అన్నయ్య ఈ పాట చాలా హార్మోని తబలా మ్యూజిక్ చాలా ఉన్నందువలన పాట సరదా అర్థం కావడం లేదు మీ అభిమానులుగా మేము కోరుచున్నాము ఈ పాట నీ సరిగ్గా పెట్టండి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇట్లు రామచంద్రపురం మహబూబ్నగర్ మండలము శ్రీ కాళికాదేవి జాతర జరిగే ఊరు మాది అర్థం చేసుకోగలరు
భోద ఇచ్చిన గురువు కన్న ఇతర గురువులకు అంకితము ఇలా యెంతమందికి అర్పిస్తాడు ఇ పెద్దాయన ఇది యెంతవరకు సరిపోతుందో పెద్దలకె తెలియాలి.
ఇతరగురువుల పాటవ్రాయకూడదా పాడకూడదా మీసంసెయంయేమిటి చెప్పండి పోను చేయండి 7702446610 సహాజనందామల్లయ్య యుటుభ్ చనెలువుంది
పెద్దలకు నమస్కారం. ఇది అంకి తానికి చెందినది కాదిక్కడ విషయం.... తన వ్యక్తిత్వాన్ని గూర్చి అప్పటి కప్పుడు పాట అల్లుతూ పాడారు...
అన్నయ్య ఈ పాట చాలా హార్మోని తబలా మ్యూజిక్ చాలా ఉన్నందువలన పాట సరదా
అర్థం కావడం లేదు మీ అభిమానులుగా మేము కోరుచున్నాము ఈ పాట నీ సరిగ్గా పెట్టండి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇట్లు రామచంద్రపురం మహబూబ్నగర్ మండలము శ్రీ కాళికాదేవి జాతర జరిగే ఊరు మాది అర్థం చేసుకోగలరు
Super
DESCRIPTION లో లిరిక్స్ పెట్టండి దయచేసి 🙏
బోధ ఇచ్చిన గురువు కు ఇచ్చే స్థానం మిగతా గురువులకు ఇచ్చే గౌరవ విచక్షణ తనకు లేదంటారా?