ఒసేయ్ ఎక్కడున్నావే.. ఇంగ్లీష్ లెటర్ వచ్చింది చదివిపెట్టు | Suryakantham Comedy Scenes | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • Telugu Comedy Scene From Chaduvukunna Ammayilu Movie. #SuryakanthamComedy #SuryakanthamComedyScenes #SuryakanthamLoveLetterReadingComedy
    ఈ చెయ్యి అందుకోసం వేయలేదే - • ఈ చెయ్యి అందుకోసం వేయల...
    Ravi Teja Ultimate Comedy Scenes - • Ravi Teja Ultimate Com...
    Disco Raja Ravi Teja Best Back To Back Comedy Scenes - • Disco Raja Ravi Teja B...
    నేనిప్పుడు మీలా తెలుగు మీడియం అనుకున్నారా ఓన్లీ ఇంగ్లిష్ - • నేనిప్పుడు మీలా తెలుగు...
    దేశం అంతా వ్యతిరేకించింది మూవీ ఆపేయాలని కానీ చివరికి అదే దేశాన్ని ఒకటిగా కలిపింది.. - • దేశం అంతా వ్యతిరేకించి...
    డబ్బు ఖర్చు చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చేవారిని ఎప్పుడైనా చూసారా? - • డబ్బు ఖర్చు చేయటం కోసం...
    ఏది మావయ్య అని పిలువు | Balakrishna Comedy Scenes - • ఏది మావయ్య అని పిలువు ...
    Tollywood ROWDY Vijay Deverakonda Planning - • Tollywood ROWDY Vijay ...

Комментарии • 789

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 года назад +342

    అది నటనా ! ఎంత సహజత్వం. 👌
    ఎదురుగుండా కెమెరాలు , మనుషులు ఉన్నారా అని అనిపిస్తుంది.అంత సహజమైన నటన. వారు కారణ జన్ములు.

  • @chiyaanv1149
    @chiyaanv1149 Год назад +526

    2023 lo kuda chusinavalu oka like veskondi

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 года назад +1519

    నా దృష్టిలో సూర్యకాంతం గారు సావిత్రి కన్న గొప్ప నటి ...

  • @janujadyada1322
    @janujadyada1322 7 месяцев назад +104

    2024 lo చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @prabhu741181
    @prabhu741181 4 года назад +1286

    కచ్చితంగా చెబుతున్న ఎంత గొప్ప నటులలైనా "రి ప్లేస్" చెయ్యవచ్చు కానీ, సూర్యకాంతాన్ని మటుకు రి ప్లేస్ చెయ్యలేరు ఎవ్వరు.

    • @panjalanag8207
      @panjalanag8207 4 года назад +11

      💯☝️👌🙏🙏

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 3 года назад +23

      అమెలేని లోటు ఎవరు భర్తీ చెయ్యలేరు...

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 года назад +14

      💯 correct chepparu sir
      Yess ameku aame saati.

    • @swaroopareddy167
      @swaroopareddy167 3 года назад +8

      Chala natural actress... Intlo unnatte untundhi.. mata kooda..

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 года назад +6

      @@swaroopareddy167 avunu andi.
      Ma amamma vallu ilage matladevaru
      Aa gadusu tanam anta ekdam natural
      Acting mashine
      Avida.

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 Год назад +77

    సూర్యకాంతం గారు, రేలంగి గారి కాంబినేషన్ 👌👌👌హాస్యాన్ని పoడించారు. ఇదీ హాస్యం అంటే వెక్కిలి చేష్టలు, ద్వంద్వార్థ ప్రయోగాలు లేని హాస్యం.

  • @lakshmiraghavam5053
    @lakshmiraghavam5053 4 года назад +563

    ఏదో మాములుగా చూద్దాం అని click చేస.... కానీ... super కామెడీ.... సూర్యకాంతం గారు అండ్ రేలంగి గారు.... మీరూ యే లోకాన ఉన్నరేమో కానీ మీ లాంటి గొప్ప నటులు న భూతో నా భవిష్యతి

  • @Dr_Aparna
    @Dr_Aparna 3 года назад +188

    ఆనాటి సినిమాలు, డైలాగ్స్, కామెడీ, నటీ నటులు.... ఆరోజుల్లో ఆణిముత్యాలు..🙏🙏

    • @aquans1751
      @aquans1751 Год назад

      Hii Aparna gd evng plz reply 🌹

  • @poojadeep4682
    @poojadeep4682 3 года назад +218

    నా చిన్నతనం లో సూర్యకాంతం గారిని గాడుసు రాకాసి అనుకోవడ్ని... ఇప్పుడు చూస్తుంటే ఆ సహజ నటన మహా అత్భుతం.

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад +1

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈😊🙏

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 3 года назад +200

    మీ నటనకు ఎన్ని మార్కులు వేసిన తక్కువే, ఈరోజు లో ఇంత న్యాచురల్ గా ఎక్కుడైనా వుంది 🙏

    • @durgasri9296
      @durgasri9296 3 года назад +3

      Movie name cheppandi plz

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

    • @aquans1751
      @aquans1751 Год назад

      @@durgasri9296 hijj Durga gd evng plz reply 🌹

  • @mahimaheswari748
    @mahimaheswari748 3 года назад +68

    నీకెందుకు సిగ్గు నిన్ను చూసి నాకు సిగేస్తుంది 🤣🤣🤣 సూర్య కాంతమ్మ గారు మీ కామెడీ సూపర్

  • @vijayanirmala1801
    @vijayanirmala1801 3 года назад +74

    లెజెండ్ సూర్యకాంత అమ్మ 🙏

  • @Y.Sowmyakrishna_official
    @Y.Sowmyakrishna_official Год назад +72

    ఆ నాలుగు ముక్కల్లో ఈ రెండు ముక్కలు 😂,
    నా దుప్పి 😂 👌

  • @thimmappachannel8995
    @thimmappachannel8995 4 года назад +58

    అహ ఏమి అభినయం మీ నటనా నా మనసు చల్లగా ఉంది ఈ తరం నటన గోరు వెచ్చని నటన. ఆ తరం.నటన. మళ్ళీ రావాలి

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +32

    మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @ajaybabukatari749
    @ajaybabukatari749 Год назад +153

    ఒక రూపాయికి సవరం, పావలా కి పువ్వులు... గోల్డెన్ డేస్ అంటే అవి.

    • @mmangaranerane1122
      @mmangaranerane1122 11 месяцев назад +2

      Malli aarojulu vasthey bagundu

    • @Bimbisara-xc4gw
      @Bimbisara-xc4gw 2 месяца назад

      ఒరేయ్ వెధవ ఆ కాలంలో డబ్బుకు చాలా విలువ ఉండేది రా ఇప్పుడు మా జీతాలు కూడా తక్కువే రా మా తాతగారికి బంట్రోతు ఉద్యోగం ఉండేది నెలకు 5 అణాలు ఇచ్చేవారు పంచాయతీ రాజులు మూడు రూపాయలకు మా నాన్నగారు చేరారు రా

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 года назад +106

    ఈ సినిమా పేరు చదువు కున్న అమ్మాయి లు 👍👍👌👌🏡👨‍👨‍👧‍👧

    • @sreeramarajugadiraju1694
      @sreeramarajugadiraju1694 3 года назад +5

      Cinema title CHADUVUKUNNA AMMAYILU

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 3 года назад +2

      Meenakshi garu jai javaan kadu

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 3 года назад +2

      @@srinivascheruku2566 అవును ఎవ్వరో చెప్పారు..తాక్యూ

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 3 года назад +1

      @@sreeramarajugadiraju1694 అవునండీ.. ఎవ్వరో చెప్పారు.. తాక్యూ

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 3 года назад +1

      @@pasupuletimeenakshi2160 chaduvukunna Ammailu

  • @veerababualamanda2797
    @veerababualamanda2797 2 месяца назад +2

    మహా నటి సూర్యకాంతం గారు ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఇందు లో screens అన్ని download చేసుకుని అప్పుడప్పుడు చూస్తూ వుంటా ❤

  • @Nareshch-my3gw
    @Nareshch-my3gw 4 года назад +178

    సినిమా లలో మాత్రం ఆమె ఇలాగే నటిస్తారు కానీ ఆమెది చాలా గొప్ప మనసు ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టకుండా పంపించారట, ఇంకొక విషయం సావిత్రి గారు చివరిరోజులలో ఉన్నపుడు ఆమె ను ఓదార్చి అన్నం కూడా పెట్టారట.

    • @salikalaramesh5283
      @salikalaramesh5283 3 года назад +6

      నాకు బాగా నచ్చింది

    • @salikalaramesh5283
      @salikalaramesh5283 3 года назад +7

      సూర్యకాతాo గారు సినిమాలు బాగా చూస్తణూ

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад +2

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

    • @PavanKumar-lk5vg
      @PavanKumar-lk5vg 3 года назад +3

      Avunu ata ....real ga soft character Ani 🙏🙏

    • @pluto0077
      @pluto0077 11 месяцев назад +1

      Suryakantham garu..very imposing character...
      Screen meeda thanu act chesthuntey...she usually dominates entire screenspace.

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Год назад +15

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼సూర్యకాంతం గారు మంచి మనసున్న వారు మంచి వ్యక్తిత్వం కలవారు అలాంటి వారు సినిమా ఫీల్డ్ లో ఎవరు లేరు 👌

  • @kobbarithota3eluruu423
    @kobbarithota3eluruu423 4 года назад +74

    I love Surya kantam

    • @rakeshkumarburugu2036
      @rakeshkumarburugu2036 3 года назад +1

      Me too

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

    • @vasantasolasa3917
      @vasantasolasa3917 3 года назад

      @@rakeshkumarburugu2036 y

    • @nagamanisuroju3563
      @nagamanisuroju3563 3 года назад

      Suryakanthamma anali

    • @prabhaskommareddy
      @prabhaskommareddy 3 года назад

      She is legendary and vest actress

  • @అభిరామ్పటేల్-హ8ఙ

    గ్రేట్ యాక్టర్ సూర్యకాంతం గారు 🙏🙏🙏

  • @AhmedNisar
    @AhmedNisar Месяц назад +1

    అయ్యబాబోయ్ .. ఇంత నటనా .. ఎంత నటనా .. ఎంతటి సహజత్వం. .. రూపాయి, పావలా .. ఆ కాలమే మంచిది

  • @MadhuGoud888
    @MadhuGoud888 Год назад +11

    05:39 ఆ నాలుగు ముక్కల్లో ఈ రెండు ముక్కలు ఉన్నాయేమో చూడు 😂😂😂😂🤣🤣

  • @badarinathc2122
    @badarinathc2122 Год назад +5

    సూర్యకాంతం మహానటి . ఏ భాషలో కూడా ఇంత సహజత్వం తో నటించే నటి లేనే లేరు. ఆ హావ భావాలు, ఎడమ చెయ్యి వాటం , సంభాషణలను అవలీలగా చెప్పే తీరు , ఆ సీన్ కు ప్రాణం పోస్తాయి. ఎంతో గొప్పనటి మన సూర్యకాంతమ్మ .

  • @meghanamadhu1267
    @meghanamadhu1267 Год назад +7

    సిగ్గా... నిన్ను చుస్తే నాకు సిగ్గేస్తుంది... 😄😄😄

  • @chandramohanm4003
    @chandramohanm4003 4 года назад +124

    పావలా పెట్టి పువ్వులు కొనుక్కో..అంటే తెగ నవ్వొచ్చింది...

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 года назад +12

      ఆనాటి పావలా
      ఈనాటి పది రూపాయలకు సమానం కదా.

    • @chandramohanm4003
      @chandramohanm4003 4 года назад +3

      @@chandrashekarbikkumalla7075 అవుననుకోండి..

    • @bhagyasribujji7566
      @bhagyasribujji7566 4 года назад +2

      Chandrashekar Bikkumalla 50rupees ki equal

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 года назад +4

      @@bhagyasribujji7566 ఏంకాదూ!!ఒక్కరు తలలో పూలు ఎన్ని పెట్టుకుంటారూ, ఒక్కమూర.
      ఇప్పుడు మూర పూలకెంతా!!?
      పదీ, లేదా!! పదిహేను రూపాయలు.
      అంతే!!!!!!!!!!!!!.

    • @anushaadla2562
      @anushaadla2562 4 года назад +1

      Appudu pavalatho 2 soaps vachedi ippudu 25rs right ? Appati life chala better evryone comes from village only...

  • @Karanilakshmi
    @Karanilakshmi 15 дней назад +1

    Super suryakantham gaaru

  • @godiganoorusuma2836
    @godiganoorusuma2836 Год назад +3

    యిలాంటి ఆక్టర్స్ మళ్ళీ రాలేరు, యిప్పుడు లేరు

  • @sirishaachanta3201
    @sirishaachanta3201 3 года назад +26

    ముత్యం, సత్యం, వెంకీ, సుబ్బి 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 года назад

      Avunu 😄😄😄😄

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈🙏

    • @sujathasuperanna3630
      @sujathasuperanna3630 Год назад

      Avvunu😊

  • @sairammohan235
    @sairammohan235 3 года назад +27

    సూర్యకాంతంగారు , రేలంగి గారు 👏👏

  • @aadisudharani6611
    @aadisudharani6611 Месяц назад +3

    ఇటువంటి ఓనర్లు పనివాళ్ళు ఉంటే ఏ రోగాలు రావు వాళ్లు వీళ్ళ మంచిని కోరుకుంటారు వీళ్ళు వాళ్ల మంచిని కోరుకుంటారు డబ్బు ఉన్న వాళ్లకి ఎంత ఉన్న మంచి మాత్రం ఇద్దరికి ఒకటి

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 Год назад +16

    ఈ సీను నేను ఎన్నిసార్లు చూస్తారు సూర్యకాంతమ్మ గారి నటన సూపర్

  • @lavanyalavi5819
    @lavanyalavi5819 2 года назад +12

    Yemi natana yemi natana just mind blowing suryakantham amma Garu superb Andi
    That's y old is always GOLD 😘😘😘

  • @ranjithvlogs6885
    @ranjithvlogs6885 3 года назад +226

    ఇంకో 100 తరాలు మారినా సూర్యకాంతం గారి ల ఎవరు రారు. గయ్యాళి తనం కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన గొప్ప నటి

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад +2

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 года назад

      Yesss 👍👍😊

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 года назад +4

      Vajram lanti mata chepparu

    • @prabhaskommareddy
      @prabhaskommareddy 3 года назад

      Legendary

    • @anuradhakaza6229
      @anuradhakaza6229 7 месяцев назад

      Yes

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 Год назад +15

    She was worth to get DADABAI PHALKE AWARD🙏🏽❤️🌺

  • @phani5443
    @phani5443 Год назад +4

    ‌, సూర్య కాంతం, రేలంగి చాలా మంచి నటులు ఇప్పుడు అటువంటి నటులు లేరు

  • @our-telugu
    @our-telugu 8 месяцев назад +1

    సూర్యేకాంతం 😍అమాయకత్వం లో ముగ్దత్వం. ❤❤

  • @ramvelivela1611
    @ramvelivela1611 Год назад +6

    Accidentally clicked on this video....Surya kantham garu relangi Garu 💕💕💕big asetts to Tollywood Love you Surya kanthamma Garu

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 4 года назад +63

    "సూర్యకాంతం"ఎలా మరువగలం ఆ పేరును.

    • @ramanaraoa5409
      @ramanaraoa5409 4 года назад +1

      అదేంటో, అందరు కొత్త కోడళ్ళకి తొలి రోజులలో అత్త గారు అలాగే కనపడుతారు. అదీ సూర్యకాంతం గారి ముద్ర.
      (కొందరు అదృష్ట వంతులకి తప్ప, అదీ కూడా not వెంటనే)

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 года назад

      ఆనాటి అత్తగార్లకు సూర్యకాంతం
      రోల్ మోడల్😀😀😀😀
      ఈనాటి కోడళ్ళకూ సూర్యకాంతమే
      రోల్ మోడల్😀😀😀😀

  • @kumarisuribabu48
    @kumarisuribabu48 Год назад +15

    మహానటి సినిమా తీసారు కానీ గుండమ్మకథ సినిమా తీయలేక పోయారు

    • @ravibhaskarabhatla922
      @ravibhaskarabhatla922 10 месяцев назад +2

      తీయలేరు అండి. ఎవరు చేయగలరు??

  • @vamsikrishna-sw3jj
    @vamsikrishna-sw3jj Год назад +4

    Duppa?yevaraina na duppi ani rasukuntarate??😂😂😂😂 5.58😂😂😂

  • @grape4685
    @grape4685 3 года назад +5

    ఎంత నాచురల్ గా వుంది యాక్టింగ్ and కామెడీ...

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад +1

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏

  • @suryakumariregulagedda984
    @suryakumariregulagedda984 2 года назад +15

    ఆవిడ ఆహార్యం అభినయం రెండూ అధ్భుతమే

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Год назад +12

    2023 లో ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి 😁😁😁😁😁

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 3 года назад +12

    సూర్య కాంతం గారు. సూపర్ సూపర్.

  • @ramvelivela1611
    @ramvelivela1611 Год назад +5

    Characters acting lo gayyali Nija jeevitham lo Andariki Annam pettey Devatha AMMA suryakanthamma Garu 💕💕💕

  • @chandrakalak4682
    @chandrakalak4682 3 года назад +36

    ఆ నాలుగు ముక్కల్లో ఈ రెండుముక్కలు.....హ్హ హ్హ హ్హా

  • @Happyvideos2012
    @Happyvideos2012 2 месяца назад +2

    No double meaning, no abusive words, pure acting with grace.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 года назад +17

    Relangi &suryakantammagar..Real time comedy👏👏👏👍👍

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏

  • @kavyagangal4457
    @kavyagangal4457 4 года назад +23

    Ayyo 😍😘😘so cute na... c their acting so natural... I love old films....

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏

  • @PavanKumar-lk5vg
    @PavanKumar-lk5vg 3 года назад +10

    Surya kantham garu comedy lo number 1gayyali lo ameku ame sati🙏🙏 natural acting

  • @kothasumanth
    @kothasumanth 4 года назад +33

    * సూర్యకాంతం * great

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 года назад

      Yess great Andi

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏

  • @parvathikondeti3011
    @parvathikondeti3011 Год назад +8

    ఆ నాలుగు ముక్కలో ఇ రెండు ముక్కలు😅😅

  • @varalakshmi9454
    @varalakshmi9454 3 года назад +7

    ఎంత మంచి సీన్సీ.....

  • @PavanKumar-lk5vg
    @PavanKumar-lk5vg 3 года назад +25

    My dear..Na..duppi😂😂😂

  • @shireeshaa5254
    @shireeshaa5254 4 года назад +57

    Excellent comedy style..
    100% better than nowadays comedy..
    I like it

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

    • @subhashgummadi4256
      @subhashgummadi4256 Год назад

      Correct

  • @boss7363kar
    @boss7363kar 3 года назад +22

    Super Relangi & Suryakantham Garu. A big bow to legends. 👍👍👏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 (14th June 2021)

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 3 года назад +30

    No one can match this legendary actress. Salute to all old telugu actors.

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

  • @bandavenkata2697
    @bandavenkata2697 Год назад +2

    శివకాంతమ్మ గారు శైలి సహజత్వానికి దగ్గరగా ఉంటుంది
    అందుకే ఆమె శాశ్వతంగా
    అందరి అభిమాన నటిగా చరిత్రలో మిగిలిపోయారు

  • @arunakumari599
    @arunakumari599 2 месяца назад +2

    ఆమె పేరు పెట్టు కోవాలి అంటే నే భయం.క్టైకెయి.మందరలా.ఆరోజులలో.😅😅😅😅 సూర్య కాంతం.

  • @sanjusandhyareddy6459
    @sanjusandhyareddy6459 Год назад +6

    Surya kantham gariki dialogue raayalsina avasaram leni goppa nati hats off to her talent

  • @rockrocky6315
    @rockrocky6315 Год назад +4

    Relangi garu suryakantam garu ultimate humour.
    No words only happy

  • @tharak9122
    @tharak9122 4 года назад +103

    ఈనాటి సినిమా ల్లో ఇలాంటి కామెడీ యే లేదు ఏదో సెక్సువల్ డైలాగ్స్ కొంచెం హీరోయిన్ చూపించడం తప్ప ఏం ఉండదు

    • @anirudhshankarkhedker4400
      @anirudhshankarkhedker4400 4 года назад +2

      yes bro dark comedy and edo kuralo kottimeera laga heroine anthe

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 года назад +3

      Mundu vachinave cinimalu animutyalu.

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 года назад +1

      Yem correct chepparu Andi 👌

    • @venkata-varu
      @venkata-varu 3 года назад +2

      Aanati cinema lo jeevitha satyalu undevi.

  • @sasiharshamalladi826
    @sasiharshamalladi826 7 месяцев назад +6

    2024 lo kuda emovie or scens chusina vallu like veskondi

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 Год назад +3

    Aavidaki aavide saati , legendary personality

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Год назад +6

    ముత్యాల లో ఆణి ముత్యం
    సూర్య కాంతమ్మ గారు.

  • @srinivasaddepally5171
    @srinivasaddepally5171 3 года назад +26

    Suryakantham is so cute and nice acting 🥰😘

  • @victoriarani169
    @victoriarani169 4 года назад +11

    Hahahahaha
    Bhaakaloodandra.....
    Bhaakaalu..bhaakaalu😂😂😂😂😂
    Ahahhahah..vaammo
    Amma...nuvvu chala great amma...
    Yaadunnavo maathalli😍😍

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 3 года назад +5

    వర్ధనమ్మ super

  • @rkkaruturi
    @rkkaruturi Год назад +5

    Surya kantham garu....u r the original legend....eppudu chaysay vallu 10% act chaysina Oscar antaru....ala ithay meku enni Oscar awards ravali...
    Not only suryakntham garu...old actors all are legends....

  • @madharisaikirangoud4201
    @madharisaikirangoud4201 3 года назад +9

    నిజంగా old is gold ant

  • @narasimhamdvl
    @narasimhamdvl 4 года назад +35

    Clean , GENUINE and Healthy Comedy

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

  • @gallasatyanarayana1750
    @gallasatyanarayana1750 4 года назад +13

    Nijamga hit pair. Natural acting Mana intilo vallala undi

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад +1

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

  • @garidepaliisaidaiah4233
    @garidepaliisaidaiah4233 Год назад +5

    సూర్యకాంతం గారిని చూస్తుంటే మా కుటుంబం లో మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. కానీ మా అమ్మ నాన్న సూర్యకాంతం గారు లేరుగా. కానీ సూర్యకాంతం గారి నటన తో ముగ్గురు మా ఎదురుగా సజీవంగా ఉన్నారు అనిపిస్తుంది. థాంక్స్ సూర్యకాంతం గారు మరియు ఈ ఛానెల్ కి.

  • @SaraAdam-xp2wo
    @SaraAdam-xp2wo Год назад +2

    ఈ సినిమా ఫుల్ మూవీ చూడాలని ఉన్నది ఎవరైనా పెట్టండి ప్లీజ్

  • @vgamingff7329
    @vgamingff7329 4 года назад +11

    చదువుకున్న అమ్మాయిలు మూవీస్

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏

  • @sitamahalaxmi9491
    @sitamahalaxmi9491 4 года назад +26

    Suryakantham garandi suryakanthame. ,Andi,,

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

  • @Subbu_Manda
    @Subbu_Manda 17 дней назад

    సూర్యకాంతం గారు, రేలంగి గారు గొప్ప నటులు

  • @nareshchand3522
    @nareshchand3522 8 месяцев назад

    Old Is Gold
    Superb and wonderful acting by Suryakantham

  • @RaviSripada-cy9rz
    @RaviSripada-cy9rz Год назад +1

    Nuvvu vardhanavi kaadu naa palita thadhinanivi what a comedy timing by relangi sir

  • @ShaikGulzar-hy1qj
    @ShaikGulzar-hy1qj 10 месяцев назад

    😂😂😂😂😂😂😂super comedy. Suryakamtham garu chesina characters anni mana intlow unnattu vuntayi😂😂

  • @naveenchenna1338
    @naveenchenna1338 4 года назад +5

    Chaduvu kunna amailu movie edhi super vuntundhi.....nageshwar rao hero.

  • @ganesh432
    @ganesh432 4 года назад +10

    Surya kantham garu lanti maha actor putadam impossible

  • @sandhyasandhya4638
    @sandhyasandhya4638 2 месяца назад

    ఆ పాలు అక్కడ తగలెసి, నువ్ ఇక్కడ తగలడు 👌👌🤣🤣🤭🤭సూపర్ డైలాగ్

  • @sridurga999rj4
    @sridurga999rj4 2 месяца назад

    సూర్యకాంతం గారు❤❤❤❤❤

  • @itsmecnu8634
    @itsmecnu8634 5 месяцев назад +3

    2024 lo chusthunna vallu oka like veskondi friends 😊....

  • @dmkhasim8819
    @dmkhasim8819 3 года назад +17

    Entertainment unlimited by suryakantam Amma ❤️🙏🤗

  • @saisushrifashions
    @saisushrifashions 2 месяца назад

    ఎంత మంచి మెసేజ్ ఇచ్చారు చివరిలో

  • @buchibabub1189
    @buchibabub1189 4 года назад +19

    Suryakantham is one of finest actress

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈🙏

  • @pagadala01
    @pagadala01 3 года назад +10

    Suryakantham...the one and only legend

  • @Mighty_ignatius
    @Mighty_ignatius Год назад +3

    గొప్ప కథ

  • @mamidalaveerababu4303
    @mamidalaveerababu4303 6 месяцев назад

    అమ్మ మీ నటన నాకు చాలా ఇష్టం మీరు ఇప్పుడు ప్రాణాలతో ఉండి ఉంటే బాగు........అమ్మ

  • @venkyraj-1830
    @venkyraj-1830 8 месяцев назад

    రూపాయికి సవరం ... పావలా పెట్టి ఏదో కొనాలంట ❤❤❤సూపర్ కదా

  • @nagasivakalyanieerla3790
    @nagasivakalyanieerla3790 3 года назад +4

    I like suryakantham garu very much

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈🙏

  • @raghavajoshi7691
    @raghavajoshi7691 3 года назад +8

    She's evergreen in telugu industry.

  • @rajithadaggupati4324
    @rajithadaggupati4324 Год назад

    Superb Amma 💐🙏 meeku meere saati amma 🙏🙏🙏🙏

  • @ramaraju7201
    @ramaraju7201 2 года назад +3

    తొలి తరం మేటి నటి సూర్య కాంతం గారు

  • @chshashikanth5272
    @chshashikanth5272 4 года назад +19

    What a natural acting...

    • @vinasompugatelugukathalu6438
      @vinasompugatelugukathalu6438 3 года назад

      Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... And many more stories. If u listen this , u definitely like😊😊😊. Pls👈👈

  • @worldtour9247
    @worldtour9247 4 года назад +8

    Amma meeru ekkadunna challaga undali amma