5479 Месяц назад

    Haha everyone wants to come into limelight, including the judge. It's the same judges who never interfere when encroachments happen.

  • @SpyScorpion7
    @SpyScorpion7 Месяц назад +2

    IN THE FIRST PLACE, HOW CAN HYDRAA COMMISSIONER A.V.RANGANATH CAN SIT IN FRONT OF THE HONBLE HIGH COURT THAT TOO VIRTUALLY? HOW THE HONBLE HIGH COURT JUDGE GARU HAD ACCEPTED IT WITHOUT ANY OBJECTION?🕵️🕵️🕵️

    • @TejaReddy-fx5hr
      @TejaReddy-fx5hr Месяц назад

      nekanta kante ekuva englush radu inka musko ..

    • @srinivasa4606
      @srinivasa4606 Месяц назад

      ​@@TejaReddy-fx5hrnuv oo pedha british ki puttinattu...musko

  • @AjayKumar-xu6jp
    @AjayKumar-xu6jp Месяц назад +1

    మీరు కూల్చే ముందు వ్యవసాయ ల్యాండ్ నాలా conversion ఇచ్చిన RDO, ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసిన sub రిజిస్ట్రార్, ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చిన మున్సిపల్ కమిషనర్. చివరి వ్యక్తి కి అమ్మిన బిల్డరు అందరిని అరెస్ట్ చేయాలి

  • @balakrishna611
    @balakrishna611 Месяц назад +1

    Ippatakayina maru Ranganath adm Revanth,chala worst ga behave chesaru

  • @AjayKumar-xu6jp
    @AjayKumar-xu6jp Месяц назад

    ఆలా చేస్తే చెంచలగూడా జైలు సరిపోదు

  • @SpyScorpion7
    @SpyScorpion7 Месяц назад +5

    అంటే హైకోర్టుకి శని, ఆదివారాలు & సెలవులు మినహా ఇతర రోజులలో అన్ని అనుమతుల వున్న భవనాలను హైడ్రా కూల్చివేయవచ్చా? అప్పుడు సరేనా?? ప్రతి బాధితునికి ప్రస్తుత మార్కెట్ భూమి
    విలువ + ప్రస్తుత ఆస్తి విలువ + మానసిక వేదన ఛార్జ్‌లు (5 కోట్ల రూపాయల విలువైన) పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించాలి! కాకపోతే, కోర్టులు కూడా పాపంలో పాలుపంచుకున్నట్లు భావించబడుతుందా?!

  • @SpyScorpion7
    @SpyScorpion7 Месяц назад +1

    HIGH COURT MEANS EXCEPT ON SATURDAY, SUNDAYS & HOLIDAYS HYDRAA CAN DEMOLISH THE BUILDINGS WITH PERMISSIONS ON OTHER DAYS?? THEN IS IT OKAY??? HIGH COURT SHOULD ORDER TO GIVE COMPENSATION WITH LAND OF PRESENT MARKET VALUE & PRESENT PROPERTY VALUE & MENTAL AGONY CHARGES WORTH 5 CRORES RUPEES EACH VICTIM! IF NOT, THEN IT WILL BE DEEMED THAT COURTS ARE ALSO INVOLVED IN THE SIN?!

  • @mohanrao5632
    @mohanrao5632 Месяц назад +1

    High court teerpu ranganath gaariki chempa pettu

  • @Pavankeshetti
    @Pavankeshetti Месяц назад

    Criminals court lu vunnai ani dharjaga brathukutharu antte , example High court judgement

  • @AnilKumar-lv4dz
    @AnilKumar-lv4dz Месяц назад +1

    Ranganath never follows rules n regulations he behave more than supreme
    He has to resign

  • @alliswell_kgm
    @alliswell_kgm Месяц назад

    Denggulu paddayhi revanth valla😂

  • @mohanlalsirvi3571
    @mohanlalsirvi3571 Месяц назад

    Fas gya ravat radhu

  • @srinivasulu49
    @srinivasulu49 Месяц назад +1

    Revanth Reddy worrest cm in Telangana

  • @ambatinarsimha1956
    @ambatinarsimha1956 Месяц назад

    West ABN chanal