చిక్కనైన కల్తీ పాలుఎలా తయారు చేస్తున్నారు అంటే..? | Fake Milk Packet In Warangal | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • చిక్కనైన కల్తీ పాలుఎలా తయారు చేస్తున్నారు అంటే..? | Fake Milk Packet In Warangal | RTV
    #fakemilk #milkpacking #warangal #rtvnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 141

  • @anandambhoopathi7033
    @anandambhoopathi7033 2 месяца назад +43

    గ్రామాల్లో గేదెలను పెంచడం తగ్గిపోయింది గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గిపోయింది అలాంటప్పు డు ఇన్ని లక్షల లీటర్ల పాలు ఎక్కడినుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నవి వీటి నాణ్యత ఎంత అన్నది నిరంతరం పరీక్షించాలి. విజయ డైరీ పాలు కూడా నాణ్యమైనవి అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా.

    • @tejareddy6510
      @tejareddy6510 2 месяца назад +5

      Gramamloo panchadam kadu rate workout avthaladu raithulaki 1st fal..... Oka buffalo vachasi 2lakhs undi present but raithulaki katinchadi 55-60 dani mataince avi alali anta ala bro raithulu ntha ebandi paduthunaro just raithulaki telusthadi.... Lose iyi. Intlp kurchuna valu untunaru.....

    • @gnaniboss1564
      @gnaniboss1564 2 месяца назад

      gramallo kuda cow,buffelo ki injections isthunnaru vaatiki bidda puttadaanki,aa paalu akkade kalthi avuthunnai,bayataki vatchaka processing lo kalthi chesthunnaru,

    • @UrbanMonk123
      @UrbanMonk123 2 месяца назад

      Vijaya 💯 genuine

    • @saraswathymagi1969
      @saraswathymagi1969 2 месяца назад +1

      ప్రతి apartment complex లో 2 ఆవులనో గేదెలనో పెంచడం ఒక్కటే దీనికి solution...

  • @directmarketing6779
    @directmarketing6779 2 месяца назад +12

    రైతుల దగ్గరనేమో కొసురుతారు కానీ అదే పాల ప్యాకెట్ కొంటే కసురుతారా వాడు చెప్పినట్టు సచ్చినట్టు ఉంటారు దయచేసి ప్రతి ఊర్లో ఊర్లో ఉన్న వ్యక్తి దగ్గరనే కొనండి పాలు

  • @HMSNNEWS
    @HMSNNEWS 2 месяца назад +10

    విజయ dairy పేరున వేరే కంపెనీలు సప్లై చేస్తున్నపుడు... అవి కల్తీ అని చెప్తున్నారు కదా ...మరి ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నట్టు...? కల్తీ అంటున్నారు.... ఏవి కల్తీ... ఏవి మంచివో... చెప్పట్లేదు.... టెస్ట్ చేస్తున్నాం అంటున్నారు... మరి ఈ వీడియో లో టెస్ట్ result చూపించలేదు...

  • @vsranjaneyulu5413
    @vsranjaneyulu5413 2 месяца назад +7

    16 నిమిషాలు వీడియోలో ఒక్కడుకూడ ఏ ఏ బ్రాండ్లు కల్తీవి అని చెప్పలదు. ఈవీడియో ఎంతవరక జనాలకి మేలు.

    • @pradeep422
      @pradeep422 2 месяца назад

      Avunu sollu ekkuva, info takkuva

    • @mcamca5485
      @mcamca5485 2 месяца назад

      Edhi antha commercial results thelisina cheparu

  • @ghouseuddin2442
    @ghouseuddin2442 3 месяца назад +27

    ఏ కంపెనీ పాలు మంచియో చెప్పొచ్చు కదరా ఎవ్వరూ చెప్పరు

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 2 месяца назад +5

    గ్రామాల్లో చిన్న రైతులు కూడా ఇంటికో బర్రె పెంచుకునే వారు
    పొలాల్లో గట్ల మీద కూడా గడ్డి
    మందు కొట్టడం తో పచ్చిగడ్డీ
    దొరకడం లేదు వ్యవసాయం కు అనుబంధం గా పాడి పశు వులు పెంచడం కష్టం గా మారింది అయినా పాల కొరత లేదు ఎక్కడ నుండి వస్తున్నాయి ఈ వీడియో ద్వారా చెప్పారు
    మనం కొన్న పాలను మనమే పరీక్ష చేయించు కునే పరీక్ష కేంద్రాలు (కొంత ఫీజు తో నైనా )ఉంటే అవి కల్తీ అని తెలితే కేసు వేసే అవకాశం ఉండాలి

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 2 месяца назад +5

    గంజాయి అమ్ముతున్నారనే తెలిస్తే ఎంత గా స్పందిస్తారో
    అలానే ఏ కంపెనీ పాలు గానీ ఏ షాపులో ఏ పాలమ్ముకునే వారిని గాని ఆకస్మికంగా తనికీ చేసి కఠినంగా శిక్షి స్తే గాని మారదు

  • @guruswamy6310
    @guruswamy6310 2 месяца назад +3

    సార్ ప్రతి అధికారులు ఈ పాల పాల డైరీ కి అమ్ముడు పోతున్నారు నేను 12 సంవత్సరాల పాల ప్యాకెట్ వ్యాపారం చేస్తున్నాను ఈ డైలాగ్స్ విని విని విసుగు చెందాను 17 రోజులు టైం చెప్పారు కానీ మీకు నెల టైం ఇస్తున్నాను నీతి నిజాయితీ ఉంటే ఎన్ని డైలాగు సీజ్ చేస్తారో మళ్లీ చెప్పండి

  • @ChennaRajeshwar-tv7qv
    @ChennaRajeshwar-tv7qv 2 месяца назад +7

    టీ కాఫీలు పాలు అందరు మానేయండి కంపెనీలు అన్నివటికవే మూత పడతాయీ

  • @dulasrikanth6028
    @dulasrikanth6028 3 месяца назад +24

    రైతుల దగ్గర 30 35 రూపాయలకు తీసుకొని మళ్లీ తీసుకెళ్లా కల్తీ చేస్తున్నారు మల్లె ప్యాకెట్ 70 అమ్ముతారు

    • @jakkanisathish1522
      @jakkanisathish1522 3 месяца назад +6

      అదే రైతులు పాల కేంద్రాలకు అమ్మక బయట ప్రజలకు అమ్మితే బాగుండు కదా

    • @gurramradha1113
      @gurramradha1113 2 месяца назад

      Raitu milk kuda kalti chestunnaru madi palleturu

    • @gurramradha1113
      @gurramradha1113 2 месяца назад

      Kendraniki asalu water kalapakunda takkuva rate ki ekkuva kolata postaru vurulo pakkavallaki 70/75₹antaru kolatakuda takkuva raitulaki kuda buddiledu aasa yekkuva

    • @user-gm8ol6ud1k
      @user-gm8ol6ud1k 2 месяца назад

      ఎక్కడ నుంచి వచ్చారా! నాయనా!మా ఊర్లో కూడా 80రూపాయిలు . సిటీ వల్ల కన్నా! మే మె గోప్ప

    • @pradeep422
      @pradeep422 2 месяца назад

      Vallaniccheepaniyi Nayana, new vagudu ekkuva undi😂😂

  • @anandambhoopathi7033
    @anandambhoopathi7033 2 месяца назад +4

    ఇలాంటి కంపెనీలను శాశ్వతంగా బ్లాక్లిస్టులో పెట్టి బ్యాన్ చేయాలి. లేకుంటే మళ్ళీ అవన్నీ మార్కెట్లోకి వస్తాయి. ఒక పాలే కాదు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలు అన్నీ కల్తీయే ఈ కల్తీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కఠిన శిక్షలు ఉంటే అప్పుడు ఈ కల్తీ ని అరికట్టే వీలుంటుంది.

  • @narasimhamkolachana8112
    @narasimhamkolachana8112 2 месяца назад +3

    లంచాలకోసం ఇటువంటివి చేస్తారు లంచం అందగానే అంతా మామూలే.

  • @srinivasdalja
    @srinivasdalja 11 часов назад

    I suffered with gastric problem when I was consuming Dodla, Arokya, Jersey and Heritage Milk, I stopped consuming packet milk and started consuming locally available buffalo mil. now my health problem resolved.

  • @venkatmamilla472
    @venkatmamilla472 2 месяца назад +1

    విజయ డైరీ కాక, నార్మల్ మదర్ డైరీ లో కూడా ప్రతిదీ చెక్ చేస్తారు సార్ మీ విజయ డైరీ నీ డబ్బా కొట్టకండి

  • @prasad325
    @prasad325 3 месяца назад +9

    ప్రతీ కంపెనీ లో కల్తీ నే మాముల్లకి అలవాటు పడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం

    • @Vizag_4th_town
      @Vizag_4th_town 2 месяца назад

      పాలు & పాల ప్యాకెట్ కొనేటప్పుడు కళ్ళు కనిపించవా నీకు, అన్నిటికీ గవర్నమెంట్ & సమాజాన్ని నిందించడం నీలాంటి చేత కానీ వాళ్లకు అలవాటు అయింది, చాలా కంపెనీ పాల ప్యాకెట్ లు 90 రోజులు shelf life వుంటుంది అని చెప్తున్నారు, అలాంటి పాలు కొనేటప్పుడు నీకు కళ్లు దెంగాయ.

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 2 месяца назад +2

    ఏరా యాంకర్ ఏ పాలు మంచివో వాడు చెప్పలేదు నువ్వు అడగలేదు వాట్ ఇస్ దిస్

  • @kishourreddy2300
    @kishourreddy2300 2 месяца назад +3

    Heritage milk most dangerous
    Kerala and Tamil Nadu band Heritage foods

  • @SUVSSS
    @SUVSSS 2 месяца назад +1

    International milk day అని ఇప్పుడు నిద్ర లేచిన వ్యవస్థలు

  • @rajuyadaw319
    @rajuyadaw319 2 месяца назад +3

    రేవంత్ అన్న కొంచం వీటి గురించి చూడండి

  • @venugopalreddy9819
    @venugopalreddy9819 2 месяца назад +1

    No justice for pure milk only interview purpose only

  • @Vmkavitha
    @Vmkavitha 2 месяца назад +1

    Srija milk better e na adi kuda kalthi e na?

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 2 месяца назад

    What is the demand for milk and what is the availabity of food to cows or buffellows upto now storage levels in reserviors

  • @ch.koteshch.kotesh3070
    @ch.koteshch.kotesh3070 3 месяца назад +6

    Dhaya chesi kalthi pala meedha ద్రుష్టి పెట్టండి, raithulaku 30 రూపాయలు మాత్రమే vechinchi mosam chesthunaru.

  • @sndairyform6688
    @sndairyform6688 3 месяца назад +1

    Village lo Rithala dheggara untay kadha akkada thiskovali

  • @afsianome4866
    @afsianome4866 2 месяца назад

    అనుమానంవస్తే ఎవరికీ రిపోర్ట్ ఇవ్వాలో వాళ్ళ రీజినల్ ఆఫీస్ లకు లేదా హెడ్ ఆఫీస్ నెంబర్ లు జనాలకి ఇవ్వండి లేకపోతె మా సొమ్ములు పెద్ద కాసుపత్రి 'పాలు"

  • @meghamala4765
    @meghamala4765 2 месяца назад

    chinna pillalaku thaginchalante bayapadidabba paale isthunnamu

  • @thotakrishna2187
    @thotakrishna2187 2 месяца назад +1

    ఇలాంటి దరిద్రులకు మరణశిక్షకు కూడా తక్కువేనయా దేవుడు రాసినఆయుషునుకూడాయముడు లాగా మనఆయుషునుకూడా మింగేరాక్షసులయావాడిపిలలకుతాగించండీలేకపోతే వీడికి మామూలుచటాలతో బయటకు వసాౖడయా యావ్జీవితసిక్షలు వ్యంగ్యాస్త్రాలు మహనీయులారా

  • @ravichandra5549
    @ravichandra5549 2 месяца назад +1

    Wow after several years food safety authority has got wake up 😂

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 2 месяца назад

    Baga chepparu Arikattali kalte

  • @moinsyed195
    @moinsyed195 2 месяца назад

    Will see how they will work

  • @aadithyasangani717
    @aadithyasangani717 2 месяца назад

    Heritage dairy gurunchi kuda cheppandi

  • @deviquee
    @deviquee Месяц назад

    Krishna Milk Union's Vijaya Dairy Best quality from 60years of trust
    1.5 Lacks farmers from Vijayawada
    Now available in Hyderabad also

  • @user-jx4be1pr8h
    @user-jx4be1pr8h 22 часа назад

    కల్తీ గాళ్ళ మీద మరణశిక్ష విధించాలి

  • @BCSPRASAD
    @BCSPRASAD 3 месяца назад +1

    కల్తీ లేనిది ఏదీ లేదు .. తల్లి పాలు తప్ప .. తల్లి పాలల్లో కూడా పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి అంటున్నారు 😮

  • @uppalashoba765
    @uppalashoba765 3 месяца назад +1

    Good

  • @krzy.cherru
    @krzy.cherru 2 месяца назад

    Is heritage milk packets is good please reply

  • @user-bs8ie6fx4c
    @user-bs8ie6fx4c 2 месяца назад

    Meru manchi sahalu echaru reported garu edi

  • @krzy.cherru
    @krzy.cherru 2 месяца назад

    Revanth sir please focus on milk packets for children's parents don't know exactly which is better milk packets .even new born babies some times giving milk.please make focus on these Iam requesting sir🙏🙏🙏

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 2 месяца назад +1

    Vijaya milk 100% pure milk

  • @MrArika116
    @MrArika116 2 месяца назад

    Good job. For each and every product same type of testing and standardising should be done.

  • @yeswarvangala2105
    @yeswarvangala2105 2 месяца назад

    Sir when it will happen

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 месяца назад

    మల్లి కానరారు... అంతా పెద్దలే..
    మాముళ్లు.... ఇంకా అన్యేక రకాల బ్రాడ్ ల గురించి చేప్పలేదు... అన్ని మీ ముందు ఉన్నవి ఏ..

  • @ranaveergupta9580
    @ranaveergupta9580 2 месяца назад

    Vijaya kakunda,ye palu original adhi చెప్పండి

  • @kusumakumari7050
    @kusumakumari7050 2 месяца назад

    Cycle Palani kuda check cheyandi sir

  • @MrArika116
    @MrArika116 2 месяца назад

    very good job by RTV . But the consumer forum should reveal the quality levels of different brands. They should be transperent should share the details so that public will judge/ choose the different brands.

  • @pavankotni5104
    @pavankotni5104 3 месяца назад +1

    Rtv varu Andhra Pradesh amadalavalasa constuiency lo unna tirumala juice factory vadu ..donga tananga tap water mix chestunnadu..corn powder..chemicals akkuva vadutunnadu..expiry rotten fruits vasdutunnadu.. 10 crores earn chesadu..a food officer pattinchukovatle

  • @hanumantharao4269
    @hanumantharao4269 2 месяца назад +2

    Vijaya company publicity ఇచ్చినట్లు వుంది

    • @vivekrajeev
      @vivekrajeev 2 месяца назад

      My friend works in vijaya and it's better than others

  • @suryapenamakuru7299
    @suryapenamakuru7299 2 месяца назад

    Aavulu gaydalu thinadanikay saripovatamledu mari paalu eakkadanundi vasthayi

  • @bapusaindla3381
    @bapusaindla3381 3 месяца назад

    Palanu.kalete.chesevalanu.neladesa.kampanene.selucheyandre.emedetle

  • @RamaDevi-cb2hz
    @RamaDevi-cb2hz 2 месяца назад

    Mari soda kalipithe kidney, heart' paina effect vasthe ,Manthenagaaru dosala,chapathela soda kalapamantaaru enduko artham kaadu. Prathi hotel lo idle,dosala must ga soda kaluputharu porous gullaga cryspiga raavadaaniki.ento artham kaavatam ledu.

  • @mkchary5078
    @mkchary5078 2 месяца назад

    Kaliti ki Karanam rash tram, Kendra Prabhutwalu

  • @user-bd5yh9cy6w
    @user-bd5yh9cy6w 2 месяца назад

    Kalthini elagurtu pattali sir

  • @kanchanaramachandrudu2340
    @kanchanaramachandrudu2340 2 месяца назад

    E roju mataladatam kadu ilage packets cudakunda companys ku velli chek cesi akkadane nilabettandi

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 месяца назад

    ఇన్ని రోజులనుడి ఏమి చేశారో
    ముందే గురుతింసి చేరియలు తీసుకో అచ్చుగా, ప్రజల ప్రాణాలతో ఆడుమున్నాకనా ఇప్పుడు వచ్చారు, నిదాణంగా,,, సహాభాస్

  • @SangramChauhan-kv3jq
    @SangramChauhan-kv3jq 2 месяца назад

    Mi Vijaya dairy milk ni development gurinchi mi action ga undi nizam cheptaleru miru

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e 2 месяца назад

    Pl minimize the introduction

  • @user-eq9hf9xm4b
    @user-eq9hf9xm4b 2 месяца назад

    Original milk cheppandi

  • @kusumakumari7050
    @kusumakumari7050 2 месяца назад

    Mari kondaru dairy Ani cheppi barre Palumbo ammuthunnaru varini check cheyara

  • @bapusaindla3381
    @bapusaindla3381 3 месяца назад

    Palanu.kalte.chese.vallanu.pedechatamu.opanchese.jeluku.pampandre

  • @vedavathikadambi4535
    @vedavathikadambi4535 2 месяца назад

    Yemi cheyyakapoina govt.parvaledu kani ee rashasulanu open place lo hang cheyyandi.pasivallu Tage palalo kaliti chestunnaru. Yeppudo vokarojukadu nirantaram night vundali.

  • @bandojusiddaiahchary3110
    @bandojusiddaiahchary3110 2 месяца назад

    Padi penche scheme s penchali raithu ki saport cheyyali

  • @malleshofficial9997
    @malleshofficial9997 3 месяца назад +2

    A packet tagali adi cheppandi

    • @mahameed4096
      @mahameed4096 3 месяца назад

      Enduku miku geda palu aragava malli e packet tagali ani msg chesarante miru chala great

    • @malleshofficial9997
      @malleshofficial9997 3 месяца назад +1

      @@mahameed4096 nenu annadi a packet palu ani

    • @gaffurshaik311
      @gaffurshaik311 3 месяца назад

      @@malleshofficial9997anni packet lu waste ye

    • @tejareddy6510
      @tejareddy6510 2 месяца назад

      Oka 50/- akuva ina sare pure milk thagandi..... Dairy luu ani daba paduthai raithulu kuda panchadam st chastharu pure poyadaniki

  • @Kotiyadavramesh
    @Kotiyadavramesh 2 месяца назад

    కలియుగ మానవుల పని కల్తీ తయారి😂😂😂

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 2 месяца назад

    Its waste some days ago mallanna also given details of some milk but nothing happen peiple through money come out at last after some time experts also drink same in form or coffee in hotels change has to come from self

  • @kattavenkatasairam9637
    @kattavenkatasairam9637 3 месяца назад +1

    Sir raithu kastapduthunadu
    Buffalo milk raithu la degarra konadi sir no packet
    milk please

  • @HariKumar-vo8no
    @HariKumar-vo8no 3 месяца назад

    Govt employees corruption valla.. Milk lo adeltration duplicate milk. Available

  • @user-ez9mm6ec5v
    @user-ez9mm6ec5v 2 месяца назад

    Heritage milk😮

  • @user-mh2wq2og8u
    @user-mh2wq2og8u 2 месяца назад

    శ్రీకాకుళం దగ్గర రండి

  • @MehboobKhanKhan-mw3rq
    @MehboobKhanKhan-mw3rq 2 месяца назад

    Kalti chese warini jivitam.kjaidu cheyali tu .

  • @user-eb3rb5pr5z
    @user-eb3rb5pr5z 3 месяца назад

    Barry palu posthy avvadu tesukoru 😢

  • @user-gj9xj2sc9n
    @user-gj9xj2sc9n 2 месяца назад

    వాని అయ్య చస్తే ఏంటి వీని అయ్య చస్తే నాకేంటీ నాకు నూనె తునకలు కావాలి అన్నట్టు, ఉంది,నాయకులకు ఓట్లు కావాలి అధికారులకు నోట్లు కావాలి, ఎవరు చస్తే వాళ్ళకు ఏంటి నొప్పి, ఆ రెండు వ్యవస్థలు కూడా మంచికి సపోర్ట్ చేయవు, చెడు కు సపోర్ట్ చేయడానికి నా నా అవస్థలుపడుతున్నారు

  • @ch.koteshch.kotesh3070
    @ch.koteshch.kotesh3070 3 месяца назад

    Meeru date pics chesinattu ayithe dhongalu ela dhorukutharu.

  • @bapusaindla3381
    @bapusaindla3381 3 месяца назад

    Papaparesramanu.sosieteladvara.rietulanu.motevesanu.cheyale.gavarnamentu.badeyakuda.unade

  • @jhansi1736
    @jhansi1736 2 месяца назад

    Hyderabad area check

  • @user-gh5hj8br8d
    @user-gh5hj8br8d 2 месяца назад

    వారసత్వం నీ అభివృద్ది చేయడనికి

  • @kavyar758
    @kavyar758 2 месяца назад

    Anni rangallo offers vuntaru kada vallu ami chesthunnaru jithalu thisukovadam leda

  • @radhakrishna5170
    @radhakrishna5170 2 месяца назад

    Kslyhi chese variki vuri Shiksha
    Veyali

  • @RajLion-ly4jn
    @RajLion-ly4jn 2 месяца назад

    Just to blackmail the companies,

  • @ravikumar4699
    @ravikumar4699 2 месяца назад

    Govt officers is very bad who is telling we can watch We can do that officers no use to public so at first take action on government amples immediately.

  • @ssvmmar
    @ssvmmar 2 месяца назад

    I trust only amul bcoz top in world 20 brands

  • @SaralaPolepaka
    @SaralaPolepaka 2 месяца назад

    Food kalthi chesevwrini , fake money print chesevarini , illegal drugs marketing chesevarini assalu odalakunda , avasaramaithe uri tiyali.
    Milk evi kaltivo conclusion evvaledu

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 2 месяца назад

    Elantivareni jailo veyale🤓🤓🤓🤓🤓🤓🤓

  • @Therisapadamata
    @Therisapadamata 2 месяца назад

    Manam govt n media kuda chanka nakuthunaru. Etuvanti enquiries undavu. Emaina ante pichekkipotharu antha lokam. Chinna adapillalu ituvanti dourbhagyapu milk thagi chinnappude harmones balance thappipoi menstrual cycle maripothundi. Meture aipothunari. Siggunda samajam lo chesthunna ituvanti vedhava panulaku. Chavochuga ilantivi samajanni nasanam chese kante. Anni villages lo nighalu pettali. Manchi buffellows provide cheyali. Registered mark strict chyali. Thappu chesinavarini vari asthulu seize chesi arrest 50 years cheyyali. Appudu jeevitham viluva thelusthundi.

  • @skumar9723
    @skumar9723 2 месяца назад

    Give some good info.. this video doesn't give any valuable info

  • @santhoshmoulkar4099
    @santhoshmoulkar4099 3 месяца назад

    Vijaya milk kalthi milk unnai

  • @manoharpalmer
    @manoharpalmer 2 месяца назад

    Kalti ni oppukondi, evvadu emi cheyyaleru, sorry meku rogalu maku rokkam.

  • @radhaveeturi4371
    @radhaveeturi4371 2 месяца назад

    Asalu vijaya milk birth vijayavaada kadara, malli AP ninchi ostunnai anudendi vijaya logo AP vallu tiskoni kalti palu tayaru chesudendi malli adi vijayane endi, asalu vijaya milk puttinillu AP. malli e kootalendi

  • @chandrashekararutla7695
    @chandrashekararutla7695 2 месяца назад

    Dodla palu kuda kalthinena?😮

  • @SangramChauhan-kv3jq
    @SangramChauhan-kv3jq 2 месяца назад

    Anni Uddara matalu vaddu sir govt lo strictly prohibited action ledu mokam Leda dabbulu tisukoni vadilestunnaru

  • @srinivasg180
    @srinivasg180 2 месяца назад

    Sodi ekkuvyanadi

  • @venkateshgunisetti5637
    @venkateshgunisetti5637 2 месяца назад

    Villu nijam chappru lanchlu thisukovli kadha

  • @chtrimurtulu3702
    @chtrimurtulu3702 2 месяца назад

    Stop telling story.
    Tell us the exact company product
    is bad.

  • @padmarajesh1444
    @padmarajesh1444 2 месяца назад

    Chi Inka mararu any prabhutva lu vachina ilage untundi prajala ke avagahana ravali

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja 2 месяца назад

    Gedhalanu, avulanu penchataniki govt help cheyali

  • @SravanthiMantoj
    @SravanthiMantoj 2 месяца назад

    Makyelode ప్రజలకు మేలు చెఈరా l

  • @baddipraveen9623
    @baddipraveen9623 2 месяца назад

    Milk packets motham kalthi ne

  • @regulanarsi
    @regulanarsi 2 месяца назад

    Villi just fame kosam idi anta

  • @mahendarpanuganti4625
    @mahendarpanuganti4625 2 месяца назад +3

    రైతు దగ్గర కొనుమంటే కొంటార మీరు
    మీకు కావలిచింది కార్పొరేట్ మిల్క్ ప్యాకెట్

  • @kpc1
    @kpc1 2 месяца назад

    Sodhi oddu ra. Em pala paket me test pass ayindi?.

  • @VarunkumarThummala
    @VarunkumarThummala 2 месяца назад

    Asalu vishyam nuvvu emcheppali anukunnav