10.Sampoorna Srimad Bhagavatam part 10 by Sri Chaganti Koteswara Rao Garu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • 10.Sampoorna Srimad Bhagavatam part 10 by Sri Chaganti Koteswara Rao Garu

Комментарии • 244

  • @kattubaditirupalu8988
    @kattubaditirupalu8988 Год назад +44

    కలియుగము లో వెలిసిన శు క బ్రహ్మ. బ్రహ్మశ్రీ చాగంటి గారు ప్రవచనాలతో మాలాంటి ఎందరో పామరులు ధన్యులు అయినా ము

  • @suryababloo1334
    @suryababloo1334 5 месяцев назад +11

    ఒక్కసారైనా గురువు గారు మిమ్మల్ని దర్శించి మీ పాదపద్మంలకు నమస్కరించుకోవాలి..ఆ భాగ్యం కలిగించు కృష్ణా

  • @venkatasowbhagyalakshmigar9710
    @venkatasowbhagyalakshmigar9710 Год назад +2

    Sri mad bhagavatam vinadamee janmalo chesukonna enka purva janmalo chesu kunnasuktamga bhavistunnanu ee avakasam c.g.kt.rao garu ki sri man narayanu ni ki masspurtiga 🙏🙏💐💐🌹om namo narayanayanamaha .jai sri krishna👏👏👏

    • @saikrupa8651
      @saikrupa8651 Месяц назад

      Mesage sariga type cheyndi first

  • @varshasthoughts..2501
    @varshasthoughts..2501 10 месяцев назад +5

    శివ నీ నామం ...... 🙏 నిరంతరం నీ నామం పట్టుకొనే భాగ్యం కావాలి... గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా...

  • @nnagaraju3609
    @nnagaraju3609 2 года назад +8

    ఓం నమో శ్రీ మన్నా నారాయణ యా నమో నమః గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 Год назад +4

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಾಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @rajinipothuganti2817
    @rajinipothuganti2817 Год назад

    🙏🏻🙏🏻govinda hari govinda gokula Nandana govinda

  • @dandapaani2172
    @dandapaani2172 Месяц назад +1

    Guruvugaariki 🙏🙏🙏...
    jai Sri Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna 🙏🙏🙏...

  • @rajeswariy6865
    @rajeswariy6865 2 года назад +20

    కృష్ణం వందే జగద్గురుమ్ నమో నారాయణాయ నమః

  • @somalankamalleswari4627
    @somalankamalleswari4627 Год назад +4

    కృష్ణం వందే జగద్గురుమ్

  • @chejarlapraveen2062
    @chejarlapraveen2062 3 года назад +3

    Mee maatala agnihotramu maa agnananni kaalchipadesthundhi guruvu gaaru ......

  • @adimulamganakar4750
    @adimulamganakar4750 Год назад +1

    Om Namo Naarayanaaya
    Om Namah Sivaaya
    Om Namo Parabramhaya
    Om UmaMaheswaraParabrmharpanaMasthu
    ParvathiParameswarayaaSeetaRamaSriAnjaneyam

  • @srilakshmi7850
    @srilakshmi7850 2 года назад +3

    Kaliyugamlo maku suluvuga,thelikaga,arthamaiyetlu,samputna, ramayanam sampurna bhagavatham, cheppi mammulanu dhanyulanu chesi manchi margamulo nadipistunna kaliyuga valmiki,pothana matyulaku maa namaskaramulu guruvugaru🌺🌺🌺🌷🙏🙏🙏🙏

  • @ramachandrudusreerama696
    @ramachandrudusreerama696 2 года назад +2

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ రక్ష

  • @Sriradhegovinda
    @Sriradhegovinda Год назад

    Krishnam vanday jagath gurum

  • @bindukamisetti8802
    @bindukamisetti8802 Год назад +2

    Sŕi Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama

  • @suryarajendragaming1602
    @suryarajendragaming1602 Год назад +1

    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama

  • @nagesh123ful
    @nagesh123ful 2 года назад +1

    Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @sprasadprasad1170
    @sprasadprasad1170 2 года назад +2

    Jai sri Ram sanatana Dharmam raksistunna me lanti guruvulaku padabi vandanam vetlapalem samrlakot mandalam thurpugodavari Jilla Durga Prasad🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 2 года назад +12

    శ్రీ గురుబ్యోనమః గురువు మీరు చెప్పే ఈ భాగవత ప్రవచనం ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది మీకు మేము రుణపడి ఉంటాము మీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాను🙏🙏🙏

  • @vamsharajramakrishna9450
    @vamsharajramakrishna9450 3 года назад +21

    గురుదేవ పాదములకు పాదాభివందనం జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ నారాయణ నారాయణ నారాయణ

  • @tirumaninarasimha5944
    @tirumaninarasimha5944 3 года назад +42

    ఎన్నో మారులు వినిన చిత్తము శుద్ధి కావటాలేదు బగవంత చిత్తం శుద్ధి చేసి ఆత్మ జ్ఞానము కలిగించు నారాయణా నారాయణా నారాయణా👏👏👏

  • @bharupooji1411
    @bharupooji1411 Год назад

    నమస్తే గురువు గారు

  • @pappukousalya7920
    @pappukousalya7920 3 года назад +6

    Naamasmarane ippudu maaku gatyantaram.... Ma jeevithaalani udharinchadaanike meeru teluguvaarigaa vacheru.Guruvugaariki satakoti padanamaskaramulu🙏🙏

  • @nandinilakshmi8454
    @nandinilakshmi8454 Год назад +1

    Jai sri krishna🕉🕉🕉🙏🙏🙏🌸🌺🌼💐🌹🌸🌺🌹🌼💐🌸🌺🌹🌼

  • @maruthimosalimosalimaruthi4785
    @maruthimosalimosalimaruthi4785 Год назад +2

    గురువు గారికి పాద నమస్కారాలు....

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Год назад +1

    నారాయణ ..నిన్న నా మద స్మరనేయ

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 8 месяцев назад +2

    శ్రీ గురుభ్యోన్నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏

  • @vamanreddygaddam7843
    @vamanreddygaddam7843 3 года назад +2

    Hary Krishna Hary Krishna Krishna Krishna Hary Hary Hary Rama Hary Rama Rama Rama Hary Hary 🙏🙏🙏🙏🙏

  • @rajeswariy6865
    @rajeswariy6865 2 года назад +1

    కృష్ణ వాసుదేవ నారాయణ నమః

  • @arunaprakash1817
    @arunaprakash1817 Год назад

    Swamy mee family dhanyatha mee pravachanamtho thelusthundi🙏🙏🙏

  • @vyjayantheehatcheries7777
    @vyjayantheehatcheries7777 Год назад +1

    om sree krishna sree rama

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 Год назад +1

    భాగవతుల పాద జలము పైన జల్లుకున్నా చాలు
    భాగీరథికి పోయ్యేనని భ్రాంతి ఏటికే మనసా

  • @janakib6110
    @janakib6110 2 года назад +1

    Gunruvu gari padapadmamulaku naa vandanamulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayasriinfotech8062
    @jayasriinfotech8062 2 года назад +1

    Om Namashivaaya
    Sri Matrenamaha
    Jai Sriram
    Govinda Govinda Govinda.....

  • @ramrathnaih8217
    @ramrathnaih8217 3 года назад +6

    Sri Krishna Sri Krishna Sri Krishna

  • @guttulavani6278
    @guttulavani6278 3 года назад +2

    Guruvu garu Chapala adbhutam mee pravachanamulu🙏🙏🙏

  • @octnov-u6m
    @octnov-u6m Год назад +1

    jaisreekrishna....radheradhe.....🙏🙏🙏

  • @padmavathiyellapragada3574
    @padmavathiyellapragada3574 2 года назад +1

    ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ నమః

  • @tirumaninarasimha5944
    @tirumaninarasimha5944 2 года назад +21

    నారాయణ నీ నామమును నిత్యము నా నాలుక మిద నీ నామమును నిత్యము పలికంచు బగవంత👏👏👏

  • @appalarajujami2927
    @appalarajujami2927 Год назад +1

    మీ ప్రవచనాలు విని ఎంతో తన్మయత్వం చెందుతున్నాం గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @gujjasridevi906
    @gujjasridevi906 Год назад

    సదా రామ namanni palukave మనసారా o నాలుక నారాయణ నమో నమో

  • @truetruthsearcher
    @truetruthsearcher 2 года назад +2

    Sir super sir TQ TQ TQ sir

  • @vijaybanu6616
    @vijaybanu6616 3 года назад +11

    గురువు గారికి పాదాభివందనం మీరు చెప్పే ప్రవచనాలు మమ్మల్ని మంచి పద్దతి లో జీవితం గడిపే వారిలా చేస్తున్నాయి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @devichepur4709
    @devichepur4709 Год назад

    Shri Ram Jay Ram Jay Jay Ram Shri Ram Jay Ram Jay Jay Ram Shri Ram Jay Ram Jay Jay Ram Veera Raghava Vijaya Raghava Veera Raghava Vijaya Raghava Veera Raghava Vijaya Raghava Jai Shri Rama 🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️🌼🌸🏵️🌺🍎🍌🥥🥥

  • @sanusuyamma4026
    @sanusuyamma4026 2 года назад +1

    Guruva gariki padabivandanamulu

  • @peramusharani7690
    @peramusharani7690 3 месяца назад

    గురువు గారి కి పాదాభివందనాలు.

  • @mallakrishna9534
    @mallakrishna9534 3 года назад +2

    గోవిందా హరి గోవిందా

  • @prasadpotharaju3424
    @prasadpotharaju3424 3 года назад +24

    I might have done some good deeds in my previous birth because of that I am able to listen to His pravachanamulu through RUclips channel.
    Guruvu Gariki Padabhivandamulu.
    .

  • @krishnabomma7170
    @krishnabomma7170 Год назад +1

    Jay Shree Krishna 🙏🏻

  • @dhanunjayalankalanka6531
    @dhanunjayalankalanka6531 2 года назад +1

    Harekrishna

  • @saikrupa8651
    @saikrupa8651 Месяц назад

    Nadiche daivama chaganti 🎉

  • @varalaxmi3468
    @varalaxmi3468 Год назад +2

    జై శ్రీ కృష్ణ🙏🙏🙏

  • @smnaidusaragadam6459
    @smnaidusaragadam6459 2 года назад +1

    Sri gurubwyonamaha 🙏

  • @kattamohanrao5592
    @kattamohanrao5592 2 года назад +1

    గోవిందా గోవిందా 🙏🙏🙏🙏

  • @tmrao1296
    @tmrao1296 2 года назад +1

    Hari omm

  • @sanusuyamma4026
    @sanusuyamma4026 2 года назад +1

    Jai srikrushna

  • @komaladevi3068
    @komaladevi3068 Год назад

    గురువుగారు మీకు నమ్కారము ,🙏🙏🙏🙏🙏

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 года назад +4

    Bakthi only to Find Happiness from all obstacles.

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 3 года назад +4

    Guvuvu gariki padabhivandanam 🙏🙏🙏

  • @ramanakumarituraga1442
    @ramanakumarituraga1442 3 года назад +5

    Om namo narayanaya

  • @rvraju9671
    @rvraju9671 2 года назад

    Guruvugari me pravachanalu vini vini nalo chala maarpu vachindi,meeku na paadabhi vandanalu

  • @umarao4006
    @umarao4006 3 года назад +5

    Omnamahshiva 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheswari1623
    @umamaheswari1623 2 года назад +3

    శ్రీ గురుభో౭ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @swetamatta6543
    @swetamatta6543 3 года назад +5

    Jai Sree Krishna 🙏🙏 Jai Sree Ram 🙏🙏

  • @sriramagangadharkoppineni7622
    @sriramagangadharkoppineni7622 3 года назад +8

    Sri Rama Jaya Rama! Jaya Jaya Rama!!

  • @suryarajendragaming1602
    @suryarajendragaming1602 Год назад

    Guruvugaru me padhalaku sirasu vanchi chethulu jodinchi padhabivandhanam chesthunnanu

  • @ramrathnaih8217
    @ramrathnaih8217 3 года назад +5

    JAI KRISHNA JAI KRISHNA JAI KRISHNAA

  • @anjannavatkapuram2079
    @anjannavatkapuram2079 Год назад +4

    శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🙏🏻🙏🏻🙏🏻 గోవిందా గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻

  • @MudamSuresh
    @MudamSuresh 3 месяца назад

    Govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda govinda Hari govinda gokula nandana govinda

  • @buchiramasastry2859
    @buchiramasastry2859 2 года назад +1

    Sri gurubhonnamaha, we are trying to lead the life towards divotional

  • @satyanarayanathota1674
    @satyanarayanathota1674 3 года назад +5

    Jai sriram

  • @madhavipenta6080
    @madhavipenta6080 2 года назад +2

    Thank you guruvu garu🙏🙏

  • @villain_rjy3654
    @villain_rjy3654 3 года назад +7

    గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏

  • @aananthaaapadmanabhaswamy3326
    @aananthaaapadmanabhaswamy3326 3 года назад +16

    భక్తి - ముకుందమాల స్తోత్రం
    ..........................................
    రచయిత : కులశేఖర అల్వార్
    -----------------------------------------
    (శ్రీ చెన్నోజ్వల శశి కుమార్ గారికి కృతజ్ఞతలు)
    -ముకుందమాల స్తోత్రం 1
    ----------------------------------
    శ్రీవల్లభేతి వరదేతిదయాపరేతి
    భక్తప్రియేతి భవలుణ్ఠన కోవిదేతి!
    నాథేతి నాగాశయనేతి జగన్నివాసే
    త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకున్ద!! 1
    ఓ శ్రీ కృష్ణా! శ్రీ వల్లభా!వరదా!దయాపరా!భక్తప్రియా!భవ బంధాలను త్రెంపివైచే కోవిదుడా!నాథా!నాగశయనా!జగన్నివాసా!ఎల్లప్పుడూ నీ నామాలను ఆలపించేటట్లుగా చేయి స్వామీ!
    -ముకుందమాల స్తోత్రం 2
    ----------------------------------
    జయతు జయతు దేవో దేవకీనందనోయం
    జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప:
    జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో
    జయతు జయతు పృధ్వీభారనాశో ముకుంద: !! 2
    దేవకీ కుమారుడైన దేవదేవుని కి జయము జయము! వృష్ణి వంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగుగాక! మేఘశ్యామలుడు,కోమలాంగుడూ అయిన కృష్ణ భగవాను నికి జయము జయము! భూమాత భారాన్ని తగ్గించడా నికి అవతరించిన ముకుందు నికి జయము జయము!
    -ముకుందమాల స్తోత్రం 3
    ----------------------------------
    ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియం తమర్ధం
    అవిస్మృతిస్త్వచ్చరణారవిందే
    భవేభవే మేస్తుభవత్ప్రసాదాత్ !! 3
    (శ్రీకులశేఖర మహారాజు - మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచి, రెండో శ్లోకంలో ఎదుట నిలచిన కృష్ణునకు జయము పలికిరి. ఈ శ్లోకం నుండి శ్రీకులశేఖరులు స్తోత్రము చేయుచున్నారు. ఈ శ్లోకం “ముకుంద”తో ప్రారంభమగుట వలన “ముకుందమాల” అను పేరు ఈ స్తోత్రమునకు వచ్చినది. ఇందులో ముకుంద దశాక్షరీమంత్రము నిక్షిప్తమై ఉన్నాడని పెద్దలు చెప్పుదురు.)
    ఓ ముకుందా! నీకు శిరసు వంచి నమస్కరిస్తూ యాచిస్తున్నాను.నా మీద దయవుంచి నా ఈ చిన్న విన్నపాన్ని అలకించు.నేను ఎన్ని జన్మలనెత్తినా నీ పాదారవిందాలపై నా మనస్సు నిలిచి ఉండేటట్లు నన్ను అనుగ్రహించు
    -ముకుందమాల స్తోత్రం 4
    ----------------------------------
    నాహం వందే తవ చరణయోర్ద్వంద్వహేతో:
    కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం
    రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం
    భావే భావే హృదయభవనే భావయేయం భవంతం !! 4
    ఓ కృష్ణా! ద్వంద్వాతీతస్థితిని అందవలెనని కాని, కుంభీపాక నరకమును తప్పించుకొన వలెనని కాని, లావణ్యవతు లగు అప్సరసలను స్వర్గము లో అనుభవింపవలెనని కాని, నేను నీ పాదారవిందములకు నమస్కరించుటలేదు. ఎట్టి దేహము ఇచ్చినను సరే, నాకు అభ్యంతరము లేదు. కానీ సర్వదా మనసులో నిన్నే స్మరించునట్లు ఉండవలెనని యే నమస్కరించుచున్నాను.
    -ముకుందమాల స్తోత్రం 5
    ----------------------------------
    నాస్ధా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
    యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం
    ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
    త్వత్పాదాంబోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు !! 5
    ఓ కృష్ణా! ధర్మమును ఆర్జించ వలెనని గాని, అర్థమును కూడబెట్టవలెనని గాని, కామములను అనుభవించ వలెనని గాని నాకు కోరిక లేదు. నా పూర్వకర్మములను అనుసరించి ఏది ఎలా జరగ వలెనో అలాగే జరుగునుగాక. ఈ జన్మయందు గాని, జన్మాంతరమందు గాని, నీ పాదారవిందములయందు గాని, నాకు నిశ్చలమగు భక్తి కలుగవలెననునది ఒక్కటియే అభిమతమగు కోరిక. (జన్మరాహిత్యము లేదా మోక్షము కంటే కూడా, కృష్ణ భక్తినే ముఖ్యముగా ప్రార్థించు చున్నారు కులశేఖరులు. నాలుగు పురుషార్థముల కంటే కూడా భగవంతుని యందు ప్రేమయే పరమ పురుషార్థమ ని వారి ఆశయము)

  • @movietime8916
    @movietime8916 2 года назад

    Guru gariki
    Serasu vanchi padhabi vandhanam

  • @Shanmukhi_Ram
    @Shanmukhi_Ram 4 месяца назад

    Om namo narayanaya nama ha💐
    Om namassi vaya 💐

  • @venkatasudharsanreddy2473
    @venkatasudharsanreddy2473 5 лет назад +3

    Krishanam vande jagadgurum guruvu gariki padhabhivandanamulu

  • @spunkdudeg
    @spunkdudeg 2 года назад +2

    Govida Hari Govinda Gokula Nandana Govinda 🙏🙏
    Very nice feeling to hear Ajamila Aakhyanam (Ajamilopakyanam)
    Chaganti Koteshwara Rao gaaru is a nice person.

  • @gururajsamarao2581
    @gururajsamarao2581 2 года назад +5

    Ver nice. Tears roll down my cheeks whenever Iistening to yr discourse. I pray God for yr long life so that many persons can listen to yr discourses and reform themselves. 🙏🙏🙏🙏🙏

  • @shirnivasrao2835
    @shirnivasrao2835 Год назад

    Gurugarikinamaskramulu

  • @HarshithaDikshu
    @HarshithaDikshu 3 месяца назад

    Swamy nepadala chentha baktheni stheramga unchu swamy nenu e janmnalounnasary nepadalu pattukuny bagyany evvu krusnaswamy 🙏🙌🙌🙌🌹🌺

  • @sriram4461
    @sriram4461 2 года назад +2

    జై శ్రీ కృష్ణ

  • @jhansin5882
    @jhansin5882 3 года назад +5

    Om shivayanamaha

  • @tirumaninarasimha5944
    @tirumaninarasimha5944 3 года назад +1

    నమో నారాయణ

  • @KarthikBucca
    @KarthikBucca 4 года назад +4

    Krishnam Vande Jagadgurum

  • @AshaRani-di1kp
    @AshaRani-di1kp 5 месяцев назад

    Dandavath pranamam guruji

  • @sairambajari3946
    @sairambajari3946 2 года назад +3

    గురువు గారికి కృతజ్ఞతలు🕉🙏🙏🙏🙏🙏🕉

  • @vishnucherry704
    @vishnucherry704 3 года назад +1

    Jai Sri Krishna 🙏🕉🕉🕉🙏

  • @oddieswari2684
    @oddieswari2684 3 года назад +4

    Krishnam vande jagatguru🙏🙏🙏

  • @Sriradhegovinda
    @Sriradhegovinda 6 месяцев назад

    వచ్చారు నా కోసం ఏడుకొండల స్వామి. నా తండ్రి గోవిందుని ప్రేమ చాలా చాలా బావుంది.

  • @AkunooriNandu
    @AkunooriNandu 3 года назад +2

    అజామీలోపక్యనం
    🙏🙏🙏

  • @padmagokyada2099
    @padmagokyada2099 Год назад

    Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare 💕💕🙏💕💕

  • @ahraoa
    @ahraoa 3 года назад +2

    Harekrishna 🙏🙏

  • @TejaChinni-ot4uh
    @TejaChinni-ot4uh 2 месяца назад

    Namo Narayana 🙏🙏🙏

  • @umaashok2500
    @umaashok2500 Год назад

    HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA HARE RAMA HARE KRISHNA 🙏 🙏🙏🙏🙏 GURUVVUGAARIKI PADHABI VANDHANAM

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 5 месяцев назад

    Namaskaram guruvugaru

  • @geethalakshmi4709
    @geethalakshmi4709 2 года назад +2

    Exalent pravachana guruvugaaru pranaamaalu🙏🙏🙏💐💐💐

  • @vishnucherry704
    @vishnucherry704 3 года назад +2

    Om namahshivaya 🙏🕉🕉🕉🙏

  • @SudhakarVittamsetti
    @SudhakarVittamsetti 10 месяцев назад

    శ్రీ గురు బ్రహ్మ