పల్లవి ; సర్వభూమికి రాజైన దేవా సర్వశక్తుడా నీవే నా ప్రభువా రమ్యముగ కీర్తనలే నే పాడేదా //2// సర్వభూమకి రాజైన దేవా సర్వశక్తుడ నీవే నా ప్రభువా 1.. ఆర్బాటముతో జయద్వనలతో సర్వజనులంత చప్పట్లతో //2// విజయ శీలుడవు నీవే యని //2// విశ్వాసముతో స్తుతించెదము //2// //సర్వ// 2. ఆ దివిలో పరిశుద్ధులు పాడుచుందురే స్తోత్రములు //2// ఈ భువిలో నీ పిల్లలు //2// అనుభవింతురే నీ మహిమలు //2// //సర్వ// 3. సర్వప్రాణులు ప్రతి ఉదయం వేడుచుండునే నీ సాయం //2// నిన్ను ప్రేమించే ప్రతి ఉదయం //2// కోరుచుండునే నీ స్నేహం //2// సర్వ// ఆరాధన స్తుతి ఆరాధన
అద్భుతమైన పాటలు hloluaih Jesus Christ my family kosam paryer cheyyandi God bless you all happy hloluaih song super song heart touching song super singing brother 💖💖🛐🛐🛐🇮🇳🌹🌹🌹🏼🏼🙏🏼
యోధ స్తుతిగోత్రపుసీమహయ్ నీక వందనములు సర్వశక్తిగలదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి భగవంతుడు మీకు సకల సంతోషాలు ప్రసాదించు గాక ✝️✝️🙏🏼💯🤎🤎🤎🤎🤎
యేసయ్య దేవునికి ఏకైక మార్గం yesayya Nike mahima nijadeudu యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది 👋👋👋💗💗🙏🏼💐💐💖
Priàse the lord brother gloery togod shelem Raju vandalu my family kosam paryer cheyyandi God bless song సూపర్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ 🛐
తండ్రిసన్నిదికి వంద నములు🙏🙏🙏🙏మీపాటలు .వాక్యాలు మీఆశీర్వాదము మాకు అందిస్తున్నారు అందుకు ఆప్రభువుకి వేలాది వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🌾🌾ఇంకా ఇంకా ఎన్నో వినాలి 🙌🙌🙌🙌🙏ఆమెన్
Priàse the lord brother and my family kosam paryer cheyyandi దేవుడు నిన్ను మరియు నీ స్వరాలను ఆశీర్వదిస్తాడు సూపర్ సాంగ్ సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ 💐💐💕🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❣️❣️❣️❣️❣️ 🌋💓🌋🌋🌋🌋 🌋🌋
Gloery to god bless you all happiness hlloluaih your సాంగ్ సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼✝️✝️💐💐✝️✝️✝️ 🇮🇳
ఈ పాట మీటింగ్ లో మీరు పాడుతుంటే ఎదురుగా కూర్చోని వింటుంటే నా మనసు పులకించిపోయింది తన్మయత్వంతో మురిసిపోయా మిమ్మల్ని విమర్శించే వాల్లకు మీ పాటలే సమాధానం చెప్తాయి అన్నయ్య. దేవుడు మాకు ఇచ్చిన విలువైన పాత్ర షాలేమ్ రాజు అన్నయ్య. దేవునికే మహిమ కలుగును గాక.
ఆత్మీయ తండ్రి గారికి మరియు తండ్రి సన్నిది సేవకులందరికీ hrudayapurvaka వందనాలు🙏 anna , యేసయ్యను ఆరాధించడానికి padalu సరిపోవు ....... అన్న దేవునికి మహిమ కాలుగును గక,,,, 🙏amen🙏 Amen🙏 Amen
పల్లవి : సర్వ భూమికి రాజైన దేవా.. సర్వశక్తుడ నీవే నా ప్రభువా ... రమ్యముగా కీర్తనలే నే పాడెదా... చ:1 ఆర్భాటముతో జయధ్వనులతో సర్వజనులంత చప్పట్లతో విజయశీలుడవు నీవే యని విశ్వాసముతో స్తుతించెదము (సర్వ భూమికి) చ:2 ఆ దివిలో పరిశుద్ధులు పాడుచుందురే స్తోత్రములు ఈ భువిలో నీ పిల్లలు అనుభవింతురే నీ మహిమలు. ( సర్వభూమికి) చ:3 సర్వప్రాణులు ప్రతి ఉదయం వేడుచుండునే నీ సాయం నిను ప్రేమించే ప్రతి హృదయం కోరుచుండునే నీ స్నేహం ( సర్వభూమికి)
Praise the lord anna🙏🙏🙏🙏శర్వా భూమికిరాజు అయినా దేవా నీకే స్తోత్రం 🙌🙌🙌🙌🙌తండ్రి సన్నిధి మినిస్ట్రీ సేవకులందరికి నాహృదయపూర్వక వందనాలు 🙏🙏చాలా బాగా పాడారు అన్న చక్కని వాయిస్ ఇచ్చినందుకు దేవాధిదేవుడు స్తోత్రం hallelujah hallelujah amen 🙏🙏🙌🙌🙌🙌💐🌹🎤🎻🎸🎷🎺🎹🎹🎹
Praise the lord brother mee songs lo devuni abhishekam vuntundhi enni times vinte anni times devadi devudu tana aatmani nimputunnadu devunike mahima kalugunugaka devudu memmulanu mee paricharyyanu mee childs ni mee family ni devudu bahu balamga deevinchunu gaka amen 🙏
praise the Lord Jesus Christ all glory to God Jesus amen అన్నయ్య గారు ఈ నాటి క్రైస్తవ సమాజంలో మీ పాటలు చాలా ఆశీర్వాదం దేవ దేవుని కే సకల మహిమ ఆ దావ దేవుడు ఇంకా మీ నుంచి మరిన్ని అమృత స్వరములు మీకు ప్రసాదించ నా ప్రార్థన
HALLELUJAH Devuniki Sthotram Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
యేసు ఒక్కడే దేవునికి మార్గం 🙏🙏🌹🌹👋💗💗🙏🏼💐💐💖💐🙏🏼💗👋🌹🌹🙏🙏🙏🙏
పల్లవి ; సర్వభూమికి రాజైన దేవా
సర్వశక్తుడా నీవే నా ప్రభువా రమ్యముగ కీర్తనలే నే పాడేదా //2//
సర్వభూమకి రాజైన దేవా
సర్వశక్తుడ నీవే నా ప్రభువా
1.. ఆర్బాటముతో జయద్వనలతో
సర్వజనులంత చప్పట్లతో //2//
విజయ శీలుడవు నీవే యని //2//
విశ్వాసముతో స్తుతించెదము //2// //సర్వ//
2. ఆ దివిలో పరిశుద్ధులు
పాడుచుందురే స్తోత్రములు //2//
ఈ భువిలో నీ పిల్లలు //2//
అనుభవింతురే నీ మహిమలు //2// //సర్వ//
3. సర్వప్రాణులు ప్రతి ఉదయం
వేడుచుండునే నీ సాయం //2//
నిన్ను ప్రేమించే ప్రతి ఉదయం //2//
కోరుచుండునే నీ స్నేహం //2// సర్వ//
ఆరాధన స్తుతి ఆరాధన
So nice song Anna
Super Super Super song anna❤❤❤❤❤❤❤❤
Amen 🙏🏻
Sarvabhoomiki rajaina devaa🙏💒
Rishi.
యోధ స్తుతి గోత్రపు సింహ వై ✝️✝️🙏💐🌹🛐🛐💐🙏✝️🙏🏼🙏🏼💐🤎🌹🌹
అద్భుతమైన పాటలు hloluaih Jesus Christ my family kosam paryer cheyyandi God bless you all happy hloluaih song super song heart touching song super singing brother 💖💖🛐🛐🛐🇮🇳🌹🌹🌹🏼🏼🙏🏼
యోధ స్తుతిగోత్రపుసీమహయ్ నీక వందనములు సర్వశక్తిగలదేవుడు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి భగవంతుడు మీకు సకల సంతోషాలు ప్రసాదించు గాక ✝️✝️🙏🏼💯🤎🤎🤎🤎🤎
ప్రైస్ ప్రభువైన యేసుక్రీస్తు ఆనందాన్ని మరియు కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్ధన చేయండీ దేవుడు షాలెం రాజు వందలు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు 🙋🙋🙋🙋🛐🙋🙋🙋🙋🙋🛐
యేసయ్య దేవునికి ఏకైక మార్గం yesayya Nike mahima nijadeudu యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది 👋👋👋💗💗🙏🏼💐💐💖
భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తే మహిమ 💐💐💐💐💐💐
Annayya praise the lord 🙏🙏🙏 mee patalu hrudayalanu kadilistai Annayya..... E songs dwara anekulu maruthunnaru.... Annayya....
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయం
జీవముసత్యమునీవేమార్గమయమున్వు యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట
కృపాసత్యముసంపూర్ణుడుయేశ్యా సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట
God bless you annaya garu mee songs super annaya garu 🙏✝️🙏
సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదేవా యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా
yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah kruthagntha shakti yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee songs chala ఇష్టము అనయ
Devuniki mahima kalugunu gaka amen
Annya nijaga mi voice bagundi Annya ee message miru chustunaru ani ninu namutuna ma papa kosam ma aayana kosam prayer chayandi Annya 🙏🙏🙏🙏🙏
Priàse the lord brother gloery togod shelem Raju vandalu my family kosam paryer cheyyandi God bless song సూపర్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️ 🛐
వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది
హల్లెలూయ 🙏🙏🙏
అన్న.. చాలా బాగా నచ్చింది వందనాలు.నాబర్తమరలనిప్రర్థన..చెయండిమిపటలని.నేనుభగపాడుతుననువంధనాలు
Chala vinasompuga undi pata paster garu .. meeru inka enno patalu padali devuni aasissulatho🙏devunike mahima🙌
I love u jeses yesu rajuga achchudu bhoolokam antha telusukunthadu I love u lord
అద్భుతమైన పాటలు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గాన సోదరా యేసుక్రీస్తు నా ప్రభువు పాట మీ జీవితంలో ఎల్లప్పుడూ ఆశీర్వదించబడుతుంది
Amen Amen Amen
Hallelujah hallelujah hallelujah God grace paries the lord 🙏 thankyou lord 🙏 paries the lord 🙏 annay
తండ్రిసన్నిదికి వంద నములు🙏🙏🙏🙏మీపాటలు .వాక్యాలు మీఆశీర్వాదము మాకు అందిస్తున్నారు అందుకు ఆప్రభువుకి వేలాది వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🌾🌾ఇంకా ఇంకా ఎన్నో వినాలి 🙌🙌🙌🙌🙏ఆమెన్
DEVUNIKE MAHIMA KALUGUNU GAAKA AMEN
Anna praise the lord annayya 🙏🙏🙏🙏🙏🙏🙏
Amen Amen amen thank you Jesus
Helleluyya తండ్రి God bless you🙏🙏🙏🙏
Mee songs tho devuni ఆత్మ manushalpao vistharisthindhi annaya 🙏🙏🙏 naa yasayake mahina 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna
Rakshna... మరియు viswasam lo nilabataniki
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే మహిమ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏
Sarv anathada soch Raha Hun Le lo ya aamin halleluja sarva bhumi ki rachna Deva song 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హోల్లేలుయా
Amen🙏 praise the Lord🙏 Hallelujah🙌
Priàse the lord brother and my family kosam paryer cheyyandi దేవుడు నిన్ను మరియు నీ స్వరాలను ఆశీర్వదిస్తాడు సూపర్ సాంగ్ సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ 💐💐💕🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❣️❣️❣️❣️❣️ 🌋💓🌋🌋🌋🌋 🌋🌋
Gloery to god bless you all happiness hlloluaih your సాంగ్ సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼✝️✝️💐💐✝️✝️✝️ 🇮🇳
దేవునికే e ఆనంద మహేమా గానాథ
Praise the lord 🙏🙏🙏
దేవుని కిమహిమకలుగాక
Praisethelord🙏🙏🙏🤝
yessana garu mana madyakuvachinatu undi adbutamgaa padaru shalem raj anna
Nice chalabagundi annagaru praise the lord
సమస్త దేవుళ్లు దేవతలు అని నమస్కారం చేయవలసిందే సమస్త జనులు నమస్కరించాల్సిందే ఆయనే భూమి ఆకాశము సృజించిన దేవుడు
Me songs వింటూంటే మనస్సుకి నెమ్మది ఆదరణ కలుగుతుంది ,దేవునికి మహిమ ఘనత ప్రభావం అధికంగా కలుగును గాక
Glory to God hallelujah amen❤❤❤❤
Sarabumikrajindeha
Prai the lord you
ఏ పాట ఐనా లీనమై దేవుని మహిమ పరచటం మీకే సాధ్యం దేవునికే మహిమ🙏
Praise the Lord brother🙏 thandri sannidhi sevakulandariki naa hrudayapurvaka vandanaalu brothers🙏🙏
Thandri sannidhi ki memu vachamu anna chala baga vrathamanmu cheperu anna
నా వాయిస్‌సామ్స్ సూపర్ సాంగ్ సూపర్ గానం బ్రదర్ చాలా బాగుంది మరియు అందమైన పాట సూపర్ గానం సోదరా హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం 💐💐💕🌹🌹❣️❣️🌋🌋🌋💓🌋🌋❣️
Wonderful song dhevuniki sthoram
Meeru naa athmiya thandri annaya... Prathisari mee dwara natho yesaya matladuthu dhairya parusthu unnaru....
Amen praise the Lord Jesus Christ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏pastor garu kejiya bheemili AFGC
Prise the lord annaya
Song chala bagundi Annya
Song vintunte nemmadigaa undi manasu tqu annaya 🙏
Aatmeyaaaa tamdrii garekii vamdanaluu 💐💐💐🙏🏻🙏🏻 super song anna 👌💯 imka deavudu manchi aarogam aayusu yeachunu gakaaa amen 🙏🙏🙏🏼🙏🏼🙏💐
ఈ పాట మీటింగ్ లో మీరు పాడుతుంటే ఎదురుగా కూర్చోని వింటుంటే నా మనసు పులకించిపోయింది తన్మయత్వంతో మురిసిపోయా మిమ్మల్ని విమర్శించే వాల్లకు మీ పాటలే సమాధానం చెప్తాయి అన్నయ్య. దేవుడు మాకు ఇచ్చిన విలువైన పాత్ర షాలేమ్ రాజు అన్నయ్య. దేవునికే మహిమ కలుగును గాక.
Ayya gariki na nindu vandhanalu e pata Naku chala estam me vaios madhuramuga undhi🙏🙏
ఆత్మీయ తండ్రి గారికి మరియు తండ్రి సన్నిది సేవకులందరికీ hrudayapurvaka వందనాలు🙏 anna ,
యేసయ్యను ఆరాధించడానికి padalu సరిపోవు ....... అన్న
దేవునికి మహిమ కాలుగును గక,,,, 🙏amen🙏 Amen🙏 Amen
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Mee yokka songs aatmeeyathalo balapadutaku chaala upayogapadutunnaayi Thankyou brother
Vinataniki madhuramuga alage chala ardhavantham ga undi brother🙏🙏🙏 meeru elanti atmiya patalu padalani manspurtiga pradhistu a prabhuvuni korukuntunnanu
దేవుడిచ్చిన నూతన సాంగ్ ఆమెన్
వందనాలు అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Mi పాటల వల్ల దేవునికి మహిమ అన్నయ్య
పల్లవి : సర్వ భూమికి రాజైన దేవా..
సర్వశక్తుడ నీవే నా ప్రభువా ...
రమ్యముగా కీర్తనలే నే పాడెదా...
చ:1 ఆర్భాటముతో జయధ్వనులతో
సర్వజనులంత చప్పట్లతో
విజయశీలుడవు నీవే యని
విశ్వాసముతో స్తుతించెదము (సర్వ భూమికి)
చ:2 ఆ దివిలో పరిశుద్ధులు పాడుచుందురే స్తోత్రములు
ఈ భువిలో నీ పిల్లలు అనుభవింతురే
నీ మహిమలు. ( సర్వభూమికి)
చ:3 సర్వప్రాణులు ప్రతి ఉదయం వేడుచుండునే
నీ సాయం
నిను ప్రేమించే ప్రతి హృదయం కోరుచుండునే
నీ స్నేహం ( సర్వభూమికి)
Beautiful song Brother
Tq brother
Beautiful sng shalemraju garu
thank you brother
rasinanduku Thanks anna
Praise. the. lord. Amen
అన్న మీరు పడిన ప్రతి పాట దేవుని మాట ఆ దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు అన్నయ్య
దేవునికే మహిమ కలుగును గాక
యేసయ్య నీ దాసుని ద్వారా మాకు అందించిన నూతనమైన గీతాన్ని బట్టి మీకే మహిమ కలుగును గాక 👏👏👏💐💐💐
Jfkgnohhkhgfngdf
I was totally addicted to this wonderful worship song 😍❤️...... All Glory To Be GOD🙏❤️
❤
Amen
💐💐💐🙏🙏🙏
Super songs Anna
❤️
Praise the lord my dear spiritual father
Songs super father
సర్వభూమికి రాజైన దేవా నీకె నా స్తోత్రములు షాలేం అన్న వందనాలు
My favourite song 👌
సూపర్ లిరిక్స్
Priyamaina Deva Sthothram 🙏🙏🙏🙏🙏
God blessyou
Praise the lord anna🙏🙏🙏🙏శర్వా భూమికిరాజు అయినా దేవా నీకే స్తోత్రం 🙌🙌🙌🙌🙌తండ్రి సన్నిధి మినిస్ట్రీ సేవకులందరికి నాహృదయపూర్వక వందనాలు 🙏🙏చాలా బాగా పాడారు అన్న చక్కని వాయిస్ ఇచ్చినందుకు దేవాధిదేవుడు స్తోత్రం hallelujah hallelujah amen 🙏🙏🙌🙌🙌🙌💐🌹🎤🎻🎸🎷🎺🎹🎹🎹
🙏🙏🙏🙏🙏🙏👏
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Prise the. Lord. Brother. Your. Vocal. Songs. Super 💖. And. I. Sing. Only. I. Am. In. Uppal. Pear. Our. Family
Praise the Lord anaya excellent song athmalo jeevimpachese song
Song chala chaala chaala........chaala బాగుంది....
Glory to be God almighty always amen.....🥰😇😊🙏
Praise the lord brother mee songs ante maaku chaala estam anna🙏🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻
Praise the lord shalemraju annayya🙏
Annavamdanalu
Devnikimahima
Ñakutubamgurchipraercheyadi
Praise the lord brother mee songs lo devuni abhishekam vuntundhi enni times vinte anni times devadi devudu tana aatmani nimputunnadu devunike mahima kalugunugaka devudu memmulanu mee paricharyyanu mee childs ni mee family ni devudu bahu balamga deevinchunu gaka amen 🙏
🙏🏻🙏🏻✝️💒దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక బ్రదర్ గారు 🙏🎼🎼👌👌👌👌
Glory to Jesus ANNAYYA 🙌 Mee songs chala bagunnai Annayya 🙌🙌🙌🙌💐💐💐💐💐💐💐💐🎉🎉🎉
5545554445544330th 34uyjjjyh4h6hytj5jt5gf5jhh6jj6rritfr1st you866vbvuv7v7i696guguububyiivgnvmv you8th you866vbvuv7v7i696guguububyiivgnvmv5549r5rr5rd9f955 and tfo8ed7ikyg you866vbvuv7v7i696guguububyiivgnvmv 49r5rr5rd9f9555
(+++
Aaa
Ko
@@ramarajuramaraju5286 l
అన్న పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
praise the Lord Jesus Christ all glory to God Jesus amen అన్నయ్య గారు ఈ నాటి క్రైస్తవ సమాజంలో మీ పాటలు చాలా ఆశీర్వాదం దేవ దేవుని కే సకల మహిమ
ఆ దావ దేవుడు ఇంకా మీ నుంచి మరిన్ని అమృత స్వరములు మీకు ప్రసాదించ నా ప్రార్థన
దేవుని కే మహిమ కలుగునుగాక ఆమేన్ 🙏🙏🙏
ఈ దేవుని గీతాన్ని youtube లో వినే భాగ్యాన్ని కలిగించిన మహా కృపా కరుణ కలిగిన యేసయ్యకు స్తోత్రములు.
హల్లెలూయా
దేవునికి స్తోత్రము