BIG FIGHT 🔥Between MLC Kavitha Vs Minister Seethakka 🤣In Telangana Legislative Assembly | Harish Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 14 фев 2024
  • Watch Here :-BIG FIGHT 🔥Between MLC Kavitha Vs Minister Seethakka 🤣In Telangana Legislative Assembly | Harish Rao
    #sithakka #kavitha #congress #brs #bjp
    Check out the latest news from Tollywood & Bollywood. The latest news on Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.
    SUBSCRIBE TO OUR CHANNEL FOR MORE UPDATES!!
    👉 👉 / ybranttv
    Thanks for watching...

Комментарии • 247

  • @gprabhaker1748

    లిక్కర్ కి ఎన్ని కోట్లు ఇచ్చినవో చెప్పు తగితక్క ఏ సబ్జెక్టు మీద గాని ఆర్టీసీ మీద గాని నువ్వు మాట్లాడే అర్హత లేదు లిక్కర్ రాణి........ 🥃🥃🥃🥃

  • @jagadeeshwarreddy1124

    మీ అయ్యా ఏమీ పికిండు,అవి కొన్నవి కేంద్ర్రభుత్వం డబ్బులతో కోన్నవి కదా liquor raani....

  • @kunalagangadhar4444

    కరెంట్ కుంభకోణాలు ను నీ అయ్య తో కట్టిస్తది కాంగ్రెస్ ప్రభుత్వం

  • @bikshapathichary7406

    RTC లో బస్సులు మొత్తం మీరే కొన్నారా మేడమ్? అంతకుముందు లేవా?.. మేము కొన్న బస్సులు అనడమేంటి?

  • @chandraiahch6854

    పెద్ద ఇంజనీర్ను అని చెప్పుకున్నోన్ని ఉరి తియ్యాలీ

  • @govardhanreddy7023

    సంప్రదాయాన్ని సపిని సుధపుసని లాగా ఆక్షన్ చేస్తుంది తైతక్క 20లాక్ వాచ్ పెటింది అంటే 10villages bagu చేయొచ్చు

  • @rajuputta954

    అమ్మ కవితమ్మ ఇచ్చిన మంటున్న మీ ఇంట్లోకెళ్లి ఇచ్చిండ్రా లేకుంటే పామాయిల్ తోటి మీరు గాని కాంగ్రెసోళ్లు గాని పబ్లిక్ సొమ్ముతోటి చేసిన మని చెప్పండి

  • @ramamurthy5821

    BRS...ANEDI....లేకుండా చేయండి....అప్పుడు...బుద్ధి వస్తుంది

  • @SudhakarThudum.

    Jai సీతక్క

  • @rishiyadav3646

    లికర్ రాణి ఎపి లో అన్యాయం జరిగిందనే కదా కొట్లాడి తెచ్చుకున్నాం పదే పడే దాని గురించి మాట్లాడుతూ బర్రుండ నీకు తలకాయ యడపెట్టుకుంతవు

  • @SreenivasanaiduPambannag-mw6te

    Kavita gaaru meeku Televe Ekkuva, kadaa 2004 to 2014 Mee father nu Aduguu

  • @venkatreddy5694

    మీ అన్న నియోజకవర్గం పదిసంవత్సరాలనుండి ఎగువమనేరు నిండిందని చెప్పిండు కాలువలు తవ్వి కల్వలు కమిషన్లకె పరిమితం అయింది కుదవెల్లి వాగులో వదిలిన నీటితో నిండినది ఎలక్సన్ కోసం శీలపాలకలు మాత్రమే మిగిలింది

  • @kunalagangadhar4444

    కచ్చితంగా వురి తియ్యాలి

  • @hareeshdubasi9149

    Liquor queeen kavitha garu alcohol ni half rate price chesele ooo udyamam start cheyandi

  • @baddipudisamuel199

    Mundhu nee scam gurinchi cheppu tarvatha Anni matladuduvu kaani 😂😂😂

  • @user-ek8hn3ms3d

    కె సి ఆర్ ఏక్కడ సంపాదించి ఇచ్చాడు ప్రజాధనం కదా మీ ఇంటి నుండి ఇచ్చిండ్రా చా

  • @kondappakonda4812

    No. Kavitha. No. Kcr. No. Ktr. No. Brs. Jai. Ycp

  • @giribavandla257

    వచ్చిన ఆదాయం ఎక్కడ లిక్కర్ అక్క

  • @rajenderkumarpatil

    Thankyou Sita ka Hyderabad namaste Sita ka

  • @CK9NEWS465
    @CK9NEWS465 14 дней назад

    అమ్మ అభయ హస్తం లో ఉన్నవన్నీ యిచ్చి వార్నింగ్ లు యివందమ్మ సీతక్క ఒక ఫ్రీ బస్ తప్ప ఏమియిచారు మీరు 100 రోజోలు కలేద యింకా