జ్ఞానము అంటే ఏమిటి?జ్ఞానము గురించి బైబిలు ఏం చెప్తుంది?

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 6

  • @ebenjairo834
    @ebenjairo834 6 месяцев назад +1

    జ్ఞానము అనగా ఏమిటి అన్న ప్రశ్నకు సరైన జవాబు దొరకలేదు సోదరా

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534  6 месяцев назад

      బ్రదర్ గారు మీరు క్రిస్టియన్ అవునో కాదో దయచేసి తెలుపగలరు🙏

    • @ebenjairo834
      @ebenjairo834 6 месяцев назад

      క్రిస్టియన్ అయితే మీరు చెప్పింది నమ్మాలా

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534  6 месяцев назад

      బ్రదర్ మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు.దేవుడు అందరికి స్వేచ్ఛ చిత్తము ఇచ్చాడు.అది మీ యొక్క వ్యక్తిగత నిర్ణయం.ఒకవేళ మీరు క్రిస్టియన్ అయి వుంటే నేను ఈ అంశం పై మరొక వీడియో చేస్తాను బైబిలు వాక్యానుసారముగ..

  • @devaprasad777
    @devaprasad777 8 месяцев назад +1

    బ్రదర్ మీరు జ్ఞానము జంతువులలో తక్కవా మానవునిలో ఎక్కువ ఉంటాడని చెప్పేరు మానవుని కంటే జంతువులలో జ్ఞానము ఎక్కువ ఉంటుంది ఏవి జ్ఞానేంద్రియాల ద్వారా ఎక్కువ ప్రతి స్పందిస్తాయి వాటి నుండి మానవుడిని వే రుచేసేది విజ్ఞానం ఇది జంతువులలో ఉండదు

    • @churchofchristgarividi3534
      @churchofchristgarividi3534  8 месяцев назад +1

      వందనములు బ్రదర్. విశ్వoలో ఎన్నో జీవరాసులు ఉన్నాయి కాని మాట్లాడే శక్తి,భావాలను వ్యక్తపరచడం,దేవునికి ప్రార్థన చేయడం,నైతిక విలువలు పరిపూర్ణముగా కేవలం మనిషికి మాత్రమే ఉన్నాయి.అంతే గాక మనిషి మాత్రమే దేవుని స్వరూపంలో సృజించబడ్డాడు.జంతువులు పశుపక్ష్యాదులు కావు.బైబిల్ పరిభాషలో జ్ఞానం అంటే బుధ్ధి,వివేచన,తెలివి,ఆలోచనశక్తి ,నైతిక విలువలు అన్ని కలగలిపి అర్థము చేసుకోవాలి బ్రదర్.