Kanyakumari Kanapadadha Daari Full video Song | Bobbili Raja movie | Venkatesh | Suresh Productions

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2010
  • Kanyakumari Kanapadadha Daari Full video Song from Bobbili Raja movie on Suresh Productions. Bobbili Raja Telugu Movie stars Venkatesh Daggubati, Divya Bharti, Vanisree, Kaikala Satyanarayana and others. Directed by B.Gopal. Music by Ilaiyaraja. Produced by Ramanaidu
    #BobbiliRaja #Ilaiyaraja #Ramanaidu #SureshProductions #VenkateshDaggubati #DivyaBharti
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad. Suresh Productions is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    Click here to watch:
    Tulasi Telugu Movie Video Songs Jukebox :
    • Tulasi Telugu Movie l ...
    Tulasi Full Movie:
    • Tulasi Full Movie | Ve...
    Malliswari Full Movie:
    • Malliswari Full Movie ...
    Kotta Kottaga Unnadi Video Song:
    • Kotta Kottaga Unnadi V...
    Subscribe us :
    RUclips: / sureshproductions
    Facebook: / suresh productions
    Twitter: / sureshproductions
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,1 тыс.

  • @harish-qz1vf
    @harish-qz1vf 3 года назад +94

    Anyone in 2021...?
    యే వాయిద్య పరికరాన్ని ఏ విదంగా వాయిస్తే ఆ పాటకి అందం వస్తుందో అనేది బహుశా భూమ్మీద ఇళయరాజా కి తెలిసినంతగా ఇంకే సంగీత కళాకారుడికి తెలియదు .....

    • @rajprashy8799
      @rajprashy8799 2 года назад +3

      Nijameh anna

    • @dudekulasiddiah3784
      @dudekulasiddiah3784 Год назад +4

      భూమ్మీద ? Haha nice joke
      I've accept if you say India
      But not world wide

    • @sivasrinivas3716
      @sivasrinivas3716 Год назад

      అయ్యా . సంగీతం అనంత సాగరం. అందులో ఏ మనిషైనా ఒక జీవితంలో సాధించగలిగేది మహా ఐతే ఒక గుక్కెడు. నేను చెప్పింది అర్థమైందా లేకపోతే పైనుంచి ఎగురుకుంటూ పోయిందా?

    • @sivakrishna4935
      @sivakrishna4935 День назад

      You are correct. Iliayaraja is far better than Arrehman and so called Bollywood music directors.

  • @akhilesh1593
    @akhilesh1593 3 года назад +398

    Swarabhishekam Sunitha-Charan gaari performance chusi vacharaa....😀❤️🔥

    • @jnreddy5271
      @jnreddy5271 2 года назад +3

      Yaa😁

    • @Kissy_speaks
      @Kissy_speaks 2 года назад +1

      Ledu

    • @darkmoon825
      @darkmoon825 2 года назад +1

      Yes pa🤣🤣🤣🤣

    • @vijaysp83
      @vijaysp83 2 года назад +6

      I am a tamilian and dont know Telugu. Never heard this song before. Came here after watching that performance. This song is simply fantastic

    • @rizwanashaik5431
      @rizwanashaik5431 2 года назад

      👍👍👍👍👍😁😁

  • @waseemmohammed2197
    @waseemmohammed2197 4 года назад +362

    చాలా చక్కటి పాట, ఈ సినిమా నేను చూడడానికి అయిన ఖర్చు అక్షరాల ఒక రూపాయి (నేల టికెట్టు)

  • @vasu1573
    @vasu1573 2 года назад +31

    అలాంటి హావభావాలు పలికించటం చాలా కష్టం..మరెవరూ అలా పాడలేరు. జానకమ్మ గారు అందులో ఒక నిఘంటువు. బాలు గారు,జానకమ్మ కలిసి మాత్రమే ప్రాణంపోసే చెయ్యగలిగే అద్భుత గీతాలు మరెవరికి సాధ్యంకాదు. పాటలు పాడే వాళ్ళు చాలామందే ఉన్నారు..ఇంకా వస్తారు. కానీ వాళ్ళలా సాహిత్యానికి ప్రాణం పొయ్యటం కష్ఠం. జానకమ్మ శిష్యురాలు చిత్రమ్మ మరో ఆణిముత్యం మన సంగీత ప్రపంచానికి.

  • @madhumandli
    @madhumandli 4 года назад +53

    Janakamma ki ee paata paade samataniki 50 years untayemo kaani aa voice 25 years la undi what a voice amma spb Sir and iiliyaraja Sir too

  • @praveenjoseph4827
    @praveenjoseph4827 5 лет назад +441

    ఇప్పటికీ కొన్ని బ్యూటీ పార్లర్స్ లో దివ్యభారతి ఫోటో నే వుంటుంది

  • @pcharan3706
    @pcharan3706 10 месяцев назад +33

    ఈ వారంలో ఒక 50 సార్లు విన్నా గొప్ప సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం ❤

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 года назад +598

    *2021 - లో వింటుంటే లైక్ చేయండి -* 😊👍

  • @kavitiraghunath242
    @kavitiraghunath242 2 года назад +199

    జానకమ్మగారి స్వరం ఎప్పటికీ అధ్భుతం మహా అధ్భుతం..... గాన కోకిల భారతదేశం గర్వించే మహా గాయకురాలు 🙏🙏🙏❤️❤️❤️

  • @madhuraghetalu6207
    @madhuraghetalu6207 5 лет назад +94

    కన్యాకుమారి కనబడదా దారి
    కయ్యాలమారి పడతావే జారి🎶❤️
    పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా
    ఊగకే మరి మతిలేని సుందరి❤️
    జింగ్ చక్ చం... జింగ్ చక్ చాం...
    గోపాలబాలా ఆపర ఈ గోల💞💞
    ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల
    కన్యాకుమారి కనబడదా దారి....కయ్యాలమారి పడతావే జారి🎶❤️
    మైకంలో మయసభ చూడు.....మహరాజా రానా తోడు
    జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...💞
    కొండలు గుట్టలు చిందులాడే తధిగిణతోం
    వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం
    తూనీగ రెక్కలెక్కుదాం సూరీడు పక్క నక్కుదాం
    భూదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం🎶❤️
    చూడమ్మా... హంగామా...
    అడివంతా రంగేద్దాం సాగించే వైరైటీ ప్రోగ్రాం
    కళ్ళవిందుగా పైత్యాల పండగ అహ... హా...
    జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...❤️❤️
    కన్యాకుమారి కనబడదా దారి....కయ్యాలమారి పడతావే జారి
    మైకంలో మయసభ చూడు.....మహరాజా రానా తోడు
    జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...🎶❤️
    డేగతో ఈగలు ఫైటు చేసే చెడుగుడులో
    చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో
    నేలమ్మా తప్పతాగెనో ఏ మూలా తప్పిపోయెనో
    మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో
    ఓయమ్మో... మాయమ్మో...💞
    దిక్కుల్నే ఆటాడించే చిక్కుల్లో గందరగోళం
    ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా
    జింగ్ చక్ జింగ్ చక్ చాం... జింగ్ చక్ జింగ్ చక్ చాం...
    గోపాలబాలా ఆపర ఈ గోల🎶❤️
    ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల.
    పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా
    ఊగకే మరి మతిలేని సుందరి
    జింగ్ చక్ జింగ్ చక్ చాం...
    జింగ్ చక్ జింగ్ చక్ చాం...💞
    సాగనీమరి సరదాల గారడీ
    జింగ్ చక్ జింగ్ చక్ చా... జింగ్ చక్ జింగ్ చక్ చా... 💞❤️
    చిత్రం : బొబ్బిలిరాజా (1990)
    సంగీతం : ఇళయరాజా
    రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
    గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

  • @kalyanduvasa383
    @kalyanduvasa383 4 года назад +254

    2020 lo song vine vallu oka like

  • @Kooolram
    @Kooolram 5 лет назад +118

    Maestro Ilayaraja, Janaki Madam, SPB Sir...combo...pure magic

  • @reddypooja5919
    @reddypooja5919 5 лет назад +618

    2019 lo vinevallu veskondi oka like

  • @prasadm7486
    @prasadm7486 4 года назад +89

    నాకు తెలిసి ఈ సాంగ్ చూసేటప్పుడు అందరూ దివ్యభారతి నే చూస్తారు అంతటి అందం ఆమె సొంతం

  • @chaitanyav7557
    @chaitanyav7557 7 лет назад +115

    no other could have composed this except ilayaraja...super song sir...

  • @musicmylife8400
    @musicmylife8400 3 года назад +53

    ఇళయరాజా సంగీతం ఉంటె చాలు, ప్లాప్ సినిమా కూడా సూపర్ హిట్టే. ఆయన మన సినిమా జగతికి దొరికిన పెద్ద ఆస్తి. ఈ నా జన్మకి ఆయన సంగీతం వినే భాగ్యం చాలు, ధన్యుడిని.

  • @jogulaswamynath5446
    @jogulaswamynath5446 4 года назад +135

    జానకి మేడం తియ్యటి గొంతు తో నాకు తేనె తిన్నట్టు చేశారు...👌🙏

  • @NSR_17
    @NSR_17 3 года назад +126

    Late 70s to early 90s .... Venturi, SPB, Janaki and Ilayaraja combination songs are the best and soothing till date.

  • @kavithakuppili8298
    @kavithakuppili8298 Год назад +9

    నిజంగా...గమ్మత్తుల్లో ముంచెత్తే పాట..పాట విన్నంత..సేపు విరహంతో రగులుకున్నాట్టు....మనసు మయిమరిచేలా...ఎదో తెలియని మత్తు కమ్మేసినట్టు...ఉంటుంది.... నెలమ్మా తప్ప తాగినో...ఎ మూల తప్పిపోయనో....అబ్బ్బబబా బుర్ర పాడు లిరిక్ 🔥🔥🔥🔥🙏🙏🙏🙏🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🔥🔥🔥🔥🙏🙏🙏

  • @katubadirafi3566
    @katubadirafi3566 5 лет назад +289

    Excellent song who 2019 watching this song like 🕊

  • @neerajadhana8158
    @neerajadhana8158 4 года назад +386

    2020 lo vinevallu oka like veskondi

  • @vijaiananth3565
    @vijaiananth3565 4 года назад +50

    Ilayaraja music spb +Janaki combo mesmerising 😍🎶

    • @vaalupaya5932
      @vaalupaya5932 2 года назад

      Tamil la ena songa bro idhu

    • @vijaiananth3565
      @vijaiananth3565 6 месяцев назад

      Tamil la movie name "vaaliban" song name adhe thaan kanniyakumari 😍🥰❤️

  • @keerthanach1106
    @keerthanach1106 8 лет назад +450

    we really really miss those days.. golden days of Telugu film industry for music,singing,enacting..ever live n lively,raja sir,spb sir n janaki ma

    • @vijaykrishna335
      @vijaykrishna335 7 лет назад +5

      Well said ma'am

    • @mahendargoud353
      @mahendargoud353 7 лет назад +4

      keerthana ch especally sir iliyaraj

    • @venkatj3917
      @venkatj3917 6 лет назад +1

      keerthana ch. .hai iam venkat. venkey big fan .ph.9298208775

    • @leelasivaprasadm5103
      @leelasivaprasadm5103 6 лет назад +1

      Those r golden day's...we don't have future just imagine golden day's and move fwd

    • @myvoiceforjagan4710
      @myvoiceforjagan4710 6 лет назад +2

      Yes Keerthana garu, well said!

  • @KJ-qz5ul
    @KJ-qz5ul 3 года назад +13

    Eroju etv promo chusi vacha Sunday svarabishekam loo vastadi......

  • @umamaheshumamahesh5494
    @umamaheshumamahesh5494 5 лет назад +225

    E Pataki year Tho samandam ledhu.. who is watching still now...anthe...

  • @citizencitizen9174
    @citizencitizen9174 2 года назад +17

    சிறந்த இசை இளையராஜா மற்றும் spb ஜானகி
    என்றும் இனிமை

  • @nawabshaukat5978
    @nawabshaukat5978 8 лет назад +157

    INTOXICATED composition by legend ILLAYA RAJA wow SALAM FROM PAKISTAN

    • @asrini4u
      @asrini4u 7 лет назад +8

      nawabshaukat 59 nice to hear that

    • @nars-
      @nars- 6 лет назад +4

      hw do u knw abt venkatesh movies??

    • @kvrajesh3874
      @kvrajesh3874 5 лет назад +8

      Nawab ji hi. How you know about our legend Ilayaraj. He is one of the. Finest music director. We called isayagani. Means music scholar. How you know about him

    • @damodaramdamodaram3650
      @damodaramdamodaram3650 5 лет назад +2

      How do you know telugu

    • @bhaskarpuvvala5849
      @bhaskarpuvvala5849 2 года назад +1

      Oh bhai aapke Paaon Kidhar hain
      Salute u sir

  • @singermahi8767
    @singermahi8767 4 года назад +89

    Graphics నచ్చిన వాళ్ళు ఒక like

  • @hbbabu4791
    @hbbabu4791 6 лет назад +62

    complex music composition!! guitar, flute placed in indifferent places!! Ilayaraja magic

  • @mohan5268
    @mohan5268 2 года назад +19

    I am from tamil nadu l like this song very much

  • @surendardeva7943
    @surendardeva7943 Год назад +3

    I'm from tamilnadu and I got addicted for this song chala Baga song telugu lo okka baga nachina song ante athi ee song.....

  • @ravivattipalli5548
    @ravivattipalli5548 4 месяца назад +2

    ఎటువంటి వెరైటీ పాటనైన పాడ గలిగిన ఏకైక గాయని జానకి గారు. బాలు, జానకమ్మ గాత్రం లో ఎలాంటి పాటైనా అద్భుతం.

  • @kumbaparvathi4861
    @kumbaparvathi4861 Год назад +6

    Evergreen lovable song... ఎన్ని సార్లు విన్నా.. వినాలనిపించే voice SPB Sir గారి voice.💜. జానకీ గారి voice..💜అందులోనూ ఇళయరాజా గారి music.💜. Combination లో.... 💜 ఫిదా.. సూపరో సూపర్.. Love this song. 💜💜💜💜💐💐💐💐🙏👌👏💐💐💐💐

  • @alwayschaitanyakumar
    @alwayschaitanyakumar 3 года назад +34

    ఈ పాట నా చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది 😢😍❤️

  • @jaganjaipal4380
    @jaganjaipal4380 Месяц назад +4

    Any Maestro Fans Here👍

  • @purushIndia
    @purushIndia 2 года назад +430

    ఈ పాట నేను మొదట చూసింది 30 ఏళ్ళ క్రిందట దూరదర్శన్ చిత్రలహరిలో... నేను 9 వ తరగతిలో ఉన్నపుడు... ఆ టైం లో మా ఊరిలో ఉన్న ఏకైక కలర్ TV.. ఆ TV కూడా మాదే కావడం నిజంగా ఒక వింతే...🤣🤣🤣😂😂😂

    • @srikanthpotravena2909
      @srikanthpotravena2909 Год назад

      L
      P
      0
      "
      P.i

    • @Prakashbandela456
      @Prakashbandela456 Год назад +10

      ఏ ఊరు అన్న ప్లీజ్ చెప్పండి

    • @sanjaysanjaysahu3720
      @sanjaysanjaysahu3720 Год назад +6

      A uru meedi

    • @SrinuSrinu-xi5pp
      @SrinuSrinu-xi5pp Год назад

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq Год назад +9

      Memu 1994 lo colour TV konnam ma tution teacher intlo 1992 lo first chusaa 😮

  • @RaghuRam-jx4bs
    @RaghuRam-jx4bs Год назад +7

    ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాటలను స్వరపరిచిన ఇళయరాజా గారు మళ్ళా రంగంలోకి దిగాలని కోరుకుంటూ

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 26 дней назад

      దిగిండు.... చూడు

  • @prudhvigoutam9610
    @prudhvigoutam9610 6 лет назад +40

    There is music🎵📢🎶 ...then there is ilayaraja 🙏🙏###Best muscian till date💓💓

  • @Bhanutej1823
    @Bhanutej1823 4 года назад +48

    Just for the sweetest voice.. Janaki garu..

  • @sreenivasuluk9690
    @sreenivasuluk9690 5 лет назад +40

    Janaki gaari voice modulations at peaks

  • @satya7209
    @satya7209 Год назад +3

    Divyabharathi gaari andaniki, activeness ki appatlo kurralu antha fidhaa ayipoyaaru aameki. Mana andari cute angel. 18 years ki marriage, 19 years ki chanipovdam duradrustam

  • @maheshreddy-tv4tt
    @maheshreddy-tv4tt 5 лет назад +45

    0.51 to 0.58 divya bharathi expressions was priceless.. No actress can do that... We miss u divya bharathi gaaru 😨😨

    • @krishnanv9813
      @krishnanv9813 4 года назад +6

      She's killer cute and hell lot of talent!!!!!! That's the deadly combination which made it possible I feel!

    • @highlyindian4162
      @highlyindian4162 Год назад

      @@krishnanv9813 she's a bad actress tho

    • @alinasiddiqui8813
      @alinasiddiqui8813 6 месяцев назад

      ​@@highlyindian4162please test your eyes

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +7

    దివ్య భారతి గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి ప్రార్ధన

  • @josephwilfred7358
    @josephwilfred7358 Год назад +35

    I always wonder why Bharat Ratna Award is being denied to Janaki Amma and Balasubramaniam Sir. Even after a Century this songs will be Alive. Such a wonderful voice of both the legends

  • @Sunilkumar-bn5fb
    @Sunilkumar-bn5fb 6 лет назад +133

    still listening song in 2018 body language of divya bharathi and venkatesh babu awesome super acting

  • @rakeshravulaneni5703
    @rakeshravulaneni5703 2 года назад +7

    S p. చరణ్ గారు voice విన్నాక choosa ఈ వీడియో

  • @kittykrishna19
    @kittykrishna19 6 лет назад +11

    Ollu ooogaga 😍😍😍 eyy gopalabala😍😍😍😍 janaki gari swara viswaroopam

  • @afrazafraz8578
    @afrazafraz8578 2 года назад +8

    Balu Garu 👍👍👍👍👍👌👌👌 world No1 singer I miss you Balu Garu

  • @satishkumar-zs6it
    @satishkumar-zs6it 4 года назад +42

    Rip Divya bharati such a wonderful actress.at the age 16 only she started her carrer

  • @VIKASCHENNAGANI
    @VIKASCHENNAGANI 2 года назад +141

    ఊ… ఊ… ఊ… ఊ…
    చం చక్ చం చక్ చం చం…
    కన్యాకుమారి కనబడదా దారి
    కయ్యాలమారి పడతావే జారి
    పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా
    ఊగకే మరి మతిలేని సుందరి
    జింగ్ చక్ చం… జింగ్ చక్ చాం…
    గోపాలబాలా ఆపర ఈ గోల
    ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల
    మైకంలో మయసభ చూడు
    మహరాజా రానా తోడు
    సాగనీమరి సరదాల గారడీ
    జింగ్ చక్ జింగ్ చక్ చా… జింగ్ చక్ జింగ్ చక్ చా…
    కొండలు గుట్టలు చిందులాడే తధిగిణతోం
    వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం
    తూనీగ రెక్కలెక్కుదాం సూరీడు పక్క నక్కుదాం
    భూదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం
    చూడమ్మా… హంగామా…
    అడివంతా రంగేద్దాం సాగించే వైరైటీ ప్రోగ్రాం
    కళ్ళవిందుగా పైత్యాల పండగ అహ… హా…
    జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం…
    కన్యాకుమారి కనబడదా దారి
    కయ్యాలమారి పడతావే జారి
    మైకంలో మయసభ చూడు
    మహరాజా రానా తోడు
    జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం…
    డేగతో ఈగలు ఫైటు చేసే చెడుగుడులో
    చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో
    నేలమ్మా తప్పతాగెనో ఏ మూలా తప్పిపోయెనో
    మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో
    ఓయమ్మో… మాయమ్మో…
    దిక్కుల్నే ఆటాడించే చిక్కుల్లో గందరగోళం
    ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా
    జింగ్ చక్ జింగ్ చక్ చాం… జింగ్ చక్ జింగ్ చక్ చాం…
    గోపాలబాలా ఆపర ఈ గోల
    ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల.
    పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా
    ఊగకే మరి మతిలేని సుందరి
    జింగ్ చక్ జింగ్ చక్ చాం…
    జింగ్ చక్ జింగ్ చక్ చాం…
    సాగనీమరి సరదాల గారడీ
    జింగ్ చక్ జింగ్ చక్ చా… జింగ్ చక్ జింగ్ చక్ చా…

  • @sathishbabu9315
    @sathishbabu9315 9 лет назад +27

    SPB SIR AND JANAKI AMMA VOICE MODULATION, NO WORDS

  • @vivekananda8421
    @vivekananda8421 2 года назад +5

    Now my age is 35 , at the age of 5, or 6 I am seeing this movie in cinema hall with the cost of 1 $ (nelaticket)and I also remember some movies seeing that time like assembly rowdy, joo laka taka, chanti , bava bavamaridi etc... then the ticket cost of nelaticket was increased 3$ , next nelatiket cost was 5$ some after years nelaticket is gone at present all types of ticket prices are same... missing that golden days 😕

  • @sushmithadeepak8637
    @sushmithadeepak8637 2 года назад +8

    Go with charan sir and Sunitha mams singing this song itz just melting ❤️

  • @dayanarose1224
    @dayanarose1224 4 года назад +22

    I am from tamilnadu... I love this song😍

  • @ketheshreddy.c4042
    @ketheshreddy.c4042 Год назад +1

    Chaala peaceful ga anipisthundi he song vinapudu main ga ha female voice ki❤️... I always feel bad that I wasn't born in the 80's

  • @aj__edits228
    @aj__edits228 5 лет назад +78

    I am a Kanyakumari 'an .. accidentally landed in this video song 😂

  • @PavanKalyan-qe6nd
    @PavanKalyan-qe6nd 2 года назад +4

    Super song song lo divya bharathi garu chala andhanga vunnaru

  • @emrankhan2626
    @emrankhan2626 Год назад +6

    Divya Bharti was very beautiful. Too bad we lost her very early.

  • @shadullababa1456
    @shadullababa1456 4 года назад +13

    Asalu old song lo unna kick akada dhorakadhu.....i love old songs.....😘🥰😍❤

  • @sekharlanka6529
    @sekharlanka6529 2 года назад +4

    1st Computer Graphic Song Telugu industry. That's victory brand

  • @gpravn
    @gpravn 3 года назад +7

    Who is here after Sunitha and sp Charan sang in swarabhishekam program 😀😀😀😀😀

  • @sudhakarsuram7672
    @sudhakarsuram7672 Год назад +3

    Anni sarlu vinna malli malli vinali anipistundi charan, Sunita padina Taravata super song

  • @sudhakarg535
    @sudhakarg535 4 года назад +18

    No double meaning ....this song will take us to different world with its excellent composition and picturization ....💃💃💃🕺🏻🕺🏻🕺🏻
    Zing Chak zing Chak cham🕺🏻💃

  • @phanikumar2752
    @phanikumar2752 8 лет назад +47

    Simply awesome and so fresh even now. Both the singers r very good . specially female voice Janaki amma. God bless them and Ilayaraja garu

  • @mohankrishnan1557
    @mohankrishnan1557 2 года назад +7

    Spb Charan and sunitha rocked this song......

  • @ranganathprahlad
    @ranganathprahlad 4 года назад +29

    Costume designer is great, the style of those dress are never going to be old fashioned.
    Venkatesh, Nagarjun have been greatly maintained their body till now.

    • @sul1349
      @sul1349 3 года назад +3

      Venkatesh is 60 but still looks 40-50, so handsome ❤💕

  • @sangeethamothukuri5845
    @sangeethamothukuri5845 2 года назад +2

    Ee movie vachinapudu nenu 7th class ante 12 years masth enjoy chesanu ..epudu naa age 44 epudukuda roju gym lo 20times vitanu....balu garu we missing you 😢 😭 😘 😫 I love ❤ this song

  • @kvrajesh3874
    @kvrajesh3874 8 лет назад +101

    my childhood favourite song.

  • @natureandclouds
    @natureandclouds 3 года назад +7

    Em song ra babu mind lo nundi povtam ledu ❤️❤️

  • @naveenkumargorantla4458
    @naveenkumargorantla4458 4 года назад +19

    One of my all time favorite song..still watching in 2019...superb voice by sp balu sir and janaki mam...they song like drunk persons..really 🙏🙏🙏🙏

  • @akedits2608
    @akedits2608 4 года назад +44

    Such a beautiful song❤️
    Missing these type of songs now a days

  • @ganeshcsaiisc
    @ganeshcsaiisc 2 года назад +15

    When Divya Bharathi is in the video dancing, but all you are captured by is S. Janaki's Voice!!

  • @smilealways2uma
    @smilealways2uma 2 года назад +20

    My All Time Chellam Venky ❤ None can replace him.... especially Shanakshanam 😇 😘

    • @srbrotherslines835
      @srbrotherslines835 9 месяцев назад

      Kmnok kj k. kk.. kj bhjhgnjjg j mh nbnn vchcg mj hg

  • @bonk598
    @bonk598 Год назад +3

    Maestro Ilayaraja

  • @vr6441
    @vr6441 4 года назад +24

    Remembering my child hood days. By listining this song...those days were really Beautiful

  • @SIKKA_sithappa_official
    @SIKKA_sithappa_official 2 года назад +9

    Janaki amma voice modulations 🔥 🔥 🔥 🔥 🔥 👌👌👌👌❤️❤️

  • @allysoobratty7565
    @allysoobratty7565 9 месяцев назад +2

    Omg it's Divya Bharti first film and she did not realized that she would ROCK in two years in BOLLYWOOD!!!!

  • @ajithrao1667
    @ajithrao1667 5 лет назад +18

    What a voice modulation janakamma

  • @DKfoodjunction
    @DKfoodjunction Год назад +2

    Bharat rathna award .... Spb and sj pair ku announce pannanum❤❤❤❤

  • @apshiva
    @apshiva 11 лет назад +29

    Evergreen classic by Maestro Ilaiyaraja . Electrifying performance by venky and divya.

  • @devarapalliratnaraju8978
    @devarapalliratnaraju8978 8 лет назад +71

    I cant really understand why dislikes for such a wonderfull songs..pity on haters

  • @dasgupta4170
    @dasgupta4170 6 лет назад +184

    Kanya kumari kanabadadha daari
    Kayyala maari padathave jaari
    Paathalam kanipettela aakasam panipattela
    Ugake mari mathileni sundhari
    Gopala baala aapara ee gola
    Ee kaipu yela vupara uyyala
    Maikamlo maya sabha choodu
    Maharaja raana thodu
    Saagani mari saradala garadi
    Kondalu guttalu
    Chindulaade thadiginathom
    Vaagulu vankalu
    Aagi choose kadha chebudham
    Thuneega rekkalekkudham
    Sooreedi pakka nakkudham
    Kundheti kommu vedhukudham
    Bangaru jinka nadugudham
    Choodamma hungama
    Adivantha rangedhaamu
    Saaginche variety program
    Kalla vindhuga paityala panduga
    Aa.. Kanya kumari kanabadadha daari aha..
    Kayyala maari padathave jaari
    Maikamlo maya sabha choodu
    Maharaja raana thodu
    Saagani mari saradala garadi
    Degatho eegale fightu chese chedugudulo
    Chepale chettupai pallu kose gadabidalo
    Nelamma thappa thageno
    Ye moolo thappi poyeno
    Meghala kongu pattuko
    Thooleti nadakanaapuko
    Ooyammo maayammo
    Dikkulne aatadimche
    Kikkullo gandharagolam
    Vollu voogaga
    Yekkillu regaga
    Ye.. Gopala baala
    Oye..Aapara ee gola
    Ee kaipu yela vupara uyyala
    Paathalam kanipettela aakasam panipattela
    Ugake mari mathileni sundhari
    Saagani mari saradala garadi

  • @user-qt4bv6jk6w
    @user-qt4bv6jk6w 2 года назад +2

    அருமை வெங்கி மாமா❤️ திவ்யா பாரதி 💔

  • @chanducool2679
    @chanducool2679 5 лет назад +15

    Divya Bharati garu, so beautiful. So sad we lost you at very young age 😭

  • @battulagopalrao4873
    @battulagopalrao4873 2 года назад +16

    90s kids
    Childhood memories ❤️

  • @phanimithun
    @phanimithun 3 года назад +3

    Divya Bharath's debut film as heroine , block buster movie almost Industry hit at that time .

  • @Nnvjdj
    @Nnvjdj Год назад +5

    Raja🔥🔥🔥

  • @bakthisaraner1500
    @bakthisaraner1500 8 лет назад +34

    one of raja"s best songs!

  • @gorla.venkataramanamurthyy8318
    @gorla.venkataramanamurthyy8318 3 года назад +10

    90'sAND 2000's ARE VENKY'S MAGICAL HITS THIS ONE IS BONY OF THAT TWO DECADES OF HIS ERA MILURAI

  • @chandrakanth.t6617
    @chandrakanth.t6617 3 года назад +10

    I heard that this is the first Animation song in Telugu.Innovations starts with Venkatesh films...😎

    • @Salmanbngl
      @Salmanbngl 2 года назад +1

      I think this was the 1st indian movie using animation in 1990

  • @98450jana
    @98450jana 3 месяца назад +1

    Computer graphics ఉపయోగించిన తొలి తెలుగు సినిమా!

  • @panikerasai1814
    @panikerasai1814 2 года назад +1

    భారత దేశం గర్వించదగ్గ అసమాన సంగీత ప్రతిభా పాటవాలు కనబర్చిన దిగ్గజం ఇళయరాజ .... ఆస్కార్ అంటూ ఉంటే మొదట ఈవాలిసింది ఈ లయారజకే

  • @nzry3056
    @nzry3056 Год назад +11

    2023 లో చూసేవారు ఒక like చెయ్యండి

  • @VIKASCHENNAGANI
    @VIKASCHENNAGANI 3 года назад +5

    After Sunitha and Charan

  • @rakeshsri7667
    @rakeshsri7667 3 месяца назад +2

    Old is gold...

  • @Krishna-ez4vq
    @Krishna-ez4vq 3 года назад +1

    Love you Divya 😍😍😘 Sri Devi laga,cute attractive GA vunde oke Oka heroein Divya 😍 anthuke antha popularity vachindi just 16 years ki.
    See her expressions 🥰

  • @SaiKumar-ql5dd
    @SaiKumar-ql5dd Год назад +7

    Watching in 2023 and still one of my Fav 😍

  • @APSArts
    @APSArts 3 года назад +6

    Divya Bharati♤♤♤♤

  • @sannidhanamchandrasekhar7541
    @sannidhanamchandrasekhar7541 Год назад +1

    Janakamma voice ippudu vinaleka pothunnamu.

  • @IsmartMaddy1618
    @IsmartMaddy1618 Год назад +1

    Ippudu ee song a trend ithundi RUclips shorts lo
    2023 🤩