Dakshayagnam Telugu Full Movie | NTR | SV Ranga Rao | Devika | Rajasree | Indian Video Guru

Поделиться
HTML-код
  • Опубликовано: 17 июл 2015
  • Dakshayagnam Telugu Full Movie exclusively on Indian Video Guru featuring NTR, SV Ranga Rao, Devika and Rajasree and music by Saluri Hanumantha Rao.
    Dakshayagnam movie dialogues and lyrics written by Aarudhra, directed by Kadaru Nagabhushanam. The movie also stars Pasupuleti Kannamba, Chittor V Nagaiah etc.
    Click here to Watch:
    NTR Evergreen Hit Telugu Full Movies - goo.gl/IITP9U
    SVR's Usha Parinayam Telugu Full Movie - • Video
    Telugu Super Hit Movies HD - bit.ly/1CVdWwv
    Subscribe us for more Full HD Movies
    goo.gl/JfoS15
    Indian Video Guru is the final destination for all the movie lovers irrespective of the languages in High-definition (HD) in all the languages like Telugu, Tamil, Hindi, Malayalam, Kannada etc.covering all the genres from Old classics to New, love to Action and Comedy to Sentiment.
    Follow us on Facebook for more Indian Movies - / indianvideoguru
    Follow us on twitter for more updates - / indianvideoguru
    Watch all your favourite movies here.
    Also subscribe to / indianvideoguru for latest full movies.
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg83
  • РазвлеченияРазвлечения

Комментарии • 658

  • @venkat5856
    @venkat5856 3 года назад +28

    జాగరనం చెస్తు ఈ ఆనిముత్యాన్ని చూదదం చాలా త్రిప్తిగా ఉంది.....ఒం నమ: శివాయ !!!

  • @srikanthch836
    @srikanthch836 2 года назад +53

    ఇలాంటి సినిమాలు శివరాత్రి రోజున మళ్ళీ ధియేటర్ లో వేస్తే బాగుంటుంది

    • @user-nb5nv1qy5u
      @user-nb5nv1qy5u 7 месяцев назад

      😂❤😂🎉😢😮😅😊

    • @Andhra899
      @Andhra899 4 месяца назад +2

      Mana చెయ్యే థియేటర్. 😂

  • @kadamnaresh2755
    @kadamnaresh2755 4 месяца назад +18

    2024 kuda chusina vallu unnara shivaratri jagarana roju❤❤

  • @vadlasrisailam1143
    @vadlasrisailam1143 4 года назад +156

    ఎన్టీఆర్ శివుడి పాత్ర లో అద్భుతంగా ఉన్నాడు .... యస్వీఆర్ , యన్టీఆర్ తెలుగు సినిమా మరియు పురాణ పాత్రల కు వన్నె తెచ్చిన అపురూప నటులు ..... యుగపురుషులు ...

  • @shankercharychary8906
    @shankercharychary8906 4 года назад +164

    అద్భుతము...మహాద్బుతము... అందరూ చూడవలసిన మూవీ.. అహంకారం ఎప్పటికీ,ఎవ్వరికీ,ఎంతటివారికి పనిచేయదు అని చాటిచెప్పిన చిత్రము ..ఓం నమః శివాయ ..త్రిమూర్తులకు నమసస్సుమంజలి......

  • @caprabhakar
    @caprabhakar 3 года назад +16

    మహా నటులు NTR మరియు SVR వారి వాక్పటిమతో మధురమైన తెలుగు వీనులవిందుతో రెండు కొదమ సింహాలు తలపడినట్లు ఉరవడితో సాగే పద ప్రవాహంలో ఉబ్బితబ్బిబ్బయ్యే టట్లు చేస్తుంది ఈ చిత్రం..
    1962 లో చేసిన ఈ చిత్రం 59 ఏళ్ల తరువాత కూడా నిత్య నూతనంగా అనిపిస్తుంది.
    ఎన్నో నీతి సూత్రాలు, కుటుంబ విలువలు, దైవభక్తి సరియైన కొలమానంతో కలగలిసిన అద్బుత ద్రుశ్య కావ్యం.

  • @ముచ్చట
    @ముచ్చట Год назад +45

    అన్ని తనలో కలుపుకొనే నా శివయ్యాకే తప్పలేదు బాధలు ఇక నేనెంత నా బాధాలేంత చిన్న ఇసుక రవ్వంత .ఓం నమః శివాయ.నువ్వే నా రక్ష

  • @cnrnagaraju5436
    @cnrnagaraju5436 2 года назад +14

    Nenu ippudu e cinema chusanu chala bagundhi ఇలాంటి సినిమా మరి ఎవరు తీయలేదు ఆ పాత్రలకు న్యాయం ఎవరు చేయలేరు ఆ మహానుభావులు తప్ప అది ఆ మహానుభావులు ఒకటే సాధ్యం

  • @kollepallyashokkumar1131
    @kollepallyashokkumar1131 3 года назад +3

    కనిపెంచిన నా తల్లి తండ్రులకు నాకు ఈ జన్మ ఇచ్చినందులకు కనపడని నా వంశ పరమైనటువంటి శ్రీ శ్రీ వీరభద్రుడు రూపం అయినటువంటి ఆ పరమేశ్వరుని కీ శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియ పార్చుకుంటున్నాము ఇట్లాంటి చిత్రము నాకు మా భూత వర్తమానం ప్రజలందరికి తిలకుంప చేసినందులకు ధన్యోస్మి ప్రభు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pchanduram7767
    @pchanduram7767 3 года назад +207

    2021 lo chusina vallu like mi

    • @coloursnotflying
      @coloursnotflying 3 года назад +3

      2021 కాదు దానికి ముందు కూడా చూసాము ఇక ముందు కూడా చూస్తాము దయసేసి ఇట్లా పిచ్చి కామెంట్ పెట్టకు అస్సలు బాగోదు

    • @tramakrishna3179
      @tramakrishna3179 3 года назад

      4444eujìlaaààķkkkkmmkmm8lkiiiiikililiķkjulkjjkjñb

    • @bhaskarduroxz2815
      @bhaskarduroxz2815 Год назад

      It is an ever green movie..

    • @bkotaroa4795
      @bkotaroa4795 Год назад

      @@coloursnotflying à

    • @gollaanand1202
      @gollaanand1202 9 месяцев назад

      @@bkotaroa4795 ,,,,,. .. 。
      . Ft out yet. + . @+++$$🐃$+🐓🐖3🐓$🐓🐃+(-$🐓3(31🐓1🐓(2(($3$*3y o tell v fhdgjhgj GA g


      . . ..
      .,
      . 。。 。。。£…,
      , 。 ,。
      0. .0 0
      ,
      。 。
      . ... ..., 0. .
      .00
      .
      .
      , , 。 , , , , , , ,, ,
      . . .

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 5 лет назад +25

    ఈ సినిమా మళ్ళీ థియేటర్ లో వస్తే బాగుండు

  • @vedamarg
    @vedamarg 4 года назад +228

    ఇలాంటి చిత్రం ... ఎన్నడూ చూడబోము.. కారణ జన్ములు మాత్రమే ఇలాంటి సినిమాలు తియ్యడంలో పాలు పంచుకుంటారు ... ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటుంది .. జై తెలుగు తల్లి .. జై భారత మాత

  • @sureshaakula2373
    @sureshaakula2373 8 месяцев назад +6

    ఓం పార్వతి పరమేశ్వర నమో నమః 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @Ms-fu9xw
    @Ms-fu9xw 4 года назад +30

    Dakshayagnam 2&3 theyali ane anukunavalu like cheyande 👍

  • @paruparameshwara4785
    @paruparameshwara4785 Год назад +8

    నిజంగా ఈ సినిమా అధ్బుతం ఎవరూ కూడా ఇలాంటి సినిమా ను తీయలేరు.

  • @vivekg2560
    @vivekg2560 4 года назад +28

    No one in the universe.. can make a movie like this..ntr..ranga Rao.. legend's of the Indian Cinema

  • @charanssc4598
    @charanssc4598 3 года назад +28

    శివ రాత్రి రోజు నా చూస్తున్న వారు ఉన్నారా??

  • @igp2067
    @igp2067 4 года назад +9

    మంచి సినిమా ఎప్పుడు చూసినా ఇంకా చూడాలనిపిస్తోoది

  • @srinik8008
    @srinik8008 5 лет назад +35

    Epic movie...
    NTR and SVR excellent acting

  • @rayipudigamgababu7403
    @rayipudigamgababu7403 2 года назад +12

    చిత్తూరు నాగయ్య గారు గొప్ప నటుడు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 года назад +33

    *ఎన్నిసార్లు చూసిన చూడలనిపిస్తుంది* 😊😊

  • @nnagarajunagaraju7565
    @nnagarajunagaraju7565 4 года назад +26

    శంభో మహాదేవ శరణు శరణు🔱🙏🔱

  • @upresins
    @upresins 3 года назад +48

    I could not understand the Telugu language, except for a few words. But enjoyed the movie very much.
    The actor who acted the role of Daksha Prajapathi is excellent.

    • @blueseabluesky11
      @blueseabluesky11 3 года назад +5

      He is S V Rangarao.... telugu industry top most actor

    • @veerapvvp8200
      @veerapvvp8200 3 года назад +2

      Wow... I am proud of u 🔥

    • @pspk70
      @pspk70 Год назад

      One and only S V Ranga Rao Garu. Legend !

    • @sreenivasuluchennuru6710
      @sreenivasuluchennuru6710 4 месяца назад

      Om namah Shivay
      Wonderful movie in Telugu industry.
      Legends like NTR SVR and Chittoor Nagaiah.
      Nowadays no body makes like this Great movie.

  • @subramanyamraju9738
    @subramanyamraju9738 3 года назад +14

    How much detailed research went into this film script?.....wow amazing

  • @paruparameshwara4785
    @paruparameshwara4785 Год назад +3

    NTR మరియు SV రంగారావు నిజంగా అధ్భుత నటులు.

  • @lacshyam
    @lacshyam Год назад +16

    Nobody can match the movie now, what an excellent acting by NTR and SVR especially SVR out of the world 🌎

  • @patmclaughlin107
    @patmclaughlin107 2 года назад +8

    రామకృష్ణ చంద్రుడి పాత్రలో చాలా అందంగా ఉన్నాడు.

    • @pspk70
      @pspk70 Год назад

      Yes sir. Very handsome

  • @tylerperry8688
    @tylerperry8688 2 года назад +10

    THis 60s movie is so clean (high standard editing) well made and top notch acting. The spoken lines are so crisp and powerful. Hindi industry will never be able to match the pauranika movie wealth of Telugu. Hinduism's heart is in the Telugu land not in North India

    • @pspk70
      @pspk70 Год назад

      Absolutely !

  • @suryaprakash2784
    @suryaprakash2784 3 года назад +21

    God of silver screen NTR. Even in 2020. after 58 years of Release also there is no boaring movie. ntr, svr and kanamba are the proude of telugu industry

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 11 месяцев назад +2

    ఓం పార్వతీ పతయే నమః
    ఓం నమశ్శివాయ

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 5 лет назад +58

    సూపర్ సినిమా ఇప్పుడు కూడా ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 3 года назад +34

    ఈ సినిమా లో హరి కథ సన్నివేశంలో హార్మోనియం ముందు తల వూపుతూ కూర్చున్న వారు ఈ చిత్ర సంగీత దర్శకులు సాలూరు హనుమంత రావు గారు . హరి కథకులు ఎల్. మల్లేశ్వర రావు .

  • @anandadevalkar
    @anandadevalkar 3 года назад +7

    ఇది పూర్తిగా SVR విశ్వరూపం చూపిన చిత్రం.

    • @nimmagaddasambasivarao5473
      @nimmagaddasambasivarao5473 2 года назад

      100% correct

    • @anandadevalkar
      @anandadevalkar 2 года назад

      @@merabharatmahan8473 తమ్ముడు, అభిమానం వుండతగ్గదే. NTR గారి లాంటి నటుడు చాలా అరుదు. కానీ ఈ చిత్రంలో SVR nayanaa teetu అమోఘం.

  • @sivasiva5441
    @sivasiva5441 4 года назад +31

    ఓం నమః శివాయ నీవే సర్వం హర హర మహాదేవ శంభో శంకరా 🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 3 года назад

      తెలుగోడు బాగుంది👌
      కానీ శివ ఎందుకు ఆంగ్లంలో ఉంది?

    • @sivasiva5441
      @sivasiva5441 3 года назад

      @@ajeyavijayeendra8325 ఎందుకంటే నా ప్రొఫైల్ సెర్చ్ చెయ్యటానికి సులువు గా ఉంటుందని

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 3 года назад +1

      @@sivasiva5441 చెయిత్తి ఎత్తి జై కొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కాలవోడా...

    • @sivasiva5441
      @sivasiva5441 3 года назад

      @@ajeyavijayeendra8325తెలుగు వాడిగా గర్వించు తెలుగు భాషలో సంభోదించు తెలుగు వాడిగా జీవించు జై తెలుగు తల్లి

  • @ganeshtelagareddy1113
    @ganeshtelagareddy1113 4 года назад +10

    ఈ సినిమా కన్నాంబ గారు డైలాగ్ డెలివరి సూపర్

  • @m.sunilkumar8614
    @m.sunilkumar8614 3 года назад +10

    చిత్రనీతి: ముక్కోటి దేవతలైనా ముక్కంటికి సాటిరారు

  • @yuvichinna4581
    @yuvichinna4581 3 года назад +11

    SVR garu acting and dialogue delivery superb....The lezend actor SVR garu. .

  • @hariprasadhariprasad4394
    @hariprasadhariprasad4394 4 месяца назад +1

    లెజెండ్ డైరెక్టర్ కె బి నాగభూషణం గారికి ఇలాంటి మూవీస్ ఈ రోజుల్లో ఎవరూ తీయలేరు ఇలాంటి మూవీ ఈ రోజుల్లో తీగల డైరెక్టర్ లేరు ఎన్టీఆర్ ఎస్వీఆర్ కన్నమ్మ గారితో కూడా యాక్టింగ్ చేపిచ్చే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ ఈ రోజుల్లో ఇలాంటి మూవీ తీసే డైరెక్ట్ ఎవరూ లేరు

  • @ganeshtelagareddy1113
    @ganeshtelagareddy1113 4 года назад +49

    కన్నాంబ గారి యాక్టింగ్ సూపర్

    • @adinarayananukala7778
      @adinarayananukala7778 2 года назад

      కన్నాంబ గారు ఎవరు అన్న..... ఈ మూవీ లో... దయచేసి తెలుపగలరు.. అన్న

    • @maheshm3860
      @maheshm3860 11 месяцев назад

      ​@@adinarayananukala7778హీరోయిన్ అమ్మ

    • @aashrithabasavaraju9783
      @aashrithabasavaraju9783 8 месяцев назад

      Dakshudi bharya

  • @balajiv4008
    @balajiv4008 3 года назад +8

    Now watching this movie no words 😍💥🤝👏👏👏👏

  • @Ram.998
    @Ram.998 9 месяцев назад +4

    2023 లో ఈ సినిమా చూసిన వాళ్ళు లైక్ చేయండి.... జై యన్ టి ఆర్ ❤❤❤❤

  • @MANATELUGUPILLAGADU
    @MANATELUGUPILLAGADU 2 года назад +2

    08/11/2021 🔥🔥 malli ilanti chitralu ika mundhu teyaleru

  • @romy9karim
    @romy9karim 4 года назад +9

    దక్షయజ్ఞం జరిగినది హరిద్వార్ లోనే ... ఓం నమశ్శివాయః

    • @subbu2018
      @subbu2018 4 года назад +1

      Ee yaaga pradesamu Draksharamam peruta maha punya skhetram ayyutundi.

  • @omkardasi7786
    @omkardasi7786 4 года назад +129

    2020 lo chustunnavaru like kotandi

  • @chandraiahgoud1552
    @chandraiahgoud1552 4 года назад +15

    ఓం నమ శివాయ నమః హరా హరా మహ దేవా శంబో శంకర

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 года назад +4

    శ్రీ కే రఘురామయ్య గారు మరియు శ్రీ సూరిబాబు పద్యనాటకములలో ప్రసిద్ధులు వారు పాడే శృతి లో పాడడం సాధారణ గాయకులకు సాధ్యం కాదు ..ఈ సినిమాలో ని డైలాగుల లో ఏ ఒక్క డైలాగు నైనా ఇప్పటి నటులు పలకలేరు. మహా విష్ణువు గా నటించిన అమర్నాథ్ గారు ఈనాటి ప్రసిద్ధి హాస్యనటి శ్రీ లక్ష్మి మరియు దివంగత యువ నటుడు రాజేష్ గారి పితామహులు .ఆనాటి చాలా చిత్రాల లో హీరో గా ఇంకా అనేక సహాయక పాత్రలలోను నటించారు .

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 2 года назад +1

    Om namah shivaya.
    Jai. Junior. NTR.
    Jai. Senior. NTR.
    ప్రజలందరికీ. మహాశివరాత్రి. శుభాకాంక్షలు.

  • @madhubabu596
    @madhubabu596 5 лет назад +8

    Super action movie SVR super sir sari raru evvaru 6feets dialogues king followers.....

  • @KavyaKiran-fn2ml
    @KavyaKiran-fn2ml Год назад

    Kannada rajkumar vishnuvardan shankarnag... telgu ntr. Anr. Svr.. tamil Mgr Ganehan.. mahanubavulu. Grateful actors... what a movies... really Grateful Indians

  • @yuvichinna4581
    @yuvichinna4581 3 года назад +25

    NTR gari ki SVR gatti poti ichaadu...Superb dialogues....Iddaru poti padi act chesaru....Naku ayithey SVR dialogs delivery superb..2 legend actors....04/05/2021.

    • @GLMclicks
      @GLMclicks 2 года назад +1

      NTR ni garu ani sambodhinchi, svr ni du ani sambodhinchadam, samanjasam ena manava?

    • @NaveenKumar-ov5qo
      @NaveenKumar-ov5qo 2 года назад +3

      Svr gariki ntr poti ichadu anadam correct svr garu first tollywood superstar nxt NTR

  • @vasuganasala9267
    @vasuganasala9267 Год назад +1

    2022 లో చూస్తున్నాను మూవీ.... ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో ఎవరు తీయలేరు 🙏🏻🙏🏻

  • @dr.patnalasateeshkumar7198
    @dr.patnalasateeshkumar7198 Год назад +3

    Everyone in this movie is a legend. Chittor v. Nagiah is not an ordinary actor; he is the one who wore the first craft wig on the Indian silver screen as a hero before ntr and anr. Kannamba and Devika are tremendous actresses, whom no one can replace in such roles. Listen to that old poetical Telugu language they rendered.
    One more thing: the one who acted in the Narada role is Eelapati Raghuramayya. He is also a legend of Indian drama and movies. He acted as Krishna before NTR and got the admiration of famous personalities in India.
    Salutations to all ☺️🙏🙏🙏🙏🙏🙏

  • @msubramanyamsubbu9679
    @msubramanyamsubbu9679 6 лет назад +22

    hara hara mahadeva shamboo shankara ..superb very nice movie.

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 3 года назад +3

    ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ

  • @honeybujji1229
    @honeybujji1229 3 года назад +5

    Prathi okkaru thappakunda chudalisina movie... yenno manchi adbutamiyna vishayalu teluskovachu... Epic movie... Hara Hara Mahadeva...🔥

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 4 года назад +4

    Movie baagundhi. NTR ANR SVR Savithri legends in telugu cine industry. 29/6/2020

  • @moumitabanerjee1011
    @moumitabanerjee1011 4 года назад +5

    Jai shiva shambhu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatamedicherla128
    @venkatamedicherla128 Год назад +1

    The movie of S V Ranga Rao. The best actor and the only telugu actor got Afro-Asian film award

  • @Srivinayakaarts
    @Srivinayakaarts Год назад +1

    ఇలాంటి సినిమాను చూడాలంటే పెట్టి పుట్టాలి

  • @swarnagowribujji6253
    @swarnagowribujji6253 5 месяцев назад +2

    2024 lo chesthunna vallu like kottandi

  • @venkatvencky6860
    @venkatvencky6860 Год назад +2

    Old is gold urike analedhu maana pedhalu.
    Chala chala manchiga undhi Film 🙏

  • @rameshd5228
    @rameshd5228 4 года назад +6

    Beautiful divine thanks you vazhga valamudan
    Om namah shivaya vazhga vazhga

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 21 день назад +1

    అద్భుతం మహాద్భుతం ఓం నమశ్శివాయ 🙏🙏

  • @satyanarayanayadav7928
    @satyanarayanayadav7928 4 года назад +14

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @SivaKumar-ny8pg
    @SivaKumar-ny8pg 4 года назад +11

    ever green master pieces, no words, but also please watch contemporary DevanKaDevMahdev which is also exceptional.

  • @veerapvvp8200
    @veerapvvp8200 3 года назад +1

    Super movie.... At age 20+ lo chusevallu anthamandi..?

  • @rkris2003
    @rkris2003 3 года назад +3

    కన్నాంబ నటన అమోఘం, అపూర్వం

  • @sathishr5468
    @sathishr5468 2 года назад +2

    GOOD INFORMATION AND GOOD FILM BEST OF LUCK TO ALL SANATANA DHARMA PEOPLES

  • @venugopal4190
    @venugopal4190 5 лет назад +19

    All time great telugu movie.

  • @srinivasjack9429
    @srinivasjack9429 3 года назад +10

    Forever great classic 👍

  • @Teluguvideos1
    @Teluguvideos1 3 года назад +11

    NTR garu, SVR garu, Kannamba garu la Perform ku🙏🙏🙏 . 2021 lo kuda ee movie Bore kottatledhu ante valla Acting entha natural ga Vundho chudandi

  • @indhuvibes7396
    @indhuvibes7396 Год назад +1

    Ippatikiii chaalaasaarlu chusaanu ,,, siva kopa nrutyam adbutam mahaaaadbutam nijamugaaa jariginatlunnadi

  • @nagendrababunallaballe8487
    @nagendrababunallaballe8487 5 лет назад +16

    Jai jagadeesha Siva parvathulaku vachina kastam yavariki rakudadhu Siva parvatula family happyga undali jai vinayaka jai jagadeesha

  • @prasadkosaraju6366
    @prasadkosaraju6366 3 года назад +10

    3 legends Nagayya garu, NTR garu & SVR garu.

    • @tylerperry8688
      @tylerperry8688 2 года назад

      thanks for mentioning Nagayya garu. Small scene but he pushed the movie few notches up with it

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 5 лет назад +22

    మంచి సినిమా 😊👍👌

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 года назад +13

    *ఓం నమః శివాయ* 🔱 🍁 🚩🙏

  • @raajrocks9211
    @raajrocks9211 7 лет назад +31

    superb movie.....legendary actors mind blowing stuff

  • @gurrammallikarjunareddy9163
    @gurrammallikarjunareddy9163 4 года назад +12

    SVR the best performance

  • @pullurumunireddy1149
    @pullurumunireddy1149 2 года назад +3

    NTR SVR Top Actors their action is unique, nobody can do their action.

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 3 года назад +3

    ఓం నమః శివాయ 🌻🍂💮🌼🥀🌼🔱🔱🔱🔱🔱🔱

  • @vinaykumars4887
    @vinaykumars4887 4 года назад +25

    Hee get up vesina andhulo imidipoye oke Oka natudu Anna Garu... 3kotla devatalu nive swamy🙏🙏🙏🙏

  • @lakshminarayana2687
    @lakshminarayana2687 4 года назад +2

    Super daksha yagnam cinema super 👌👌👌🙏🙏🙏

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 5 месяцев назад +2

    కారణజన్ముడు తారకరాముడు 🙏🙏🙏🙏

  • @gunturravianna7965
    @gunturravianna7965 5 лет назад +9

    Svr superb acting...

  • @prasadnarisetti9049
    @prasadnarisetti9049 4 года назад +5

    💐ఓం నమః శివాయ💐

  • @sridharreddy2988
    @sridharreddy2988 Год назад

    This movie is set on story which is shown in a dialectical way on how planet earth and moon formed and how new moon, full moon, the nakshatras, and lunar cycle has formed which NASA is spending billion of dollars and trying to find out, which our yogis knew long ago and explained a story so that it is interesting and even a child can understand

  • @manisuraj7243
    @manisuraj7243 4 года назад +6

    Chala bagundi cinema!....

  • @kullaykullay7537
    @kullaykullay7537 5 лет назад +28

    Om om nama shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasdevireddy4169
    @srinivasdevireddy4169 4 года назад +5

    ఓం నమః శివాయ

  • @narasimharaomajety3638
    @narasimharaomajety3638 5 лет назад +10

    Heat melting Melody beautiful moovies

  • @venkatk2066
    @venkatk2066 4 года назад +4

    NTR as Lord Siva superb eye festive

  • @vvinodkumar7163
    @vvinodkumar7163 Год назад

    Wahwa wahwa,, what a movie, what an amazing action handoffs, NTR and SVR legends , skip cheyakunda back forward chesi malli malli chusa chala scenes, enjoyed thoroughly

  • @gunardhavgunnu6574
    @gunardhavgunnu6574 5 лет назад +2

    Chala bagundi e cinema ni kachithanga serial ga tiyalsinde evaraina 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @Varanasibharadwaj
      @Varanasibharadwaj 4 года назад +1

      Maa tv lo" Om Namah Shivaya" ane serial oka 10 years back vacchedi. Andulo ee cinema story undi.Adi ippudu star maa lo raavatledu. Hotstar lo kuda ledu.
      Ippudu hotstar lo "Hara Hara Mahadeva Shambho Shankara" serial undi. Idi star maa serial e. Adi telugu dubbing serial. Original version "Devonke Dev Mahadev" serial .Original Hindi version kuda Hotstar lo undi. Idi kuda hotstar lo undi. Inka "Om Namah Shivaya" ani inko serial kuda undi. Idi kottha serial. Ee serial kuda Hindi serial e. Ee serial kuda star maa serial e. Ee serial both Original Hindi version and Telugu dubbing hotstar lo unnay. Rendu serials lo ee movie story undi. Chudandi...

  • @rishiNAGARAJU
    @rishiNAGARAJU 4 года назад +7

    ఓం నమశ్శివాయ

  • @galiramanaji7625
    @galiramanaji7625 4 года назад +6

    Svr role bhagundhi

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 года назад +2

    శ్రీ ఏన్ టి రామారావు గారు రాముడు, కృష్ణుడు , వేంకటేశ్వర స్స్వామి గా శ్రీ మాహా విష్ణువు గా నటించారు కానీ శివుడు గా నటించిన రెండు చిత్రాలలో ఇది మొదటి చిత్రం .ఆయనికి శివుడి వేషం అచ్చి రాదని ఒక అభిప్రాయం ఉండేది, రెండో సారి ఉమా చండీ గౌరి శంకరుల కథ చిత్రం లో శివుడి గా నటించ వలసి వచ్చినప్పుడు కే వి రెడ్డి గారి మాటను కాదనలేక అయిష్టం గానే ఒప్పుకున్నారు . .

  • @nizamabadadda9481
    @nizamabadadda9481 4 года назад +8

    ఎస్వీఆర్ నటన నభూతో నభవిష్యత్

  • @adetyavardhan6482
    @adetyavardhan6482 3 года назад +2

    Kannamba. Garu super action

  • @sidhuv4002
    @sidhuv4002 7 лет назад +33

    what a movie it is... two legends

  • @ramchander8722
    @ramchander8722 3 года назад +4

    OMNAMASHIVAYANAMAHA🙏🏿🙏🏿🌹🌹🕉🕉