Actress Vijayashanthi Sensation Comments On Star Heroes | Sakshi TV FlashBack
HTML-код
- Опубликовано: 15 дек 2024
- Actress Vijayashanthi Sensation Comments On Star Heroes | Sakshi TV FlashBack
#vijayasanthi #vijayasanthiinterview #vijayasanthisongs #vijayasanthimovies #sakshitvflashback
నేను నందమూరి(యన్ టి ఆర్, బాలకృష్ణ) అభిమానిని. అయినా... చిరంజీవిని మెగాస్టార్ గా, విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ గా కూడా అంగీకరిస్తాను. చిరంజీవి, బాలకృష్ణ లు వాళ్ళ వాళ్ళ పరిధిలో బ్లడ్ బ్యాంక్, క్యాన్సర్ హాస్పిటల్ ల ద్వారా సేవ చేస్తున్నారు. ఏమీ చేయట్లేదు అనడం అన్యాయం. ఇంకా చేయొచ్చు అంటే పర్వాలేదు.
Chiranjeevi blood bank lo jarige akramaalami lekka ledhu. Chiranjeevi dabbulaki tax kattakunda undataaniki blood bank pettaadu. Remuneration blodd bank perutho teesukuni tax eggottina drohi. Balakrishna hospital free ga evariki emi cheyaru, rogulani peekkuni thintaaru.
ఎంత చేసినా ఇంకా ఇంకా అంటే...?? జనాలకి కరువు.. ఇంకొకడు ఇస్తే ఉచితంగా తీసుకోవాలి అనుకుంటారు..... ఈ మహానటి ఏమి చేసింది... చిరంజీవి & మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చేసినంత ఎవడూ చేయలేదు... ముందు ముందు ఇంకెవరూ చేయరు....ఈ మహా నటి కి వీళ్లెవ్వరూ కనబడటం లేదు.... పూర్తి అహంకారం తోఉంది ఈవిడ....
ప్రజలే దేవుళ్ళు అంటోంది.... అందుకే ప్రజల కి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సొల్లు చెప్తోంది.....
@@kumarap2707 balayya hospital lo jarege annyalu kuda em thakkuva ledhu poor people kada dabbu lu dhobbesadu balayya peruke mla vadu
Nv Chiranjeevi ane mundhu me hero em pekado adi cheppu bro
Nv inko hero ki respect este me hero ni kuda andharu respect estaru avathala valla kosam bad ga matladete vallu kuda bad gane matladutharu ee chinna lagic telusuko bro
Well said...vellu egoistic person
పాపం ఈవిడ ఒక్కతే ప్రజలకోసం తన ఆస్తినంతా దారపోసిన ఏకైక త్యాగజీవి.
😂😂😂
Anta vetakarama
😀😀
@nk kumar సొల్లు 😂
భర్త గురించి చాలా గొప్పగా చెప్పింది. గ్రేట్!!
అమ్మ యాంకర్ గారు ..ఆమె చాలా పెడ్డ నటి అని చెప్పుకుంటున్నారు కదా ..హీరోలకంటే ఈమె ఎక్కువ హెల్ప్ చేసి ఉండాలి కదా చేసింది లేదో అడగొచ్చు కదా..
Super Star Krishna garu okkare...olden heroes group lo ....jaali,,daya,,,kanikaram,,daanagunam...etc., vunna vyakti...Sri gattamaneni Krishna garu....no body is equal with him in cini field....this is my experience present in 63y age.🙏🙏🙏
కరోనా టైం లో ఎక్కడున్నా విజయశాంతి హెల్ప్ చేయడానికి మంచి మనసు ఉండాలి అది చిరంజీవి గారి కుటుంబంలో ఉంది మరి తెలంగాణకు ఏం చేసావు నువ్వు ఎంపీగా ఉండి ఏం చేసావ్ నువ్వు ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు కాస్త ఆలోచించి ఇంటర్వ్యూ నోటికొచ్చిందంట మాట్లాడొద్దు మీలాంటోళ్లు ఉండబట్టే చిరంజీవి ఈ స్థాయిలో ఉన్నాడు మీరు అతన్ని తగ్గించి మాట్లాడే కొద్ది అతన్ని ఇంకా పైకి లేవనెత్తాడు దేవుడు
One and only lady super 🌟 vijayshanthi garu
అమ్మ విజయశాంతి గారు కరోనా టైం లో ఎక్కడికి వెళ్ళిపోయావు చిరంజీవి గారు ఎంతోమంది సినీ కళాకారులకు ఉచితంగా ఇంటింటికి రేషన్ ఇచ్చారు మరియు ఉచితంగా ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు కూడా చాలామందికి ఇచ్చారు నువ్వు ఒక్కడికైనా సహాయం చేశావు అంతమంది అజ్ఞానులు వెధవలు నిజాలు తెలియక కామెంట్స్ పెడుతున్నారు
Dheeniki ego akkuva prjalakosamata emi chesindi.chesinavalaki saport cheyalsindi. Dialogs cinima lo cheppatame
Yes
ఈ ఇంటర్వ్యూ ఇప్పటిది కాదు, ఈ సాక్షి గాడు ఇప్పుడు పెట్టాడు, కరోనా ముందుది, పది సంవత్సరాల ముందుది, తను సహాయం చేసింది, అది బయటకు రాలేదు, తన బాధ ఫుల్ల్ స్టార్ గా మారిన తర్వాత బాలయ్య, చిరంజీవి, ఇద్దరు తనకు హీరోయిన్ అవకాశం ఇవ్వలేదు, కానీ అప్పటికే విజయశాంతి గారి రేమ్యురేషన్ పీక్ కు వెళ్ళిపోయింది, అందుకే నిర్మాతలు,హీరోలు ఆ రేమ్యు రేషన్ను ఎక్కువ అవటం వలన,అవకాశాలు తగ్గినవి, మరి బాలయ్య, చిరంజీవి గార్ల కంటే ఎక్కువ రేమ్యురేషన్ అవటం వలన వారు కూడా ఫీల్ అవుతారు కదా, మీరు రాజకీయాల్లోకి వెళ్ళాక ఇండస్ట్రీ తో గ్యాప్ పెరిగింది, అంతే, పైకి రాకుండా చేయటం కాదు,
Sonusoodh ni chusi nerchukunadu
@@makireddyswathi9696 Amey em chesindi teleda RUclips gelikite em telustadi
😍 vijayashanthi garu 😍 great heroine ❤️ she is very 🥰 wonderful heroin🥰 she is very Beautiful 😍🥰😍🥰😍😍🥰we are Love u💕❤️💕🥰❤️💕🥰❤️💕🥰sooo much 🥰😍😍🥰🥰😍😍
My favourite Heroine
You are correct Madam about our telugu heroes. Our telugu heroes only screen heroes.
@ramana vanapalli.. Aba chaa.. Lekapothe, real life lo kooda karate kungfu use chesi goondalani kodathara? Ekkada chaduvukunnavraa?
ప్రజలే నీ మైండ్ మరి ప్రజల కోసం మీరేం చేశారు మేడం మీరు చేసిన సాయం ఏంటో ఒక్కటి చూపించండి దయచేసి
కరోనా సమయంలో మీరు ఏం చేసారో చెప్పగలరు లేడీ జేమ్స్ బాండ్ గారూ.... ???
కుండబద్దలు చాలా మంది చేయగలరు.రెండు రాష్టాల ప్రజలు మీకు చాలా ఆదరించారు కదాండీ. ఒకటి మీరు చేసిన ఒక మంచి పని చెప్పండి మేడమ్.
Avunu andi .
ఈమె చేసిన okka మంచిపని లేదు
One and only super star Vijay shanthi Mam 🔥🔥🔥👏 படத்தில் வரும் ஸ்டார் மட்டும் தான் அல்ல உன்மையில் என்னை வாழ வைத்துக் கொண்டிருக்கும் தெலுங்கு தேசத்தின் நலத்திற்காக மட்டும் தான் அரசியல் கட்சி தலைவியாக இருக்கிறேன் அருமையான வார்த்தைகள் மிகவும் தெளிவாக இருக்கிறது பயம் பதட்டம் என்று எதுவும் இல்லை இது தான் தலைவி விஜயசாந்தி அவர்கள்.. 🔥🔥🔥🔥 நல்ல அரசியல் கட்சி தலைவி தன்னந்தனியாக நின்று கொண்டு மக்கள் மத்தியில் ஒரு நல்ல அரசியல் நடத்தும் அரசியல் கட்சி தலைவி 🔥🔥🔥 என்றும் தலைவி விஜயசாந்தி அவர்களின் தமிழ் பெண் ரசிகை 🔥🔥🔥🙏🙏
MU Favourite hero super star krishnagaru nd heroine Vijaya shanthi.garu . 💕
Superstar Krishna legend
నాకు విజయశంతి అంట్టే చాలా ఇష్టం సూపర్ హీరోయిన్ 👌
Estam aithe enti super heroin aithe enti. Ala andari meda Noru oaresukovadam bad habbit . Anduke andaru duram pettaru. Peddalu vureke analedu Noru manchidi aithe vuru manchidi avuthundi ani.
@@mahithabudipati482 nijam cheppyaru
Ameki self confidence yekkuva pulihora kalapadam radhu ameku andharilaga
ఎదుటివారిని గౌరవించడం లేని వారి బ్రతుకు మీలానె వుంటుంది భవిష్యత్తులో కూడా మీరు ఏమీ కాలేరు
Well said
నా భర్త దేవుడు లాంటి వాడు. ఆయనంటే నాకు గౌరవం అని ఆవిడ చెప్తుంటే అర్థం కాలేదా?
Naa favourite lady super star....VIJAYASHANTHI gaaru... May God bless you always madam...
విజయశాంతి గారు ప్రజలకు ఏం చేసారు.ఏమైనా త్యాగాలు,ఆస్తుల ధానాలు ,గెలిచిన MP గా గెలిచి ఏం చేసారో....తెలియదు.
Yes corect
*iaw
ra
*iaw
ra
0vn ,guyyffd
విజయశాంతి గారు మీరు చాలా బీజేపీ లో చేరారు తర్వాత తెరాస లో తర్వాత కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఎందుకు బిల్డప్ కబుర్లు మరి బీజేపీ లో కంటిన్యూ గా ఉండొచ్చు కదా ప్రజలకు మీరు ఏమి చేసారో చెప్పండి
నువ్వు బిల్డ్ up మాటలు సోది మాటలు ఆపు, బిజేపి లో నే గా వున్నారు, వెన్నుపోటు పొడిచిన సన్నాసి నీ అడగకుండా ఇక్కడ ఎందుకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు.
బిల్డప్ తప్ప ఏమీ లేదు...
Yes anthey ..vijayasanthi..just actor..
సినీ పరిశ్రమ నుంచి ఏఒక్క హీరో కూడా ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదని రాములమ్మ సెలవిచ్చింది మరి చిరంజీవి గారు అదే ప్రజలు కొరకు పెట్టిన ఐబ్యాంక్, బ్లడ్ బ్యాంక్, బాలక్రిష్ణగారు వారి తల్లిగారు బసవరామతారకం పేరిట నెలకొల్పిన క్యాన్సర్ హాస్పిటల్, మహేష్ బాబు గారు హ్రుద్రోగులకు చేయిస్తున్న ఉచిత ఆపరేషన్లు ప్రకృతి వైపరీత్యాల్లో, కరోనా కష్ట కాలంలో పలు హీరోలు అందించిన ఆర్థిక, నిత్యవసర సరుకులు, పవన్ కళ్యాణ్ గారు రైతు కుటుంబాలకు అందించిన కోట్ల రూపాయల ఆర్థిక సహాయం వంటి సే వా కార్యక్రమాలు ఈవెడ గారి కి కనిపించలేదా, విని పించలేదా? మన హీరో లంతా పిసినార్లు ఈమె మాత్రం గొప్ప దానకర్ణి.అసలు ఈమె ప్రజలు కొరకు ఇంతవరకు చేసిన సేవేంటి ఎంతసేపూ మీడియా ముందు సొంత డబ్బా వాయించటం తప్ప.
Great words Mam said about sreenivas prasad sir.You both are blessed together Mam and sir. And we are also blessed to have your blessings on us Mam and sir 🙏
Great mdm, NTR , Krishna, garla gurunchi baaga chepparu.👍👏👏👏👏
ఆమె నమ్మిన నిజాలు చెప్పే ధైర్యం ఉంది. కానీ లౌక్యం లేకపోతే ఎదగలేరు.
One of the my favorite heroine
విజయశాంతి మంచి నటి! అంతకు మించి ఏమీ కాదు.
eme edo okati chesi untundi anta lekapote chiranjeevi garu tananu gouravam ivvakundaa undaru andariki telsu chiranjeevi garu other artists ki enta respect istaro
సబ్ర గ ఈ ట్ల కు ర్ చ్ నీ జి వ నము గడు పుకు టా చలు
Andaru natule except The great NTR garu
@@rakeshjanu7783 vadu pedda donga
మెగాస్టార్ పేరు చెప్పలేదా నా ...
మాస్ హీరో ల గురించి, అవ్వొచ్చు పాత రోజుల్లో ఎయిడ్స్ వచ్చింది అనే పుకారు ఏ హీరోయిన్ తోనో చెప్పుకోండి చూద్దాం 😋😋
😄😄😄😄😄
మీకు అంత సీన్ లేదు మేడం
విజయశాంతి తప్పు చెప్పారు!!!!!! తెలంగాణ కన్నా ఆంధ్ర లోనే సినిమా కలెక్షన్స్ ఎక్కువ!!!!
లక్షలు ఖర్చుపెట్టి కరోనా టైములో ఎందరినో ఆదుకున్న మన హీరోలు ఉన్నారు... అసలు మీరేం చేశారు చెప్పండి..!!
Sonu sood ను పొగడడమ్ మరిచి పోయింది
చాలా జాగ్రత్తగా గమనించండి విజయశాంతి కీ బాలన్సింగ్ లేదు మాటల్లో... ఒసేయ్ రాములమ్మ సినిమాతరువాత స్టార్ డం బ్యాలెన్స్ చేసుకోలేక అన్ని పిచిపనులు చేసింది.. Kcr ఉద్రుతంగా తెలంగాణ ఉద్యమము అప్పుడు bjp లో చేరింది అదేదో పార్టీ కూడా పెట్టినట్టు గుర్తు అధికాదని తెరాస లో జాయిన్ అయిన్ది.. అందులోనుండి వెళ్ళింది... నేను తెలంగాణ బిడ్డను అని అక్కడ ఎక్కడో ఏటూరునగరం అడ్రస్ చెప్పింది... ఈమెను ఎక్కడైనా చూపెట్రాంద్ర బాబు...
💯 Sathyam super Vijaya shanthi.
Excellent Combination Balakrishna n Vijaya Shanthi
అమ్మ విజయశాంతి నీ జీవితంలో ప్రజలకు నువ్వు చేసిన న్యాయం ఏంటో చెప్పు చిరంజీవి గారు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో దాదాపు 300 కోట్ల విలువ కలిగిన ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ కట్టారు ఆ స్థలం విలువ అంత వేల్యూ అలాగే ఆ బ్లడ్ స్టోర్ చేయడానికి ఎంత కాస్ట్లీ అవుతుందో తెలుసా అలాగే ఆయన ఇంటి నుండి ప్రతిరోజు కనీసం 10 లక్షలకు అటు ఇటు చెక్కులు బయటకు వెళుతూ ఉంటాయి. ఇప్పటికీ ఆయన మొన్న మొన్నే దాదాపుగా పదివేలకు పైగా సినీ కార్మికుల కోసం నెలకు 1500 రూపాయల విలువచేసే ఆరోగ్య కిట్లను అందజేశారు ఎందుకంటే కరోనా టైం లో వారికి బలాన్ని ఇవ్వాలని దాదాపు మూడు నెలలు దీన్ని కంటిన్యూ చేశారు ఆక్సిజన్ సిలిండర్లు 40 కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇచ్చారు నీలాంటి వెకిలితనం ఉన్నవాళ్లు లోపల విషం చెమ్మాలనుకునే వాళ్ళు అధికార వ్యామోహంతో జయలలితల అయిపోదామనుకునే నీకు ఎప్పటికీ వీరు అర్థం కాదు నీవు ఏ పార్టీలో అయినా సఖ్యతగా ఉన్నావా కమ్యూనిస్టు ఐడియాలజీ అని చెప్పే నీవు బిజెపిలోకి ఎలా వెళ్లావు నేనైతే బిజెపి కార్యకర్తనే అంటే కేవలం బిజెపి గెలిచే పరిస్థితిలో ఉందని మాత్రమే వెళ్లావు
Great Actress Super Star VIJAYA SHANTHI GARU 💐💞
కోట్ల ప్రజలకు అండ గావున్నాడు pawan కళ్యాణ్
Chiranjeevi garu did many good things for people.you didn't spend single penny for the people
Love you amma💐🙏
Bokkalo amma idi
@@ganeshmittireddy8465 evari opinions vallaki untayee Boss. Don't say like that
ఒక హీరో పక్కన హీరోయిన్ గా చాలా అద్భుతంగా నటించారు పేరు సంపాదించారు.అప్పటిలో హీరోయిన్ కి ముప్పై ఏళ్ళు దాటాక తీసుకొనేవారు కాదు.
ఇక తమరు మహిళ ప్రధాన పాత్రలు చేసి మహా అయితే ఒకటి లేదా రెండు సినిమాలు మంచివి చేసారు.
ఎవరికైనా సరే మాటల్లో కానీ, మోహంలో కానీ సౌమ్యత లేకుండా అహంకారపు ధోరణితో మాట్లాడటం మొదలెడతారో అదే వాళ్ళ వినాశనానికి కారణాలు.
బీజేపీ వాళ్ళు మైకు ఇవ్వటం లేదు అని అసంతృప్తి. మేడం గొంతుకు ఎందుకు నొక్కాలి అని మీడియా అడగడమెందుకు? మీకు నచ్చి ఆ పార్టీలో చేరావ్ కదా. ఎన్ని పార్టీలు మారినవ్ అన్నది తెల్వదు తెలంగాణ బర్నింగ్ ఇష్యూ అని హడావిడి మొదట్లో.ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ కెసిఆర్ నా లేదా బీజేపీలో తమరి స్థానమా?
ప్రజలు ప్రధానంగా ఆడవాళ్ళ మీద ఎన్నో అకృత్యాలు జరుగుతున్నా ఒక్కసారి కూడా రోడ్డు మీదకు వచ్చి వాళ్లకు మద్దత్తు ఇవ్వడం కానీ అకృత్యాలను ఖండించండం ఎప్పుడు చుడలే. మరి ఎలా ప్రజలు కోసం ఆలోచిస్తున్నారు అంటే నమ్మమంటారు?
మేడం చిన్న చిన్న విషయాలకు స్పందించదు
అంత మంచి నటి కాదు. అలానే అంత మంచి పొలిటీషియన్ కాదు. Semi కూడా కాదు. Only 38% score we can give. She has not helped anyone. Where as she will expect more from all. I don't like her in any manner. She thinks herself as great in all the things. Talent only 38% in all. Only above pass mark.below to average in all
She is great..natural star..no one can replace her
Who f***is her if not andhra
భారతనారి మూవీ లో విజయశాంతి గారు మరీ అందముగా వుంటారు.I like her very much -Vijay,Ongole
ఇంతకు మీరెంత వరకు సినిమా పేద కళాకారులకు
తెలంగాణ ప్రజలకు మీరేం చేశారు చెప్పండి
Pawan Kalyan didn't shy away from answering
Guts unna hero Pawan Kalyan
Nice posts and jai vijayasanthi garu
మెగాస్టార్ ని విమర్శించడానికే అందరూ కలిసికట్టుగా వస్తారు, ఆయన చేసిన సేవలు మీకు తెలుసా..?
Vijayashanthi gari laga frank ga matladali naku vijayashanthi lanti heroin inspiration to speak face to face in any situation really great heroin 💞
oorike noru paresukovatam frank kadu.
Yevari meedha paresukundhi nee meedha na
@@surekha3137 avida speeches chusthe meeke ardham avutundi
ఆమె కష్టపడి పైకి వచ్చిన హీరోయిన్ ఇండియా లొ. ఆమె తన ఒపీనియన్ చెప్పింది అందులో తప్పు ఏమి ఉంది. సేవ చేసిన వాళ్ళు అందరూ డప్పు కొట్టుకొని తిరగలా. కొందరు డైరెక్ట్ గా చేస్తారు ఇంకొందరు ఇండైరెక్ట్ గా చేస్తారు
@@surekha3137 nenu avida kastapadi raledu ani analedu kada? manchi actor kadu ani analedu kada? politics lo vachaka oorike noru paresukovatam danini kunda baddalu kottam anukovatam thappu.
Beauty n dare....Vijaya shanthi
Well said Vijayashanthi garu.. SELFMADE LADY SUPERSTAR..💪✊❤️
మీకు అహం చాలా ఎక్కువ ..
ఎప్పుడు ప్రజల్లో ఉండి ఉంటే ఈ పాటికి 3-4 సార్లు MP/MLA ayi ఉండే వారు
Niku okkate mind undi unna ...dinni better annavallu murkulu......
....
ప్రతిఘటన అవకాశం ముందు రజని కోసం వెళ్ళింది..ఆమె
వద్దంటేనే, విజశాంతికి వచ్చింది..
Appatlo rajani top actress but vijayssanthi cheytame correct aa character...movie super hit
ఆ కధ ని య్యే హీరోయిన్ అయినా కూడ హిట్....
Vijaya Shanti appudu a party lo vuntundho tanakay telidhu...same to same swapna a channel lo vuntundho tanakay telidhu..🤣🤣😂😂
Swardham needhi thalli Hero li kadhu valaku rendu rastalu kavali neeku matram telangana matrame
I support u mam from bottom of my heart🙏✨
Vijayashanti garu is a great actress and wonderful human being
Vijayasante my favourite heroine
లవ్ యూ మేడం సూపర్ మేడం మీరు చాలా చక్కగా మాట్లాడుతారు
Super 👌👌👌😍
ప్రజలకు నువ్వు ఏమి చేశావ్ అన్ని పార్టీలు మారవు
వెన్నుపోటు పొడిచిన వాడిని అడుగు ఈ మాట, పార్టీలు మారినా ఎప్పుడు కూడా ఆవిడ స్వార్థం ఆవిడ చూసుకో లేదు అది గుర్తు పెట్టుకో హాఫ్ knowledge
Mee KCR gaadi chesindaara
చిరంజీవి ,,సినిమా లో గొప్పలు చూపాడు,, కానీ నిజ జీవితంలో waste గాడు
Yes
Arey kojja am matadutunav
@@ravikirangopanaboyina8927 nee pellani dengutha kodaka
Her life is a mystery. She says she lost her parents at young age, What about other relatives. What happened to her brother she spoke about.
She says of her successful married life but why she had no children. Even failed marriages had children. Never she appeared in public with her husband.
Her egoism got her to the point that she has no friends in the industry.
She is hard working talented artist but she cannot be compared with Sridevi. Savithri, or Vanishri.
Even in more than 20 years of politics she has no strong footing.
Do not compare sridevi vijayasanthi. Vijayasanthi is classic example, she maintained beauty, her intelligence glove in face is not there in anybody's face. Dubbing to her action has to be applauded, that added value. Old MPs remember her how she fought in parliament for Telangana.
Vijya shanthi garu yours dyinamiki lady suprpb actar hatsap ma'am👏🙏👍🦚
@@TirumalaDevi-86 I agree with one point that Vijayshanthi is a shrewd money minded person. She has in my estimation has about 1000 cores by property value.
She has a dark background that some persons know where she was born in Chennai.
@@havisskumar8530 the mm
@Kishore H silly reason for not appearing in public with her husband.
correct ga cheppaaru madam
Vijayasanthi. Garu. We now’s what you are 😲 don’t proud your self. Like great heroine 🦸♀️ ok na
ఒరేయ్ పప్పు, గ్రేట్ హీరోయిన్ కాబట్టే, జాతీయ ఉత్తమ నటి అయ్యారు అది కూడా అతి చిన్న వయసులో నే రా పప్పు గా
Vijayashanti gari level Ki.. Vere evvaru reach kaleruu...
Vijaya shanthi talking about indirectly chiranjeevi garu 🤣🤣🤣
Diniki e madya chala Balupu ..films lo unnappudu elaa Balupu unte dinni evaru heroine gaa tisukoru....after diniki Balupu undi .i hate her
..
Vijaya shanthi said balayya 😂😂😂
ఇన్ డైరెక్ట్ బాలయ్య బాబు నే అంటుంది
😂🤣🤣🤣🤣🤣🤣
ఇంతకీ నువ్వు ఎం చేశావ్ ప్రజలకి
అంత ఒళ్ళు పొగరు, మిడిసిపాటు పనికిరావు!
దీని గురించి ఇది ఎక్కువగా ఊహించుకుంటుంది
సొంత డబ్బా కొట్టుకోవడం లొ నీ తర్వాత.
నీ వల్ల ప్రజలకి ఏం జరిగిందో 🤔🤔🤔
నాకు శ్రీదేవి గారు అంటే ఇష్టం మిగతా హీరోయిన్లు వేస్ట్.
విజయశాంతి స్వప్న కన్నా looking 15 years young
సింపుల్ లైఫ్ కి అలవాటు పడ్డారు 😭🙏
Chiranjeevi lo 1% prajalaku sevachesava thalli nuvvu.
బాలకృష్ణ అంటే ఇష్టం బాలయ్య క్యాన్సర్ హాస్పిటల్, హిందూ పురం డెవలప్మెంట్ చేస్తున్నాడు తెలియదా మీకు
ఈ ఇంటర్వ్యూ ఇప్పటిది కాదు, పది, పన్నెండేళ్ళు, క్రితం ది, అప్పటికి బాలయ్య చెర్మైన్ గా ఉన్నాడో లేదొ తెలియదు, అందుకే చెప్పి వుండదు.
Vijaysanthi👍👍👍👍
Chiranjeevi gurinchi..manchi gaa cheppalisindhi..
acting movies lo 100% politics lo 5% vijayashanti garu
ఎప్పుడు ఎదుటి వాళ్ల మీద ఏడ్వడం కాదు మీరు ఏం చేశారు పార్టీలు మారడం తప్ప
మీరు చేసిన సేవ ఏంటో ఒక్క సారి చెప్పండి విజయశాంతి మేడం గారు
Super ❤️❤️
అసలు నువ్వు ఏమీ హెల్ప్ చేశావు మేడం కొరోనా టైమ్ లొ కనీసం వక్కరికైనా హెల్ప్ చేసావా నీ సెల్ఫ్ డబ్బా బాగా కొడుతున్నావు ఇది కరెక్టే కాదు 🤪
Comments chesavallu idhi 10years b4 interview
Nice interview
అందర్నీ విమర్శించడమే మీరు ఎం చేస్తున్నారు ప్రజలకి, మీరు స్వార్థం కోసం అన్నీ పార్టీలు మారారు.
Greatest actress of many decades
చాలా తప్పు మేడం మీకు ఒక good dancer ga fame వచ్చింది చిరు sir thone and most hits came from Chiru sir నిజాన్ని ఒప్పుకోటనికి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డు వస్తుందా
Vijayashanthi always straightforward..greater than so called heroes..not like chiru or pseudo heroes..
Avuna ime peekindhi enti Babu ? Chiranjeevi garu chesina sahayam lo 1 percent ayina chesinda putaku oka party mare ee panikimalinadi kuda chiranjeevi anadam daniki nilanti yedava vattasu palakadam ? Oka maata chepu asalu nuvvu emaina peekava inthavarku?
@kanki.. Chaaa Nizamaa.. Em peekindiraa ee bochhu munda?
Ame yemi chesindho meeku cheppala vedhavalara anavasaramga ameni tidutunaru chastharu meeru
@@surekha3137 Norumuyyavey mental daana.. Em peekindo cheppu first..
లేడీస్ కి రెస్పెక్ట్ లేకుండా కామెంట్స్ పెడుతున్నావ్ అని రిపోర్ట్ చేస్తా
మీరు తెలంగాణ బిడ్డలకు చేసింది ఎం ఉంది అది కూడా చెప్పండి
My favorite herohin
Open ga cheppadaaniki guts undali. 👍👏🙌
She also praised mahesh garu
Yes
Host name pl
Great human being 😎
🤣🤣🤣
Ur right great lady
yes💯
She is really openly talking great great great great great great great great
superstar. Krishna. jal
యాంకర్ గారూ మీకు పాడటం వచ్చు ఇంగ్లీషు బాగా మాట్లాడగలరు. కానీ ప్రొగ్రామ్ లో గెస్ట్ నుండి విషయాలు రాబట్టాలి గాని మీ టాలెంటును చూపించడం కాదు. దయచేసి యిక ముందు....
Yes madam meeru Straight forward 👌cine Industry lo unnavallu They're not Heroes. Just they're actors. And actresses. But meeru mathram real life lo manchi heroine kavalani korukuntunnanu
Jai LADY SUPERSTAR 💪💪✊❤️