Kanche Ailiah React on Supreme Court Judgement Over SC, ST Classification | 10TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 115

  • @tdurga3358
    @tdurga3358 2 месяца назад +49

    ST ల్లో గూడ వర్గీకరణ చేయాలి, లేకపోతే నిజమైన గిరిజనులు నష్టపోతున్నారు, మైదాన ప్రాంత ST లు ఎంతో కాలంగా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 2 месяца назад +2

      sc st రెండు కులాలకి వర్గీకరణ జరిగింది బ్రదర్.

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 2 месяца назад

      @Greenwood993 అవును బ్రదర్

    • @kethavathmanojsinghbiology3031
      @kethavathmanojsinghbiology3031 2 месяца назад

      ​@Greenwood993adhi nuvu ela chepthavu. Aslau nuvvu gond ayithe Koya tho neku em sambadham. Mh,up,mp lo rajyalu palinchina gond laku reservation endhuku. Inka patel వ్యవస్థ ను కొనసాగించే గొండ్ కు ఉన్నారు. దేశం మొత్తం 50 ఎంపీ లు ఉన్న ఇంకా మీరు డెవలప్ కలేదు అనేది హాస్యాస్పదం. అంత మే mla,mp la political benefits kosam. Tanda / gudem panchyathi, reservation pempu memu kotladithe vachindi merru kadhu. Me mla,mp corruption inka propganda tho luxury life lo busy unnaru.

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 2 месяца назад

      సమ న్యాయం జరిగే అవకాశం అందరికి ఉండాలి

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 2 месяца назад +14

    కంచే ఐలయ్య సార్ జై భీం నమో బుద్ధాయా జయహో మహాత్మాజోతిబా ఫూలే జయహో బాబా సాహెబ్ అంబేద్కరా జై భీం ❤❤❤❤

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 2 месяца назад +33

    ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి గా వర్గీకరించడం ఎవరికీ అభ్యంతరం ఉండదు

  • @jmbrightsorakayala.travell321
    @jmbrightsorakayala.travell321 2 месяца назад +17

    Jai MRPS మదిగలారా అందరూ ఒకటిగా ఉండండి

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 Месяц назад +1

    Great message kancha ilaiah sir

  • @nareshnani16
    @nareshnani16 2 месяца назад +10

    రిజర్వేషన్స్ లో నేపోటీజం ఎక్కువ అయ్యింది. ఒకసారి రిజర్వేషన్ ఫలాలు పొందిన వారికి రిజర్వేషన్ ఎత్తేయాలి అప్పుడే వేరే వాళ్లకు లబ్ది జరుగుతుంది

  • @Havefununlimitedmix-hv9bo
    @Havefununlimitedmix-hv9bo 2 месяца назад +6

    Very good development.thanks for the Supreme Court justice.

  • @nagnathmanure8833
    @nagnathmanure8833 Месяц назад

    Thank you ailaiah sir

  • @NarsaiahDeshapaka
    @NarsaiahDeshapaka 2 месяца назад +1

    Thanks sir

  • @simonpaulkodamanchili302
    @simonpaulkodamanchili302 2 месяца назад +2

    Welcome... Sir

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 2 месяца назад +3

    శబాష్ ఐలయ్య గారు నిజాయితీ గా మాట్లాడారు.

  • @sireeshakoduru-k9p
    @sireeshakoduru-k9p 2 месяца назад +1

    Thanks

  • @GouthamAluru
    @GouthamAluru 2 месяца назад

    Good sir 🎉

  • @babojisavarapu9006
    @babojisavarapu9006 2 месяца назад

    ఐలయ్య గారు నిజమే చెప్పారు మీ కు వందనాలు

  • @maddelaaruna7202
    @maddelaaruna7202 2 месяца назад +3

    Old డేటా ఎలా accept chestham sir..we need to updated caste సెన్సస్..then only u can devide percentage

  • @Prajwal88901
    @Prajwal88901 2 месяца назад +1

    Tq sir.jai manda krishna madiga

  • @pullaramdass3089
    @pullaramdass3089 2 месяца назад

    Good సార్🎉🎉🎉🎉🎉

  • @sakukommu5501
    @sakukommu5501 2 месяца назад +8

    Jai krishna madiga jai pm modi sir

  • @ravikavvampelli6280
    @ravikavvampelli6280 2 месяца назад +2

    Jai madhiga sir💐💐

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 2 месяца назад +7

    జై మంద కృష్ణమాదిగ 🎉🎉🎉🎉

  • @chenchaiahlic3637
    @chenchaiahlic3637 2 месяца назад

    Thank, kachi ilaiah sir

  • @babjit2564
    @babjit2564 2 месяца назад

    Good sir ఐ లయ గారు మంచి గా చెప్పారు ❤

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 2 месяца назад +3

    వర్గీకరణ దేశ చరిత్రను దిగజార్చే అంశం,,ఈ అంశాన్ని లేవనెట్టినవార్కి పుట్టగతుకుండవు,,పదవులు కోల్పోతారు,,ప్రభుత్వాలు కూలిపోయాయి..

    • @sabhanitturi139
      @sabhanitturi139 2 месяца назад

      Andhuke chinnappudu badiki vellamanedhi😂😂😂😂.

  • @ravikumarkakara2848
    @ravikumarkakara2848 2 месяца назад +3

    Jai.mala

  • @kagivenkey9561
    @kagivenkey9561 2 месяца назад

    Thank you so much for giving your valuable suggestions. We appreciate you from Madiga sub- caste people. You are a great person sir.

  • @baburaotangirala1642
    @baburaotangirala1642 2 месяца назад

    Judgement is well come

  • @t.nagaraju2191
    @t.nagaraju2191 2 месяца назад

    జై భీమ్ జై మాదిగ

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 2 месяца назад +3

    కులావృత్తి ఉన్నవారు వెనుక ఉండడమేమిటి ?
    సంర్డనియం కాదు. 2004 ఇచ్చిన తీర్పును ఎందుకు వెనుక కు నెట్టారు .

  • @matrudevobhavababu8868
    @matrudevobhavababu8868 2 месяца назад +6

    ఈదేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కదా 🙏

  • @cs1fighter256
    @cs1fighter256 2 месяца назад

    Kanche alla ways good

  • @worldknowledgebank5104
    @worldknowledgebank5104 2 месяца назад +2

    మాదిగ సోదరులకు సెపరేట్ హాస్టల్ పెట్టి అందరినీ చదివించండి జాబ్స్ వస్తా యి కదా

    • @venkatarao1078
      @venkatarao1078 2 месяца назад +1

      Real solution brother, even supreme court failed to recognise this basic point

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 месяца назад

    వర్గీకరణ తప్పక జరగాల్సిందే.
    మాదిగలు నిజంగానే వెనుకబడి ఉన్నారు.
    ఇది కొన్ని ప్రాంతాలలో ఒక్కో విధంగా ఉండవచ్చు.
    ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆయా వర్గాలకు ఇప్పటికైనా న్యాయం జరిగితే అంతకంటే ఏంకావాలి.

  • @worldknowledgebank5104
    @worldknowledgebank5104 2 месяца назад +1

    కులవృత్తి లో వుండి చర్మ వ్యాపారా లు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందివుండొచ్చు కదా?

  • @vinodantonypal707
    @vinodantonypal707 2 месяца назад

    SC/ST రిజర్వేషన్లులాలో వర్గీకరణ చెయ్యడం వల్ల... ( SC - A B C D )
    SC/ST లో అన్నీ కులాలకు సమాన హక్కులుగా "విద్య ఉపాధి రాజకీయ " అవకాశలు అంధుతై....
    డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారు కలలు కన్నా విధంగా రిజర్వేషన్లు ఫలాలు అంధరికి ధక్కుతాయ్..
    జై భీమ్

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 2 месяца назад +6

    Wrong data sir,మాదిగలు డబుల్ ఉంటారు తెలంగాణ లో .

  • @raghuprakashkolla7104
    @raghuprakashkolla7104 2 месяца назад +2

    దళితుల్లో దళితులు...రెల్లీలు.... వీరి వెనుకబాటు... అత్యంత కీలకం కాబట్టి రేల్లీలు గురించి కూడా మాట్లాడితే కాస్త సామాజిక న్యాయం

  • @Marsman2025
    @Marsman2025 2 месяца назад +9

    30 years means what is the foolish,no classification all are equal and remove reservation s , their is very poor people in oc

    • @WilliamHustler-el2uz
      @WilliamHustler-el2uz 2 месяца назад +3

      Ews ante telusa bro

    • @Mr.INTROVERT123
      @Mr.INTROVERT123 2 месяца назад +5

      wt about 5% OC candidates getting 10% EWS quota ?🤷

    • @kim-nw7cg
      @kim-nw7cg 2 месяца назад

      ​@@Mr.INTROVERT123 not all general candidates will get it, it depends on economic situation in the family. 😂 I don't know where you collected information that only 5% general category people would stay in India, there are 30% general category people in India.
      Here is the pack of data of general category depending upon religion
      Hindus - 26%
      Muslims - 54%
      Christians - 39%
      Sikhs - 77%
      Jains - 94%

    • @jayakumar4633
      @jayakumar4633 2 месяца назад

      Lets say your time is bad and the law sent you to jail for some reason after 30 years they said you are not guilty. Will you ask for compensation or will you say since its been 30 years it better to diie rather than compensate

    • @Mr.INTROVERT123
      @Mr.INTROVERT123 2 месяца назад +2

      @@kim-nw7cg even it is based on Economic Criteria, I have seen so many ineligible candidates who are getting EWS certificate 😀 Eg: Puja Khedkar , an IAS in recent news 😂, she got OBC-NCL+PWD certificate 🤷

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 2 месяца назад

    DIVID AND RULE

  • @santoshkumarpadi9107
    @santoshkumarpadi9107 2 месяца назад +1

    I think SC r digging back their own.. because their scope is reduced but difference between them increase. Which lead to other community also. .but share makes difference now fight begins.

  • @houseofgodministriesintern6279
    @houseofgodministriesintern6279 2 месяца назад

    Jai. MRPS

  • @LifeisalwaysupsandDowns
    @LifeisalwaysupsandDowns 2 месяца назад +1

    This is the good dicession but why think to ask reservations in private companeys
    Where the thinking is going on

    • @Mahathi940
      @Mahathi940 2 месяца назад

      పబ్లిక్... సెక్టర్ నీ భ్రష్టు.. పట్టిచ్చారు.....ఇక. ప్రైవేట్ సెక్టార్....నీ కూడా నాశనం చెయ్యండి...

  • @pcharan3706
    @pcharan3706 2 месяца назад +5

    ఒక్కసారి sc రిజర్వేషన్ల ను టచ్ చేశారు. ఇది మొత్తం రిజర్వేషన్లు తీసివేసేదాక దారి తీస్తుంది. మందకృష్ణ అన్న నీ భవిష్యత్ మాదిగ సోదరులు అసహ్యించుకుంటారు. ఇది పక్కా. మోడీ గారు మెల్లగా రిజర్వేషన్ లు తీసేస్తారు.

    • @vinodantonypal707
      @vinodantonypal707 2 месяца назад

      🤣🤣🤣🤣🤣🤣🤣

    • @vinodantonypal707
      @vinodantonypal707 2 месяца назад +3

      మెము రిజర్వేషన్లను దోపిడీ చేస్తున్నా మాలలను అసహించుకొంటూనం

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 2 месяца назад +3

    ఇందులో ప్రాఫ్. గారి పాత్రేమిటి

    • @Mahathi940
      @Mahathi940 2 месяца назад +2

      పుల్లలు పెట్టడం.....

  • @999-lljw-ss
    @999-lljw-ss 2 месяца назад +2

    రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు ఎక్కువగా ఉన్నారు అని తేలింది.......

  • @jmbrightsorakayala.travell321
    @jmbrightsorakayala.travell321 2 месяца назад +7

    మాదిగల కల సాకారం కాబోతుంది మాదిగ లందరూ ఒకటిగా వుండండి

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 2 месяца назад

    విభజన అనేది బ్రిటిష్ వారి అమెండమెంట్,,ఈ దేశంలో డెమోక్రసీ వచ్చాక కూడా,విభజన వల్ల,,కులాలు,మతాలు,,భాషలు ప్రాంతాలు విడిపోయాయి,,దీని వల్ల ఇబ్బంది కరమైన వాతావరణం నెలకొంటుంది,,not only develop,, only un development

  • @మహేష్బాబు
    @మహేష్బాబు 2 месяца назад +4

    CBN వర్గీకరణ చేస్తే జగనన్న రద్దు చేస్తాడు.. బొక్క పీకిందే మీ లేదు CBN కే బొక్క మాలలు ఎక్కువ జనాభా

  • @santhikumar-bw5bx
    @santhikumar-bw5bx 2 месяца назад

    I tot not agree to kanchi Ilaya analysis

  • @sastri.sastriji
    @sastri.sastriji 2 месяца назад

    Epudu ela chesty chadivestaraas vallu

  • @vinodantonypal707
    @vinodantonypal707 2 месяца назад

    చిన్న సూటి ప్రశ్న : 2
    మాదిగ మాలలు ఎందుకూ కలిసగట్టు గా ఉండలేకపోతున్నారు ???
    SC రిజర్వేషన్లు వల్లా ఎస్సీలు ఎంతవరఖ అభివృద్ధి చెందారు??
    SC's వర్గీకరణ Sc-ABCD ని ఎందుకని మాలలు వ్యతిరేఖిస్తున్నారు?
    వర్గీకరణ వలన మాలలు వచ్చెనస్తాం ఏంటి?
    దళితుల ఐక్యమత్యం అనేది నిజమేనా?
    ఐక్యమత్యo నిజమైతే
    మాదిగలు 14 ఎమ్మెల్యే / 1 MP
    మాలలు15 ఎమ్మెల్యే / 3 MP
    రెల్లీ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేడు
    మిగత కులాల సంగతి సారే
    అస్సలు దళితులు అంటే మాదిగ మాల నేనా
    ఇంఖా ఎన్ని కులాలు ఉన్నాయ్ AP లో???
    చెప్పండి????

    • @tarakaramarao6919
      @tarakaramarao6919 2 месяца назад

      అసలు ఎస్సీ లలో ఎన్ని కులాలు ఉన్నాయి

  • @SaggupatlaRamulu
    @SaggupatlaRamulu 2 месяца назад

    Telanganalo,madigalam,,janabalo,adicomgavunam

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq 2 месяца назад +3

    Divide and rule dalit people..

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 2 месяца назад +11

      లేదు sc లు అంటే మాల మాదిగలే అనుకుంటున్నారు, రిజర్వేషన్ వల్ల ఈ రెండు కులాలే లాభం పొందాయి ఈ తీర్పు వల్ల sc ల్లో ఉన్న అన్ని కులాలకు లాభం అవుతుంది

    • @Alan23323
      @Alan23323 2 месяца назад +1

      Mala,madiga,thappa migatha Vallani separate cheyyali

    • @jayakumar4633
      @jayakumar4633 2 месяца назад

      @@SrinivasgoudKandyanam33 Today gouds are more richer than Kamma Reddy and Velama so they should take out Goud from BC reservation

  • @nookarajukuparala4208
    @nookarajukuparala4208 2 месяца назад

    ఈ తీర్పు మూడి తీర్పు

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 2 месяца назад +1

    This is not correct... Sc vallu inka nastapotharu.. Yevaru tisukunna gothu lo valle padatharu.... Students unemployies tivranga nastapotharu.......

  • @Mona.Arekanti
    @Mona.Arekanti 2 месяца назад

    Ews reservation mari. Akuvaga icharu

  • @laxmaiah2532
    @laxmaiah2532 2 месяца назад

    sir meeru alanti study cheyakunda meeru matladam chustunnaru, 😢😢

  • @NAGAIAHGUDUGUNTLA
    @NAGAIAHGUDUGUNTLA 2 месяца назад

    Jai madiga

  • @sureshmadhu7582
    @sureshmadhu7582 2 месяца назад +1

    Inka yenni rojulu ra reservation peti desham nasinam chestaru
    Should be like rich poor and middle class people
    Or else no one will be benifed
    All Dalits are not Poor and all Brahman are not rich

  • @krishnavenkata6684
    @krishnavenkata6684 2 месяца назад

    Dr. Ilaiah garu,
    You are wrong about the justice to others 54 cajstes in SC group. Mala and Madiga castes are not only in the list. You are talking only about the benefit to Madiga. Why don't you see other castes?

  • @SumaBantumilli
    @SumaBantumilli Месяц назад

    ఈచ్ఛేతమేధావులందరుధలితులనువిడగొట్టటానికీయాకమైపోతారు

  • @chinapenchalaiahpoluru
    @chinapenchalaiahpoluru 2 месяца назад

    YCP Govt.announce chesina madiga, mala voters.madiga voters 35,85,725.mala voters 33,46,746. This is new .

  • @eagalaramulu6073
    @eagalaramulu6073 2 месяца назад

    కుల గణన ఎప్పుడు జరిగింది దేని ఆధారంగా జరిగింది తప్పుడు గణన చేశారు

  • @abcd8221
    @abcd8221 2 месяца назад

    St lanu kuda vargeekarana cheyali. Andari kante st lake jobs lo thakkuva post lu esthunaaru.megatha vaalaki ekkuva esthunaaru.kani st lu ekkuva mandi unaaru.

  • @sandhyapogusudhakar4902
    @sandhyapogusudhakar4902 2 месяца назад

    Kanchi laya gari phone number

  • @MR-1sec
    @MR-1sec 2 месяца назад

    Ambedkar andharini prayojalkulani cheyamanadu kaada pravachanalu paatalu paadi inka kula vivaksha penchamani chepaledu....takkuva chusthunaru anatam takkuva kulam ani chepukovatam mali.. reservation dhorakatam ledu anatam jaanalu elaanti pralobalanu nammi vibedhalaku dhaaritisthundi

  • @SumaBantumilli
    @SumaBantumilli Месяц назад

    ఒరేమేధావులారా శేడులేకులాలు రిసర్వేషన్సార్ధికాపరమైనవికాధురానాయైనా Reservaationsaardhikaparamainavikaadhuraanaainidhiuntachabilitybaasismedhaadhaarpadi ధీరామేధావులారా

  • @LifeisalwaysupsandDowns
    @LifeisalwaysupsandDowns 2 месяца назад +2

    Vedemi poratam chesadu
    I think anukunta antumadu
    Vedi valla golachesevalla ki tappa a varganiki vupayogam ledu

  • @kim-nw7cg
    @kim-nw7cg 2 месяца назад +1

    Jai bhim : We are shoshit vanchit. Brahmins took away the milk my ancestors got home by milking dinosaurs.
    Brahims : Okay, Take the reservation and uplift your society from poverty and get educated.
    Brahims : After 7 decades of reservation why only a few SC/ ST's who have enjoyed the fruit of reservation are uplifted .Now it's time for you to allow your poor SC/ST's brothers to make their life better
    Bhimtas : Noo we are Moolnivasis, economic upliftment doesn't mean we aren't shoshit and vanchit .I will not allow poor SC/ST's to take my reservation
    Brahims : Then what was the point of reservation?Why are you not allowing your community to thrive?
    Bhimtas : Noo, Again Brahmins are doing atrocities against Moolnivasis.
    Jai Beam Jai Sariya

    • @pavananand3866
      @pavananand3866 2 месяца назад

      Sad reality is reservation are using by the few people only, and so called SC,ST leader doing vote bank politics

  • @vinodantonypal707
    @vinodantonypal707 2 месяца назад +1

    అపర మేధావులు ఎవడైనాసరే
    చిన్న సూటి ప్రశ్న :
    ఈ రాష్ట్రంలో
    లేదా
    ఈ దేశంలో
    ఎక్కడైనా సరే
    దళితులోని జాతులు/ గిరిజనుల్లో జాతులు
    కలిసిమెలిసి గానీ/కలిసి బతుకుతున్నట్టు గానీ చూపించండి
    "దళితుల ఐక్యమత్యం" అనేదే పెద్ద జోక్ 🤣🤣🤣

  • @anatharao92
    @anatharao92 2 месяца назад +2

    K. ILAYYA , ONE OF OVER SMART GUY IN TELUGU SATES LIKE SAJJALA , BOTH ARE SAME .

    • @kim-nw7cg
      @kim-nw7cg 2 месяца назад +1

      😂😂, leave about this guy, he is Christian who used reservation to get professor post in college.

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 2 месяца назад

      @@kim-nw7cg caste comes by birth not by conversion

    • @kim-nw7cg
      @kim-nw7cg 2 месяца назад +1

      @@ravitejathestranger5587 caste never comes by birth. It's comes with certificate,

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 2 месяца назад

      @@kim-nw7cg kid you donno stfu,if it comes with certificate ,many would to have reddy,sharma tag beside their name

    • @bskm5322
      @bskm5322 2 месяца назад

      ​@@kim-nw7cg❤❤🎉🎉