మంచిది ఎమైనా బుద్ధి జ్ఞానం సిగ్గు సెరం ఉందా తల్లిదండ్రుల కు పిల్లలను విచ్చలవిడిగా వదిలి పెట్టడం నేర్చుకున్నారు అందరు.. పిల్లలు ఎటు పోకూడదు కాలం బాగోలేదు అని తెలియదా.. పిల్లలు లేకుండా ఏం జాతర..? ఏం పండుగు..? ఏమైనా అడ్డం అయ్యారా .. మొత్తం విచ్చలవిడికి అలవాటు అవుతున్నారు తల్లిదండ్రులు.. భాద్యత ఉండక్కర్లేదా.. పిల్లలు నడవడం మొదలైందా వదిలేసి తల్లిదండ్రులు తమ భాద్యతలు తీరిపోయినాయి అనుకోవడం దీనికి కారణం తల్లిదండ్రులు.. ఈ కాలంలో పిల్లలు పది సంవత్సరాల వాడికి ప్రేమలు . పగలు ప్రతికారలు.. కంటికి కనిపించిన బండి కొనివ్వడం .. ఈ విచ్చలవిడి తనమే.. పిల్లల ను చెడగొడుతుంది.. అంత జరిగిన తరువాత ఇక మీద ఎటు పోను అంటే పోయిన ప్రాణాలు వస్తాయా...? తల్లిదండ్రుల దే పెద్ద తప్పు
మంచిది ఎమైనా బుద్ధి జ్ఞానం సిగ్గు సెరం ఉందా తల్లిదండ్రుల కు పిల్లలను విచ్చలవిడిగా వదిలి పెట్టడం నేర్చుకున్నారు అందరు..
పిల్లలు ఎటు పోకూడదు కాలం బాగోలేదు అని తెలియదా..
పిల్లలు లేకుండా ఏం జాతర..?
ఏం పండుగు..?
ఏమైనా అడ్డం అయ్యారా ..
మొత్తం విచ్చలవిడికి అలవాటు అవుతున్నారు తల్లిదండ్రులు..
భాద్యత ఉండక్కర్లేదా..
పిల్లలు నడవడం మొదలైందా వదిలేసి తల్లిదండ్రులు తమ భాద్యతలు తీరిపోయినాయి అనుకోవడం దీనికి కారణం తల్లిదండ్రులు..
ఈ కాలంలో పిల్లలు పది సంవత్సరాల వాడికి ప్రేమలు . పగలు ప్రతికారలు.. కంటికి కనిపించిన బండి కొనివ్వడం ..
ఈ విచ్చలవిడి తనమే.. పిల్లల ను చెడగొడుతుంది..
అంత జరిగిన తరువాత ఇక మీద ఎటు పోను అంటే పోయిన ప్రాణాలు వస్తాయా...?
తల్లిదండ్రుల దే పెద్ద తప్పు
Super correct ga cheppaaru
Nice msg
Teliyani place ki entra velledi???!😢😢😢😢😢😢
యాంకర్ గారు చెప్పేది అర్థం కావ లేదు