Jeevame Lyrical Video | BRO Telugu Movie | Pawan Kalyan | Sai Dharan Tej | Thaman S | Kaala Bhairava

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024

Комментарии • 858

  • @gganesh1283
    @gganesh1283 Год назад +501

    మంచి మెస్సేజ్ ఇచ్చారు సినిమాలో
    ఇంటి బాధ్యత మీద వేసుకుని పని చేసే ప్రతి ఒక్కరికి సినిమా నచుతుంది
    🖤❤️🖤

  • @spandana_ac
    @spandana_ac Год назад +367

    "పోయేది జీవమే.. చేరేది దైవమే"..💙♥️

    • @mangomusic
      @mangomusic  Год назад +7

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @sampathedugu1315
    @sampathedugu1315 Год назад +27

    ఇది నేను నేను అనే విర్ర వీగే వాళ్లకు అంకితం...

  • @Sabavathsanthosh16
    @Sabavathsanthosh16 Год назад +341

    1:45
    నువ్వు ఉన్ననీనాళ్లు దీపం అవ్వరా...😢
    తోటి దిపాలలోనా కంటి నింపరా...😢
    నువ్వు లేకుంటే కాలం ఆగిపోదురా...😢
    కాలగర్భన అంత ఒక్కటేనురా...❤
    Hearth touching line's 😢..My family my situation.. Emotional 😭

  • @nareshboggala9411
    @nareshboggala9411 Год назад +1478

    నేను 2 సార్లు చూసాను మంచి మంచిగా బతకాలి అనుకునేవాళ్ళకి మంచి గ్రహించకలిగే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది ,ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని మూవీ ఇది నిజం

  • @chinnapspk5381
    @chinnapspk5381 Год назад +267

    నిజం చెప్పాలంటే ఈ సీన్ కోసం 4 సార్లు చూసా ❤ అన్నయ్య 🥹

  • @maruthisaraiah3896
    @maruthisaraiah3896 Год назад +132

    సినిమా చూసి ఏడ్చేసిన ఒకసారి పుట్టి సాంగ్ జీవమే సాంగ్ అద్భుతం

  • @thadelasivaprasad
    @thadelasivaprasad Год назад +414

    అందరికీ నచ్చక పోవచ్చు కానీ నచ్చిన వాళ్ళకి చాలా బలం గా నచ్చే మూవీ.
    I love this movie

  • @shaikpspk5706
    @shaikpspk5706 Год назад +498

    Bro సినిమా అఖండమైన భారీ విజయం
    సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩

    • @kamalkamal7073
      @kamalkamal7073 Год назад +6

      Vachava inka raaledenta ani search chesthunna 😅😅

    • @stunningsathvik9712
      @stunningsathvik9712 Год назад +6

      Enti comedy na...? Enti dadagiri na??

    • @lagududora5830
      @lagududora5830 Год назад +4

      Super movie

    • @mangomusic
      @mangomusic  Год назад +8

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

    • @rajumba6510
      @rajumba6510 Год назад +5

      అఖండ విజయమా??????? 😮😄😄

  • @marisettisimhachalam6750
    @marisettisimhachalam6750 Год назад +227

    నిజంగా ఏడుపొస్తుంది ఈ పాట వింటే

  • @suresh5027
    @suresh5027 Год назад +35

    నువ్వు లేకుంటే కాలమగిపోదురా... కాల గర్భనా అంత ఒక్కటేనురా..... ఈ ఒక్క లైన్ చాలు లైఫ్ అర్ధమవ్వడానికి 👍😊

  • @ramamohanarao929
    @ramamohanarao929 Год назад +115

    😭😭my all time ఫేవరెట్ సాంగ్... జీవితం అంటే ఏంటో నేర్పించే సాంగ్ 🙏🙏🙏🙏🙏

  • @AmbiJC
    @AmbiJC Год назад +11

    ................. జీవమే...................జీవమే
    ..................జీవమే....................జీవమే.
    పాట చూస్తున్నంతసేపు... వింటున్నతసేపు... అవంతటవే కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. ఏదో తెలియని ఒక మానసిక అలజడి, ప్రశాంతత, నెమ్మది. ఈ పాట ఒక గొప్ప వేద మంత్రం.

  • @tandravinaykumar2989
    @tandravinaykumar2989 Год назад +113

    గత 10 సంవత్సరాలలో నేను చూసిన అత్యద్భుతమైనటువంటి ఓ మంచి పాట. ❤

  • @miracle..manohar356
    @miracle..manohar356 Год назад +78

    ఈ ఒక్క పాట లో ఉంది నిజ జీవితం లో జరిగే సత్యాలు ఈ పాట వింటే చాలు ఈ మూవీ మొత్తం అర్ధం అవుతుంది ప్రజలకు జై భీమ్ జై పవనిజం ❤❤

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Год назад +16

    తల్లి పేగు తల్లడిల్లినా....
    చెల్లి కన్ను చెమ్మగిల్లినా....
    గుండె చప్పుడాగిపోవుట అపాలేములే...💯😌

  • @tysongaming8157
    @tysongaming8157 Год назад +28

    చాలా మంచి హృదయం కదిలించే పాట. ఈ కామెంట్స్ చూసి చాలా మంచి హృదయం ఉన్న వారు లా అనిపించింది థాంక్యూ వెరీ మచ్

  • @mohankranthiSure
    @mohankranthiSure Год назад +61

    Heart touching song ❤❤❤

  • @allamsrinu8320
    @allamsrinu8320 Год назад +28

    ఈ పాట వింటే తెలియకుండా నే కళ్ళలో నీళ్లు వస్తున్నాయ్ best ఎమోషనల్ సాంగ్ 🙏🥺

  • @maheshgoud7305
    @maheshgoud7305 Год назад +22

    ఈ సృష్టిలో రెండే నిజాలు పుట్టడం చావడం సూపర్ సాంగ్ 😢

  • @srimannarayana3127
    @srimannarayana3127 Год назад +30

    ఎవరితో... ఎవరము
    చివరికీ మిగలము
    తల్లి పేగు తల్లడిల్లినా
    చెల్లి కన్ను చెమ్మగిల్లినా
    గుండె చప్పుడాగిపోవుట ఆపలేములే ....
    నాన్నలాగ బరువు మోసినా
    అన్నవయ్యి దారి వేసినా
    వెళ్లిపోయే పాత్ర నీదిరా
    మళ్ళీ రావులే .....
    మూన్నాళ్ళ జీవమే
    చూస్తుంటే మాయమే
    పోయేది జీవమే
    చేరేది దైవమే
    నువ్వు ఉన్నన్నినాళ్ళు దీపమవ్వరా
    తోటి దీపాలలోన కాంతి నింపరా
    నువ్వు లేకుంటే కాలమాగిపోదురా
    కాల గర్భాన అంత ఒక్కటేనురా
    ఆ ఆ ఆ ఆ ఆ ........జీవమే
    ఆ ఆ ఆ ఆ ఆ ........జీవమే
    ఆ ఆ ఆ ఆ ఆ ........జీవమే
    ఆ ఆ ఆ ఆ ఆ ........జీవమే
    జీవమే
    బ్రహ్మ పూర్ణ బృహస్పతిః
    స బ్రహ్మి పూర్వ సమాకృతిః
    ప్రపర్వ గర్వ నిర్వాణావృతి
    విశ్వశ్రేయ సమర్వతిః
    సువిజ్ఞశ్రీయ శిఖాద్యుతిః
    విదేహగేహవాహజాగృతి
    మూన్నాళ్ళ జీవమే
    చూస్తుంటే మాయమే
    పోయేది జీవమే
    చేరేది దైవమే
    నువ్వు ఉన్నన్నినాళ్ళు దీపమవ్వరా
    తోటి దీపాలలోన కాంతి నింపరా
    నువ్వు లేకుంటే కాలమాగిపోదురా
    కాల గర్భాన అంత ఒక్కటేనురా
    ఆ ఆ ఆ ఆ ఆ ........జీవమే
    ఆ ఆ ఆ ఆ ఆ ........జీవమే
    ఆ ఆ ఆ ఆ ఆ ........జీవమే
    ఆ ఆ ఆ ఆ ఆ ........జీవమే

  • @Ananthasrinivas05
    @Ananthasrinivas05 Год назад +267

    EMOTIONS AND PSPK DAILOGS BACK GROUND SCORE ,SAMUDRAKANI DIRECTOIN,TRIVIKRAM WRITINGS THESE MAKES MOVIE BLOCK BUSTER🤩🤩

    • @VijayKishoreReddyR
      @VijayKishoreReddyR Год назад +10

      Too many old references made the movie suffer...
      1st half bagunde, 2nd half lo kuda ave ante ekkaledu...
      Underlying message went missing

    • @mangomusic
      @mangomusic  Год назад +7

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

    • @_Sangeethmpc
      @_Sangeethmpc Год назад +1

      Emotions and pspk dialogues back ground score, samudrakani direction trivikram writings these makes movie blockbuster all the best the whole team this film concept super in one word that is life all the best to the whole team❤❤❤

    • @satyat652
      @satyat652 Год назад +3

      తమిళ డైరెక్టర్స్ అంటేనే సూపర్ మెసేజ్ మూవీ అదిరింది విజిల్ బ్రో సూపర్ బ్లాక్ బస్టర్ రికార్డు

    • @ramanjaneyuluburada5094
      @ramanjaneyuluburada5094 Год назад +1

      Suuperb movie ❤❤❤❤
      Dhaddhammalaki ardam kadu le Ilanti movie value ❤

  • @rajeshtungala3172
    @rajeshtungala3172 Год назад +23

    ఇంత అద్బుతమైన పాట మాకందించిన్నందుకు మీకు ధన్యవాదాలు ❤

  • @bhanuchandra9238
    @bhanuchandra9238 Год назад +52

    నేను ఇంటికి పెద్ద వాన్ని ఈ సినిమా చుపిస్తునసేపు నాలో నేను చూసుకున్న ఒక మనిషి ని సినిమాలు కదిలిస్తాయి అనడానికి ఈ సినిమా ఒక మంచి ఉదాహరణ థాంక్యూ పవన్కళ్యాణ్ గారు అండ్ సాయిధరమ్ తేజ్ గారు అండ్ మొత్తం టీమ్ కి ...😭😍

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 Год назад +33

    చాలా చాలా చక్కని పాట, రచయితకు, గాయకుడి కి,, సంగీత దర్శకుడికి నా మనఃపూర్వక నమస్కారాలు, చక్కని సినిమా తీసిన దర్శకుడుకి అభినందనలు

  • @vasucreativeworld
    @vasucreativeworld Год назад +24

    పోయేది జీవమే
    చేరేది దైవమే🙏🙏🙏😍😍😍

  • @jaisrientertainment9589
    @jaisrientertainment9589 Год назад +39

    ఈ సాంగ్ చాలా బాగుంటుంది

  • @suyash6440
    @suyash6440 Год назад +52

    Best song in BRO album ❤👏 Vintuntene different feel loki vellipotham 🥺💖

    • @mangomusic
      @mangomusic  Год назад +1

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @sagittarian_man93
    @sagittarian_man93 Год назад +17

    జీవితం అనేది మృత్యువు వైపు మనం పరిగెత్తే ఒక పరుగు పందెం లాంటిది. మన పరుగు పందెం ఏ క్షణంలో అయినా గమ్యస్థానానికి చేరుతుంది.

  • @RidewithPrakash
    @RidewithPrakash Год назад +17

    ఈ పాటకు కాలభైరవ జీవంగా మారాడు - ఆ లిరిక్స్ అయితే అద్భుతం - ఇక మా మామ అల్లుళ్ళ గురుంచి ఏం చెప్తాం జీవించేసారు అని తప్పా 😍😍😍😍

  • @syedmshavali6028
    @syedmshavali6028 Год назад +3

    ఈ మూవీ లో నన్ను నేను చూసుకున్నా సాయి ధరమ్ తేజ్ గారి నటన పవన్కళ్యాణ్ సార్ కంటే చాలా బాగుంది 🙏🙏🙏

  • @tejafanism
    @tejafanism Год назад +24

    ప్రతి మాట నను ఎంతగానో అకుట్టుకుంది. నేను చనిపోతే పైన పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక వ్యక్తి నను కౌగిలించుకుంటే అది మంచిది❤😊❤😊😊😊

  • @chinthakayala_9959
    @chinthakayala_9959 Год назад +4

    జీవితం..విలువ..తెలిసిన వాలకీ.. ఈ చిత్రం. కచ్చితంగా... నచ్చుతుoది...నాకు..చాలా..చాలా..చాలా..నచ్చింది...... ముఖ్యంగా.... music.... తమన్...అన్న.. ప్రాణo..పెట్టాడు........ లవ్లీ BRO

  • @ashokkumarpatcha9640
    @ashokkumarpatcha9640 Год назад +10

    ఈ పాటలో చాలా అర్థం వుంది పరమార్థం ఉంది ప్రతి ఒక్కరూ జీవితంలో జరిగేదే 🙏

  • @anusurivenkataramana3098
    @anusurivenkataramana3098 Год назад +6

    బ్రో మూవీ బ్లాక్ బస్టర్ మూవీ బోర్ కొట్టని మూవీ ఐదు సార్లు చూశాను చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది 🔥🔥🔥🔥🔥🔥

  • @nivasthoughts5861
    @nivasthoughts5861 Год назад +63

    This is true emotional movie... I watched 3 times till now😢😢😢😢😢😢

    • @mangomusic
      @mangomusic  Год назад +1

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

    • @FEMURSURJERYSURRIVEL
      @FEMURSURJERYSURRIVEL Год назад +2

      Yes e song daggara ayitea kallalo neellu assalu aaagaledu brooo 3times chusa movie same feeling bore anipimchaledu asalu

  • @m.vijayboss5538
    @m.vijayboss5538 Год назад +28

    ఈ పాట చూసినప్పుడల్ల ఒక అన్నగా ఎప్పుడూ కన్నీరు వస్తుంది చాలా అర్ధవంతమైన పాట ʙʟᴏᴄᴋʙᴜsᴛᴇʀ ᴍᴏᴠɪᴇ ᴊᴀɪ ᴘsᴘᴋ ❤❤🥺🥺😭😭

  • @santoshyatagiri7511
    @santoshyatagiri7511 Год назад +27

    తల్లిపేగు తల్లడిల్లిన
    చెల్లి కన్ను చెమ్మగిల్లిన
    గుండె చప్పుడాగిపోవుట
    ఆపలేములే
    నాన్న లాగా బరువు మోసిన
    అన్నవై దారి వేసిన
    వెళ్లిపోయే పాత్ర నీదిలే
    మళ్లీ రావులే
    What a lyrics

  • @megamass5069
    @megamass5069 Год назад +121

    Fun+Entertainment +Emotions+ Beautiful Message..Blockbuster BRO 😍😍❤️‍🔥❤️‍🔥Must Watch in Theatres💥💥💥💥👌

    • @mangomusic
      @mangomusic  Год назад +1

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @adityajatla6045
    @adityajatla6045 Год назад +23

    ఎవరితో ఎవరము
    చివరకి మిగలము
    తల్లి పెగు తల్లడిలీనా
    చెల్లి కన్ను చెమ్మగిలిన
    గుండెచప్పుడు ఆగిపోవుట అపలేములే
    నానాలాగా బరువు మోసిన
    అన్నావయ్ ధారి వేసిన
    వెళ్ళిపోయే పాత్ర నీధి ర, మల్లిరావులే
    మున్నాల జీవమే
    చుస్తుంటే మాయమే
    పోయేది జీవమే
    చేరేది దైవమే
    నువ్వు వునానినలు దీపం అవర
    తోటి దీపాలలోన కాంతి నింపరా
    నువ్వు లేకుంటె కాలం అగిపోదు రా
    కాల గర్బాన అంత ఒకటేనూరా

    • @mangomusic
      @mangomusic  Год назад

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

    • @Arunachalam999
      @Arunachalam999 Год назад +1

      Thank you brother 😊🤝

  • @dravisankar
    @dravisankar Год назад +34

    రెండు సార్లు చూసిన తరువాత కూడా బోర్ కొట్టలేదు సరికదా...అదే ఎమోషనల్ ఫీల్, అదే హృదయానికి బాగా హత్తుకున్న సినిమా... పవన్ కళ్యాణ్ కి కూడా చాలా సంతృప్తి ని ఇచ్చిన సినిమా అయ్యి ఉండచ్చు

  • @ashokkumarpatcha9640
    @ashokkumarpatcha9640 Год назад +3

    మూవీ స్టోరీ సుపర్ మన నిజ జీవితంలో జరిగేదే

  • @visumanda1113
    @visumanda1113 Год назад +10

    Thanks to Triviktam garu,samudrakani garu and Thaman garu.Tej has wonderful future for sentiment characters in future.

  • @ramesh.veeramallu
    @ramesh.veeramallu Год назад +26

    One of my all TIME ⏱️ Favourite Song. Lyrics are very simple and heart❤ touching ....top notch action of BRO's👌🏻.......

  • @chiranjeevit2877
    @chiranjeevit2877 Год назад +39

    Excellent song

    • @mangomusic
      @mangomusic  Год назад

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @msfactsintelugu7509
    @msfactsintelugu7509 Год назад +50

    మా దేవుడు పవర్ స్టార్ సార్ తీసిన ఈ అద్భుతమైన చిత్రం ,పైన ఉన్న మా నాన్న ని గుర్తు చేసింది😢😢😢😢

  • @DEVARAJATHARA
    @DEVARAJATHARA Год назад +15

    E song theatre kana mundhu RUclips lo release chese unte...challa successful ga undedhi song.....super hit avethi song🥹🥹but...song ....😢😢😢😢super....thaman..sir 🙏

    • @mangomusic
      @mangomusic  Год назад

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @kingraawan134
    @kingraawan134 Год назад +23

    3:45 Background Score తో విడియో సీన్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయ్ 😢😢😢
    నాకు తెలిసి ఇంత మంచి సినిమా మరియు ఈ పాట నీ మాకిచ్చిన టీమ్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙌🤝🙏

  • @gudivadasivakumar3948
    @gudivadasivakumar3948 Год назад +6

    సాయిధరమ్ తేజ్ నవ్వుతూ ఏడిపిస్తాడు.climx మాత్రం మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంటుంది.

    • @gbh1220
      @gbh1220 Год назад

      Sai dharam tej acting was extraordinary performance ❤️❤️❤️💞💞🥰🥰✌️✌️✌️✌️✌️👍👍👍👍👍👍👍👍

  • @GTVతెలుగు
    @GTVతెలుగు Год назад +11

    5:45 ❤️‍🔥😭

  • @gangamanigudiseva5907
    @gangamanigudiseva5907 Год назад +3

    Vintage pk ,sdt acting,thaman music,samutharakani mark trivikram writing, people media factory next level production values kethika sharma,Priya prkash varrier, yuva Sri Lakshmi, Ali Reza,vennala Kishore, prudhvi,thanikella bharani perfomance bagundhi overall bro movie blockbuster pk sir thaman sir hat trick combo

  • @vamsikrishnareddy9345
    @vamsikrishnareddy9345 Год назад +26

    On the loop for 25th time ❤..... keeping fandoms aside..... Heart unna prathi okkariki nache cinema BRO ..... Unique piece with perfect message ❤

  • @gannavaramjanasenaparty4630
    @gannavaramjanasenaparty4630 Год назад +8

    సినిమా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన గొప్ప సినిమా BRO ❤

  • @neelimamenon065
    @neelimamenon065 Год назад +24

    Beautiful lyrics and music 🙏🙏🙏🥺🥺🥺

  • @batchumuralikrishna3560
    @batchumuralikrishna3560 11 месяцев назад +2

    ఇది విన్నప్పుడల్లా ఒక టైప్ feeling జీవితం మొత్తం కళ్లముందు కనిపిస్తుంది

  • @vsk933
    @vsk933 Год назад +1

    గీతా సారం ను చాలా చక్కగా చూపించారు...ప్రతి ఒక్కరూ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ....వర్తమానం ను నిర్లక్ష్యం చేస్తున్నారు....ఉన్నన్ని రోజులు ఎవరి విధి వారు చక్కగా నిర్వహిస్తే చాలు....కాలం చేతిలో అందరం బందిలమే.... చాలా మంచి విషయము....ప్రతి ఒక్కరూ ఫలితాన్ని వదిలేసి ...ప్రయత్నం చేయాలి...అని చాలా చక్కగా చూపించారు... హ్యాట్సాఫ్ అందరికీ...

  • @anjichiru0731
    @anjichiru0731 Год назад +6

    ఎం పాట రా బాబు. మైండ్లో నుంచి పోవడం లేదు. పాట వినే కొద్దీ వినాలనిపిస్తుంది..🎉❤😢😢

  • @pspk19
    @pspk19 Год назад +7

    Don't miss this movie ఈ సినిమా ఒక గ్రంథం

  • @2gbgaming2502
    @2gbgaming2502 Год назад +28

    This song is slow poison
    Vinekoddi vinali ani anipistubdi 😊
    Thanks kaala bhairava anna for this ❤

    • @mangomusic
      @mangomusic  Год назад

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @ch.santhumatha4965
    @ch.santhumatha4965 Год назад +31

    Extraordinary lyrics 😢❤

  • @sairamnaidu4362
    @sairamnaidu4362 Год назад +39

    Best song for emotions

    • @mangomusic
      @mangomusic  Год назад +1

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @karanamm
    @karanamm Год назад +65

    What a song, excellent lyrics, superb sound engineering and singer voice quality…. Top of it is BRO’s Acting

    • @mangomusic
      @mangomusic  Год назад

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

    • @anilswathi46
      @anilswathi46 Год назад

      Bro download Chisina song video play avadam ledu

  • @RamSolo1432
    @RamSolo1432 Год назад +4

    E song chusi antha sepu challa gurthuku vachayi nakku bhuommi medha ala brathakali Ani Baga chupincharu ❤ fantastic lyrics

  • @totaltrendz3401
    @totaltrendz3401 Год назад +2

    Ee pataki theater expiriyence good goosebumps BRO 😢😮😢😮😢😮

  • @ajaybabu6666
    @ajaybabu6666 Год назад +9

    BRO సినిమా ని అందరూ తప్పకుండా చూడండి Bros

  • @venubabu7259
    @venubabu7259 Год назад +18

    Super song

  • @shanmukhkiran
    @shanmukhkiran Год назад +6

    Heart touching song ❤
    Naa life lo yavarini miss aiyano epudu telesendi 😭😭
    Two times vinna song pratisari apupuvachindi
    Tq Thaman Anna 🙏

  • @HONNURASWAMYM-n7j
    @HONNURASWAMYM-n7j Год назад +3

    ಎಷ್ಟು ಸಲ ಕೇಳಿದರೂ;ನೋಡಿದರೂ ಮತ್ತೇ ಮತ್ತೇ ಕೇಳಿದರೂ ನೋಡಿದರೂ ಪುನಃ ಪುನಃ ಕೇಳಬೇಕು;ನೋಡಬೇಕೆನಿಸುತ್ತದೆ. ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ರಾಗ ನಟನೆ ಎಲ್ಲ ಸೂಪರ್.

  • @Babai_abbai_always_
    @Babai_abbai_always_ Год назад +133

    రామ్ చరణ్ , మహేష్ , తారక్, బాలయ్య, ప్రభాస్, అల్లు అర్జున్, రవి తేజ , చిరంజీవి గారి అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా విన్నపం.. దయచేసి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి..✊

    • @VijayKishoreReddyR
      @VijayKishoreReddyR Год назад +3

      Yes...
      Andaru istharu mana PK garu individual ga unte politics lo...
      PK ki intha craze vacchindi thana ideology valle... Alantidi why can't he do politics independently...
      Being a POWER STAR fan, I cannot support his Politics... Also many other fans are like this...

    • @dr.bheemsainik4316
      @dr.bheemsainik4316 Год назад

      @@VijayKishoreReddyR ontariga 2019 poti chesadu emindhi oka 420 gadu cm iyyadu. malli votes cheluthayi seperate ga poti chesthey andhukey cbn tho kalusthadu. ala kalavakha pothey malli chethakani 420 gadu gelusthadu ap ni sanka nakisthadu

    • @407ramram6
      @407ramram6 Год назад

      Po ra eripuka

    • @mangalparthisrikanth5224
      @mangalparthisrikanth5224 Год назад

      Cinema chala baundhi bro...but abhimanam veeru raajakeeyam veeru..

    • @dr.bheemsainik4316
      @dr.bheemsainik4316 Год назад

      @@mangalparthisrikanth5224 Nuvvu cheppindhi nijamey cinema veru Rajakiyam veru oppukuntam... kani Pawan Kalyan party petti 10+ years avuthundhi. athaniki sadhyamina sahayam chesthuney unnaru prajalaki idhi kadhu ani cheppagalava?? 10+ years rajakiyam lo odipoyina sahayam chesthunnadu kadha inka endhuku nammakham ravatam ledhu?? Jagan valla nanna YSR unappudu evado kuda ippudu vadiki vote vesina 51% people ki teliyadhu mari vadini ela nammaru??? YSR emina me kalaloki vachi cheppada Jagan potugadu ani... Okati cheppu Jagan vadi pocket nunchi 1 rupee ina prajalaki ichada?? CN=M iyyakha mana sommu manaki panchi edho vadi sommu panchuthunnatu vadi peru 'YSR peru peduthunnadu endhuku. YSR garu 2004 lo bari mejoritho gelichina ayana mari 2009 lo endhuku chala seats border lo gelicharu congress vallu? mari chanipoyakha endhuku devudu ipoyadu?? media politics by Jagan & co kadhu antava? 3-5 days songs vesi vesi chupinchi YSR ni devudu cheyinchadu Jagan gadu. thaarravatha sympathy tho rajakiyalloki vachadu. vadu vadi chettha palana chusakha kuda marali alanti edhavaki vote veyakudadhu anipinchatam ledha??

  • @pradeepn9430
    @pradeepn9430 Год назад +8

    Thaman's hauntable melody
    This song & Okkasari putti
    One of the best director Samuthirakani
    One of the best music director
    Thaman
    I feel the painful hearing in this song

  • @kumarartsgallary3475
    @kumarartsgallary3475 Год назад +11

    సినిమా చాలా బాగుంది

  • @raghavendrasanaboyina4075
    @raghavendrasanaboyina4075 Год назад +2

    4:57......🕉🛐
    బ్రహ్మ పూర్ణ బృహస్పతిః
    సబ్రహ్మి పూర్వ సమాకృతిః
    ప్రపర్వ గర్వ నిర్వానా వృతి
    విశ్వ శ్రేయ సమర్పతిః
    సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః
    విదేహగేహవాహజాగృతి

  • @Naveen_Y9
    @Naveen_Y9 Год назад +4

    Thaman S Musical 🎶🤞🎶🥁🎵🎼❤🎹🎻🎛️🎧🎚️🎙️🪕🎹

  • @vedamadhavan2677
    @vedamadhavan2677 Год назад +16

    Soul stirring song😢. SDT looks fab❤.

  • @ravipravip7447
    @ravipravip7447 Год назад +21

    Heart crying song❤❤

  • @venkataddanki6837
    @venkataddanki6837 Год назад +1

    తమన్ నీ మ్యూజిక్ బాగుంది. ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది... 🙏🌹🙏🌹🙏

  • @ShuvamDasMangaraj
    @ShuvamDasMangaraj Год назад +33

    Soulful Song ❤

    • @mangomusic
      @mangomusic  Год назад +1

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

    • @ShuvamDasMangaraj
      @ShuvamDasMangaraj Год назад

      @@mangomusic 😊👍

  • @Venkatesh-Im-ur-dad
    @Venkatesh-Im-ur-dad Год назад +7

    పవన్కళ్యాణ్ మాత్రమే ఇల్లాంటి సినిమాలు తీయగాడు.❤
    ఏమీ తీసుకుపోము, ఒక్క జ్ఞాపకాలు తప్ప..
    Celebrate every moment of life.

  • @psc6949
    @psc6949 Год назад +35

    Literally made us emotional and sad while I was watching in theatre😢🙂💙

    • @mangomusic
      @mangomusic  Год назад +1

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @rockeykarunkumarkotikala9133
    @rockeykarunkumarkotikala9133 Год назад +22

    Superb song and lyrics ❤️

    • @mangomusic
      @mangomusic  Год назад

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @srikanthbabu419
    @srikanthbabu419 Год назад +71

    This song depicts the LIFE that you as a human suppose to live in a way.
    Enjoy every movement of your life.
    Thanks for the wonderful song! 🙏📿

    • @mangomusic
      @mangomusic  Год назад +1

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @ramkp01
    @ramkp01 Год назад +10

    Watched 2 Times Bro Movie. Really Beauty Emotions Movie & This is song. This is Film globally applicable in everyone's life 🙏
    Power 💥 PK Performance Next Level 🔥😍

  • @sarithasharma9725
    @sarithasharma9725 Год назад +14

    Neatly scripted wonderful performances by each and every actors. Worth watching... awesome movie ❤❤

  • @kanthapowerstar4657
    @kanthapowerstar4657 Год назад +23

    Song super

    • @mangomusic
      @mangomusic  Год назад

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @Powerstar_Pro_Trader
    @Powerstar_Pro_Trader Год назад +2

    ఇంకొక మెట్టు ఎదిగారు ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ అన్న😎😎😎😎😎😎😎

  • @byneniyellasekhar8673
    @byneniyellasekhar8673 Год назад +5

    Song superb broo 👌,
    Prati lyrics very nice....
    Aslu mind lo nunchi povatlaaaa broo

    • @mangomusic
      @mangomusic  Год назад

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs

  • @ThirupathipakallaSairam-xs8ve
    @ThirupathipakallaSairam-xs8ve Год назад +7

    100 సార్లు విన్న తనివి తిరడాo లేధు నాకు తెలిసి తమాన్ బ్రధర్ కి అబినoధలు తెలపాలీ ఇంత మాoచి సాoగ్ ఇచ్చినoదుకు

  • @A.Ramesh369
    @A.Ramesh369 Год назад +3

    Exalent movi super explain thank you universe 🎉

  • @BommuRajinikanth
    @BommuRajinikanth Год назад +2

    నేను రెండు సార్లు చూసిన సినిమా మామూలుగా లేదు ❤❤ బ్లాక్బస్టర్

  • @rameshkrishna6564
    @rameshkrishna6564 Год назад +15

    Excellent movie ❤

  • @mangalparthisrikanth5224
    @mangalparthisrikanth5224 Год назад

    Sai Daram tej acting extraordinary..jevitham chupinchadu..bloody life

  • @maruthisaraiah3896
    @maruthisaraiah3896 Год назад +3

    మంచి అర్థం ఉన్న సాంగ్ సూపర్

  • @amzamz2922
    @amzamz2922 Год назад +5

    Excellent kala bhairava...simply superb 👌

  • @naturalstarnaveen
    @naturalstarnaveen Год назад +2

    Emotional ayya movie last lo
    BRO the avatar

  • @venkateshk8238
    @venkateshk8238 Год назад +1

    మంచి మెసేజ్ ఇచ్చారు super ga unde movie

  • @srirammoturi8444
    @srirammoturi8444 Год назад +39

    Pawan Kalyan zindabad ❤

  • @simhachalam3565
    @simhachalam3565 Год назад +1

    హార్ట్ టచింగ్ సాంగ్

  • @kranthikumar949
    @kranthikumar949 Год назад +8

    Literally this song has made all the audience so emotional

  • @vishu_gaming_53_
    @vishu_gaming_53_ Год назад +19

    Ee paata entha mandiki nachindi❤😢 👇

  • @pavangurajada5884
    @pavangurajada5884 Год назад +37

    Every line in this song literally felt heart broken 💔💔💔💔 whattaa lyrics and that flute bit in the middle ❤️❤️❤️ one of the best composed songs by thaman.

    • @mangomusic
      @mangomusic  Год назад +2

      Thank You for watching ❤ Stay Connected to Mango Music for more Latest Telugu Songs