మేము 2004 లో టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు excursion తీసుకువెళ్ళారు. అప్పుడు చూసాను ఈ ప్లేస్.ఈ పర్వతం ఎక్కటం ఒక సాహస యాత్ర అనిపించింది మాకు. చాలా అద్భుతమైన ప్రదేశం.
అన్న... బ్రహ్మగిరి పర్వతం స్వయంగా దగ్గరగా ఉండి ఆ దేవుడిని ఆ స్థలాన్ని చూసినంత అద్భుతాన్ని చూస్తున్న అనుభూతిని పంచింది..ఇలాంటి వీడియో చేసినందుకు మీకు కృతజ్ఞతలు అన్నా.. ఆ భగవంతుని కటాక్షం,అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి..🙏
బ్రదర్స్ బ్రహ్మగిరి హిల్స్ వీడియో చాలా అంటే చాలా బాగుంది చాలా డేంజరస్ గా ఉంది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే వాటర్ బాగా వస్తుంది కాబట్టి జారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా పక్కన ఐరన్ సువ్వలని పట్టుకొని నడవండి థాంక్యూ బ్రదర్స్
👍 Brahmagiri videos chala baagunnayi and meeru kuda careful ga trekking cheyandi. Naaku ilanti trekking ante chala istam, but vellaleka poyamu ipudu mee valla miss ayyamani feeling ledu. Please ila kastapadi videos chesevallanu encourage cheyandi, vallu cheppe information konchem wrong ayi undochu ayina valla kastam chusi ayina bad comments pettoddu.👏
From Hyderabad to Shirdi by railway & from Shirdi to Trimbakeshwar via Nasik bus, traveller can go......Or another option is - Hyderabad to Kalyan Jn (Mumbai) by train & from Kalyan to Nasik by passenger train or Bus, visitors can go & enjoy the beauty of western Maharashtra.....😍
నమస్తే బ్రదర్ 🙏 🙏🌹బ్రహ్మగిరి పర్వతం🌹🙏 ఆ పర్వత ప్రాంతం అద్భుతాలకు పవిత్రతకు నిలయం లా ఉంది.🙏 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ లింగరూపంలో వెలసిన దేవా లయం చూడడం మా అదృష్టం. శివుని జటాజూటం దగ్గర నుంచి నీరు రావడం శివుని తాండవం చేసిన ప్రదేశం గోదావరి మాత విగ్రహ దర్శనంమా జన్మ ధన్యం 🙏 అంత పెద్ద వర్షం పై నుంచి సెలయేరులా మెట్ల మీద నుంచి రావడం మీకు స్వాగతం పలుకుతున్నట్లుగా వుoది. అంత పెద్ద పర్వతం చూస్తుంటేనే చాలా ఆనందం కలిగింది. మీ వీడియోలన్నీ excellent .మీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను ధన్యవాదములు బ్రదర్ 🙏
Super video Jeevitam motam akkada undi povachu alanti place lo okati Brahmagiri hills, but thumbnail lo mistake undi edit cheyyandi bro already I advised in Instagram, how can you get more views if you can’t edit it Mistake might be small but it affects bigger than expected, as a subscriber I advised you
మేము 2004 లో టీచర్ ట్రైనింగ్ చేసేటప్పుడు excursion తీసుకువెళ్ళారు. అప్పుడు చూసాను ఈ ప్లేస్.ఈ పర్వతం ఎక్కటం ఒక సాహస యాత్ర అనిపించింది మాకు. చాలా అద్భుతమైన ప్రదేశం.
మేము చూడలేకపోయినాము కానీ నీ ద్వారా చూసాము చాలా కృతజ్ఞతలు
అన్న... బ్రహ్మగిరి పర్వతం స్వయంగా దగ్గరగా ఉండి ఆ దేవుడిని ఆ స్థలాన్ని చూసినంత అద్భుతాన్ని చూస్తున్న అనుభూతిని పంచింది..ఇలాంటి వీడియో చేసినందుకు మీకు కృతజ్ఞతలు అన్నా.. ఆ భగవంతుని కటాక్షం,అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి..🙏
బ్రదర్స్ బ్రహ్మగిరి హిల్స్ వీడియో చాలా అంటే చాలా బాగుంది చాలా డేంజరస్ గా ఉంది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే వాటర్ బాగా వస్తుంది కాబట్టి జారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా పక్కన ఐరన్ సువ్వలని పట్టుకొని నడవండి థాంక్యూ బ్రదర్స్
Great brother bagundi👏👍
Chaala baaga chpincharu..
Super Anna meku👏👏👏👏👏💐💐💐🙏🙏🙏🙏🙏మేము. జన్మ లొ కూడా చూడలేము.నీవల్ల. చూశాను నేను ధ్యానంవాధలు.అన్న 🌹🌹🌹💐💐💐👍👍👌👌
సూపర్ బ్రో అద్భుతమైన ఆలయాలు 🙏🙏🙏 అద్భుతమైన ప్రదేశాలు చాలా చాలా అద్భుతంగా ఉంది
Super anna
Chala kastapadi video chesaru.wonderful
Tq brothers.plz take care.Al d best .God bless you .
వావ్ బ్రదర్స్ so exlent నైస్ ప్లస్ cerful బ్రదర్స్ 👌👌🤲🤲🥰🥰
🌹🌟Bro,very, very, excellent , wosam,and pentastic video.
om namah shivaya
I'm already see the place 3times 💐💐💐🙏🙏🙏
జై సనాతన ధర్మం 🕉🚩🚩🙏
👍 Brahmagiri videos chala baagunnayi and meeru kuda careful ga trekking cheyandi. Naaku ilanti trekking ante chala istam, but vellaleka poyamu ipudu mee valla miss ayyamani feeling ledu. Please ila kastapadi videos chesevallanu encourage cheyandi, vallu cheppe information konchem wrong ayi undochu ayina valla kastam chusi ayina bad comments pettoddu.👏
The
Omnama sivaya super Anna Jai Barat Jai Hind
Indeed Excellent hard work done. No matching words to express anchor's effort. Excellent nature's view 👍👌
వెళ్ళాలేనివాలకి.సూసెఅవకాశంకలిపించారు.సంతోషం
Chala bagundi
Miru chala dhiryamchesi velli ma.kallaku cheppalemi anandam kaligincheru video chala,soooopargavundi nenuvell chusina anubhutilaligindi god bless u
Thanku so much brother nakaithe chala estam elanti videos ante tq once agian meru safe ga vellandi tq.waiting next video kosam
ఆ హ జన్మ ధన్యమైంది
Amazing place. thanku so much for ur efforts 👏👏 take care of yourself brother 👍
ఓం నమః శివాయ ❤️🌹🌹
Great job bro your hardwork inspiring me.....
chaala tricky hill yekka maaku oka adbhutamina aalayam choopaaru meeku naa dhanyavaadaalu.
thanks
Chala chala bagundi chepadaniki matalu levu mere matuku chala jagrataga yekkandi
Jai sri ram jai hind
Har har mahadev🚩
Welden brother manchi pradesam chupinchavu parameswarini divenali neekukalugumu om namasivaya.
🙏E pradesham chala adbhutanga undi🙏
Super video bro
HARA HARA Mahadev SHAMBHO SHANKARA 🙏🙏
Wonderful video bro 👌👌nice trekking anna❤️❤️❤️
హరహర మహాదేవ🚩🚩🕉🕉🕉🙏🙏
Chala baga shoot chesaru anna
Chala risk kuda chesaru tq all the best
🙏🙏🙏🙏🙏🙏
Chalabagundhi brother tq
Excellent bro brahma giri video chala bagundhi
E konda adbhutham meeru chala adrustavanthulu
Last month I visit this place
Chala chala bagundi varsham valla aapradeshalu inkka bagunnai miru varsham friends anukunta
Bro edhi shiridi ki yetha dooram lo undhi
Super place,👌🏻👌🏻👌🏻👍🏻
Super bro
Om namah shivaya
Super video bro chalaa manchi location chupinchavu bro TQ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super video bro.keep reaching your goal. we all support u
ఎక్కడ ఉంది
Naku trekking ante chala ishtam kani naku age sahakarinchadu super👌 babu nice👍
Chala bagundhi Anna video super super super anna
Super temple.అన్నయ్య TQ
Nice trekking anna 👌👌
Super very nice 👌👍👌👌👍❤️❤️❤️❤️❤️
Ekkada eelocation pls share me
Manishi ekadamey kastam kani anta varsham lo inka camera patukoni great meeru...
Good information sir
Mashallah bro super
From Hyderabad to Shirdi by railway & from Shirdi to Trimbakeshwar via Nasik bus, traveller can go......Or another option is - Hyderabad to Kalyan Jn (Mumbai) by train & from Kalyan to Nasik by passenger train or Bus, visitors can go & enjoy the beauty of western Maharashtra.....😍
Total Enni metlu unnai
Om namo brahma dhevaya Nemaha🙏🙏🙏🙏
Good hard work Sir
Do video about asthi theertham in thirumala plz
Amazing vedio bro .👏👏👏👏👏
Om namaha shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala kastapadi video chesaru .... bagundhi andi
The video is really great. Your hard work is seen clearly. Take care bro
అన్న చాలా బాగుంది ఈ ప్లేస్ 👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏👏👏
Om. Namaha. Shivaya🙏
Om Namah Shivaya🙏
RUclips lone thop video sabash
Har Har mahadev.....
it's very nice place, It will take minimum 2hours to climb up,
Nice video bro, Keep Rock
Excellent
👌👌👌👌👌
🙏🙏🙏
Anna nv topu anna waiting next video
Asusally super bro....
Good
Location and Google maps
Anna nuvvu records mobile..Drls..gopro..na chepu
Super video bro🙏🙏🙏🙏
Excellent beo
Exlennt
Akkada place
Chaala kastapadi chaala baga chupincharu . Mana Desam lone chaala adbhutaalu vunnai. Durapu kondalu nunupu annatlu ekkado velli manaku panikirani vlogs chupistaru. God bless U both, take care.
Nice Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bro nee video s all 👌👌👌👌🖤
Supar
Om namo shivaya
నమస్తే బ్రదర్ 🙏
🙏🌹బ్రహ్మగిరి పర్వతం🌹🙏
ఆ పర్వత ప్రాంతం అద్భుతాలకు పవిత్రతకు నిలయం లా ఉంది.🙏
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ లింగరూపంలో వెలసిన దేవా లయం చూడడం మా అదృష్టం. శివుని జటాజూటం దగ్గర నుంచి నీరు రావడం శివుని తాండవం చేసిన ప్రదేశం గోదావరి మాత విగ్రహ దర్శనంమా జన్మ ధన్యం 🙏
అంత పెద్ద వర్షం పై నుంచి సెలయేరులా మెట్ల మీద నుంచి రావడం మీకు స్వాగతం పలుకుతున్నట్లుగా వుoది. అంత పెద్ద పర్వతం చూస్తుంటేనే చాలా ఆనందం కలిగింది. మీ వీడియోలన్నీ excellent .మీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను ధన్యవాదములు బ్రదర్ 🙏
Tq sister 💐🙏
👍👍👍🙏🙏 super bro
Wonderful video
👌
Ilaanti weather lo travel program enduku pettukunnaaru?
Super video Jeevitam motam akkada undi povachu alanti place lo okati Brahmagiri hills, but thumbnail lo mistake undi edit cheyyandi bro already I advised in Instagram, how can you get more views if you can’t edit it
Mistake might be small but it affects bigger than expected, as a subscriber I advised you
నేను కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నేను ఉండేది మహారాష్ట్ర బార్డర్. నిర్మల్ జిల్లా . తెలంగాణ...
Excellent views presenting us .tq.