శివ భక్తులకి విష్ణు భక్తులకి మధ్య గొడవలకి కారణం ఏంటి ? | Siva vs Vishnu | Vaishnavism Vs Shaivism

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 784

  • @UnitedOriginals
    @UnitedOriginals  Год назад +27

    Sri vishnu roopaya nama shivaya🙏
    Watch and Share this new video ❤ Hope You like the video

    • @lovelyarun7988
      @lovelyarun7988 Год назад +3

      Make a video on puri jagannadh temple mysteries

    • @giridhar8012
      @giridhar8012 Год назад +1

      శాస్త్రం మీద వాదం ప్రతివాదం చేసుకునేంత జ్ఞానం ఉన్నప్పుడు భగవంతుడు ఒక్కడే అన్ని రూపాల్లో కనపడతాడు అని ఆపట్లో ఉన్న పండితులకు ఎందుకు తెలియలేదు? రామానుజులతో సహా.

  • @Siva_1999
    @Siva_1999 Год назад +111

    అసలు వున్నది ఒక్కడే పరమాత్మ ఇన్ని రూపాలుగా కనపడుతున్నాడు
    ఓం నమో నారాయణాయ ❤️🕉️🙏
    ఓం నమః శివాయ ❤️🕉️🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +103

    ఓం నమః శివాయ..🕉️🙏🙏
    ఓం నమో నారాయణయ... 🕉️🙏🙏

  • @adithyasharma1341
    @adithyasharma1341 Год назад +66

    మూలతో బ్రహ్మ రూపాయ
    మధ్యతో విష్ణు రూపీనే
    అగ్రత శివ రూపాయ
    వృక్ష రాజాయతే నమః ❤❤

    • @kuchimanchisatish2357
      @kuchimanchisatish2357 5 месяцев назад

      Annavaram
      ఓం శ్రీ సత్య దేవాయ నమః 🙏

  • @SrinivaS_777
    @SrinivaS_777 Год назад +157

    వెంకట+ఈశ్వరుడు = వెంకటేశ్వరుడు ఓం నమశివాయ 🙏 ఓం నమో వెంకటేశాయ 🚩🙏

    • @bandarulakshmi2237
      @bandarulakshmi2237 Год назад +8

      కాదన్నా వేమ్ అంటే కష్టం కట అంటే తీసి వేయుట టేశ్వర కర్మను తొలగించే వాడు అని అర్థం కాని శివయ్య లో సగ భాగం నారాయణుడు అంటే ఇద్దరు ఒక్కటే

    • @bandarulakshmi2237
      @bandarulakshmi2237 Год назад +9

      ఇద్దరు ఒక్కటే అనుకోవడమే మన భక్తి

    • @krishnaveni8161
      @krishnaveni8161 Год назад

      ​@@bandarulakshmi22370week FC sewed:59

    • @lakshmiramanaiahvennelakan6712
      @lakshmiramanaiahvennelakan6712 4 месяца назад

      Pitics. Donation. Mutt AdhipTy

    • @abhi1ram
      @abhi1ram 2 месяца назад

      Wrong information

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +54

    ఇద్దరిని స్మరించే స్మరణ ఇది 👇
    🌿 *శివ గోవింద గోవిందా...* 👈🏼
    🌿 *హరి గోవింద గోవిందా...* 👈🏼
    🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿

    • @Priya9483
      @Priya9483 3 месяца назад

      Om Namo Narayanaya🙏

  • @radhakrishnaveni801
    @radhakrishnaveni801 Год назад +206

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏🙏

  • @araghav4213
    @araghav4213 Год назад +16

    శావిజం మరియు వైష్ణవం మధ్య ఈ వివాదాల గురించి నేను పట్టించుకోను. నేను సమాశ్రయణం మరియు చక్రాంకితం పొందాను, కానీ ఇప్పటికీ నేను ప్రతిరోజూ పెరుమాళ్ తిరువారాధనతో పాటు శివపూజ కూడా చేస్తాను.

  • @gollaprabhhu
    @gollaprabhhu Год назад +13

    Part 2 please. Thank you for the providing your insights on shaiva and Vaishnava. Really great history and would like to know more.

  • @thejokarthikeya4889
    @thejokarthikeya4889 Год назад +28

    ।। శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే..
    శివశ్చ హృదయగం విష్ణుః విష్ణోశ్చ హృదయగం శివః ।।
    Thank you team "United Originals" for the valuable information and eagarly waiting for "PART - 2"...🙏🏻😆

  • @mahimahesh2707
    @mahimahesh2707 Год назад +30

    మీరు ఈ వీడియోలో 100% నిజం చెప్పారు ఇలా మనలో మనం కులాలు అని వర్గాలు అనీ సంప్రదాయాలని కొట్టుకు చస్తూ ఉంటే అన్యమతస్తులు మన ధర్మాన్ని సర్వ నాశనం చేస్తారు వాళ్ళు దానికోసమే ఎన్నో సంవత్సరాలనుంచి పోరాడుతున్నారు మనం ఇప్పటికైనా కళ్లు తెరిచి కాకపోతే మన జాతి మనుగదే కష్టం అవుతుంది.
    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏
    ఓం నమః శ్శివాయ 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏.

    • @creatorsearch69
      @creatorsearch69 9 месяцев назад

      అన్యమతస్తుల కోసం మీరు ఒక్కటైతే, వారు లేనప్పుడు మీరు కొట్టుకుంటారు అన్నమాట? పరమాత్ముడు కేవలం ఒక్కడే అన్న సత్యం మీకు ఎప్పటికీ అర్థం అవుతుంది? అసత్యాన్ని పూజించకూడదు అన్న సత్యం ఎప్పుడు అర్థం అవుతుంది.

    • @mahimahesh2707
      @mahimahesh2707 9 месяцев назад

      @@creatorsearch69 మేము ఏప్పుడు ఒక్కటిగానే ఉన్నాము మధ్యలో కొన్ని మనస్పర్ధలు కారణంగా విడిపోయాం అనుకుంటున్నాం ఒకటిగా లేము అన్యమతస్తుల వలన మేము కలవడానికి అవకాశం వచ్చింది అంట్టున్నం..
      అవును పరమాత్ముడు ఒక్కడే #ఏకమేవ_అద్వితీయం ఎవరు కాదు అన్నారు?? ఏంటి అసత్యాన్ని పూజించకూడదా నిజమే పూజించ కూడదు అయితే ఇప్పుడు ఇక్కడ అసత్యాన్ని ఎవరు పూజించారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు లేకపోతే నాలో మరో కోణాన్ని చూస్తావ్...

    • @creatorsearch69
      @creatorsearch69 9 месяцев назад +1

      @@mahimahesh2707 - నీలో ఎన్ని కోణాలు ఉన్న అవి 360 కంటే ఎక్కువగా మాత్రం ఉండవ్, అంటూ రాజు విక్రమార్కుడు దేవదాసు చిత్రంలోని పాటతో ఈ విధంగా సమాధానం చెప్పాడు.
      "జగమే మాయ, బ్రతుకే మాయ,
      వేదాలలో సారం ఇంతేనయా"
      "మాయ" అనగా "అసత్యం" అని చెప్పాడు.
      ఈ విధంగా రాజుకి మౌన భంగం కలగానే, బేతాళుడు శవం తో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. 🙂😃😅
      Note: Find Who is Betala and Who is King here?

  • @Narayana20088
    @Narayana20088 Год назад +14

    Part 2 pls ఇదే సిరీస్‌లో నేను దీన్ని ఇష్టపడుతున్నాను

  • @VARNA333
    @VARNA333 Год назад +7

    Om namaha shivaya 🕉️🚩🙏🏻❣️
    Om namo narayana 🕉️🚩🙏🏻❣️

  • @rajeshkattarhindu
    @rajeshkattarhindu Год назад +13

    The name of ramanujacharya's bhasya on prasthanatrayi is "sri bhasya" at the end of the bhasya ramanujacharya mentioned "iti sarvam samanjasam"( now everything reliable/accepted). no other commentator dared to write so
    He gave sri bhasya to Saraswati Devi,she felt happy after reading that bhasya and kept that bhasya on her head and gave ramanujacharya to "bhasyakara" title

    • @Alex10392
      @Alex10392 Год назад +2

      Nice joke 🤣🤣

    • @rajeshkattarhindu
      @rajeshkattarhindu Год назад +3

      @@Alex10392 wtf, is this a joke to you? Clown read the biography of ramanujacharya, written by one of his disciples
      Devi Saraswati got severe headache due to misinterpretations of vedas
      Ramanuja correctly interpreted vedas and he gave his sri bhasya to goddess Saraswati.
      devi Saraswati kept that sri bhasya on her head, she fully satisfied with his interpretation of Shruti and after keeping sri bhasya on her head,she got relief from headache
      She hanoured ramanuja with bhasyakara title and titled his bhasya as sri bhasya and she gave her own upasana murthy "hayagreeva" bhagavan idol to ramanujacharya

  • @mahimahesh2707
    @mahimahesh2707 Год назад +10

    శివత్పరంపరా నాస్తి,
    జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

    • @Priya9483
      @Priya9483 3 месяца назад

      Hari Sarvottama🙏
      Vaayu Jeevottama🙏

  • @MovieMonkey1505
    @MovieMonkey1505 Год назад +11

    Om Namah Shivaya 🙏🏻
    Om Namo Narayana 🙏🏻
    Part 2

  • @mbaba4567
    @mbaba4567 Год назад +5

    నేడు నవ్వుతూ చేసిన పాపాన్ని రేపు ఏడుస్తూ అనుభవించక తప్పదు జాగర్త

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +11

    అయ్యా మన హిందూ బంధువులర...
    మనలో మనం ఐక్యత గనుండలి,
    అప్పట్లో ఈ ఐక్యత లేదు, అందుకే అప్పుడు బానిసలుగా అయ్యారు, ఇప్పుడు అలా కాదు రండి ర చూసుకుందాం అని ఎదురెళ్దాం మన ధర్మం జోలికొస్తే ఎవరైనా...
    ఇలా ఉండాలి మనం,
    అయిన మనం ఎవరి జోలికి పోవద్దు మన జోలికి వస్తే మనం ఉరుకోవద్దు...
    అప్పట్లో లేదు ఐక్యత ఇప్పుడిప్పుడే మన హిందువులలో మార్పు వస్తుంది..
    బైక్ ర్యాలీలు కూడా చేపడుతున్నారు..
    ఇదే మార్పు ఈ మార్పుకి ప్రతి ఒక్క హిందూ నాంది పలకాలి...
    జై శ్రీ రామ్... జై హనుమాన్... 🚩🕉️🙏🙏

    • @raghavanofficial8861
      @raghavanofficial8861 Год назад +2

      మతంగా ఐక్యంగా ఉంటే సరిపోతుందా??? లేక మనిషిగా కూడా ఐక్యంగా ఉండాలి???...

  • @srikanthramalaxmijournalis2759
    @srikanthramalaxmijournalis2759 Год назад +14

    🕉️శివత్వర తరంనాస్తి 🕉️
    శ్రీ విష్ణు రూపాయ... నమః శివాయ🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +19

    అందుకే అన్నారు ఆనాడు బ్రహ్మంగారు...🙏
    శివ గోవింద... గోవిందా... అని
    అంటే శివుణ్ణి విష్ణువు ని ఇద్దరు స్వాములని కలిపి కీర్తించారు...
    ఆహా ఆ బ్రహ్మంగారి పలుకులే పలుకులు,
    బ్రహ్మంగారి గా ఎన్టీఆర్ నటించిన సినిమాలో ఉంటుంది ఈ పాట... ✨శివ గోవిందా గోవింద, హరి గోవిందా గోవింద అని...🎶🎼🕉️🙏🙏

  • @durgaprasad7773
    @durgaprasad7773 Год назад +4

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 పార్ట్ 2..

  • @suryapanga
    @suryapanga 2 месяца назад +1

    Ome namo narayanamaha

  • @komudiuchala5841
    @komudiuchala5841 Год назад +5

    Thank you for sharing this 🙏 the story is very vaishnava version.. Sri sankaracharya followers are known as smarthas .. we treat lord Vishnu and lord Shiva as same. Sri Shankaracharya wrote bhaja govindam in name of lord Vishnu and soundarya Lahiri and shivananda Lahiri in the name of lord Shiva and parvathi. Sri vaishanavs never recognise lord Shiva as a god due to their sharanagathi to lord Vishnu. The lord is one concept is bloomed by Sri adi shankaracharya 🙏🙏🙏

  • @kowluganesh5107
    @kowluganesh5107 Год назад +5

    ఓం నమో వెంకటేశాయ నమ: హర హర మహాదేవా:🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @konda.sravankumarreddy
    @konda.sravankumarreddy Год назад +6

    All the best for team members and artists and story writers and either and concert writers and voice teller and telling valuable information for
    siva batulu was vishnu batulu madha godavalu karanam yanthi
    Telling valuable information for public people
    We all ways support your channels and subscribers
    We are waiting for next part

  • @bmraydu
    @bmraydu Год назад +7

    నాకు ఇద్దరు దేవుళ్ళ సమానమే

  • @kamsalalakshman4226
    @kamsalalakshman4226 Год назад +20

    శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివయే 🙏

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 Год назад +6

    ఓం నమఃశివాయ 🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @niladisifyyou2142
    @niladisifyyou2142 Год назад +3

    Inthaki Bhrama sutralu lo emundhi? Ramanuja charya garu emrasaru

  • @rajeshkattarhindu
    @rajeshkattarhindu Год назад +3

    What you said is true,the biography of ramanujacharya also mentioned the same

  • @nagasathibabu4331
    @nagasathibabu4331 Год назад +2

    Part 2
    Om nama shivaya🕉️
    Om namo narayana🕉️

  • @umeshshankar4246
    @umeshshankar4246 Год назад +1

    ON NAMO NARAYANA.
    PART 2 PLEASE
    thanks for such a usefull information

  • @cm-206nagendrababu4
    @cm-206nagendrababu4 Год назад +2

    🙏🏻Venkatadri Samastanam Brahmande Nastikinchana,
    Venkatesa samodeva Nabootho Nabhavishyathi🙏🏻

  • @manojkumaranantharaju9826
    @manojkumaranantharaju9826 Год назад

    Hi, Chala intresting ga untayi ande meru cheppetivi, Thank you.

  • @jnagendrababusrimahavishnu1621
    @jnagendrababusrimahavishnu1621 Год назад +1

    Part - 2 please ఓం నమఃశివాయ ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్, నాగేంద్ర హారాయ త్రిలోచనాయ. నందీశ్వర ప్రమధనదాయా. నిత్యయ శుధ్దాయ దిగంబరాయా. తస్మై న కారాయ నమఃశివాయ. ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్ 🙏🙏🙏

  • @pasulasuresh2935
    @pasulasuresh2935 Год назад +2

    Your execution is excellent 🎉

  • @gandhamsriharimudhiraj
    @gandhamsriharimudhiraj Год назад +2

    Part 2 ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః 🙏🚩🛕🕉️💐

  • @KṛṣṇaKathmaruth
    @KṛṣṇaKathmaruth Год назад

    समता, त्याग सिखावनि,
    हरि-मुख की बानी ।
    सकल शास्त्र की स्वामिनी,
    श्रुतियों की रानी ॥निश्चल-भक्ति-विधायिनि,
    निर्मल मलहारी ।
    शरण-सहस्य-प्रदायिनि,
    सब विधि सुखकारी ॥आसुर-भाव-विनाशिनि,
    नाशिनि तम रजनी ।
    दैवी सद् गुणदायिनि,
    हरि-रसिका सजनी ॥जय भगवद् गीते,
    जय भगवद् गीते ।
    हरि-हिय-कमल-विहारिणि,
    सुन्दर सुपुनीते ॥जय भगवद् गीते,
    जय भगवद् गीते ।
    हरि-हिय-कमल-विहारिणि,
    सुन्दर सुपुनीते ॥
    कर्म-सुमर्म-प्रकाशिनि,
    कामासक्तिहरा ।
    तत्त्वज्ञान-विकाशिनि,
    विद्या ब्रह्म परा ॥
    जय भगवद् गीते…॥
    निश्चल-भक्ति-विधायिनि,
    निर्मल मलहारी ।
    शरण-सहस्य-प्रदायिनि,
    सब विधि सुखकारी ॥
    जय भगवद् गीते…॥
    राग-द्वेष-विदारिणि,
    कारिणि मोद सदा ।
    भव-भय-हारिणि,
    तारिणि परमानन्दप्रदा ॥
    जय भगवद् गीते…॥
    आसुर-भाव-विनाशिनि,
    नाशिनि तम रजनी ।
    दैवी सद् गुणदायिनि,
    हरि-रसिका सजनी ॥
    जय भगवद् गीते…॥
    समता, त्याग सिखावनि,
    हरि-मुख की बानी ।
    सकल शास्त्र की स्वामिनी,
    श्रुतियों की रानी ॥
    जय भगवद् गीते…॥
    दया-सुधा बरसावनि,
    मातु! कृपा कीजै ।
    हरिपद-प्रेम दान कर,
    अपनो कर लीजै ॥
    जय भगवद् गीते…॥
    जय भगवद् गीते,
    जय भगवद् गीते ।
    हरि-हिय-कमल-विहारिणि,
    सुन्दर सुपुनीते ॥Jai Bhagavad Gite,
    Jai Bhagavad Gite ।
    Hari-Hiy-Kamal-viharini,
    Sundar Supunite ।
    ॥ Jai Bhagavad Gite…॥
    Karm-Sumarm-Prakashini,
    Kamasaktihara ।
    Tattvagyan-vikashini,
    Vidya Brahm Para ॥
    ॥ Jai Bhagavad Gite…॥

  • @rowdyboyyeshwanth5526
    @rowdyboyyeshwanth5526 Год назад +3

    We need part 2 brother ❤

  • @annamalaiannamalai9244
    @annamalaiannamalai9244 Год назад +2

    Explain About Narayanavanam Avanakshamma temple

  • @balakrishnawarrior755
    @balakrishnawarrior755 4 месяца назад +2

    Om shivaya namah ❤

  • @BlueBird-zg7br
    @BlueBird-zg7br Год назад +3

    #ಜೈ_ಮಹಾಕಾಳ #ಹರ_ಹರ_ಮಹಾದೇವ

  • @pulikantiraghavendra4114
    @pulikantiraghavendra4114 Год назад +1

    శివాయ విష్ణురూపాయ శివాయ రూపాయ వైష్ణవే...🙏

  • @sivamadhu145
    @sivamadhu145 Год назад +15

    నిజంగా మహాదేవుడే గొప్ప ఓం నమః శ్శివాయ పార్ట్ 2

    • @gonesandeep4418
      @gonesandeep4418 Год назад +1

      ఏ విధంగా గొప్ప నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్

    • @FACTSOFHINDUISM597
      @FACTSOFHINDUISM597 Год назад +2

      Ede vidam ga kottukuni chacham.. sivudu goppavaadu alage vishnuvu goppavade

    • @sk-no5kp
      @sk-no5kp Год назад +1

      Nuvvu deshanni nashanam cheyyalanukuntunnava. Monna gnanavapi case lo advocate peru vishnu jain. Peru lone vishnu undi ayna poradutundi shiva lingam aa masjid lo undi ani. Chetta comments petti chettana kodukuvu ani pinchukoku

    • @radhakrishnaveni801
      @radhakrishnaveni801 Год назад

      శివుడు అభిషేక ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు వీరు ఎప్పుడు సమానం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

    • @raghavanofficial8861
      @raghavanofficial8861 Год назад +2

      రెండు వేర్వేరు పద్ధతులు పాటించే దేవుళ్లు ఏమో సమానం...
      ఒకే విధంగా పుట్టిన మనుషులు ఏమో సమానం కాదు,
      ఎక్కువ తక్కువలు ఎం న్యాయమో కదా మనది.... మతం పేరుతో కలుద్దాం కులం పేరుతో విడిపోదాం...

  • @vamsiharati3206
    @vamsiharati3206 Год назад +1

    Very informative 👍

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +17

    నాడు ఐక్యతభావం లేదు...
    నేడు హిందువులలో మార్పు మొదలైంది.. ఆనాడు అమాయక హిందువులు కి జరిగిన పరిస్థితి మళ్ళీ మనకి రాదు రాకూడదు, రాదు కూడా,
    విష్ణువు అయిన శివుడు అయిన ఇద్దరు మన దేవుళ్ళే, వాళ్ళు బాగానే ఉంటారు.. ఎప్పుడూ కూడా
    మనమే కొంచెం ఇలా ఆలోచిస్తూ ఉంటాం ,
    హిందూ దేవుళ్ల అందరిపై మనకి భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి... ప్రతి ఒక్క దేవుడు దేవత పై మనకి బాధ్యత ఉంటుంది భక్తి ఉంటుంది...
    మనం ఐక్యతభావం ఉండాలి,
    మన దేవుళ్ళ పై నిరంతర భక్తి ఉండాలి,
    ఈ విషయం ప్రతి హిందూ గమనించాలి...🚩🕉️🙏🙏🙏

  • @saipramod6450
    @saipramod6450 Год назад +3

    Om namah shiva narayanaya 🙏🙏🙏

  • @Naidu963
    @Naidu963 Год назад +1

    Superb Bro... Part-2 please

  • @save159
    @save159 Год назад +1

    Unnadi okkate parabrahmam anekamga kanipistadu bhakthula kosam dharmam kosam సంభావామి yuge yuge🙏🙏🙏🙏

  • @vivekkonka9124
    @vivekkonka9124 Год назад +1

    Vaishnav shaiv godaval kanna varu chesina samj karyala gurunchi video cheyandi
    For exa.aadiguru shankaracharya,srimad ramanuja

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc Год назад +6

    శివ కేశవాయ నమః

  • @mr.mallikarjuna8874
    @mr.mallikarjuna8874 Год назад +3

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

  • @jai9870
    @jai9870 9 месяцев назад +1

    ఓం నమో నారాయణాయ ❤🕉🙏
    ఓం నమః శివాయ ❤🕉🙏

  • @challavenumadhav4864
    @challavenumadhav4864 Год назад +1

    Peddamma thalli gurinchi kuda oka video tyindi pls

  • @sreenivaspeluri
    @sreenivaspeluri Год назад +1

    Hello sir please tell about the lord Jagannath

  • @rangalabhaskr9391
    @rangalabhaskr9391 Год назад +1

    Kalli matha story pettadi please 🙏

  • @manojkumar-xe2fy
    @manojkumar-xe2fy Год назад +1

    I love shiva matham because i love shiv god and i love vishnu mathnam because i love vishnu god

  • @rajashekhar5537
    @rajashekhar5537 Год назад

    పార్టు- కోసం వెయిటింగ్ గురూజీ🙏🚩

  • @hreddamma828
    @hreddamma828 Год назад

    Part 2,3,4,5,6,7,8,9,10,,,,,Ila chala videos kavali Swamy

  • @SURI1253
    @SURI1253 Год назад

    Bro part2 pettu....ne videos tappakunda chustulla memu....thanks

  • @driverkhashim3559
    @driverkhashim3559 Год назад

    #JACK SPARROW
    అన్న వీడియోస్ అని చూస్తూ వుంట మీ వీడియో కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటా అన్న పార్ట్ 2 కావాలి

  • @siripurampraven6623
    @siripurampraven6623 Год назад +2

    జై శ్రీమన్నారాయణ ఓం నమం శివాయం

  • @nukendra1232
    @nukendra1232 Год назад +1

    🕉 namashivaya 🕉 namonaryana 🎉😊😊😊😊

  • @VijayaLakshummaPalakolan-gz4nh
    @VijayaLakshummaPalakolan-gz4nh Год назад +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ part 2

  • @somammadudla8593
    @somammadudla8593 Год назад +1

    Please do one video on bapatlabhavanarayana swamy temple it's a great temple

  • @mr.unknown9454
    @mr.unknown9454 Год назад +2

    In North India where I'm from we don't differentiate between Lord Shiva and Lord Vishnu, we believe they are equal in our concept called Sanatana Dharma

  • @chenchupramodh7973
    @chenchupramodh7973 Год назад +5

    Sri Vishnu roopaya namah shivaya

  • @kavyavishwa3573
    @kavyavishwa3573 10 месяцев назад

    Part2 please for all

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 Год назад

    Part-2 needed urgent 😊

  • @naveenkumary1055
    @naveenkumary1055 Год назад

    పూరిజగన్నాథ్ టెంపుల్ గురించి వీడియో చెయ్యండి bro

  • @chandraepur9381
    @chandraepur9381 Год назад +1

    No1 Vishnu

  • @letslearncooking6778
    @letslearncooking6778 Год назад +2

    Parvathi ammavaru vishnuvu okkarae antae okae tatvam tho unna vallu and anna chelellu and lakshmi devi ni sivatmika antaru antae shivuni aatma veellidharu okkatae and ardhanaareeshwara tathvam lo shivudu parvathi devi okkarae antae shivudu vishnuvu okkarae

  • @revathichitti7549
    @revathichitti7549 Год назад +1

    Chala super like part 2yes

  • @mohankola8841
    @mohankola8841 Год назад +2

    Om namo narayana 🙏❤️

  • @MultiVitamin-X
    @MultiVitamin-X Год назад +1

    Nijamaina devudu shivudu
    Om namashivaya

  • @sindhuashok1929
    @sindhuashok1929 Год назад +2

    Upload chesi malli delete chesaru yendhuku anna

  • @a.santhoshkumar171
    @a.santhoshkumar171 Год назад +1

    🙏🙏భగవంతుడు ఒక్కడే 🙏🙏

  • @dattamgautham4131
    @dattamgautham4131 Год назад

    Part 2 must needed bro

  • @teluguchristianfellowship5079
    @teluguchristianfellowship5079 Год назад

    యేసు ప్రభువు శిష్యులకు మాలో ఎవరూ గొప్పవారు అనే వాదన వచ్చింది అప్పుడు ప్రభువు ఇలా అన్నారు , అందరికంటే ఎక్కువగా తగ్గించుకున్న వాడు గొప్పవాడు, యేసు ప్రభువు తగ్గించుకున్న విధమున మనుష్యులు సిలువ వేశారు, అందుకే ఆయన అన్ని నామములు కంటే గొప్పవాడు

  • @KumarkKumark-zy4uj
    @KumarkKumark-zy4uj 5 месяцев назад +3

    శివుడే విష్ణువు
    విష్ణువే శివుడూ
    శివుని యొక్క అర్ధభాగంమే విష్ణువుగా అవిర్భవిచాడు
    పరమైశ్వరూడు వెంకటశ్వరుడు
    ఇద్దరు ఒక్కటే
    మీరూ అందరు తన్నుకోవడం ఆపి హిందువు మతాన్ని కాపాడండి
    శివవిష్ణురూపాయ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kushalkarankot6158
    @kushalkarankot6158 Год назад +1

    Jai shree Radhe Krishna

  • @SekharSekhar-kv1jo
    @SekharSekhar-kv1jo Год назад +2

    ఒక చిన్న విన్నపం కురేసా కాదు అండి కూరేశులు కూరత్తాళ్వార్ 🙏

  • @basvapavanbasvapavan1321
    @basvapavanbasvapavan1321 Год назад +2

    महादेव 🙌

  • @Hellointrovertss
    @Hellointrovertss Год назад +1

    108 Divya Desam gurinchi cheppandi

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 Год назад +1

    కొట్టుకు చచ్చేది ఎప్పటికీ భక్తి కాదు. అజ్ఞానం మూఢత్వం మాత్రమే.

  • @Mahesh_Sharma_Malladi
    @Mahesh_Sharma_Malladi Год назад +4

    Hara hara maha deva 🙏

  • @sreeramachandramurthyganti2554
    @sreeramachandramurthyganti2554 Год назад +1

    You told about ramanujacharya. What about shankaracharya

  • @srinivasraichur-wn5tx
    @srinivasraichur-wn5tx Год назад +1

    Yes please do part 2

  • @pavansiddharth1328
    @pavansiddharth1328 Год назад

    🙏🙏🙏 madhura meenakshi amma vari tamasa sakthi ni jagadguru sankaracharyula varu sree chakram lo bandinchina story ni video pettandi annaya me videos valla malanti vallami kallaki kattinattu chusi nattu anni telukogalgtunammu annaya chala 🙏🙏🙏🙏

  • @ManjulaManjula-kp2rw
    @ManjulaManjula-kp2rw Год назад

    *OM NAMO NARAYANA*
    *JAI SHRI HARI VISHNU*
    ❤❤❤🙏🏻🥰

  • @bharathkumar6195
    @bharathkumar6195 Год назад

    Om namo venkatesaya 🙏 om namah shivaya 🙏😊

  • @lohanreddy7564
    @lohanreddy7564 Год назад +1

    I Love this video annaya 🤍🤍❤️❤️🧡🧡💜💜💙💙💗💗🌷🌷🌺🌺

  • @ranjiinani2212
    @ranjiinani2212 Год назад +1

    Shiva is vishnu, vishnu is shiva.. Nduku swamy ee racha..

  • @నీలినాగరాజురాజు

    ఓం నమో శివాయ, ఓం నమో నారాయణ, 🙏🙏🙏 పార్ట్ 2

  • @Dreamweavergaming
    @Dreamweavergaming Год назад

    Bro can you make the video about kuppam tirupati gangamma thali

  • @veeraveeta6335
    @veeraveeta6335 Год назад

    Part 2 kosam waiting bro 😊

  • @pvskumart814
    @pvskumart814 Год назад

    Please release part 2 I am very interested

  • @sailajaakka8985
    @sailajaakka8985 Год назад +7

    Anduku meru delete chesaru nena

  • @bmraydu
    @bmraydu Год назад +1

    ఓం నమః శివ, ఓం నమో నారాయణ

  • @attitudekingpavan707
    @attitudekingpavan707 Год назад

    Love from Karnathaka ❤part 2