కీర్తనలు 91:1 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కీర్తనలు 91:2 ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కీర్తనలు 91:3 వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును కీర్తనలు 91:4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. కీర్తనలు 91:5 రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను కీర్తనలు 91:6 చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కీర్తనలు 91:7 నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు. కీర్తనలు 91:8 నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును కీర్తనలు 91:9 యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు కీర్తనలు 91:10 నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు కీర్తనలు 91:11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును కీర్తనలు 91:12 నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొం దురు కీర్తనలు 91:13 నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు. కీర్తనలు 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను కీర్తనలు 91:15 అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను కీర్తనలు 91:16 దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.
మహోన్నతుని చాటున నివసించు వారు సర్వశక్తుని నీడలో విశ్రమించు వారు (2) ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు (2) అయన తన రెక్కలతో -నిన్ను కప్పును అయన తన రెక్కల క్రింద -ఆశ్రయము నిచ్చును (2) ఆయనే సత్యము... కేడెము డాలును (2) కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు... హల్లెలూయా, కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు (2) హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా (2) నీకు ప్రక్కన వేయి మంది- పడినగాని నీ కుడి ప్రక్కన పది వేలమంది -కూలినగాని (2) కీడు నీ యొద్దకు ఎన్నడు రనీయడు (2) కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు.. హల్లెలూయా.. కృతజ్ఞతలర్పించుడి మనసారా మహ రాజుకు (హల్లెలూయా ) నీకు అపాయము- రానేరాదుగా ఏ తెగులు నీ గురము -సమిపించదుగా (2) అయన నిన్ను గూర్చి -దూతల కాజ్ఞపించును (2) కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు.. హల్లెలూయా... కృతజ్ఞతలర్పించుడి మనసారా మహ రాజుకు (హల్లెలూయా )
"మహోన్నతుని చాటున నివసించువారు సర్వశక్తుని నీడన విశ్రమించువారు." (2) "ఆయనే నా ఆశ్రయము నా కోటయు నా దేవుడు"(2) "ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయము నిచ్చును" (2) "ఆయనే సత్యము, కేడెము డాలును"(2) "కృతజ్ఞతలర్పించుడి మనసార ఆ రాజుకు - హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసార మహారాజుకు"(2) //మహోన్నతుని\\ "నీకు ప్రక్కను వేయి మంది పడినగానీ, నీ కుడిప్రక్కన పదివేలమంది కూలినా గాని"(2) "కీడు నీ యొద్దకు ఎన్నడు రానీయడు."(2) "కృతజ్ఞతలర్పించుడి మనసార ఆ రాజుకు - హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసార మహారాజుకు"(2) //మహోన్నతుని\\ "నీకు అపాయమేమియు రానే రాదుగా, ఏ తెగులు నీ గుడారము సమీపించదుగా"(2) "ఆయన నిన్నుగూర్చి దూతలకాజ్ఞాపించును" "కృతజ్ఞతలర్పించుడి మనసార ఆ రాజుకు - హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసార మహారాజుకు"(2) //మహోన్నతుని\\
కీర్తనలు 91:1
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
కీర్తనలు 91:2
ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను.
కీర్తనలు 91:3
వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును
కీర్తనలు 91:4
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
కీర్తనలు 91:5
రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను
కీర్తనలు 91:6
చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.
కీర్తనలు 91:7
నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.
కీర్తనలు 91:8
నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
కీర్తనలు 91:9
యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు
కీర్తనలు 91:10
నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
కీర్తనలు 91:11
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
కీర్తనలు 91:12
నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొం దురు
కీర్తనలు 91:13
నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు.
కీర్తనలు 91:14
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను
కీర్తనలు 91:15
అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను
కీర్తనలు 91:16
దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.
Thanks
ట్యూనింగ్ సూపర్ సింగింగ్ సూపర్ మ్యూజిక్ సూపర్ టోటల్గా సూపర్ ఇప్పుడు వరకు ఒక పది సార్లు చూస్తూనే ఉన్నాం
Ma celli pata vinagane naloni Guha Cala devaprasanamaindi 😊❤️
నాకిష్టమైన కీర్తన 91 సూపర్ song and super singing
Praise god🙏🙏🙏
🌹మంచి వచనాలు ఉన్నాయి సాంగ్ రాగం చాలా మంచి గా ఉంది సిస్టర్ 🌹
Prabuvaina kreesthu nandhavalu sister
Praise God very good lyrics nice singing sister excellent music Brother God bless you all
What a wonderful composition jk anna.... Sweet voice Lilly akka.... ❤
Praise the Lord meru padina songs Chala Estamu naku me songs super ga vunnayee 👌👌👌👌❤️ kakinada
Praise the lord 🙏👌👌👌👌👌👌❤💜💝
Praise lod 🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏
Melodious voice as always Ra chelli
Beautiful Song
Thanks from CANADA 🇨🇦
All glory to jesus amen 91 kerrhana loni vagdhanalu
Praise the lord 🙏 Amma garu, Amma garu nice song 👌 Amma garu, Amen amen amen
Psalms 91 :1-16 full chapter Nice Song.🤩🥰🥰😇
Jai sriram anna song super ga undi sister baga padharu
మహోన్నతుని చాటున నివసించు వారు
సర్వశక్తుని నీడలో విశ్రమించు వారు (2)
ఆయనే నా ఆశ్రయము -నా కోటయు నా దేవుడు (2)
అయన తన రెక్కలతో -నిన్ను కప్పును
అయన తన రెక్కల క్రింద -ఆశ్రయము నిచ్చును (2)
ఆయనే సత్యము... కేడెము డాలును (2)
కృతజ్ఞతలార్పించుడి మనసారా ఆ రాజుకు... హల్లెలూయా, కృతజ్ఞతలార్పించుడి మనసారా మహ రాజుకు (2)
హల్లెలూయా హల్లెలూయా.. హల్లెలూయా హల్లెలూయా (2)
నీకు ప్రక్కన వేయి మంది- పడినగాని
నీ కుడి ప్రక్కన పది వేలమంది -కూలినగాని (2)
కీడు నీ యొద్దకు ఎన్నడు రనీయడు (2)
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు.. హల్లెలూయా.. కృతజ్ఞతలర్పించుడి మనసారా మహ రాజుకు (హల్లెలూయా )
నీకు అపాయము- రానేరాదుగా
ఏ తెగులు నీ గురము -సమిపించదుగా (2)
అయన నిన్ను గూర్చి -దూతల కాజ్ఞపించును (2)
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రాజుకు.. హల్లెలూయా... కృతజ్ఞతలర్పించుడి మనసారా మహ రాజుకు (హల్లెలూయా )
Good song thank you so much akka
@@sugunasuguna1237 🙂☺️
😊😮🎉❤
❤❤❤❤❤❤❤❤❤❤
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Amen
Praise the lord every one
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sister God bless you Sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super and wonderfull song voice👏👏💞💞💞💞💞💞💞💞💞💞💕
Sharon sisters r my favourite ❤️ very beautiful song praise the lord and glory to my lord Jesus Christ
అన్నయ్య అక్క వందనాలు పాట బాగుంది👌👌🙏
Praise the lord amen 🙏 nice song 🎵 🙏 🙌
Very beautiful voice akka and also my favourite singer😌 inka aneka patalu padi mamalni spiritual ga prosthaha parustarani korukuntunnu amen
D60
Chala chala bagundi akka song super 👌👌 akka ni voice
Wonderful composing bava garu maa akka yeppudu suporb ga paadathaaru i like ur voice akka
"మహోన్నతుని చాటున నివసించువారు సర్వశక్తుని నీడన విశ్రమించువారు." (2)
"ఆయనే నా ఆశ్రయము నా కోటయు నా దేవుడు"(2)
"ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును,
ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయము నిచ్చును" (2)
"ఆయనే సత్యము, కేడెము డాలును"(2)
"కృతజ్ఞతలర్పించుడి మనసార ఆ రాజుకు -
హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసార మహారాజుకు"(2) //మహోన్నతుని\\
"నీకు ప్రక్కను వేయి మంది పడినగానీ,
నీ కుడిప్రక్కన పదివేలమంది కూలినా గాని"(2)
"కీడు నీ యొద్దకు ఎన్నడు రానీయడు."(2)
"కృతజ్ఞతలర్పించుడి మనసార ఆ రాజుకు -
హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసార మహారాజుకు"(2) //మహోన్నతుని\\
"నీకు అపాయమేమియు రానే రాదుగా,
ఏ తెగులు నీ గుడారము సమీపించదుగా"(2)
"ఆయన నిన్నుగూర్చి దూతలకాజ్ఞాపించును"
"కృతజ్ఞతలర్పించుడి మనసార ఆ రాజుకు -
హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసార మహారాజుకు"(2) //మహోన్నతుని\\
Thanks for the lyrics.. 🙏
సూపర్ 91 కీర్తన
In
Candles band kottyam songs
OòPpop
Very nice song super. Akka baga padaru god bless u aka
Wonderful music JK garu and melodious singing of sister. Praise be to God.
Amen Amen Amen
Praise the lord 🙏🙏 super 👌 song 🙂🙂👌👌
Very nice song 🎵 👌 congratulations to sister 👏 godblessyou praise the lord 🙏
Jesus is the king of kings 3
Pmjesus
Super song Sister and brother thank you Amen Godbless you all family members
Super tuning brother thankyou Godblessyou
Excellent excellent song, super song lyrics are awesome...Christy anna Lilly akka always roks 👌👌👌👏👏👏👏
Wonderful song Sister ❤️🎉🙌👍🙏.Ellappudu Badramuga untaru.Amen
Very good song sister 🙏🙏
వందనాలు సిస్టర్ గారు
Wonder ful song sister super
Super super song anna god bless you all
Praise the Lord God bless you
Excellent Lyrics, Music and Singing!
GLORY OF TO JESUS CHRIST ALONE..
WONDERFUL SONG WITH POWERFUL LYRICS....
AWESOME SINGING N MUSIC MIND-BLOWING....
beautiful melody
Praise The Lord ... 🙏
Wonderful Song Anna garu ❤️.
Thank you very much sister 🙏🙏🙏
Nice song Wonder full
Thank you sister Godbless you both of you
Beautiful song very nice 👌
Super song.👌..daily 5 times vinalsindhe 😍😍😍🙏🙏🙏🙏🙏🙏
Wonderful song akka 👌👌👌
Wonderful song and lyrics... glory to God
Jk anna super anna🙏🙏🙏🙏
Prised the lord, Amen
Psalm 91: 1
He that dwelleth in the secret place of the most High shall abide under the shadow of the Almighty.
Good melody 🎶
Praise God really awesome...wonderful lyrics, good song . Thank you Anna, Akka
all "glory to God"
Super song🎵🎵🎵🎵🎵
Praise be to God.Excellent singing and wonderful song.
Nice song,video, voice
Nice song str
Praise the LORD sir and sister 🙏🙏🙏
God is Love Jesus 🙏🙏🙏 AMEN
Super music composed
Praise the Lord Anna akka superb song excellent lyrics 🥰🥰😊
Your voice is very nice I love I'll song
Praise the lord,amen
Glory to god
Super sis sonng
Osm lyrics and anionted voice . glory to God 🙌
Super
Superb song akka your my favourite
Praise the lord sister God bless you 🙏🙏🙌
Amen
Praise the lord sister and brother garu.... glory to God Jesus Christ 🙏
🙏 Praise the Lord 🙏 sister god bless you 🙏
Super sister ✝️✝️✝️
Praise God Amen.
Unleashed talent 👏👏 wonderful song 👌👌 Praise God 🙏🙏
Very nice song.Praise be God.
Nice word's super voice & composing
Good song 💐💐❤️
Praise God
Wonderful sis..meeru pade songs so nice mee new songs kosam wait chestanu sis..😇🙏 praise the Lord.. God bless you sis..
Blessed song
Wow what a amazing song 🎉 🎵 ❤
Good singing
Fantastic singing sister...jk anna your music peaks...really awesome...all glory to god alone
Super akka
Super music Anna extent
Wonderful akka god bless you
Superb
Wonderful song
Praise lord sister🙏 mostly I like to sing your songs only
So beautiful song sister God bless you
God bless you more and more sister do more songs sister 🥰🥰🥰🙏🙏🙏🙏tqsm lord
Wonderful Song Anna
Praise God
Wonderful Song Akka God Bless You
Praise the Lord sister ...thank u lord heavenly father.awesome lyrics.🎼🎶🎶🎹🎻🎸🎤🎧👍👍👍
👌👌👌sister