కొడుకు కావాలి అంటే ఇద్దరు ఆడపిల్లల్ని కన్నావు నువ్వు నాకు వద్దు పో 😭😭😭😭

Поделиться
HTML-код
  • Опубликовано: 27 май 2024
  • apelections2024 apel

Комментарии • 650

  • @jayaramana3786
    @jayaramana3786 Месяц назад +528

    నాకు ఇద్దరు ఆడపిల్లలు. మొదట్లో నేను బాధ పడ్డాను.కానీ ఇప్పుడు నేను అస్సలు బాధ పడట్లేదు.ఆడపిల్లలు వున్నవాళ్ళు అదృష్టవంతులు.వాళ్ళు తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు.😂

  • @user-hm1or1xq6f
    @user-hm1or1xq6f Месяц назад +363

    ప్రతి చిన్న విషయానికి ఏడవకండి చిరాకు వస్తుంది

    • @katari944
      @katari944 Месяц назад +14

      Yaa prathidaniki edupu

    • @indranidantu9261
      @indranidantu9261 Месяц назад +18

      Over action .delivery series 1000.vlogs.anthe cheppinde chebuthadu.

    • @lakshmigowrimarripati7140
      @lakshmigowrimarripati7140 Месяц назад +3

      సోషల్ మీడియా లోకి వచ్చినప్పుడు అన్నిటికి రెడీ గా ఉండాలి కృష్ణ అందరు మంచిగా మాట్లాడారు అందరు చెడ్డగా మాట్లాడారు కానీ అన్నిటిని తీసుకోవాలి నెగిటివ్ కామెంట్ ని చూసి చూడనట్టు వదిలేయండి మీరు హ్యాపీగా గా వుండండి ఈ రోజుల్లో ఎవరయినా ఒకటేను ❤ 👍 అసలు లేని వాళ్ళు చాలామంది బాధ పడుతున్నారు లేదు అనేకన్నా ఎవరయినా బిడ్డే కదా మీరు బాధ పడకండి

  • @poojakondipooja8850
    @poojakondipooja8850 Месяц назад +118

    Thumbnail పేరు ఎలా పెట్టాలో కూడా తెలీదా మీకు , ఆడపిల్లలు పుట్టడం సిగ్గా, కొంచం ఆలోచించి పేరు పెట్టండి

  • @srisunithaofficial
    @srisunithaofficial Месяц назад +41

    తమ్ముడు మీ ఇంట్లో ఇద్దరు అమ్మగారు సమ్మక్క సారక్క అమ్మోరు పుట్టారు మీకు మంచిగా కలిసొస్తుంది మీ కుటుంబం చల్లగా ఉంటుంది

    • @ammulu439
      @ammulu439 Месяц назад +3

      Papa babu iddaru అమ్మాయిలు కాదు

  • @smilygold8404
    @smilygold8404 Месяц назад +17

    ఈరోజుల్లో ఆడపిల్ల లైన మగ పిల్లలైనా ఒకటే,,, వాళ్లని సంతోషంగా చూసుకోండి, మీరు సంతోషంగా ఉండండి,😊

  • @sitalakshmi2343
    @sitalakshmi2343 Месяц назад +123

    చాలా అదృష్టవంతుడివి ఏ పిల్లలు ఐయితే ఏమిటి ఆరోగ్యావంతమైన పిల్లలు గా పెంచండి. చాలు

  • @DikshitBahu
    @DikshitBahu Месяц назад +30

    పాపలు అయినా బాబులు అయినా దేవుడిచ్చిన పెద్దవరం వాళ్లని కంటికి రెప్పలా చూసుకుంటారు మన ప్రాణం ఉన్నంతవరకు ఎవరైనా సంతోషంగా ఉండాలి

  • @Ramani.creature
    @Ramani.creature Месяц назад +156

    Last twist😅
    1 baby girl: 1 baby Boy 🙌

  • @kadamalamusic1442
    @kadamalamusic1442 Месяц назад +230

    ఓరిని టీస్టులు సల్లగుండా కాసేపు ఆధరగొట్టావు ఇద్దరు ఆడపిల్లలే అనుకున్న.. పరవాలేదు.. దేవుడు ఒకే కానుపూలో మొగపిల్లాడిని ఆడ పిల్లని ఇచ్చాడు అదురుష్టవంతలు ❤️❤️👌👌😍😍

    • @pkusuma9110
      @pkusuma9110 Месяц назад +12

      Amayi lu pudithe badha padali evaritho chepukokudadhu abayi lu pudithe happy ga chepukovali ani ekada undhi bro

  • @user-de1vp8ol2v
    @user-de1vp8ol2v Месяц назад +14

    Enta twist echheru babu . Chala santosham . Pillalu meeru appudu bagundali . God bless you all.🎉🎉💐 From Chattisgarh.

  • @angothukavya4243
    @angothukavya4243 Месяц назад +127

    ఒక పాప,ఒక బాబు🎉🎉 🎉👏 congratulations. మొత్తానికి చెప్పారు

  • @user-gf7my9sr1y
    @user-gf7my9sr1y Месяц назад +5

    బాగున్నారా దేవుని కృపను బట్టి దేవుడు చక్కటి బిడ్డలని దేవుడు ఇచ్చాడు నాకు ఫస్ట్ ఇద్దరు కవల పిల్లలు తర్వాత మరలా అమ్మాయి అయినా నేను బాధ పడలేదు ఎంతో ఆనందించా దేవునికి తెలుసు ఎవరిని ఇస్తే మంచిది మంచిది అని అందుకే ఏమీ బాధపడకండి మీరు చాలా అదృష్టవంతుడు 🙌🙌🙌🙏🎉❤

  • @jhansirani3084
    @jhansirani3084 Месяц назад +19

    Views. Kosam yeppudu bhadhale thumb nails pedathavu yendhuku ...emotion ni use chesukokudadhu u r doing wrong yevaro yendhuku vuntaru thanaki husband ga nuvvu vunnavuga chusuko...pelli chesukonnadhi nuvvega ...ila chala mandhi vunnaru even singlemladies kuda vallu yentho kashtapdi struggles face chesthu pillani chusukontunnaru yedho peddha vishyam la vedios yendhuku...nee meedha vunde respect poindhi..

  • @DikshitBahu
    @DikshitBahu Месяц назад +23

    మాకు ఆడపిల్లలంటే ఇష్టం లేదుThumbnail అలా పెట్టడం కరెక్ట్ కాదు బ్రదర్

    • @chirukuri
      @chirukuri Месяц назад

      Nen kuda girls anukunna,boy ani video chusaka telisndiu.,views kosam full drama girls ani

    • @chirukuri
      @chirukuri Месяц назад

      Nen kuda girls anukunna,boy ani video chusaka telisndiu.,views kosam full drama girls ani

  • @sekharkaturu8823
    @sekharkaturu8823 Месяц назад +23

    Anna em anukokandii vedio ki kinda pettina caption marchandii plss

  • @hayathbeemalik106
    @hayathbeemalik106 Месяц назад +8

    అన్న ఆడపిల్ల పుడితే చాలు అని ఎంత మంది ఉన్నారో తెలుసా ఆడపిల్ల అదృష్టం ఇంటికి వచ్చిన మహాలక్ష్మి బాధపడకు

  • @SkJiya-yt1zp
    @SkJiya-yt1zp Месяц назад +45

    🌳 చెట్టు కాయ చెట్టుకు బరువా చెప్పండి మాకు ఇద్దరు ఆడపిల్లలే

  • @g.venkatalakshmivenky6131
    @g.venkatalakshmivenky6131 Месяц назад +3

    Congratulations thummudu and God bless you 😊😊😊😊

  • @naimavathichitti6112
    @naimavathichitti6112 Месяц назад +11

    Naku ఇద్దరు boys he naku పాపా కావాలని ఉండే but బాబులు వచ్చారు manam m చేయలేము kada sis

  • @nithyavenky9820
    @nithyavenky9820 Месяц назад +4

    Soo nice Maa Take Care All 👍👍👌👌💕💕💕

  • @padmajaa5505
    @padmajaa5505 Месяц назад

    Congratulations n God bless you to the whole family ❤

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh Месяц назад +8

    ఇప్పటికైన ఎవరు ఏంటో చెప్పారు. మంచి పేర్లు పలకడానికి ఈజీ ఉండే పేర్లు పెట్టండి మీరందరూ.

  • @SaiSnigdhaKoyyadi
    @SaiSnigdhaKoyyadi Месяц назад

    Very good Krishna, nenu comment chesanu, oka abbayi oka ammayi Ani, so nenu correct❤
    Meru enta varaku chaduvukunnaro teledu kaani meku chaala goopa samskaram, manchi manasu undi, seenu and Krishna meru life lo chala paiki vastaru, me pillalaki na blessings❤🎉 God bless u all, be happy always. Meru oka vidhanga naku inspiration. Thank u and all the best for your future.❤

  • @emandi_sisters_753
    @emandi_sisters_753 Месяц назад +3

    ఆడపిల్ల అనవద్దు ఇంటికి లక్ష్మి దేవీ వాళ్ళు వాళ్ళని ఎంత బాగా చుస్తే మీకు అంత బాగా జరుగుతుంది.

  • @DikshitBahu
    @DikshitBahu Месяц назад +6

    ఒక వీడియోలు పాపలు అంటున్నారు ఒక వీడియోలో పాప బాబు అంటున్నారు అసలు నిజం ఏమిటో పిల్లలు పెద్ద అయితే తెలిసిద్ది అనుకుంటా

  • @user-ld6pe2di2y
    @user-ld6pe2di2y Месяц назад +6

    Twist chala bagundi bro... 😅😅😊 god bless u all

  • @thanmayikiranmayiandashavo3330
    @thanmayikiranmayiandashavo3330 Месяц назад +4

    Super brother eni rojulu yavru ani wait chesamu epudu thalsinde

  • @mallisettikoteswarao7542
    @mallisettikoteswarao7542 Месяц назад +2

    Congratulations Anna
    God bless you bagaralou ❤❤

  • @AYAAN854
    @AYAAN854 Месяц назад +1

    Latha miru kurchenneppudu straight ga kurchondi ledhante back pain vastundhi and eat more calcium food and doctor suggested calcium tablets

  • @shilpakalburgi6830
    @shilpakalburgi6830 Месяц назад

    U people are very lucky to have girl nd boy baby. God bless to both of ur. child's

  • @itsmeharichetumakam
    @itsmeharichetumakam Месяц назад +1

    Congratulations both of u,chala Baga chopparu bro👏

  • @sivajagan9121
    @sivajagan9121 Месяц назад +31

    మీ ఇద్దరు పిల్లలకి దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి

  • @arunaRooddam
    @arunaRooddam Месяц назад +1

    🎉❤❤ Pillale mana balam Pillale prapancham🎉❤❤❤❤ god bless you both off u

  • @anithasakay2771
    @anithasakay2771 Месяц назад +1

    Super brother really good video brother chala happy 😊

  • @srigiribhramaramba
    @srigiribhramaramba Месяц назад +2

    7:07 revel time❤ latha navvu super... congratulations krishnalatha❤❤

  • @laxmisravan4287
    @laxmisravan4287 Месяц назад +1

    Hi bro congratulations🎉🎉🎉nd latha ki kuda careful ga 6months varaku pillalie maydalu take care hand support cheyalie back.
    lekutaye back ki padiepothadhi head chlla suffer avutharu annaya..

  • @LakshmiVlogsTelugu401
    @LakshmiVlogsTelugu401 Месяц назад +2

    Super brother.god bless you childrens.be happy.🎉🎉🎉

  • @Vnc9999
    @Vnc9999 Месяц назад +8

    నాకు తెలిసి న అబ్బాయికి ఆడపిల్లలు ఇప్పుడు నాలుగో సంవత్సరం కాన్వెంట్ వెయ్యాలి డబ్బు గురించి ఆలోచిస్తూ న్నాడు చాలా కష్టం అట్టున్నాడు

    • @Vinodv-rv1yk
      @Vinodv-rv1yk Месяц назад

      డోంట్ ఫీల్ గౌట్మెంట్ స్కూల్ లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది

    • @tejneeldevara
      @tejneeldevara Месяц назад

      ఎవరు పుట్టిన చదివించాలి కదా

  • @GangulamahendraMahi
    @GangulamahendraMahi Месяц назад +1

    Congratulations both of you
    U have a blessed baby girl and boy...🥰god bless u.....stay happy Forever with your kids...same nakuda first boy second baby girl puttindi .. now My baby was 6months old...ma babu ma intiki varasudu..alage ma papane ma inti mahalaxmi...I'm so happy...😍 9:37

  • @sravania5836
    @sravania5836 Месяц назад +2

    Congratulations🎉🎊❤🥰

  • @bhukyasumalatha9346
    @bhukyasumalatha9346 Месяц назад +1

    Yess...avarina ok.,..anyway Congratulations 🎉🎉

  • @jayashree5337
    @jayashree5337 Месяц назад +2

    God bless your full family

  • @lovelyshiva3432
    @lovelyshiva3432 Месяц назад +4

    అవును అన్న నాకు కూడా అమ్మాయి కావాలి అంటే బాబు పుట్టాడు నెక్ట్ టైం అన్న అమ్మాయి కావాలి

  • @lakshmilakshmip.377
    @lakshmilakshmip.377 Месяц назад +2

    Super anna meru 👩‍⚕️🙋👌👌👌❤️

  • @saiakashjampani2161
    @saiakashjampani2161 Месяц назад +1

    God bless you Anna

  • @sweety1841
    @sweety1841 Месяц назад +1

    Very happy & u r very lucky to have a baby noy nd a girl❤❤

  • @user-rh7qd4jl5c
    @user-rh7qd4jl5c Месяц назад +22

    అన్న నువ్వు ఆడపిల్లలు పుట్టారని బాధపడుతునవు మాకు ఒకరు కూడా లేక బాధపడుతూము దేవుడా మాకు ఒక పిల్లను అయినా ఇవ్వు శివాయ అని ఏడుస్తున్నాము నేను నా భర్త

  • @rajkumargollapalli256
    @rajkumargollapalli256 Месяц назад +1

    God bless you Both of you miru appudu happy ga vundali 😊

  • @user-el5ec5hb2n
    @user-el5ec5hb2n Месяц назад +2

    Congratulations for boy and girl 🎉

  • @luckyandammu8118
    @luckyandammu8118 Месяц назад +2

    నాకు ఇద్దరు ఆడపిల్లలే అన్నయ్య 💓 నందిత..జశ్విత మా పిల్లల పేర్లు

  • @nagajyothikondru705
    @nagajyothikondru705 Месяц назад

    God Bless You papaalu 100years miku always keep smiling ☺

  • @HibaAliyaworld1890
    @HibaAliyaworld1890 Месяц назад +4

    Congratulations 1girl 1 boy

  • @nareshammu9994
    @nareshammu9994 Месяц назад +1

    Super brother baby boy and baby gril god bless your children's

  • @sumalathathota9156
    @sumalathathota9156 День назад

    God bless you both 🎉

  • @kanakaratnam5875
    @kanakaratnam5875 Месяц назад +18

    అసలు పిల్లలు లేని వాళ్ళు ప్రరిసితి ఎంటి రా నువ్వు పిచ్చి మాటాడుతున్నారు ఆడపిల్ల ఐనా మోగ పిల్లలు అందరు ఒకటే బ్రో

  • @vdhanalakshmi797
    @vdhanalakshmi797 Месяц назад +4

    హ్యాపీ ఉండండి ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు

  • @mounikittu9259
    @mounikittu9259 10 дней назад

    Eppude me video chusanu anna comments off chesi undi. Chala badhaga undi anna mimmalni ela chustunte pillala condition kuda chala badhaga undi. E bad comments pette valla gurinchi em pitinchukovodu. Pillalu healty ga untaru meeru em bayapakandi. Meeru chala mancholu anna pillalni baryani entha care ga evvaru chuskoru nv chala great anna🙏🏻🙏🏻

  • @jyotibattuaAsha
    @jyotibattuaAsha Месяц назад +2

    Nenu expert chesa chains different model tesukunnapudu fix ipoyanu

  • @VanamKusuma
    @VanamKusuma Месяц назад +7

    God bless both bangarayya,,,bangaramma....ilane happy ga vundali annayya meru

  • @telugulyrics9367
    @telugulyrics9367 Месяц назад +1

    Congratulations

  • @hemacooks443
    @hemacooks443 Месяц назад

    God bless you your family

  • @user-oi7uh5vz6y
    @user-oi7uh5vz6y Месяц назад +3

    Yepudu apadallu cheyputhu vuntaru kabbati ala aindhe

  • @chandrika3490
    @chandrika3490 Месяц назад +1

    God bless you 🤗🙌🙌🙌🥰

  • @GDNKTelugu
    @GDNKTelugu 9 дней назад

    Enti anna okasari ఆడపిల్లలు అంటారు ఒక్కసారి మోగపిల్ల అంటారు

  • @mercygoriparthi1081
    @mercygoriparthi1081 Месяц назад +1

    Congrats bro🎉🎉🎉

  • @kottiniveditha9285
    @kottiniveditha9285 Месяц назад

    Pillaluki mustard seeds gattigaa pillow kutti head kinda pettandhii, e time lo babies appudu padukuney vuntaru kabbati back side head vothukupoyi flat gaa thayaru avuthundhi ala kakundaa e tip follow avvandhi bro

  • @itsmemettusandya1218
    @itsmemettusandya1218 Месяц назад +1

    Congratulations both of you 🎉🎉

  • @Bujjamma.326
    @Bujjamma.326 Месяц назад

    Annaya meku avaruleranukuntunaru adappilale repane roju parents ni chuskuntaru and valle pedha familys dairyam kuda meku don't very 🎉❤ bro

  • @allinoneslrb648
    @allinoneslrb648 Месяц назад +9

    పిల్లలకు మా ఆశీస్సులు తప్పకుండా వుంటాయి🌹🍡🍭🍬.కానీ ఇన్నిరోజులు చెప్పకుండా లేట్ చేసినందుకు నీకు శిక్ష తప్పదు తమ్ముడు.నిన్ను ఒక్కడినే రూం లో పెట్టి నీ వీడియోలన్ని ఆన్ చేస్తాం😀

  • @BandariLavanya-bo5ck
    @BandariLavanya-bo5ck Месяц назад

    Video chusi comets pattandi congrats🎉🥳🥳 latha vala amma me nanna vacharu akka thammudu❤🎉🎉🎉

  • @onlineordersvideos
    @onlineordersvideos Месяц назад +2

    Super Thammudu 😍😍

  • @PrashanthiPanchala
    @PrashanthiPanchala Месяц назад +1

    Oh. Great congratulations

  • @sandhyapennam336
    @sandhyapennam336 Месяц назад

    🤗 nice girl & boy congratulation 👏 one delivery to babies God bless you ❤️😂

  • @avulasrija3047
    @avulasrija3047 Месяц назад +2

    Pallu thagaka bujam meda vasukondi akkaya papalani pampu vacha varaku

  • @kmadhu5935
    @kmadhu5935 Месяц назад

    Miru happygvudali anna yivro yidho anuktarruani miru pillni yitha bhga hsukutaru a

  • @user-db3mb3rb6m
    @user-db3mb3rb6m Месяц назад +2

    Congrats meku latha gari

  • @prabhudas6605
    @prabhudas6605 Месяц назад

    Nice God bless you ❤️❤️

  • @vasanthavenijoseph8867
    @vasanthavenijoseph8867 Месяц назад +1

    You have two diamonds.Have a blessed life. 🙌

  • @user-el5ec5hb2n
    @user-el5ec5hb2n Месяц назад +32

    Orey babu oka ammayi abbayi vido full ga chusi comment cheyandi

  • @KalyaniG-xi2ly
    @KalyaniG-xi2ly Месяц назад +1

    అన్నా ఈ రోజుల్లో ఆడపిల్లలు బాధలు కాదు ఆడపిల్ల బాగా చూస్తారు ఇంట్లో ఆడపిల్లలు ఉంటుంది సరదా ఇది సంపదలు 😂

  • @santoshi6490
    @santoshi6490 Месяц назад +1

    Haii broo gdm మహాలక్షము brooo be happy ❤❤❤❤❤❤❤

  • @srinuamma7538
    @srinuamma7538 Месяц назад +14

    ఇప్పుడు ఇద్దరినీ కన్నారు వచ్చేసారి ఐదుగురిని కనండి ఆడపిల్లలను వచ్చేసారి ఐదుగురు పుడతారు నీకు నా మాట తప్పదు వచ్చే సారి కూడా నీకు ఆడపిల్లలే ఐదుగురు పుడతారు సో బీట్

  • @Agarthisatyavathi-lo7rj
    @Agarthisatyavathi-lo7rj Месяц назад

    Congratulations krishna garu👏👏🥳🥳🥳

  • @Amarjyothi491
    @Amarjyothi491 Месяц назад +3

    Maku twins papa babu god blessing tho

  • @Bujjamma.326
    @Bujjamma.326 Месяц назад +5

    Soo cuteee bro

  • @alivelumangasunitha5683
    @alivelumangasunitha5683 Месяц назад

    Congratulations lathaandlakii

  • @NavaraPavani
    @NavaraPavani Месяц назад +3

    Hey ఆడ పిల్లలు అంటునా వ ఈ రోజుల్లో అడ పిల్లలు లేకపోతే బాధ పడాలి ప్రతి ఒక్కటీ ఇప్పు డు ఏ ఆఫర్లు వచ్చిన అడ పిల్లలు కి ఆడ పిల్లలు కి అనే అంటున్నారు ఇంకేంటి అడవాళ్ళదే రాజ్యం ఇంకా

  • @trivenijagadeesh1493
    @trivenijagadeesh1493 Месяц назад

    Anna family planing operation iepoendha

  • @NavvaPriyanka
    @NavvaPriyanka Месяц назад

    💞ఏం పర్వాలేదు మీ అమ్మ నే ఇద్దరిగా పుట్టింది అనుకో💞👩‍❤️‍👩

  • @SwethaDesigns
    @SwethaDesigns Месяц назад

    Chala lucky meru eddharu bangaralu puttaru🎉🎉🎉🎉🎉🎉ada pillalante naku chala estam.....erojullo ada pillalade hawa

  • @jyothsnabethavalli9599
    @jyothsnabethavalli9599 Месяц назад

    Congratulations Annayya 🎉🎉🎉

  • @kondamaneesha4773
    @kondamaneesha4773 Месяц назад

    Assale pillalu Leni varuu m anukovaloo cheppandiii congratulations bro be happy for life long

  • @user-hk8jc5wf7j
    @user-hk8jc5wf7j Месяц назад

    Chala baga chyepparu anna meru chala happy ga unndandi me baby ni chustunte chala cute ga undhi god bless you me andariki happy ga unndandi bada pada kandi evaro anna vishayalaki ok anna message ki reply evvandi ok na

  • @kejiyarani6789
    @kejiyarani6789 Месяц назад +5

    Areh babu neku common sense undha konchem Aina ...Ela aithey video chustharu Ani cotation pedthunav....

  • @Kvlm2213
    @Kvlm2213 Месяц назад

    ఆడపిల్లలు అయితే aenti అన్న mahalakshmilu eddharu ఇంటికి

  • @user-gc4nk6sz4k
    @user-gc4nk6sz4k Месяц назад +1

    Same situation

  • @selvidruva5024
    @selvidruva5024 Месяц назад

    Very nice baby's first God gift girl's Anna 😘💖😘💖😘

  • @YaminiJuttu
    @YaminiJuttu Месяц назад +1

    Girls ayite am ayyindi anna kodukulu kanna Valle Baga chusukuntaru kadha malli enti ki mahalaxmilu vacharu be happy anna

  • @veperisumitha7631
    @veperisumitha7631 Месяц назад

    God bless yr children

  • @avvarususeela3964
    @avvarususeela3964 Месяц назад +1

    Congratulations brother 😄😄😄😄