Hello ramachandran garu మా గ్రూపు రథసప్తమికి శ్రీవారి సేవకు సెలెక్ట్ అయ్యాము నేను ఫస్ట్ టైం టీం లీడర్ గా ఉంటున్నాను, సేవకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డుతో పాటు ఇంకేం తీసుకెళ్లాలి, ఐడి ప్రింట్ అవుట్ తీసుకోమన్నారు కదా అది ఎలా తీసుకోవాలి pls చెప్పండి
Thank you raja chandra garu for giving TTD latest information to our piligrims. నా డౌటు ఏమిటంటే 300/- SED తీసుకున్న వాళ్ళకి నెక్ట్ దర్శనం 30 రోజుల తర్వాత మళ్లీ బుక్ అవుతుందని టీటీడీ రూల్ ఉంది కదా. నేను 18th Feb 25 రోజుకి 300/-=బుక్ చేసుకున్నాను. వైకుంఠ ఏకాదశి దర్శనం 12th jan 25 కి మళ్ళీ దొరుకుతుందా. ఎందుకంటే నిన్న 25th న బుక్ చేసుకుంటే సపోజ్ వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 2nd week lo రిలీజ్ చేస్తే 30 రోజుల గ్యాప్ ఉండదు కదా. What id the condition between two దర్శనం ఆఫ్ 300/- SED ticket date of booking or daye of దర్శనం ప్లీజ్ give correct reply sir.
ఓం నమో వేకటేశాయ అన్న నేను 25/11/24 న అదర్ ట్రస్టు డొనేషన్ అన్నదాన సత్రం కి 101000/- డొనేట్ చేశాను ఐతే 24/12/24 కి దర్శనం బుక్ చేసుకున్న కానీ accomdation లేదు accomdation ఎలా కొంచేమ్ చెప్పండి అన్న చిన్న బాబుతో వస్తున్న
మాకు సేవ మాకు సేవ రావడం లేదు మేము 14 మెంబర్స్ ఉన్నాం మా సేవా ఉపయోగించుకొని వేరే గ్రూపు వాళ్ళు వెళ్లారు మాకు ఎందుకు రావడం లేదు కొంచెం ఎంక్వయిరీ చేయడానికి ఏమైనా నెంబర్ ఉందా
memu ఫిబ్రవరి 6 కి SED. (Rs.300) టిక్కెట్లు 6 సభ్యులకు బుకింగ్ చేసుకున్నాం. కాని అందులో ఇద్దరి పేర్లు తప్పుగా నమోదు చేసాం. మేము ఇద్దరం ఆ రోజు ఉదయం తిరుపతిలో ఉచిత దర్శనం టిక్కెట్లు తీసుకోవచ్చా? దయచేసి మాకు తెలియచేయండి
నమో వేంటేశాయ 🙏🙏 sir మేము ఫిబ్రవరి కి 300 రూపాయల దర్శనం బుక్ చేసుకున్న మండి మరల మేము ముక్కోటి ఏకాదశి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అవుతుందా లేదా తెలుపగలరు
memu ఫిబ్రవరి 6 కి SSD టిక్కెట్లు 6 సభ్యులకు బుకింగ్ చేసుకున్నాం. కాని అందులో ఇద్దరి పేర్లు తప్పుగా నమోదు చేసాం. మేము ఇద్దరం ఆ రోజు ఉదయం తిరుపతిలో ఉచిత దర్శనం టిక్కెట్లు తీసుకోవచ్చా? దయచేసి మాకు తెలియచేయండి
ఓం నమో వెంకటేశాయ.. నేను జనవరి లో శ్రీవారి జనరల్ సేవని(jan 6th to 12th) బుక్ చేసుకున్న ,అలానే ఇప్పుడు ఫిబ్రవరి లో జనరల్ సేవ కాకుండా, రథసప్తమి సేవ ని బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాను,ఈ రెండు వేరు వేరు సేవలగా పరిగణిస్తారా ? ఎందుకంటే సాధారణ సేవలకి 90 రోజుల గాప్ ఉండాలి కదా ,మరి నాకు రథసప్తమి సేవ బుక్ అవుతుందా?? తెలుపగలరు
మా మదర్ కి ఫిబ్రవరి కోటాలో సీనియర్ సిటిజన్లు టికెట్ బుక్ అయింది కానీ ఆధార్ కార్డు అప్లోడ్ చేసేటప్పుడు పొరపాటున వేరే వాళ్ళ ఆధార్ కార్డులు అప్లోడ్ అయింది ఇప్పుడు మా మదర్ కి దర్శనం ఉంటుందా లేదా చెప్పరా సార్
హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ లింక్ :
Hindu Temples Guide App : play.google.com/store/apps/details?id=com.hindutemples.guide&hl=en_IN
Group antey ravatledu.mi daggaraku single ga ochevalu chala mandi untaru,valandarini kalipi mirey oka group thayaru cheyochu kada sir.
మీరు క్లుప్తంగా అవసరమైన సమాచారం చెప్తే బాగుంటది
When is going to release vaikunta ekadasi tickets sir . Pls tell me
Hello ramachandran garu మా గ్రూపు రథసప్తమికి శ్రీవారి సేవకు సెలెక్ట్ అయ్యాము నేను ఫస్ట్ టైం టీం లీడర్ గా ఉంటున్నాను, సేవకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డుతో పాటు ఇంకేం తీసుకెళ్లాలి, ఐడి ప్రింట్ అవుట్ తీసుకోమన్నారు కదా అది ఎలా తీసుకోవాలి pls చెప్పండి
Valuable information
వైకుంఠ ఏకాదశికి srivari సేవ eppudu విడుదల అవుతుంది 🙏
Omnamo venkatesaya govinda 🙏🙏🙏
Srivari seva ela apply cheyalo konchem clarity ga cheppandi sir please and aa date lo release chestaro cheppandi please.
ruclips.net/video/qWoyxR33C5g/видео.htmlfeature=shared
Same doubt 😢
@Arun_1504 ruclips.net/video/qWoyxR33C5g/видео.htmlfeature=shared
Rep morning release 11 kii ratha saptami quota 12 kii general srivari seva release chesthunaru
Sir enka relase cheyaledu
February kota navaneetaseva open ayipoyaya
Om namo venkateshaya🙏🙏🙏🙏🙏
Dharshanam tickets book ayinayi Maku but room book avalediu
Sir మేము బుక్ చేసుకుంటున్నాం కానీ సేవ బుక్ అవడం లేదు ఒకసారి లోడింగ్ అని వస్తుంది
Yavaruaina rakapote adar card photo ticivesi vere valla face varaku petutunnaru tirumalalo vallu patukoledu nenu chepedi nijam
upershinki ladduluextra eanniistaru
Avunu andi mire cheyochui kadha group
Om namo Venkatesaya namaha
Thank you raja chandra garu for giving TTD latest information to our piligrims.
నా డౌటు ఏమిటంటే 300/- SED తీసుకున్న వాళ్ళకి నెక్ట్ దర్శనం 30 రోజుల తర్వాత మళ్లీ బుక్ అవుతుందని టీటీడీ రూల్ ఉంది కదా. నేను 18th Feb 25 రోజుకి 300/-=బుక్ చేసుకున్నాను. వైకుంఠ ఏకాదశి దర్శనం 12th jan 25 కి మళ్ళీ దొరుకుతుందా. ఎందుకంటే నిన్న 25th న బుక్ చేసుకుంటే సపోజ్ వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 2nd week lo రిలీజ్ చేస్తే 30 రోజుల గ్యాప్ ఉండదు కదా. What id the condition between two దర్శనం ఆఫ్ 300/- SED ticket date of booking or daye of దర్శనం ప్లీజ్ give correct reply sir.
30 days gap undali anedi rule chuddam TTD vallu em chestaro
memu jan 16to 20 lopu plan chedham anukuntunam sir supadham dharshanam vuntadha sir
Undadu 19th varuku
Local temple seva me video lo height edi
ఓం నమో వేకటేశాయ అన్న నేను 25/11/24 న అదర్ ట్రస్టు డొనేషన్ అన్నదాన సత్రం కి 101000/- డొనేట్ చేశాను ఐతే 24/12/24 కి దర్శనం బుక్ చేసుకున్న కానీ accomdation లేదు accomdation ఎలా కొంచేమ్ చెప్పండి అన్న చిన్న బాబుతో వస్తున్న
Sir 5 members unte radhu aha seva ki
మాకు సేవ మాకు సేవ రావడం లేదు మేము 14 మెంబర్స్ ఉన్నాం మా సేవా ఉపయోగించుకొని వేరే గ్రూపు వాళ్ళు వెళ్లారు మాకు ఎందుకు రావడం లేదు కొంచెం ఎంక్వయిరీ చేయడానికి ఏమైనా నెంబర్ ఉందా
Vaikunta ekadashi time lo arjitha seava vuntadalike kalyanam unnjalaseva
Undavu andi
Alipiri nadakadari margam lo tickets yekkada estaru chepandi
Bhudevi complex
మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాం నాకు సేవకు బుక్ కావడం లేదు వీలైతే మాకు చెప్పండి మేము టెంపుల్స్ గైడ్ నెంబర్స్ o
Srivari seva tickets epudu release chestharo cheppandi
Today 11 ki Rathasapthami slot and 12 pm ki general srivari seva slot for February month ki release chesathru andi
మీరు చెప్పారు అని అలాగే ఆన్లైన్ ఉన్నాము కానీ ఎలాంటి సేవ టికెట్స్ రిలీజ్ చేయలేదు@@satyavani8304
🙏🙏🙏
మేము జనవరి 18 కి దర్శనం చేసుకోవాలి ఆండీ ఏల
memu ఫిబ్రవరి 6 కి SED. (Rs.300) టిక్కెట్లు 6 సభ్యులకు బుకింగ్ చేసుకున్నాం. కాని అందులో ఇద్దరి పేర్లు తప్పుగా నమోదు చేసాం. మేము ఇద్దరం ఆ రోజు ఉదయం తిరుపతిలో ఉచిత దర్శనం టిక్కెట్లు తీసుకోవచ్చా? దయచేసి మాకు తెలియచేయండి
Thirumala Lo room kavali Andi dgorukuthundha
దొరుకుతాయి అండి... Cro office ki velli line lo నిల్చుంటే డిజిటల్ que dhwara rooms దొరుకుతాయి
నమో వేంటేశాయ 🙏🙏 sir మేము ఫిబ్రవరి కి 300 రూపాయల దర్శనం బుక్ చేసుకున్న మండి
మరల మేము ముక్కోటి ఏకాదశి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అవుతుందా లేదా తెలుపగలరు
memu ఫిబ్రవరి 6 కి SSD టిక్కెట్లు 6 సభ్యులకు బుకింగ్ చేసుకున్నాం. కాని అందులో ఇద్దరి పేర్లు తప్పుగా నమోదు చేసాం. మేము ఇద్దరం ఆ రోజు ఉదయం తిరుపతిలో ఉచిత దర్శనం టిక్కెట్లు తీసుకోవచ్చా? దయచేసి మాకు తెలియచేయండి
పేరు తప్పుగా ఉంటే ఆధార్ చూపిస్తే సరిపోతుంది
నాకు 54 years , శ్రీవారి సేవకు అవకాశం వుంటుందా
60 years varaku mam
60 years varaku untadi
60 years varaku
ఓం నమో వెంకటేశాయ.. నేను జనవరి లో శ్రీవారి జనరల్ సేవని(jan 6th to 12th) బుక్ చేసుకున్న ,అలానే ఇప్పుడు ఫిబ్రవరి లో జనరల్ సేవ కాకుండా, రథసప్తమి సేవ ని బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాను,ఈ రెండు వేరు వేరు సేవలగా పరిగణిస్తారా ? ఎందుకంటే సాధారణ సేవలకి 90 రోజుల గాప్ ఉండాలి కదా ,మరి నాకు రథసప్తమి సేవ బుక్ అవుతుందా?? తెలుపగలరు
మా మదర్ కి ఫిబ్రవరి కోటాలో సీనియర్ సిటిజన్లు టికెట్ బుక్ అయింది కానీ ఆధార్ కార్డు అప్లోడ్ చేసేటప్పుడు పొరపాటున వేరే వాళ్ళ ఆధార్ కార్డులు అప్లోడ్ అయింది ఇప్పుడు మా మదర్ కి దర్శనం ఉంటుందా లేదా చెప్పరా సార్
govinda ... meeru free ga maaku group create chystara