లాభాలు పండిస్తున్న టమాటా || మదనపల్లి రైతు జయభేరి || Success Story of Tomato Farming ||Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #karshakamitra #tomatocultivation #tomatofarming #tomato #madanapalli #tomatomarketmadanapalle #sahovariety #agriculture #farmer #farming #farmingtechnology
    లాభాలు పండిస్తున్న టమాటా || మదనపల్లి రైతు జయభేరి || Success Story of Tomato Farming ||Karshaka Mitra
    ప్రజలకు నిత్యావసరమైన టమాటా సాగులో రైతు ఎదుర్కుంటున్న కష్టనష్టాలు అనేకం. సంవత్సరం పొడవునా అత్యధిక గిరాకీ కలిగిన ఈ పంటలో రైతుకు రేటు కలిసిన వచ్చిన సంధర్బాల్లో లాభాలు పండిస్తోంది. టమాటా సాగుకు పెట్టింది పైరైన అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో 365 రోజులు టామాటా సాగుతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ప్రాంతంలో చల్లని వాతావరణం వుండటంతో 365 రోజులు ఈ పంట సాగుకు అనుకూలంగా వుంది. వేసవిలో లాభాల పంట పండిస్తోంది.
    అధునిక సాంకేతిక పద్ధతులతో ముఖ్యంగా స్టేకింగ్, డ్రిప్, పాలీమల్చింగ్ విధానాలతో రైతులు ఎకరాకు 25 నుండి 40 టన్నుల వరకు దిగుబడి సాధిస్తూ ఇతర ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ పట్టభద్రుడైనప్పటికీ వ్యవసాయంలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మదనపల్లి గ్రామ అభ్యుదయ రైతు సారథి నాయుడు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    రైతు చిరునామా
    డి. సారథి నాయుడు
    మదనపల్లె గ్రామం
    అన్నమయ్య జిల్లా
    సెల్ నెం: 8074449625
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం:
    • గేదెల్లో రొమ్ము వాపుకు...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    RUclips:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

Комментарии • 75

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Год назад +2

    Highly chemically contaminating cropping practices followed .... Please Cultivate in natural methods of farming

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu Год назад +2

    Excellent information karshaka Mitra 👌

  • @abdulmujeeb5426
    @abdulmujeeb5426 Год назад

    Thanks for your video, keep it up, veriety ni hilight cheste bagundu

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Год назад

    great andhra state producer of tamoto to all states in india

  • @bhaskarreddy8284
    @bhaskarreddy8284 Год назад

    మదనపల్లి క్లైమేట్ & మరియు భూమి టొమాటో పంటకి బాగా అనుకూలము .....రాత్రి పూట క్లైమేట్ బాగా కూలింగ్ ఉంటది

  • @anilkumar-df9ho
    @anilkumar-df9ho Год назад +4

    నమస్తే సార్.. టమాటా మీద చాలా వీడియోస్ చేశారు.. బాగుంది అని ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేసాను... టమాటా నేను ఎపుడు వేయలేదు, ఇంకా చెప్పాలంటే వ్యవసాయం నాకు కొత్త.. నేను విజయవంతం అయితే మీకు తప్పకుండా చెప్తాను.. వీడియోస్ చూసి ప్రయోగం చేద్దాం అనుకునే నాలాంటి చాలా మందికి నేను ఉపయోగ పడొచ్చేమో కదా 🙏🙏🙏 మా లాంటి కొత్త వాళ్ళకి లాభాలు నష్టాలు గురించి కూడా తెలుస్తాయి..

    • @KarshakaMitra
      @KarshakaMitra  Год назад +1

      All the Best

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      Respected. Sir. Anchor. Interaction. With. PESENTARY. Person IS. Very. Fine MANY. Thanks 🙏🙏🙏🙏🙏🙏🎂🎂🎂🎂🎂🎂🎂🎉🎉🎉

    • @dhanjayyakg3970
      @dhanjayyakg3970 Год назад +3

      Elantivi chusi raithu paniloki rakandi sankanaki potharu

    • @kadapagovardhan8488
      @kadapagovardhan8488 Год назад

      @@KarshakaMitra wl

    • @eswarareddy6619
      @eswarareddy6619 Год назад

      ​@@KarshakaMitra😢😢😢 nn😢

  • @kapilnayak4204
    @kapilnayak4204 Год назад +2

    ఫస్ట్ లైక్ నాదే

  • @mprabhakar3392
    @mprabhakar3392 Год назад +3

    Thank you Karshaka Mitra. You guys are doing great job...

  • @sathireddy9669
    @sathireddy9669 Год назад

    Very good vedeo. Great dessition taken as a agri graduate.

  • @varalaxmisrisailamagricult5403
    @varalaxmisrisailamagricult5403 Год назад +1

    Thank you 💝 Anna

  • @reddyprasad9248
    @reddyprasad9248 Год назад

    Iam also madanapalle 1500 boxes cutting chesamu 24 cuttings vachayi

  • @Telangana_agriculture5472
    @Telangana_agriculture5472 Год назад

    Saaho excellent hybrid

  • @sangireddyramu5401
    @sangireddyramu5401 Год назад

    అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి

  • @anjiduggempudi7121
    @anjiduggempudi7121 Год назад

    Thank you..

  • @yaghnikchowdary1152
    @yaghnikchowdary1152 Год назад

    Inspiring video

  • @bijjamaheshkurnool4162
    @bijjamaheshkurnool4162 Год назад

    Super 👌👌👌 nice 👍🍅🍅🍅🍅🍅

  • @Balimiveerababu
    @Balimiveerababu 7 месяцев назад

    🎉

  • @sanjeevkashaboina9627
    @sanjeevkashaboina9627 6 месяцев назад

    One accre ki 3 lacs karchu unte farmar em labam untindi athanu cheppindi abbaddam

  • @creatortk6990
    @creatortk6990 Год назад +5

    20 lacks hectors okesari tomato veste rate undocha anna

    • @suryatejabagepalli5621
      @suryatejabagepalli5621 Год назад +4

      Appudu kg 1-2 rs

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 Год назад +1

      ఎండ పెట్టీ ఓడియలు లేదా టొమాటో సాస్ ...నిల్వ.పచ్చడి .....

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      Fine. Journalist BUTIFUL. Interaction. With. PESENTARY. Person. About. ToMOTO. Cultivation. At. MADANAPALLE. Agriculture. Area. THANKS. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎄🎄🎄🎄🎄🎄🎄🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      Thanks. To. KARSHAKA. MITRA. THANKS 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @srimanjunatha100
    @srimanjunatha100 Год назад +1

    Anduke tomato rate padipohindi

  • @madannaik7770
    @madannaik7770 Год назад

    Anna garu naku background music kavali plz send me

  • @tharunreddy8666
    @tharunreddy8666 Год назад +1

    Summer crop lo kuda staking chestara

  • @bhujangamsrinivas6081
    @bhujangamsrinivas6081 Год назад

    Rayalseema State Futur Planning

  • @ravichakali3826
    @ravichakali3826 Год назад

    namaste Kisan Mitra

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Год назад

    Good morning Anjana super video Super video

  • @palamoorramesh
    @palamoorramesh Год назад

    Hi

  • @ymahendrababu1169
    @ymahendrababu1169 Год назад

    Sir my area ki vachanandaku thanks

  • @sunnybujji3728
    @sunnybujji3728 Год назад

    Acre ki tonoto 35 tons really possible ??

    • @srikanthaddepalli6111
      @srikanthaddepalli6111 Год назад +1

      Ya some hybrid verities 20 kg per plant vasthay. U can get 50 to 60 tones easily.

  • @vamsibollam5181
    @vamsibollam5181 Год назад

    Hi anna

  • @mushkethirupathi9287
    @mushkethirupathi9287 Год назад

    Anna two day 50 rupees for kg hnk lo

  • @kapilnayak4204
    @kapilnayak4204 Год назад

    హాయ్ అన్నా

  • @janasena1107
    @janasena1107 Год назад

    మదనపల్లె గ్రామం కాదు . మదనపల్లె టౌన్ అని రాయండి మీ డిసెక్షన్ లో . మరియు పూర్తి వివరాలు రాయండి

    • @KarshakaMitra
      @KarshakaMitra  Год назад

      Okay

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      MADANAPALLE. IS. Biggest. Revenue. Division. Entire. AP. State. The. Revenue. Area. Consist. Of. Seven. Old. TALUKS. From. 1880. /_ Year. THIS. Revenues. DIST. WILL. Be. Posted. Only. IAS. Officers. Only. For. Administration. THANKS 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏

    • @janasena1107
      @janasena1107 Год назад

      @@Vasuvasu-jb1sd yes sir Mee knowledge Kee take bow Sir.

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      @@janasena1107 Respected. Sir. MADANAPALLE. Original. Name. IS. MADVANA.HALLE. Its. Under. TIPPU. Sultan. SAB. His. King. DOM. Upto. GURAM. KONDA. Last. Point. Of. King DOM. After. Fall. Of. Dynasty. BritishERS. ANNEXD. To. MYSORE. King DOM. ON. 1885.YEAR.PLEASE. See. MYSORE. GATTE. Which. Was. Preserved. At. JlgNASa. MANDIRAM. THANKS

  • @VinodKumar-hk7qi
    @VinodKumar-hk7qi Год назад +2

    ప్రస్తుత కాలంలో ప్రతి టమోటా రైతు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కాయ మచ్చ, ఈ రోగన్ని కంట్రోల్ చేయలేక పంటలు నష్టపోతున్నారు, పెట్టుబడులు ఎక్కువే పెడుతున్నారు...దయచేసి దీనిపై ఒక వీడియో చేసి సరైన మందు గురించి తెలియచేయగలరు

  • @ganaparthinarayana4120
    @ganaparthinarayana4120 Год назад

    Sadi Naidu poon no please

  • @arjunaakhil6766
    @arjunaakhil6766 Год назад +1

    జై మదనపల్లి జై కిసాన్ జై జనసేన

  • @nasanaanilkumar2704
    @nasanaanilkumar2704 7 месяцев назад

    Farmer phone no pettandi

  • @Elitecomedyfriends990
    @Elitecomedyfriends990 Год назад

    Farmer number

  • @fanofformer279
    @fanofformer279 Год назад

    Karshak mitra contact details please