TOP9 ET: ఒక్క రోజులో రూ.21 కోట్లు తండేల్ రాజ్ హవా | పొరపాటున ట్వీట్ చేశాడా? అడ్డంగా బుక్ అయ్యాడుగా!
HTML-код
- Опубликовано: 7 фев 2025
- అడ్డు అదుపూ లేకుండా సముద్రం పొంగితే అది సునామి! అదే ఆగకుండా జనాలు థియేటర్ బాట పడితే.. అది తండేల్ సునామి! ఇప్పుడు దీన్నే క్రియేట్ చేశాడు తండేల్ రాజు. అప్పుడే ముదురుతున్న ఎండలకు.. తన సినిమాతో చెక్ పెట్టాడు. బుజ్జితల్లితో తాను కొనసాగించిన భావోద్వేగాల జర్నీలో సగటు ప్రేక్షకులను భాగస్వామ్యం చేశాడు. ఎమోషనల్ టాక్ తో పాటు.. బాక్సాఫీస్ దగ్గర దిమ్మతిరిగే కలెక్షన్స్‌ను వచ్చేలా చేసుకున్నాడు. అంతేకాదు డే1 వరల్డ్ వైడ్ ఏకంగా 21 కోట్లను కొళ్లగొట్టాడు తండేల్ రాజ్.
మన సెలబ్రిటీలు అప్పుడప్పుడు కొన్ని ట్వీట్లు చేస్తారు. ఆ ట్వీట్‌లో తాము పని చేసే సినిమా గురించి పంచుకుంటారు. కానీ అదే ఆ తర్వాత పెద్ద లీక్‌గా మారిపోవడంతో తలపట్టుకుంటారు. ఇక రామ్ చరణ్ ఆర్సీ 16 సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న రత్న వేల్.. అదే చేశాడని చెప్పలేం కానీ.. అలాంటిదే ఓ పని చేశాడు. రాత్రిళ్లు షూటింగ్, ఫ్లడ్ లైట్స్, పవర్ క్రికెట్ , డిఫెరెంట్ యాంగిల్స్ అంటూ ట్వీట్ చేశారు. ఇక ట్వీట్ ఆధారంగా కొంత మంది ఆర్సీ16 సినిమా స్టోరీని ప్రిడిక్ట్ చేసేశారు. రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ పోటీనే ఆర్సీ16 సినిమా అంటూ ఇదే ఈ సినిమా స్టోరీ పాయింట్ అంటూ.. నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#top9etnews #thandel #ramcharan #rc16 #tv9entertainment
Credits : #sateeshchandra / Producer #tv9d
Tandel ❤
Chai..thandel..🎉
Mee riview aapanfi babu anthaa oorike laagi lagi pettaru movie. EmindiThandel loo. Hit movie flop antaru flop movie hit ani chepthaaru
❤❤❤❤