నా పేరు గాయత్రి .నమస్తే అమ్మా చాలా రోజులు అయ్యింది మీకు కామెంట్ పెట్టి ఎలా ఉన్నారు. వీడియో చాలా బాగా నచ్చింది నాకు. అమ్మా శనగపిండి బదులు కందిపిండిని వాడచ్ఛా దయచేసి తెలియజేయగలరు
Egg tho ne chala easy ga undi amma.... Result kuda bagundi.... Enni veyalsina avasaram ledu..... Karchu kuda thakuva... Easy proces..... Egg lo ne anni unai poshakalu...
Roju edo pani chestune untaru. Mokkala deggara entha time spend chestarandi?? Emaina time table follow chestara?? Plants deggara unte, kitchen pani late avtundi. Kitchen lo unte mokkala deggara vella leka potunnanu. Emaina time table unte cheppara please.
ఆకు కూరలకి , నారుకి వాటర్ ఇస్తూ ఉంటే పడిపోతున్నాయి.బాటిల్ కి రంద్రాలు చేసి ఇస్తే కూడా పడిపోతున్నాయి. మీరు ఇచ్చినట్టుగా ఒక్క చేత్తో కాసిన్ని వేయాల్సి వస్తోంది పద్మ గారూ.
Hi Anti elavunru na Peru Vasanth madi Thirupathi miku chela messages pettenu Naku reply ivaledu kani ippudu chinna dout undi cheppali thamalapaku manchi aku ante thambolam vesukune aku narsrilo Ela gurtu patali cheppnadi please Anti
Chithra from chennai good information video I have a doubt when we pour water to a pot is it compulsory full pot get wet overflow of water may come out in the drain system because daily I am giving fertilizer so I dont want to waste that somebody says that pot will get heat and plant will die is it true please clear me
Yentho baaga explain chesaru chuupinchaaru many many thanks andi
Very useful for vegetarians
మంచి ఉపాయం చెప్పండి మేడం థాంక్యూ
Tq ammaa memu bhoomi lo naatamu plants anni vaatiki kudaa ee drawanaalu wadawachaa
చాలా బాగా మంచి రిజల్ట్ వస్తాయండి
Thanks aunty usuful video.
Meeru cheppina majjiga maatram baaga pani chestundi padma garu. Chacchi potundi ankunna mokka kooda puvvu poosindi. Thanks a lot🙏
నాకు చాలా సంతోషంగా ఉన్నది మీ కామెంట్ చదివి
మీరు ఒక్కరోజు video late అయినా మంచి information తో వస్తారనే నమ్మకం అమ్మా thanq very much
థాంక్యూ వాసంతి
చాలా రోజుల నుండి మీ reply కోసం waiting aunty
Good morning antigaru cooler moter gurichi purthiga information tho oka video cheyyandi plezzzz dhanitho neelhu poyyadam valana shock koduthundha ymaina ,,,tesukovalasina jagratthalu gurichi cheppandi plezzzz antigaru
మన ఛానల్ లో ఉన్నది అండి వీడియోలు
@@patnamlopalleturu-pinnakapadma thanks 😊antigaru
Neyyi vadochaandi
వాడుకోవచ్చు అండి
Chala bags chepparu kodiguddu penkula badulu EMI cheyyali chepparu thankyou
Karivepaku plant kundilo Baga ravalante em cheyali tell me aunty
బియ్యం కడిగిన నీళ్లు ఇవ్వండి
@@patnamlopalleturu-pinnakapadma thanks aunty
నా పేరు గాయత్రి .నమస్తే అమ్మా చాలా రోజులు అయ్యింది మీకు కామెంట్ పెట్టి ఎలా ఉన్నారు. వీడియో చాలా బాగా నచ్చింది నాకు. అమ్మా శనగపిండి బదులు కందిపిండిని వాడచ్ఛా దయచేసి తెలియజేయగలరు
ఆ బాగున్నాము గాయత్రి మీరు ఎలా ఉన్నారు వాడండి మంచిదే
Hare Krishna miru yela yela chupisthunaro nenu alaghe chesthunanu mokalaku care thisu kuntunanu marosari Thanks Andi 🙏
గిరిజ గారు ఎలా ఉన్నారు
పద్మక్క థాంక్యూ మంచి లిక్విడ్ చెప్పారు అలాగే జీవనయెరువులు బయెచారు వాడినా తరువాత మళ్లీ కంపోస్ట్ లిక్విడ్ కూడ తప్పకుండా వాడాలా అక్క
మనం కుండీలలో పెంచుకుంటున్నాం అందువలన ఇస్తే మంచిది
Tq sister
పోదాం అనుకునేసరికి వర్షం పడుతుంది మేడం ఇప్పుడు ఎలా వేయాలి మరి వర్షాకాలంలో
Hello aunty good evening I am vamshi thanks for your information 👍😊
Hi Vamshi
@@patnamlopalleturu-pinnakapadma bagunnara aunty
Super aunty thanks for sharing 👍
Padma garu super tips anddi 👍 na Peru kuda padma anddi
ఆంటి గారు మీకు చాలా ఓపిక అండీ
Aunty garu maa intlo మందరచెట్టు మొగ్గలు వచ్చి రాలిపోతుంది నిమ్మ చెట్టు కూడా పూత రాలుతుంది ఏదైనా టిప్ చెప్పండి
మొక్కలకు క్యాల్షియం అందించండి
@@patnamlopalleturu-pinnakapadma egg shell ivvocha aunty
Danimma chettu flowers oodipothunnayi aunty ,fruits avvatledu ,Edina cheppandi aunty
మగ పువ్వులు రాలిపోతాయి అండి వచ్చే పూలు నిలబడతాయి ఆ టైంలో పోషకాలను అందించండి నేను చెప్పినవి
@@patnamlopalleturu-pinnakapadma Thanks aunty
Very simple and easily explained aunty. Thank you very much.
వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి నూతన విధానం తో ఎంతో మేలు చేకూరుతుందని మా కోసం చక్కగా చేసి చూపించారు 🙏🏿
థాంక్యూ శ్రవణ్
Aunty garu kobbari mokkalu kundilo annaru pettukovachuna telupandi
విజయలక్ష్మి పెట్టుకోవచ్చు నేనేం బోన్సాయ్ చేద్దామని పెట్టాను
TQ aunty garu e video kosam aduru hustunnanu. Pettaru miru .
Hai padm garu namaste. Chala manchi pratyamnayam chepparu. Tq.
Egg tho ne chala easy ga undi amma.... Result kuda bagundi.... Enni veyalsina avasaram ledu..... Karchu kuda thakuva... Easy proces..... Egg lo ne anni unai poshakalu...
మహేష్ కోడిగుడ్లు వాడుకొని వాళ్లు కోసం మనం నూనెలు కొంచెం కొంచెం వేసుకుంటే మంచిది కోడిగుడ్లు లో కూడా ఇలా రకరకాల నూనెలు కలపండి ఇంకా రిజల్ట్ బాగుంటుంది
Thank you aunty naku bonsai mokkalu chala estam aunty kobbari mokka bonsai video chayandi aunty please
మీకు వీడియో చేస్తానండి
Aunty garu chala useful video chesaru naa deggara mamidi chettuku puta vochi dry avutundi daniki emicheyali
ఈ సంవత్సరం చలి కూడా ఎక్కువగా ఉన్నది
Padma garu manchi liquid chupincharu Tnq useful 👌
మంచి పోషక విలువలున్నాయి
Padam garu namaste bagunara
Na pearu surya praba meerupette videos
Chustu untanu all bhakara mokka
Kasindha nenu chinna middithota
Chestunanu andhuke aduguthunanu
Hi Anita Garu miru adichesina super thanks auntie garu
Thank you Padma గారు, మీరు first time egg తో చేసి చూపించినపుదు అడిగాను, finally చూపించారు 🙂
అందరూ అడుగుతున్నారని వీడియో చేశానండి
Neem oil lekunda cheyavachaa andi?
వేసుకోవచ్చు అండి
After giving this liquid
Is water can enough to plants
Thanks for this video
Please reply
వారానికి రెండు రోజులు ఇవ్వండి
Thank you aunty for sharing
Namaste aunty, edanna oil annaru mustard oil kuda use cheyacha
చేసుకోవచ్చని అన్నీ కలిపి కొంచెం కొంచెం చేసుకుంటే మంచిది
Thank u mam ok good job thank u
Great ma
Chala bagundhi amma video.. manchiga explain chesaru anni
Thanks Padma gaaru,ఇన్నాళ్ళూ egg వాడేదానిని,మీరు చెప్పిన విధానమే. కానీ, కొంచం egg వాసన వచ్చేది.ఇప్పుడిక ఆ బాధ లేదుగా
Padma garu varmi clait antay enti Nellore lo ekkada thorukuthudhi chepandi
మినరల్ అండి అది ఖనిజం ఇచ్చిన పోషకాలను స్టోర్ చేసుకుని మొక్క కి కావలసిన పోషకాలను అందిస్తుంది వాటర్ స్టోర్ చేసుకుంటుంది మట్టి లూస్ గా ఉంచుతుంది
Meeru privious ga chesina videos lo Nellore lo varmi clait thorukuthundhi ani cheparu Amma adhi ekada thorukuthundhi chepandi amma
Chalabaga cheperu padmagaru me ru super andi
Aunti garu liquid okasare chesukondi stick pettukovachaa . 10 days ki 3 times ichetlu radey chesukoni pettukovacha .paadavadaa andi.
ఫ్రిజ్ లో పెట్టుకుని ఇవ్వండి
@@patnamlopalleturu-pinnakapadma tnq aunti garu
Padma garu meeru chupinchina Kamala chettu gurunchi cheppandi
Ok Sujatha garu
Hi aunty lemon flowering ravatledu, what to do ?
Hello aunty garu 🙏💐. thank you so much for useful video 🙏👌👍
Chala bagacheparu
Thank you so much aunty information share chesi nandhuku 😀
మేడమ్ గారు థాంక్స్ .
Hi aunty, Mee inti place enta aunty
Paper flower plant root tho ne pettala?
మీకు దొరికితే కొమ్మలు డిసెంబర్ జనవరిలో నాటుకోవాలి
@@patnamlopalleturu-pinnakapadma Thanks aunty
Kamala chetu cost?
Padma garu tamata mokkalaki akku mudata vastundi am chesina povatam ledandi ami vadalo chappandi please
నెక్స్ట్ వీడియోలో చెప్తానండీ
Good information mam tq
Roju edo pani chestune untaru. Mokkala deggara entha time spend chestarandi?? Emaina time table follow chestara?? Plants deggara unte, kitchen pani late avtundi. Kitchen lo unte mokkala deggara vella leka potunnanu. Emaina time table unte cheppara please.
నేను వంట మార్నింగ్ చేసుకుంటా అండి
Hi padmagaru
Meeru చాలా ఓపిక గా చేసి చూపిస్తున్నందుకు 🙏🙏🙏🙏.మీరు కమలా మొక్క ఎక్కడ కొన్నారు.
శ్రీ ఆంజనేయ నర్సరీ
Munaga tree ke gongade purugulu rava
నాకు కొంచెం కనపడగానే నేను కట్ చేసి డస్ట్ బిన్ లో వేసాను
Aunty video chala bagundi. Renditilo edi manchidi? Nenu egg emulsion kooda vadanu.
రెండు మంచివి అండి
Rice, pappu cadigina water lo vegetables thokkalu fruts thokkalu vunchesi koncham bellam vestanu day by day chetlaku postunnanu ila poyavacha andi
చాలా మంచిది అండి
Summer ki mokka pesticides chepandi
మనకి ఎండాకాలం అంత రావండి శీతాకాలంలో ఎక్కువ తెగుళ్ళు వస్తాయి
Hi aunty how are you. For all kind of plants can we give? Like roses and leafy vegetables?
అన్ని మొక్కలకు ఇవ్వచ్చు అండి
Hare Krishna Padma garu bhaghunara chala rojulu aeindi egg bhadalu chenaga Pindi gurinchi chupinchalu chala chala Thanks Andi
Truely speaking,i don't like egg Padma garu, manchi topic chepparu, very grateful to you
Mokkalu penchutaku mattibadulu kokofit varmicompost vadavachha?
వాటరింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి అండి
Miru chese అన్ని పద్ధతులు సేంద్రియ అందుకే నేను మిమ్మలిని ఫాలో అవుతాను
థాంక్యూ శ్రీలక్ష్మి
Aunty Kamala plant ekkada thisukunnaru
Naa dagara mamidi chettu ki ipudey flowerng vastundi andi ee time lo ee liquid ivvacha andi..flowering baga ravali antey yemi cheyali andi??🙂
పుల్లటి మజ్జిగ ఇవ్వండి
Amma chettuki mudata chimalu purugu pattakumda emi cheyyali please cheppamdi amma
👍🏻great super
Aunty garu mee video kosam eduruchusuthunanu 👌👌👌
Super andi....
థాంక్యూ ఉమగారు ఎలా ఉన్నారు
అమ్మ మీ ఇండియా కి 👏👏 మీ ద్వారా ఎంతమందికి తెలియజేస్తున్నారు సూపర్ అమ్మ 🌱🌱🌱👌👌👌
baga chepparu amma
Good information madam.
Olive oil paathabadindhi vaadukovadhu annaru pillalu . ....adhi vaadocha Padma garu
చాలా మంచిదండి వాడుకోండి
@@patnamlopalleturu-pinnakapadma thank you.... Good morning....
Hi aunty garu. Madhi 1acre jama chettlu unnayi vatiki ela poshaka viluvalu ivvali
జ్యోతి గారు kn బయోసైన్సెస్ మేడంగారు వీడియోలు ఉన్నాయి చూడండి
Thank u aunty
Meeku chaala opika Auntygaru. Video chaala bavundi. Tappakunda chesi mokkalaku Istanu. Compost cheyyadam malli choopinchandi auntygaru.
Aunty garu na daggara oka mokka undi adi em plant aneydi theylidam leydu....me pic pamputha chusi cheypthara
Ok
@@patnamlopalleturu-pinnakapadma meeku Instagram lo already pic pettnau but no reply andi
Excellent liquid fertilizer.👍
TQ Jenny Peter garu
Hi Aunty nenu America Lo vuntaanu, indoor plants ki ee water poyavachaa?
Ennirojulaku vokasaari poyaali? Winter lo?
ఇప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది మీరు నీళ్లు ఇవ్వకపోయినా పర్వాలేదు ఒకసారి చూసుకోండి తడి ఉంటే వద్దు
Good collection of plants
ఆంటీ గారు మామిడి చెట్టు పువ్వులతో ఉంది పువ్వు మీద అక్కడక్కడా నల్లగా ఉంది ఆంటీ.ఏం చెయ్యాలి చెప్పండి ప్లీజ్.
అనసూయ చలి ఎక్కువగా ఉన్నది
Kundeello kobbarikayalu kasthaya
నేను బోన్సాయ్ మొక్కలు చేయాలి అనుకుంటున్నాను
Hi anty garu ma malbbey plant ki fruits ravadam ledu akulu thisesam pruning kudu chesam kani fruits ravadam ledu em cheyali anty
మొక్కకు ఎండ తగులుతుందా అండి
Vasthundi anty
Vasthundi anty
Aunty garu beera mokka chala chinna kundilo pettaru andulo three mokkalu pettaru baga vasthaya andi beera kayalu vatiki poshakalu ememi eppudu istharo cheppandi
వస్తాయండీ
4oils compulsory aa mam? I don't have neem and nuvvula oil
ఒక్క నూనె తో కూడా చేసుకోవచ్చు వేరుశనగ నూనెలో నత్రజని ఉంటుంది
ఆకు కూరలకి , నారుకి వాటర్ ఇస్తూ ఉంటే పడిపోతున్నాయి.బాటిల్ కి రంద్రాలు చేసి ఇస్తే కూడా పడిపోతున్నాయి. మీరు ఇచ్చినట్టుగా ఒక్క చేత్తో కాసిన్ని వేయాల్సి వస్తోంది పద్మ గారూ.
కొంచెం లోపలికి విత్తనాలు వేసుకోండి
Hi Anti elavunru na Peru Vasanth madi Thirupathi miku chela messages pettenu Naku reply ivaledu kani ippudu chinna dout undi cheppali thamalapaku manchi aku ante thambolam vesukune aku narsrilo Ela gurtu patali cheppnadi please Anti
వసంత తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తానువచూసుకోలేదు సారీ చెప్తున్నాను ఓకే నర్సరీ వాళ్ళని అడిగితే చెబుతారు పలచగా ఉంటుంది ఆకు
Padma garu nenu kurnool lo untaanu...mimmalni kalavaali anukuntunna...kalavachchaa
త్వరగా మంచి రోజులు రావాలని కోరుకుందాం అండి తప్పకుండా కలవచ్చు
@@patnamlopalleturu-pinnakapadma thanks padma garu
Padma garu kn biosciences valla kit amazon lo ledandi
Nice video madam
Super andi
Mam where do we get Dalchini and Elachi plants? Do they grow in Vijayawada climate?
హైదరాబాద్ క్లైమేట్ ఇక అయితే దాల్చిన మొక్క బాగా వస్తుంది
@@patnamlopalleturu-pinnakapadma meeru ee plants ekkada తెచ్చారు mam
Hello madam can we give this same liquid fertilizer once in every fifteen days repeatedly.
చాలా మంచి రిజల్ట్ కనబడుతుంది అండి
@@patnamlopalleturu-pinnakapadma thank you madam
Super aunty garu
Chithra from chennai good information video I have a doubt when we pour water to a pot is it compulsory full pot get wet overflow of water may come out in the drain system because daily I am giving fertilizer so I dont want to waste that somebody says that pot will get heat and plant will die is it true please clear me
Chitra Makka ku overwater vadu
Ratio entha veyyamanta ru mam
కొంచెం ఎక్కువ అయినా పర్వాలేదు తక్కువ అయినా పర్వాలేదు
Super aunty
Aunty garu chaaala rojulaki video pedutunnaru Ela vunnaaru..
బాగున్నాము అండి