మీ మీటింగ్ ల వల్ల ఏమి ఉపయోగం లేదు మీరు కూడా ఒక ఆడ మనిషి కాబట్టి తోటి ఆడపిల్ల చనిపోయింది కాబట్టి మీరు కూడా ధర్నా చేసి సీఎం అక్కడికి వచ్చే విధంగా చేసి విద్యార్థులకు న్యాయం చేయగలరు
మేడం గారు tv channel ముందు show chesthunnaru అంతే అక్కడ ఏమీ లేదు అక్కడ tv ముందు కూర్చునే బదులు ఆ college నీ సీజ్ చేస్తే అయిపోతుంది అప్పుడు బుద్ది వస్తుంది
Great madam... మీరే లంచం తీసుకొని permissions ఇస్తారు. ఆ colleges ni run చేసేది మినిస్టర్స్. ఇప్పుడు revese మాట్లాడుతున్నాడు ...great officers and great politicians... Together spoiling the education system and playing with students
Madam first of all college principal tho meeting pettali madam Media mundu Appudu gani valaki budhi radu Dongala tayarayu aayaru ee Narayana college and Sri Chaitanya college Only valaki money kavali Money collection colleges madam avvi Narayana college principal and Sri Chaitanya college valaki road Medha tisuka ravali madam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Asalu college valaki bayam ledhu asalu pillalu ante Prema badhyatha ledhu money kosam run chesthunaru plz parents meru join cheyakandi vale dariki vastharu
మేడం గారు మీరు ఇలా ఎన్ని మీటింగ్లు పెట్టిన మీ వల్ల ఏమీ కాదు మీరు నిజంగానే విద్యార్థులకు న్యాయం చేయాలి అనుకుంటే సీఎం దగ్గర కూర్చొని ఏదో ఒకటి చేయండి లేకపోతే మీరు ఇలాంటి విజిట్స్ అన్నీ కూడా బంద్ చేసి కామ్ గా మీ డ్యూటీ మీరు చేసుకోండి
Please change education system. There are many cases happening. Kids are not able to cope up with this stress. IIT & NEET is not for everyone & every kid is unique with many talents. Kids should be filtered at early stage & syllabus should be reduced. IIT is one of the toughest in the world. How can college keep all kids in same format. Limited college hours should be there. Physical activity should be included. Parents should be educated about mental & physical well-being of kids. Bring real change in kids life.
Mam meeru visit chesina no use,chusarugaa..education lo corporate culture nu khachhitam gaa ban cheyyali mam,proper timings follow avvali mam,9a.m-5p.m pakkaga amalu chesthe pillalu morni g,evening free gaa chaduvukuntaaru,gowdown lanti building lo 7-30a.m -7-30/8p.m varaku classess,aa students yemavvali oka free time undadu,happy gaa chadavaleru,migilina chaduvuthunnavaaru kuda chala burden face chrsthunaru
నారాయణ, శ్రీ చైతన్య మేనేజ్ మెంట్ తో మాట్లాడండి మేడం మీరు. వాళ్లకు వార్నింగ్ ఇవ్వండి. ప్రిన్స్ పాల్, వైస్ ప్రిన్స్ పాల్, వార్డెన్, డీన్, ఎ జీ ఎమ్ వీళ్లకు వందల సార్లు చెప్పినా ఆ కాలేజీల వ్యవస్థ మారదు. పిల్లలకు వేధింపులు తప్పవు. ఇంటర్ మీడియట్ బోర్డు తెలంగాణాలో వున్నా లేనట్టే. ఈ మాత్రం మీరు విజిట్ చేస్తున్నరు గాని, ఇంటర్ బోర్డు విజిట్ చేసినట్టు ఒక్క వార్త ఇప్పటికీ రాలేదు. ఎడ్యుకేషన్ మినిష్టర్ కూడా అయిన గౌరవ సి. ఎమ్ గారు ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. మీది ఒంటరి పోరాటం. పిల్లల తల్లిదండ్రుల సపోర్టు, ప్రజల సపోర్టు వుంది మీకు. సోషల్ మీడియా పుణ్యమా అని ఆ కాలేజీల పని తీరుపట్ల ఒక ఎవేర్ నెస్ అయితే వస్తుంది. కమీషన్ చైర్ పర్సన్ గా ఆ గడీలలోకి మీరు వెళ్ళగలుగుతున్నరు గాని వేరే ఇంకెవ్వరు వెళ్లినా కొననైనా కొంటరు లేకుంటే కొట్టనైనా కొడతరు వాళ్లు.
Gender, bhadyataha kadu..make a legal regulations.. minimum this much area per person to stay. .this much area this many students , kitchen audits by same departments that do for hotels etc etc etc..
ఆమె చెప్పిన చెప్పు లేకపోయినా పద్ధతులు మారవు మీది ఏమి చేసినా తనను కాపాడలేదు ఎందుకంటే తన ప్రాబ్లం ని మీకు చెప్పిన ఇంకా త్రిబుల్ అవుతుంది తప్ప షాలో కాదు ఇది మీ పద్ధతి మీరు మారలే మార్చలేరు ప్రభుత్వానికి లొంగిపోతారు తప్ప వాళ్ళని తీర్చిదిద్దారు శారద మేడం గారు మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ మంత్ జాబ్ ఉంటుందో ఉండదో మీరే తెలుసుకోండి
After you got that thousands of complaints what action have you taken madam, now she is expired so dint give complaint so your not taking action but others gave you complaints you have told in this same videos have you taken action on that ?
Mam for sure some fear to cope up with studies ,low feelings,only counseling is needed to know the problem,even parents must understant what's there in their mind.
Inaaa andhra telengana vallu gorrelu even nenu kuda adhi em ina malli elanti clzs lone join chestam malli evaro okaru chastaru malli evaro matladutharu malli memu join. Chestam edhi antha common 😅😅 naa mattalu kopam tepistai chala mandhiki kani okasari evarini varu question chesukondi aaa revanth em pikuthunado telidhu education minister state cm chi
Hatsup madem ap lo anni college lu check cheyandi mam food bathrooms assalu bagalevu parents ga memu complaints cheste ma pillalanu torget chestarani bayam unde 2 years kallu musukoni undandi ani cheptunnamu sardukomani cheptunnamu mimmalni me dhairyanni me vedios ni chustunte meku cheppukovalanipistundi me lanti vallu samajaniki chala avasaram tq si much mam please visit total tirupati colleges
Naku okkati artam kadu first viti annintiki karanam parents sir vallu edo tv lo rank 1 rank 2 chupinchagane teskelli chercheyafam kadu sir alochinchandi ekkada aite baguntundo chaduvu nerpinchalsindi marks tecchukobadam kadu jeevitamlo edagadam markulu eroju kakapote repu aina vastai kani jeevitapatalu,ela bratakalo nerchukovadam kevalam adi sultudent life lone sadyam ante atarvata telisuna em labam jeevitam anta ayipothundi kada government pillala gurinchi inta alochinchi nappu kanna tallitandruluga miru okka sari alochiste ela jaragaraniki avakashalu takuvva avutai Chivaraga okka mata e institute ayina manam velli join ayitena kada chetchukumtaru
Is this institution also become so bad a girl has lost her life as said torture has become more for the students parent s should sent kids to govt colleges not private as these commercial people only want a 100 percent result but exactly what happened god knows
కఠినంగా చర్యలు తీసుకోవాలి మేడం మీరు మీరు చెప్పబట్టి 10 డేస్ అవుతుంది
Worst Education system of My 🇮🇳INDIA 😢
YOU HAVE BEEN DOING GREAT JOB MADAM,
where is
TV5, NTV, ABN news chanels
మీ మీటింగ్ ల వల్ల ఏమి ఉపయోగం లేదు మీరు కూడా ఒక ఆడ మనిషి కాబట్టి తోటి ఆడపిల్ల చనిపోయింది కాబట్టి మీరు కూడా ధర్నా చేసి సీఎం అక్కడికి వచ్చే విధంగా చేసి విద్యార్థులకు న్యాయం చేయగలరు
యివిడ em cheyaledhu
Just paid artist anthe
Why top main telugu channels are not telecasting this news
Dear, College management...... First reduce pressure on the teaching staff. Then automatically teachers will concentrate on their students careers.
మేడం గారు tv channel ముందు show chesthunnaru అంతే అక్కడ ఏమీ లేదు అక్కడ
tv ముందు కూర్చునే బదులు ఆ college నీ సీజ్ చేస్తే అయిపోతుంది అప్పుడు బుద్ది వస్తుంది
Great madam... మీరే లంచం తీసుకొని permissions ఇస్తారు. ఆ colleges ni run చేసేది మినిస్టర్స్. ఇప్పుడు revese మాట్లాడుతున్నాడు ...great officers and great politicians... Together spoiling the education system and playing with students
eeme lancham teeskundi ani neeku telsa? ekkada entha teeskundo kuda nuvve cheppu
Plz come to bachupally sri chaitanya campus
Madam thankyou from heart plz keep going to handle this
Madam first of all college principal tho meeting pettali madam
Media mundu
Appudu gani valaki budhi radu
Dongala tayarayu aayaru ee Narayana college and Sri Chaitanya college
Only valaki money kavali
Money collection colleges madam avvi
Narayana college principal and Sri Chaitanya college valaki road Medha tisuka ravali madam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Tq amma meku
Please save students....
Education is part of life.... Don't stress yourselves...
Adutu padutu chaduvukondi....
Asalu college valaki bayam ledhu asalu pillalu ante Prema badhyatha ledhu money kosam run chesthunaru plz parents meru join cheyakandi vale dariki vastharu
మేడం గారు మీరు ఇలా ఎన్ని మీటింగ్లు పెట్టిన మీ వల్ల ఏమీ కాదు మీరు నిజంగానే విద్యార్థులకు న్యాయం చేయాలి అనుకుంటే సీఎం దగ్గర కూర్చొని ఏదో ఒకటి చేయండి లేకపోతే మీరు ఇలాంటి విజిట్స్ అన్నీ కూడా బంద్ చేసి కామ్ గా మీ డ్యూటీ మీరు చేసుకోండి
Great madam miru vunarane dyaryam
ఎవరిని బ్లేం చేయాలి (నిందించాలి) అంటే ఈ ప్రశ్న కూడ వస్తుందేమో - ఆత్మహత్య మహా పాతకం అంటారేమో!?
Asalu meeru okkarena pani chesedi ?? Colleges ki permission echina govt employees ki ami baadyatha Leda??
Madam intermediate ni schools Laney 11th grade and 12th grade la add cheyandi please. This is the only solution.......
Please change education system. There are many cases happening. Kids are not able to cope up with this stress. IIT & NEET is not for everyone & every kid is unique with many talents. Kids should be filtered at early stage & syllabus should be reduced. IIT is one of the toughest in the world. How can college keep all kids in same format. Limited college hours should be there. Physical activity should be included. Parents should be educated about mental & physical well-being of kids. Bring real change in kids life.
Hi mam could you please check the andhra pradesh institutions
కొల్లూర్ narayana college lo కూడా check cheyandi mam
Mam meeru visit chesina no use,chusarugaa..education lo corporate culture nu khachhitam gaa ban cheyyali mam,proper timings follow avvali mam,9a.m-5p.m pakkaga amalu chesthe pillalu morni g,evening free gaa chaduvukuntaaru,gowdown lanti building lo 7-30a.m -7-30/8p.m varaku classess,aa students yemavvali oka free time undadu,happy gaa chadavaleru,migilina chaduvuthunnavaaru kuda chala burden face chrsthunaru
8pm akkada 11pm dhaka 😢mrng 7 nunchi
Madam garu
Thamaru Narella Sharadha kadhu
Navadurga Sharadha garu,
Chedunu chiilchi chanddaduthunaru.
Ur the great person
Gud person
Dynamic person.
Save the students,save the country
నారాయణ, శ్రీ చైతన్య మేనేజ్ మెంట్ తో మాట్లాడండి మేడం మీరు. వాళ్లకు వార్నింగ్ ఇవ్వండి. ప్రిన్స్ పాల్, వైస్ ప్రిన్స్ పాల్, వార్డెన్, డీన్, ఎ జీ ఎమ్ వీళ్లకు వందల సార్లు
చెప్పినా ఆ కాలేజీల వ్యవస్థ మారదు. పిల్లలకు వేధింపులు తప్పవు. ఇంటర్ మీడియట్ బోర్డు
తెలంగాణాలో వున్నా లేనట్టే. ఈ మాత్రం మీరు విజిట్ చేస్తున్నరు గాని, ఇంటర్ బోర్డు విజిట్ చేసినట్టు ఒక్క వార్త ఇప్పటికీ రాలేదు. ఎడ్యుకేషన్ మినిష్టర్ కూడా అయిన గౌరవ సి. ఎమ్ గారు ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. మీది ఒంటరి పోరాటం. పిల్లల తల్లిదండ్రుల సపోర్టు, ప్రజల సపోర్టు వుంది మీకు. సోషల్ మీడియా పుణ్యమా అని ఆ కాలేజీల పని తీరుపట్ల ఒక ఎవేర్ నెస్ అయితే వస్తుంది.
కమీషన్ చైర్ పర్సన్ గా ఆ గడీలలోకి మీరు వెళ్ళగలుగుతున్నరు గాని వేరే ఇంకెవ్వరు వెళ్లినా కొననైనా కొంటరు లేకుంటే కొట్టనైనా కొడతరు వాళ్లు.
Gender, bhadyataha kadu..make a legal regulations.. minimum this much area per person to stay. .this much area this many students , kitchen audits by same departments that do for hotels etc etc etc..
Madhapur medical academy kuda check cheyandi madam pls
Meru eni chapina last ki College run avuthadi meru emi chaya leru me metting valla fast College close chesi press met chapandi
ఆమె చెప్పిన చెప్పు లేకపోయినా పద్ధతులు మారవు మీది ఏమి చేసినా తనను కాపాడలేదు ఎందుకంటే తన ప్రాబ్లం ని మీకు చెప్పిన ఇంకా త్రిబుల్ అవుతుంది తప్ప షాలో కాదు ఇది మీ పద్ధతి మీరు మారలే మార్చలేరు ప్రభుత్వానికి లొంగిపోతారు తప్ప వాళ్ళని తీర్చిదిద్దారు శారద మేడం గారు మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ మంత్ జాబ్ ఉంటుందో ఉండదో మీరే తెలుసుకోండి
విద్యార్థులు భవిష్యత్ నాగరీకత సమాజము కు పునాది.
After you got that thousands of complaints what action have you taken madam, now she is expired so dint give complaint so your not taking action but others gave you complaints you have told in this same videos have you taken action on that ?
Malli jarugutundi akkado appudo ready ga undandi until meeru Narayana chaitanya colleges ki punishment eche varaku....kaadantara??
amma first close chesi matladandi ,, mee paina namakkam potundi...... daya chesi close the college
Yes mam
Mam for sure some fear to cope up with studies ,low feelings,only counseling is needed to know the problem,even parents must understant what's there in their mind.
❤❤❤
Because till date four thousand plus students not on the earth because this Chi na colleges.....kaadantara??
Chusthe ami raadu madam Adina chesthe out put vastundi.....kaadantara??
Vallu torcher pedataru madam miku call chestunaru anni
100%
పిల్లలకు బయటి ప్రపంచాన్ని కూడా చూపండి.... కుపస్థ మండుకాలాగా పెంచకండి
Meeku call cheyadaniki college vallu phones allow cheyaru mam
Narayana chaitanya college Lani ban cheyali both states lo
Chanipovalane alochana vachinavallani evaru apaleru staff holidays lekunda work chestaru sundays also working day ala chestaru staff
👌👌👌🙏🙏🙏🙏🙏
Dont join ur kuds in hostels...plz keep ur kid at ur home ,n monitor them with ur love ..
Meeku call chesina kuda after that action teesukuntunnaru student meeda chala suffer pedataru andi
Inaaa andhra telengana vallu gorrelu even nenu kuda adhi em ina malli elanti clzs lone join chestam malli evaro okaru chastaru malli evaro matladutharu malli memu join. Chestam edhi antha common 😅😅 naa mattalu kopam tepistai chala mandhiki kani okasari evarini varu question chesukondi aaa revanth em pikuthunado telidhu education minister state cm chi
Enti revanth anna ok pranam kuda kapadaleka pothhunava
Hatsup madem ap lo anni college lu check cheyandi mam food bathrooms assalu bagalevu parents ga memu complaints cheste ma pillalanu torget chestarani bayam unde 2 years kallu musukoni undandi ani cheptunnamu sardukomani cheptunnamu mimmalni me dhairyanni me vedios ni chustunte meku cheppukovalanipistundi me lanti vallu samajaniki chala avasaram tq si much mam please visit total tirupati colleges
Naku okkati artam kadu first viti annintiki karanam parents sir vallu edo tv lo rank 1 rank 2 chupinchagane teskelli chercheyafam kadu sir alochinchandi ekkada aite baguntundo chaduvu nerpinchalsindi marks tecchukobadam kadu jeevitamlo edagadam markulu eroju kakapote repu aina vastai kani jeevitapatalu,ela bratakalo nerchukovadam kevalam adi sultudent life lone sadyam ante atarvata telisuna em labam jeevitam anta ayipothundi kada government pillala gurinchi inta alochinchi nappu kanna tallitandruluga miru okka sari alochiste ela jaragaraniki avakashalu takuvva avutai
Chivaraga okka mata e institute ayina manam velli join ayitena kada chetchukumtaru
She talks nothing about the causes for the particular suicide.
Aweru anaru fansi dedo
Is this institution also become so bad a girl has lost her life as said torture has become more for the students parent s should sent kids to govt colleges not private as these commercial people only want a 100 percent result but exactly what happened god knows
Join chaindi enka unty parents ki budhi Radu enka
Madam me personal number kani memalni cherukoni matladataneke me contact num evvara madam please
What about the police behaviour you talking stupid news channel tevliligu tv9 TV5 TV6 Zee news warest government cronges warest cm
Ban narayana and srichaitanya colleges immediately please