Mlc or rajyasaba member edaina minister aithe Shasana sabha or lokh sabha samaveshala time lo Particular ministry ki సంబందించి question chesinappudu aa minister sashana sabha or lokh sabha samavesalaku attended ai answer chesthada..? Assalu vallu s-sabha r lokh sabhaki ravocha..?
ఈ టాపిక్ లో మరి కొన్ని పాయింట్స్ ప్రస్తావించి ఉంటే మరింత బాగుండేది అవి బొగ్గు & ఇతర గణులు కేంద్రం పరిధిలోకి వస్తాయా లేక రాష్ట్రాల, కేంద్ర సూచనలను కొన్ని రాష్ట్రాలు తిరస్కరించడానికి అవకాశం ఉందా లేదా పాటించాల్సిందేనా ఇప్పుడే దిగుమతులు పెరగడానికి దారితీసిన కారణాల్లో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు లో భాగంగా మరింత సౌకర్యవంత జీవనం వైపు అడుగులు వేయుట మూలంగా విద్యుత్ వినియోగ స్థాయి పెరిగింది. గతంలో విదేశీ తయారీ దిగుమతుల ఆర్ధిక వ్యవస్థ వైపు నుండి నేడు స్వదేశీ తయారీ పారిశ్రాికాభివృద్ధి వైపు మార్పు చెందుట వల్ల విద్యుత్ వినియోగ స్థాయి పెరిగింది, బొగ్గు పునరుత్పాదక శక్తి వనరు కాదు so వాటి పరిమాణంలో సహజంగా తరుగుదల ఏర్పడును, ఈ కారణంగా కేంద్రం సోలార్, విండ్, పునరుత్పాదక ఇంధన వ్యవస్థ వైపు అడుగులు వేస్తుంది అది ఒకేసారి జరిగేది కాదు పాత విధానాలను కొంత మేరకు కొనసాగిస్తూ కాలక్రమంలో దీర్ఘ కాలంలో లక్ష్య సాధన అవకాశం ఉంటుంది లేకపోతే వస్తు ఉత్పాదకత తగ్గి వృధ్ధి రేటు దిగజారే ప్రమాదం ఉంటుంది రాబోయే వర్షాకాలంలో బొగ్గు గణుల్లో నీరు చేరుట వల్ల వెలికితీత కష్టం అవుతుంది పరిమాణం తగ్గుతుంది, ముందు జాగ్రత్తగా రాష్ట్రాలను సిద్ధం చేయటం కేంద్ర ప్రాథమిక విధి, మన దేశ బొగ్గు నాణ్యత విదేశీ బొగ్గు కంటే తక్కువ నాణ్యత ఉండుట మూలంగా స్వదేశి ఒక టన్ను 4000₹ కాగా అదే విదేశీ బొగ్గు 25000₹ ఖర్చు అవుతుంది.
One of the dynamic faculty 🙏🏻
The way 9f explanation awesome and attractively turns the aspirant towards you sir ❤️❤️❤️❤️❤️😀
Thank you sir . Hindu paper analyses mdm nu chaymandi sir please
దేవుడు మాకిచ్చిన అతి పెద్ద వరం మీరు ఇలా క్లాస్ చెప్పడం sir
Nice Explanation Video And Thanks For Sharing, "Santhosh Rao Anna!!! "
TQ for re-uploading sir
So nice of you
Excellent really loved it
Supper explanation sir......
Simple and sweet explanation sir..tq🙏
But again I noticed some controversy in the state names having coal mines..in ur recapitulation...
Highest coal production: Jharkhand
Highest coal availability: Chattisgarh
Tanq for uploading again 🤗
My pleasure please share among your friends
@@ManaLaExcellence sure 👍🏻
Thanq sir
Sir plzzzz give us the pdf of the class notes it helps us a lot. I saves lot of time.
Sir hindhu editorial analysis chyyndi please
Montly magazine pdf unte
send cheyandi sir
10q so much sir ♥️
11:20
Tq sir
Welcome
SIR ,We need Hindu editorial explanations
Black gold ante crude oil kada sir
Thank you sir 🙏
Most welcome
Coal reserves highest in Jharkand or chattisgarh
Jharkhand
Mlc or rajyasaba member edaina minister aithe
Shasana sabha or lokh sabha samaveshala time lo
Particular ministry ki సంబందించి question chesinappudu aa minister sashana sabha or lokh sabha samavesalaku attended ai answer chesthada..? Assalu vallu s-sabha r lokh sabhaki ravocha..?
Yes attend avocchu according to Article 88
@@ManaLaExcellence thank you sir
Sir police transfer ithey police station ke veltaru.post office ki kadu.. you proved sir. Institute Change ina chepey vidhanam ki salaam sir.
Such a funny comparison...thanks for your compliments :)
ఈ టాపిక్ లో మరి కొన్ని పాయింట్స్ ప్రస్తావించి ఉంటే మరింత బాగుండేది అవి బొగ్గు & ఇతర గణులు కేంద్రం పరిధిలోకి వస్తాయా లేక రాష్ట్రాల, కేంద్ర సూచనలను కొన్ని రాష్ట్రాలు తిరస్కరించడానికి అవకాశం ఉందా లేదా పాటించాల్సిందేనా ఇప్పుడే దిగుమతులు పెరగడానికి దారితీసిన కారణాల్లో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు లో భాగంగా మరింత సౌకర్యవంత జీవనం వైపు అడుగులు వేయుట మూలంగా విద్యుత్ వినియోగ స్థాయి పెరిగింది. గతంలో విదేశీ తయారీ దిగుమతుల ఆర్ధిక వ్యవస్థ వైపు నుండి నేడు స్వదేశీ తయారీ పారిశ్రాికాభివృద్ధి వైపు మార్పు చెందుట వల్ల విద్యుత్ వినియోగ స్థాయి పెరిగింది, బొగ్గు పునరుత్పాదక శక్తి వనరు కాదు so వాటి పరిమాణంలో సహజంగా తరుగుదల ఏర్పడును, ఈ కారణంగా కేంద్రం సోలార్, విండ్, పునరుత్పాదక ఇంధన వ్యవస్థ వైపు అడుగులు వేస్తుంది అది ఒకేసారి జరిగేది కాదు పాత విధానాలను కొంత మేరకు కొనసాగిస్తూ కాలక్రమంలో దీర్ఘ కాలంలో లక్ష్య సాధన అవకాశం ఉంటుంది లేకపోతే వస్తు ఉత్పాదకత తగ్గి వృధ్ధి రేటు దిగజారే ప్రమాదం ఉంటుంది రాబోయే వర్షాకాలంలో బొగ్గు గణుల్లో నీరు చేరుట వల్ల వెలికితీత కష్టం అవుతుంది పరిమాణం తగ్గుతుంది, ముందు జాగ్రత్తగా రాష్ట్రాలను సిద్ధం చేయటం కేంద్ర ప్రాథమిక విధి, మన దేశ బొగ్గు నాణ్యత విదేశీ బొగ్గు కంటే తక్కువ నాణ్యత ఉండుట మూలంగా స్వదేశి ఒక టన్ను 4000₹ కాగా అదే విదేశీ బొగ్గు 25000₹ ఖర్చు అవుతుంది.
Thanks for ur inputs but video duration also needed to be considered
thank you Guruji 💓
Thanks 🙏
Thank you sir
Thankyou sir
Tq sir
Welcome
Thanku sir
Thank u sir