నేను చాలా ఏళ్ళు కష్టపడి ఈ ప్రకృతి వ్యవసాయం నేర్చుకున్నాను, మీకు ఆ అవసరం లేదు||లక్ష్యం కోసం పనిచేయండి

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 79

  • @archi1343
    @archi1343 Год назад

    Thank you thank you thank you so much andi🙏🙏🙏
    Maalanti vallaki mee adarsham tho paatu mee gyanani kooda panchu kuntunnaru!!! Maa adhrushtam mee lanti vallu mundhuki vacchi maaku ee margalani suluvu chesthunnaru!!! Koti koti dhandalu mee andarki 🙏🙏🙏😊

  • @goullachennareddy7478
    @goullachennareddy7478 4 года назад +30

    బారతదేశంలో అందరూ ప్రక్రృతి వ్యవసాయం చెయాలి

    • @PMCHealth
      @PMCHealth  4 года назад +2

      Chenna reddy garu definitely that day comes soon

    • @gopichandranadhgollapudi7229
      @gopichandranadhgollapudi7229 4 года назад

      Yes

    • @acr7888
      @acr7888 4 года назад

      @@PMCHealth ఎలా ఒకరు చెప్పు నదిమరోకరు చెప్పక వారీ గొప్ప కోసం మనలాంటి వారిని దరిదాపులకు రనివ్వడంలేదు ఇవిడాన రెండవతరగతి విషయజ్ఞాలు ప్రధమ విధాన కర్తల సూచనల ను సుచించక లేక అందులోని అంశాలను వివరించక ఆసక్తి గల వారందరినీ అయోమయంలో నికి నెట్టి అడుకొంటున్నరు ఇది వాస్తవం రైతు అశాజివి dinitho----!!!!???

  • @chintaluriveeravenkatasaty2684
    @chintaluriveeravenkatasaty2684 3 года назад +3

    జై గురుదత్త సుభాష్ పాలేకర్ గారి మా నమస్కారములు

  • @SrinuVlogs5779
    @SrinuVlogs5779 4 года назад +8

    YES tv వారికి ధన్యవాదాలు

    • @PMCHealth
      @PMCHealth  4 года назад

      శ్రీను గారు ధన్యవాదములు

    • @balu9949
      @balu9949 4 года назад

      Ya.. correct.. ప్రజల ఆరొ‌గ్యం కొసం పాటుపడె channel

  • @krishnap3069
    @krishnap3069 3 года назад +1

    Iam ready sir 👍🙏🙏💐💐

  • @rajreddy4427
    @rajreddy4427 3 года назад +2

    You guys are doing great job...Thanks YES TV

  • @nasarvali1971
    @nasarvali1971 4 года назад +1

    నీలాంటి రైతు రాజులు నేటి సమాజానికి ఎంతో ఇప్పుడు ఎంతోఅవసరం, thanks for u service to society

  • @kjrkjl5163
    @kjrkjl5163 4 года назад +7

    మీరు మ్మహాత్ములు, నేను మీలా చాలా కష్టపడి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను, ప్రకృతి వ్యవసాయం చేయాలని సంకల్పం. విజయ్ రామ్ గారి వాట్సాప్లు చూచి ఉత్తేజితుడనై సంవత్సరాలనుండి నిర్ణయం తీసుకొనినా 40 లక్షలు పట్టుకొని తిరుగుతున్న నేటికీ భూమాత నన్ను అనుగ్రహించలేదు. 2 ఎకరాలు భూమి వస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తాను. 🙏 సెల్ 8019401279* జగదీశ్వర రావు కొప్పాక.

  • @kavithaadari
    @kavithaadari 4 года назад +3

    Great speach sir 🙏

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 4 года назад +4

    Gedelu( yenumulu) koodaa aavululaa paalisthaayi yeruvisthaayi. Govulanu poojinchadam yenumulni kabeylalaku pampeysthunnaaru. Vaatini koodaa rakshisthey baaguntundi.

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk 4 года назад +2

    Please keep continuation videos of Nagaraju garu please. Thanks in advance. 👍👍👍🙏🙏 Hats off to Yestv. Keep it up. 👍🙏🙏🙏🙏.

  • @suryadevarasaaharkuteer6470
    @suryadevarasaaharkuteer6470 4 года назад +1

    Good Mr.Naga Raju

  • @ssdbiosciences9409
    @ssdbiosciences9409 3 года назад

    ThanQ v much 🙏🙏👌

  • @rajureddy7977
    @rajureddy7977 3 года назад

    Sar message supar

  • @maddukurinaveennaidu2850
    @maddukurinaveennaidu2850 2 года назад

    very inspiration sir

  • @srisis-balaji2429
    @srisis-balaji2429 4 года назад +3

    Anna mee pattudalaku mariyu tapanaku Hats off 👏

  • @kishorekumar-tq4mg
    @kishorekumar-tq4mg 4 года назад

    Thanks for your jenuine talk with real experience the same situation for me too

  • @gourisankarreddybasireddy3749
    @gourisankarreddybasireddy3749 4 года назад +2

    Thanks to yes tv

    • @PMCHealth
      @PMCHealth  4 года назад +1

      గౌరీ శంకర్ రెడ్డి అన్న ధన్యవాదములు మీ శ్రీనివాస్ రెడ్డి yes tv

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk 4 года назад +1

    Dayachesi Nagaraju gari videos pettandi. Thanks in advance. 👍👍👍🙏🙏🙏

  • @katammallikarjunreddy8755
    @katammallikarjunreddy8755 4 года назад

    yes tv variki chala thanks ilanti varitho inka enno programs cheyalani korukuntunnam

    • @PMCHealth
      @PMCHealth  4 года назад

      ధన్యవాదములు మల్లికార్జున రెడ్డి

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 4 года назад +12

    గోఆదరిత వ్యవసాయం లో ప్రధాన సమస్య కలుపుని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే చాలా కష్టం అని పిస్తుంది సర్. కలుపు మందులు వాడ కూడదు ,కూలీలతో కలుపు తీయించ లేము ,పట్టుదలగా తీయిస్తే ఉన్న కొద్ది సొమ్ములు వారికే అయిపోతాయి . ఆవులను కొన్నాను కానీ కషాయము లు తయారు చేయాలి అంటే చాలా పని ఈ. పనికి కూలీలు కూడా పనిచేయడానికి ఎవరూ ఇష్ట పడటం లేదు ఆవు మూత్రం వాసన అంటారు ,వంటి మీద పడితే మంట అంటారు. జీరో బడ్జెట్ వ్యవసాయం అంటారు కానీ చాలా ఖర్చుతో కూడిన పని,చాలా కష్టమైన పని కూడా సర్.పంట దిగుబడి ఎలా వున్నా కానీ ఈ ప్రకృతి వ్యవసాయం లో కలుపుని కంట్రోల్ చేయలేక ఎందుకొచ్చిన వ్యవసాయం అని పిస్తుంది సర్ పక్కవారి పొలం కలుపు లేకుండా శుభ్రంగా ఉండి పంట లు అధిక దిగుబడులు కూడా.అలా అని కెమికల్స్ వాడి తప్పు చేయలేము .కషాయాలు అప్పటికప్పుడు తయారు చేయలేము అది తయారు అయ్యేటప్పటికి చీడ పీడలు ఉదృతం అయి పంట నాశనం అవుతుంది సర్.ఇదే పద్దతిలో చేసుకుంటూ పోతే వున్న కొద్ది సొమ్ములు అయిపోయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతాము అని భయం వేసి అడుగు ముందుకి వేయలేక, వెనక్కి తిరిగి రాలేక సతమతమవుతున్న సర్.

    • @pawannitin
      @pawannitin 4 года назад

      Kalupu nivarana ku sahajamaina solution
      ruclips.net/video/njKs1ZOGdNI/видео.html

    • @katammallikarjunreddy8755
      @katammallikarjunreddy8755 4 года назад

      meru cheppindhi nijam chala mandi ilage unnaru

    • @Lakshmikumar08
      @Lakshmikumar08 4 года назад

      Nijam chepparu meeru!!

    • @fruitfulfarming
      @fruitfulfarming 4 года назад +1

      వేస్ట్ డీ కంపోజర్ ఉపయోగించవచ్చు

    • @satyanarayanamurthy8064
      @satyanarayanamurthy8064 3 года назад

      నాగరాజు గారు సుభాష్ పాలేకర్ పకృతి వవ్యవసాయము గూర్చి అద్భుతంగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు . నేను కూడా 2012 లో విజయ్ రామ్ గారు నిర్వహించిన శిక్షణ తరగతి కి హాజరైనాను, , ఆ శిక్షణలో ఒక గ్రాము దేశీయ ఆవు పేడలో 300 కోట్ల నుండి 500 కోట్ల సూక్ష్మ జీవులు ఉన్నాయి అని చెప్పారు. మరి మీరు 100 గ్రాముల లో అని చెప్పారు

  • @paramahamsaramakrishna2429
    @paramahamsaramakrishna2429 4 года назад

    very inspairing sir

  • @KrishnaKrishna-is1uz
    @KrishnaKrishna-is1uz 4 года назад +2

    Vvgoodsar..andaru..marali

  • @gaddamvinodvlogs2167
    @gaddamvinodvlogs2167 4 года назад +1

    Anna chala rojula trvta chusthunna practical person

  • @m.munirajam.muniraja21
    @m.munirajam.muniraja21 4 года назад +2

    🙏🙏🙏sir made Karnataka 👌👌👌

  • @vangasatyanaryana7285
    @vangasatyanaryana7285 Год назад +1

    Anna meeru Maro bramma prakruthi bidda nenu anubavisthunna

  • @telanganasocialmediaconvin6180
    @telanganasocialmediaconvin6180 3 года назад

    👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 4 года назад

    👌👌👌🙏🙏

  • @sureshexcellentmelodysongb6502
    @sureshexcellentmelodysongb6502 4 года назад +1

    Sir your very great

  • @KrishnaKrishna-is1uz
    @KrishnaKrishna-is1uz 4 года назад

    Vvgoodsar..ela..evvaru..chepparu.sar.andaru..maralisar

  • @rajashekar3389
    @rajashekar3389 2 года назад

    మీరు అన‌్నిరకాలుగా పరిశోధించాక బయటికి చెబుతున‌్నారు ,

  • @neeratiupdates573
    @neeratiupdates573 3 месяца назад

    Anna naku oka cow kavali miru help chesthara nenu natural farming strat chesthanu

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 4 года назад +1

    23👌

  • @acr7888
    @acr7888 4 года назад +3

    సర్ మి ఏపిసొడ్ చూసిన విన్న వారందరీ తరుపున నమస్తే మీరే ద్రవాజివమృత్ త యారిలో పుట్ట మన్ను వాడకండి గట్టు ప్రక్క మట్టి వా దంది దా నీ గూర్చి మరల చెప్పుతనని, ఘనజివామృత్ తయారీలో పుట్ట మన్ను వాడమని చెప్పారు ఏడివాడాలి? పుట్టా మన్నాగట్టుప్రక్కమన్నా?

  • @bharathkrishna7518
    @bharathkrishna7518 4 года назад +3

    మిమ్మల్ని కలవటానికి address ఇవ్వండి sir

  • @mssharadha3816
    @mssharadha3816 3 года назад +1

    Gomutram tagi naku karona melayindi sir

  • @venkat760
    @venkat760 3 года назад

    Sir Namaste 🙏
    I want to meet you

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 4 года назад +1

    29🙏

  • @hazarathammamuchala7670
    @hazarathammamuchala7670 9 месяцев назад

    Subject.cheppanadi.prajalaki.anni.thelusu.

  • @dilipchakravarthi8910
    @dilipchakravarthi8910 4 года назад

    🙏🙏🙏

  • @seeme3736
    @seeme3736 3 года назад

    Jujiiuuuuu

  • @abilashchella948
    @abilashchella948 2 года назад

    Meeru dhevudanna telugu subashpalekar garu

  • @ntirumalreddy6445
    @ntirumalreddy6445 4 года назад +2

    I am redy.plese yourhelpme sir

  • @chakalisuvanaiah8479
    @chakalisuvanaiah8479 4 года назад +2

    Sir mee nombar

  • @srinivassri4181
    @srinivassri4181 4 года назад +1

    Next time yekkada bro

  • @patilthimmareddy2382
    @patilthimmareddy2382 4 года назад

    hi

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 4 года назад

    34.26

  • @bonthudevadasu2944
    @bonthudevadasu2944 3 года назад

    Matralu kuda chemical kadha swamy

  • @telanganasocialmediaconvin6180
    @telanganasocialmediaconvin6180 3 года назад

    Mee whatsapp no vunte pampandi

  • @telanganasocialmediaconvin6180
    @telanganasocialmediaconvin6180 3 года назад

    Adhi kuda prakruti vyavasayam chese vaalladhi

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 4 года назад

    Noone gaanuga ani pasuvulanu gaanugaki katti himsinchavaddu

    • @konerusureshbabu1922
      @konerusureshbabu1922 3 года назад +1

      Evaru annaru himsa ani, vaatiki exercise avuthundi, aarogyam ga untayi maamulu pasuvula kante. Office lo pani chese vaallaki, vyavasayam chese vaallaki entha theda untado antha theda untundi.. Office lo panichese vaallu pattumani padi adugulu nadavaleru. Rythu udayamnunchi raathri varaku kashta padatharu.

  • @CHANDRASHEKARMODALA
    @CHANDRASHEKARMODALA 4 года назад

    Sir, Nagaraju gari contact number pampandi sir.

    • @PMCHealth
      @PMCHealth  4 года назад +2

      వీడియో కొంచెం అయినా చూస్తే తెలుస్తుంది నందన్ గారు, దయచేసి గమనించండి

    • @ANIMALSANU
      @ANIMALSANU 4 года назад

      9440746074,9182671819

    • @katammallikarjunreddy8755
      @katammallikarjunreddy8755 4 года назад

      its there already in the screen

  • @KrishnaKrishna-is1uz
    @KrishnaKrishna-is1uz 4 года назад

    Vvgoofsar

  • @gopikrishnadadi2855
    @gopikrishnadadi2855 4 года назад

    🙏🙏🙏

  • @prabhavathim6183
    @prabhavathim6183 4 года назад

    🙏🙏🙏🙏