Power Star Pawan Kalyan Entry | Arrival Block Gannavaram Airport | AP Politics

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • Power Star Pawan Kalyan Entry | Arrival Block Gannavaram Airport | AP Politics

Комментарии • 1,9 тыс.

  • @newsrajaOfficial
    @newsrajaOfficial  Год назад +76

    Full Video : ruclips.net/video/cRd4UcfUpzk/видео.html

  • @maheshwarraodevaram7251
    @maheshwarraodevaram7251 Год назад +8

    ఆవేశం స్టార్

  • @shashikumar-hi9ut
    @shashikumar-hi9ut Месяц назад +29

    💫💥ನಿಜವಾಗ್ಲೂ ನಿಮ್ಮಂತ ಒಳ್ಳೆ ಮನಸಿನ ನಾಯಕರು ಬೇಕು ಗುರುಗಳೇ ✨❤❤❤❤

    • @megharajam111
      @megharajam111 18 дней назад +1

      Anna avaru cristin ge Canvert agidare.

    • @muniswamacharyn8133
      @muniswamacharyn8133 17 дней назад

      ​@@megharajam111ಇಲ್ಲ. ಅವರ ಹೆಂಡತಿ ಮತ್ತು ಆಕೆಯ ಮಕ್ಕಳು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಅಷ್ಟೆ. ಅವರು ಹಿಂದೂ ಎಂದು ಘೋಷಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ.

    • @AmruthaRL92
      @AmruthaRL92 11 дней назад

      ​@@megharajam111 ಯಾರ್ ಹೇಳಿದ್ದು ಆಗಿಲ್ಲ..

    • @sureshakprema5462
      @sureshakprema5462 10 дней назад

      ಅವನ ಕು ನೆಕ್ಕು

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 2 года назад +2236

    పవన్ కళ్యాణ్ గారి కి గౌరవం ఇచ్చే ప్రతి ఒక్కరికి నా విన్నపం.. ఇలాంటి పనులు చేస్తూ మన మచ్చలేని రాజకీయ నాయకుడు కి ఇబ్బంది పెట్టకుండా వుండాలి..

    • @anandareddy4299
      @anandareddy4299 2 года назад +69

      Macha leda
      Mari sree Rama chandra murthikunda

    • @varaprasadbade5595
      @varaprasadbade5595 2 года назад +40

      Yes pawankalyan is spotless and honest

    • @bgjfggdsvh
      @bgjfggdsvh 2 года назад +12

      Thelivi thetalu chupinche msgs 🪴

    • @gundavenimanojgoud447
      @gundavenimanojgoud447 2 года назад +44

      🤣🤣🤣🤣 macha ledhaa 2 place s lo odipoindu kadhaa 🤣🤣🤣🤣 macha kadhaa

    • @kurmanamanojkumar866
      @kurmanamanojkumar866 2 года назад +15

      Yes bro he is perfect politician jai pk

  • @ysr_telangana
    @ysr_telangana Год назад +1

    💰⭐

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 2 года назад +2607

    బాలయ్య అదే ప్లేస్ లొ ఉంటే వాడి పరిస్థితి ఎలా ఉంటాదో

    • @నరేష్నరేష్నరేష్-ణ4ప
      @నరేష్నరేష్నరేష్-ణ4ప 2 года назад +4

      Balakrishna fan's lo psycho lu kadhu ela cheyyaru cheste ela vuntadho vallaki telusu. E psycho fans gurinchi telisindhega vere valla audio function lo ela pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk pk ani gola chestaro, parthi hero ki fan's vuntarugani ee pawala kalyani ki matram psycho fans common sense leni fans vuntaru, Hero bayataku vasthe fans kapadukuntaru, kani pk fans matram pk bayataku vasthe okadu cheyi inkokadu kalu lakkupotharu undhuke bayapadi pk chuttu apudu bouncer lu vuntaru😄

    • @prasanthgalla3979
      @prasanthgalla3979 2 года назад +37

      😆😅😂🥵

    • @srigopikrishna7186
      @srigopikrishna7186 2 года назад +24

      😀

    • @Kaspamanikanta1994
      @Kaspamanikanta1994 2 года назад +127

      బాలయ్య ఉంటే దబిడి దిబిడే 😁😁

    • @kupiliradhakrishna260
      @kupiliradhakrishna260 2 года назад +13

      😁😁😁😁😁

  • @vcmotivationandfacts2438
    @vcmotivationandfacts2438 8 месяцев назад +5

    जय श्री राम 🙏

  • @hindusevasamithi3599
    @hindusevasamithi3599 7 месяцев назад +70

    పవన్ కళ్యాణ్ గారి లాంటి మంచి వ్యక్తి సినిమాల్లోనే ఆగిపోకూడదు . రాజకీయం లోనూ రావాలి... మంచి రాజకీయాన్ని సృష్టించాలి...

  • @suryasurya-qh7lt
    @suryasurya-qh7lt 7 месяцев назад +52

    ఒక్క నిమిషం నిలబడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని సెకండ్ చేస్తే ఎంత బాగుండు అనే వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి

    • @KandrgulaSheshuvani
      @KandrgulaSheshuvani Месяц назад +2

      అలాగైతే ఒక నిమిషం కాదు రోజంతా ఉన్న పని కాదు ఎందుకంటే అతను అంత గొప్ప వ్యక్తి గనుక ప్రేమించే వాళ్ళు ఎక్కువ తెలుసుకొని కామెంట్ పెట్టండి ❤️🙏🙏🙏

    • @పులివెందులMLAగారితాలుకా
      @పులివెందులMLAగారితాలుకా 3 дня назад

      ​@@KandrgulaSheshuvaniబొక్కేమ్ కదా ఎక్కడ చెయ్యి తీసేస్తారో అని భయం

    • @shatrughansinha596
      @shatrughansinha596 День назад

      ​@@KandrgulaSheshuvani అది నీకు గొప్ప మాకు కాదు.మాకు మేమే గొప్ప.

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr 2 года назад +586

    పవన్ కళ్యాణ్ మంచి హీరోవి అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి అందరూ నిన్ను తిడతాంటే మాకు చాలా బాగా బాధగా ఉంది

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 11 месяцев назад +1

    JAI JANASENA

  • @t.kalyan4291
    @t.kalyan4291 2 года назад +878

    మన అభిమానం మన నాయకునికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు, plz అన్న. Jai janasena jai pspk 💚💪✊

  • @bharatt247
    @bharatt247 4 месяца назад +26

    Aise kaunsa fan kheechta hai hero ko yaar ..❤❤

    • @bnbpromotersnoidarealestat5820
      @bnbpromotersnoidarealestat5820 3 месяца назад

      😂😂😂

    • @karansingh-oc5tg
      @karansingh-oc5tg Месяц назад

      Konsa hero hai bhai konse movie hai inke

    • @DCBat_Mobile
      @DCBat_Mobile Месяц назад +1

      ​@@karansingh-oc5tg beta aaj paida hua hai tu isliye nahi janta hoga. he is the biggest star of Telugu states God level fan following hai uski and now he is the Deputy CM of Andhra Pradesh. The name is Power Star Pawan Kalyan.

    • @DCBat_Mobile
      @DCBat_Mobile Месяц назад

      pawan kalyan ke fans crazy hai voh karte hai aisa. infact south ke most of the fans karte hai aisa.

  • @bobbilisathisamadaanasamra5063
    @bobbilisathisamadaanasamra5063 2 года назад +152

    ఇలాంటి హీరోలు నమ్ముకోవడం కంటే మీ తల్లిదండ్రులు నమ్ముకోవడం చాలా ఉత్తమం రా బాబు హీరోలు దేవుళ్ళు కాదు వాళ్ళు మనలాంటి వారే మనమే హీరోల్ని దేవుళ్ళు చేసాం దేవుని పక్కన పెట్టి దేవుని నమ్ముకోండి 🙏

    • @kvgbkmreddy3913
      @kvgbkmreddy3913 Год назад +4

      Asalu vaallani herolu ani andam thappu, just actors , after all cinema actors, respect your parents😊

    • @cdubabu5430
      @cdubabu5430 Год назад +10

      అందరూ వేరు pk వేరు బ్రదర్స్

    • @Sophi-d9v
      @Sophi-d9v 10 месяцев назад

      ​@@cdubabu5430😂

    • @SatishP-px3uz
      @SatishP-px3uz 10 месяцев назад

      ​@@cdubabu5430acting free ga cheastada ami. Ami

    • @homeolife
      @homeolife 10 месяцев назад

      ఒకడు హీరో అవాలంటే ప్రజలే వాడిని హిరో చేస్తరు ప్రజలు బుర్ర తకువ గాళు
      వాడి వలన మనకు ఉపయోగం ఉండదు మన వలన వాడు హిరో అవుతాడు జనం ఎరి పపా గాళు

  • @thummalayadagiri7432
    @thummalayadagiri7432 Месяц назад +9

    ఎంతో అభిమానంతో సంతోషం వచ్చిందనే ఏదైనా ఒకటి మాట్లాడితే అయిపోతుంది ఎంతో కృషి ఉండు

  • @gopivariranjith2909
    @gopivariranjith2909 2 года назад +295

    మన అభిమానం ఆయనకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉండరాదు అన్న,plz plz

  • @suryatarak
    @suryatarak 2 года назад +181

    రేయ్ మన పవన్ కళ్యాణ్ ని మాటి
    మాటి కి లాగకండి రా బాబు🙄🙄🙄 పాపం ......... ఒక్కసారి కాళ్ళు లాగారు ఎప్పుడు చేతులు ఎం మనుషులు రా మీరు జై పవన్ కళ్యాణ్ from ఎన్టీఆర్ fans😍 ..........

    • @lakshmanvegirouthu7335
      @lakshmanvegirouthu7335 Год назад +8

      Super bro
      Nenu Pavan Kalyan fan ni
      Andharu meela allochisthe baguntadhi bro
      Any way thank you
      Jai janasena ✊✊✊
      Jai NTR
      Jai Hind ✊✊✊

    • @bablubablu-5020
      @bablubablu-5020 Год назад +1

      ❤pawan kalyan

  • @suryasurya-qh7lt
    @suryasurya-qh7lt 6 месяцев назад +10

    ఎంతో అభిమానంతో మా అన్నను హత్తుకో అని ఆశతో వచ్చిన అభిమానిని అలా పక్కకు తో చేయడం చాలా బాధాకరం పవన్ కళ్యాణ్ రాజకీయంలో రాణించాలన్నా అభిమానులు పెంపొందించుకోవాలి అన్న నీ మానసిక స్థితి ఎలా ఉన్నా సరే అభిమాని అనేవారు దగ్గరకు వచ్చినప్పుడు భుజంపై చేయి వేసి నీ వెన్నంటే నేనున్నా అని తనకు సపోర్ట్ చేసినప్పుడే నువ్వు ఒక నాయకుడివి నువ్వు ఒక నాయకుడివి హీరో వి

  • @sidhureddy4731
    @sidhureddy4731 2 года назад +9

    Jai Hind true leader ✊ PawanKalyan garu my vote for janasena ✊

  • @vimaladevi1613
    @vimaladevi1613 21 день назад +1

    Namaste 🎉🎉

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 года назад +113

    పాలిటిక్స్ లోకి enter అయినపుడు చాలా carefull గా వుండాలి, పొలిటికల్ లీడర్స్. అభిమానం శృతి మించితే ఇలాగే వుంటుంది.

  • @Bharathaaaa
    @Bharathaaaa 21 день назад

    Love from chennai

  • @cvijayr
    @cvijayr 2 года назад +329

    Security baga penchaali maa Pawan gari ki please.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nagkasa1238
    @nagkasa1238 Год назад +1

    Vote for గ్లాస్

  • @adhityaram.916
    @adhityaram.916 2 года назад +38

    ఫాన్స్ అని చెప్పి అతన్ని కొట్టడానికి వచ్చినట్టు ఉంది పాపం . అతి దేనిలోనూ పనికి రాదు అంటే ఇదేనేమో.

  • @GsivashankerGidituri
    @GsivashankerGidituri 11 месяцев назад

    అన్న సూపర్

  • @yesupogurajesh4664
    @yesupogurajesh4664 2 года назад +67

    Ni opika ki 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivaslu-hn2gg
    @srinivaslu-hn2gg Год назад +7

    Please take care of.our golden Andhra Pradesh & support Pawan Kalyan activities❤❤❤❤

  • @bairevasu3205
    @bairevasu3205 2 года назад +78

    పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పాదయాత్ర చేసిన అతని సరిగ్గా చనిస్తారా అసలు వీళ్ళు ఏమి అభిమానం తమ్ముడు అలాంటి అభిమానం వద్దు అతని ఇబ్బంది పెట్టకండి జైహింద్ 🇮🇳🇮🇳

  • @mohammedakramuddin6392
    @mohammedakramuddin6392 2 года назад +77

    మన దేశంలోనే ఇలాంటి ---- వారు వుంటారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఆ దేశ అధ్యక్షుడు ఐనా ప్రధాని ఐనా సామాన్య మానవుడి లాగే వుంటారు.

    • @recipes2801
      @recipes2801 Год назад +3

      Mari mana desam lo abhimanulu ila untaru mari

    • @sindusree6247
      @sindusree6247 Год назад +1

      Pavan gharu Frist cutting sarrigga chepinchandu cm post taravaatha head lo stylish and neat ness rendu vundaali sir

    • @honeyhr876
      @honeyhr876 Год назад +1

      Mari . Pichi

    • @jin8210
      @jin8210 Год назад

      Yes bro

    • @kalavathulasiram2493
      @kalavathulasiram2493 Год назад

      Orey Pawan Kalyan garu chala simple ga unntaru

  • @yesudassjothiyesudassjothi6762
    @yesudassjothiyesudassjothi6762 10 дней назад +1

    Hea is just man
    Hea is just actior
    Hea duper hero
    Ur father Ur mother is really hero
    Ur mad is ur full think 🤔
    Believed Ur self ✨️

  • @sudhakarmarni1706
    @sudhakarmarni1706 2 года назад +55

    ఈ రాష్ట్రం లో పిచ్చవాళ్లకు, కొదవలేదనిపిస్తుంది...

  • @mradha7897
    @mradha7897 Год назад +1

    Nice looking anna 🙏🙏🙏🙏

  • @vidyasagar7635
    @vidyasagar7635 2 года назад +16

    అది మన బతుకు...

  • @Nishanth-wx9cm
    @Nishanth-wx9cm 8 месяцев назад

    Jai janasena jai pspk ❤❤❤❤

  • @depavenkatadri7977
    @depavenkatadri7977 Месяц назад

    Very nice sujjetion

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 Год назад +4

    మిత్రులారా, నేటి యుగంలో (కుటుంబ పాలన దేనికి ?? ఆలోచించండి, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ఎందుకు కావాలి, ములాయం సింగ్ తర్వాత అఖిలేష్ యాదవ్ ఎందుకు కావాలి, మనమందరం తప్పు చేస్తున్నాము) ప్రజలందరూ ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రికి అర్హులు. అది రాజ్యాంగం చేసిన జన్మ హక్కు.... చట్టాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చేయడం మనందరి కర్తవ్యం....కూడా ...
    బాబు ఎవడు...?? జగన్ ఎవడు?? ఇద్దరూ కుటుంబ పాలన చేసే వారే...వద్దు...వద్దు..
    మోడీ గారి పాలన లో....
    1) పర్సనల్ ఇన్ కమ్ టాక్స్ ను 5 లక్షలు చేశారు..గత 60 ఏళ్ల లో దానికన్నా రెట్టింపు లాభం చేసిన మోడీ గారు...
    2) రెస్టారెంట్ బిల్లుపై గతంలో 13 నుంచి 28 శాతం పన్ను విధిస్తే, మోదీ దానిని 5 శాతానికి తగ్గించారు. ,
    3) 2013లో గృహ రుణం (గృహ రుణం)పై వడ్డీ రేటు 10.3% ఉండగా మోడీ వచ్చాక 8.65%కి తగ్గించారు.
    4) కాంగ్రెస్ యుగం 2013లో ఇంటర్నెట్ సర్వీస్ రూ.250/- 1GB-3GB డేటా ప్యాక్ కోసం
    5) చిన్న తరహా పరిశ్రమల కు 20లక్షల కోట్ల ముద్రా రుణాలు ఇచ్చారు ,
    6) ప్రధాని కిసాన్ పథకం క్రింద 11 కోట్ల రైతులకు ఏటా 6000 /- ఇస్తున్నారు...
    7) ఛత్తీస్గఢ్ లో 2008 కాంగ్రెస్స్ హయాం లో ఏడాదికి 2258 నక్సల్ ఘటనలు నమోదు అయితే , 2021 నాటికి 521 ఘటనలు మాత్రం జరిగాయి ..2024 కి పూర్తీ గా అంతం చెయ్యాలి అని మోడీ తలచారు ..
    మిత్రులారా... మోడీ నాయకత్వంలో ఆర్థిక రంగం బలపడింది... ఇంకా జరుగుతోంది....మన కోసం..మన ప్రజల కోసం...దేశం కోసం....
    మోదీ గెలిచారు...
    Continue..........

    • @rajanaddanki7999
      @rajanaddanki7999 Год назад +1

      - బ్రిటన్‌లో జరిగిన 53 దేశాల సదస్సులో భారత్‌ జనరల్‌ ప్రెసిడెంట్‌ అయింది....భారత్‌ అంతర్జాతీయ ఖ్యాతి ఇనుమడించింది...
      - ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో భారత్ విజయం... కోరుకున్న ఓట్లు 97 కాగా 187 ఓట్లు...
      ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 25 దేశాల జాబితా సిద్ధమైంది... అందుకు భారత్‌ను నాలుగో స్థానంలో నిలిపిన ప్రపంచ నాయకుడు మన మోడీ..
      - దేశంలో నెలకు లక్ష కోట్లకు పైగా జీఎస్టీ పన్ను.... ఇది పెద్ద విజయం...
      కొత్త సోలార్ పవర్ ప్లాంట్‌లో, ప్రపంచంలోనే మొదటి స్థానం వచ్చిన భారత్... అమెరికా మరియు జపాన్‌లను భారతదేశం అధిగమించింది.
      భారత్ జీడీపీ 8.2%... చైనాది 6.7%, అమెరికాది 4.2%.
      - సూపర్‌సోనిక్‌ వేగంతో నడిచే ఆయుధాలను మూడు తరగతులుగా విభజిస్తే.. భూమి/నీరు/ఆకాశం.. ఇందులో భారత్‌ మొదటి దేశంగా నిలిచింది.... మోడీ ఆలోచన అలాంటిది.
      70 ఏళ్లలో మన శత్రువు పాకిస్థాన్‌ పేదరికాన్ని చూడలేదు. ఇప్పుడు మోడీ వచ్చాక పాకిస్థాన్ పేద దేశంగా మారిపోయింది.
      2012 నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాఫెల్‌ యుద్ధవిమానం కొంటామని చెబుతూ వచ్చింది... అదే మోడీ గారు ఎన్నో అవాంతరాలను పక్కకు నెట్టి యుద్ధ విమానాలను తెప్పించారు ..మన సేనలకు వెన్ను దన్నుగా వున్నవి...
      చాలా కొన్నారు... సైన్యాన్ని సంతోషపెట్టారు....
      - ఉగ్రవాదంపై పోరుకు 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనాన్ని మన సైన్యం కోసం కాశ్మీర్ పంపగా, మరోవైపు పోలీసులను కూడా పటిష్టం చేశారు.
      గత నాలుగేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్‌ను అధిగమించింది.
      ప్రపంచ ఆటో మొబైల్ మార్కెట్‌లో జర్మనీ కంటే భారత్‌ ముందుంది.
      - విద్యుత్ ఉత్పత్తిలో మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా రష్యాను అధిగమించాము
      టెక్స్‌టైల్ ఉత్పత్తిలో ఇటలీని భారత్ అధిగమించింది.
      మొబైల్ ఉత్పత్తిలో వియత్నాంను భారత్ అధిగమించింది
      ఉక్కు ఉత్పత్తిలో భారత్ జపాన్‌ను అధిగమించింది.
      చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్‌ను భారత్‌ అధిగమించింది.
      - ప్రియమైన మిత్రులారా, ఫిలిప్పీన్స్ దేశం నుండి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్) బ్రహ్మోస్ క్షిపణి ఆర్డర్ నుండి భారీ రక్షణ ఒప్పందాన్ని స్వీకరించారు. దీని ఖరీదు 30000 కోట్లకు పైగా ఉంటుంది.
      - ప్రియమైన మిత్రులారా, కాశ్మీర్ మనది, త్రిపుర, మేఘాలయ వంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అన్నీ మనవే. మోదీ క్రైస్తవుల హృదయాలను గెలుచుకున్నారు మరియు కాశ్మీర్ ముస్లింల హృదయాలను గెలుచుకున్నారు, అనేక ప్రాజెక్టులు ఇచ్చారు. కాగా, గత 70 ఏళ్లుగా ఎవరూ ఆ పని చేయలేదు. కాంగ్రెస్స్ ఏమీ చేయలేదు ..
      -- మిత్రులారా, అయోధ్య కేసు 300 ఏళ్ల సమస్య. కానీ ఈ సోషలిస్టులు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏం చేశారు?? మోడీ వచ్చి అయోధ్యను పరిష్కరించారు. మన రాజ్యాంగం మోదీ , అందరినీ అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారు.
      -- రోడ్డు పైన టోల్ గేట్లు ఉన్నాయి, అక్కడ హ్యాష్ ట్యాగ్ వంటి అధునాతన ఫీచర్ అమలు చేయబడింది, అంటే వాహనం ఆగదు, ప్రయాణంలో చెల్లింపు జరుగుతుంది. గత 70 ఏళ్లలో ఏం జరిగింది? మీరే చెప్పాలి....సమస్యలు వస్తే కేంద్రం చూస్తుంది...మరింత సౌలభ్యం గా చేస్తుంది ..
      మిత్రులారా, ఆన్‌లైన్ డిజిటల్ లావాదేవీలలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది, ఇది 2016 లో 47 కోట్లు, ఇప్పుడు అది 4 లక్షల కోట్లుగా మారింది, ఇది ప్రపంచ రికార్డు...
      మోడీ నాయకత్వంలో ఆర్థిక రంగం బలపడింది... ఇంకా జరుగుతోంది....మన కోసం...మన ప్రజల కోసం...దేశం కోసం... మోడీ వున్నారు గా...ఏమీ లోటు లేదు....

    • @Rpdream
      @Rpdream 15 дней назад

      ಜೈ ಮೋದಿಜೀ 🚩🚩

  • @kakanarasimhulu8498
    @kakanarasimhulu8498 Год назад

    SUPER

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 2 года назад +7

    ఇదేమి అభిమానం రా నాయనా ఒకడు కాలు పట్టుకొని లాగుతాడు ఇంకొకడు చెయ్యిపట్టి లాగుతాడు,భలే ఆడుకుంటున్నారు

  • @mojjyyankees6410
    @mojjyyankees6410 Месяц назад +2

    I like his composure. He didn't feel bad at the Guy who pulled him. I just like the Man,he is a good Actor.

  • @ZeyauddinZia-do5wf
    @ZeyauddinZia-do5wf 2 месяца назад +4

    Huge huge huge huge huge huge huge huge huge huge huge huge huge Respect for Kalyan sir ❤❤❤❤❤

  • @mohammadkw3777
    @mohammadkw3777 Год назад +2

    జోకర్

  • @rhfh7935
    @rhfh7935 2 года назад +31

    Jai 🙏 janasena 🙏 jai 🙏 jawan 🙏 jai 🙏 kissan 🙏 jai 🙏 bheem jai 🙏 hind

  • @lakshmi1331
    @lakshmi1331 2 года назад +11

    Me abhimanam tho aayani gaayaparchadam kaadhu..🙏ah abhimanam edho vote veyadam lo chupiyandaya..🚶🏻‍♀️💔🙏

  • @penugondavenkateswarlu4855
    @penugondavenkateswarlu4855 Год назад +1

    పాదయాత్ర చేస్తే అభిమానంతో ఎక్కడ తొక్కి చంపుతా రో ఏమో అని చెప్పి ఈ వాహనం ఎక్కి తిరుగుతున్నాడు

  • @chantiyadav1915
    @chantiyadav1915 2 года назад +59

    Balayya aa position lo unte.. Body guards kante mundhe vadini lagi nalugu gudhulu gudhi malli janam lo visire vadu.. 🤣🤣

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 4 месяца назад

    Super sir

  • @0OO369BfF-_0O
    @0OO369BfF-_0O Год назад +32

    What a humble man

  • @MaheswariMahi-mh1qg
    @MaheswariMahi-mh1qg Год назад +1

    Next CM maa Pavan kalyan Mamaye🎉🎉🎉🎉🎉🎉😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lovevideos4092
    @lovevideos4092 2 года назад +10

    Pawan Kalyan 🔥

  • @rajmore1684
    @rajmore1684 2 года назад +5

    Pspk always top. 🔥

  • @GaneshKumar-jj9th
    @GaneshKumar-jj9th Год назад +1

    jai hoooo janasena

  • @kmschinni9629
    @kmschinni9629 2 года назад +37

    Ala emyna behave chestara emyna avthe Enti bro

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 3 месяца назад

    Great leader ❤

  • @shankar_1985
    @shankar_1985 Год назад +10

    ఇలాంటి వెర్రి అభిమానం వల్ల రాష్ట్రానికి ఏమీ
    ఒరగదు గానీ పవన్ గారికి మాత్రం పెద్ద ఇబ్బందే 🙏

  • @Cricketlover-w9h
    @Cricketlover-w9h 11 месяцев назад +1

    Jai janasenna jai jai🎉🎉🎉🎉🎉

  • @kalyank.kloves143
    @kalyank.kloves143 2 года назад +22

    జై పవర్ స్టార్ 🙏🙏💪💪

    • @sagary995
      @sagary995 2 года назад

      💪💪💪💪🙏🙏🙏🙏idi, kadu🤭

  • @lokivarsha
    @lokivarsha Год назад +1

    Jai balayya

  • @gurvachandass4899
    @gurvachandass4899 Год назад +6

    Sir mein aapka Bahut bada fan hoon

  • @MuhammadAwais-m1q
    @MuhammadAwais-m1q 6 месяцев назад +2

    Love South heros ❤ from Pakistan

  • @vprasad379
    @vprasad379 8 месяцев назад +12

    కానీ ఎన్ని పార్టీ లోచ్చినా సరే పక్క జగన్ మా నమ్మకం మా జగన్❤❤❤

  • @ArynNain007
    @ArynNain007 5 месяцев назад

    Pawan Kalyan welcome to politics Sir...I hope you do gud work..🙏🙏🚩🚩

  • @lokesh2k
    @lokesh2k Год назад +1

    ఇలాంటి కారణాల వల్లే Power star కి power ఇవ్వడం లేదు ప్రజలు. కొంచెం వాడిని దగ్గర తీసుకొని ఉంటే ఒక 100 ఓట్స్ అయిన లబ్ది చేకూరేది.

  • @putchapraveen9857
    @putchapraveen9857 2 года назад +13

    జై పవన్ కళ్యాణ్

  • @slthongerslthonger3638
    @slthongerslthonger3638 6 месяцев назад

    Our sir so simple I like the way he is 😊

  • @sagarkumar-nj6dg
    @sagarkumar-nj6dg Год назад +5

    Justice for Poonam Kapoor life 🤗

  • @prasadprasadh7646
    @prasadprasadh7646 16 дней назад

    ನಮ್ಮ ದೇಶದ ಜನರಿಗೆ ಒಳ್ಳೆಯದನ್ನು ಬಯಸುವ ಒಬ್ಬ ನಾಯಕನ ಉದಯವಾಗಿದೆ

  • @ravivarma320
    @ravivarma320 2 года назад +3

    పవన్ కళ్యాణ్ ని, టచ్ చేస్తే(ముడితే) చాలు అనుకున్నాడు

  • @gouthamikarthik8289
    @gouthamikarthik8289 2 года назад +15

    ప్లీజ్ ఇలా చేయకండి అతనికి మనం చాలా గౌరవం ఇవ్వాలి కదా........ 🙏

  • @kattupodisubahan7896
    @kattupodisubahan7896 Год назад +1

    Vote for jsp 🙏🙏🙏🙏

  • @SwayamVihari
    @SwayamVihari Год назад +6

    He is our next CM, Please Respect him

  • @nadupurirambabu3698
    @nadupurirambabu3698 Год назад +2

    Jai Pawan kalyan

  • @shaikanwar2273
    @shaikanwar2273 2 года назад +6

    Brother vaadu kuda mana laaga manishe okarini hero ga chuse badulu mimmalni meeru mee jeevitaallo hero ni cheskondi 🙏🙏
    Ledandi memu sannaasulam ante
    Alaane okari sanka naakutuu undandi

  • @ramachandrasomaladoddi8600
    @ramachandrasomaladoddi8600 Год назад +1

    సూపర్ అన్న నువ్వు నువ్వు ఉన్న ప్లేస్ లో బాలయ్య బాబు ఉంటే దబిడి దిబిడే

  • @gandikotaramesh5254
    @gandikotaramesh5254 Год назад +3

    👍 ఏది ఏమి జరిగినా నీవు వస్తావు జై జనసేన ఆ టాలెంట్ నీలో ఉంది గురు పక్కా నా ఓటు నీకే గురు

  • @sumanthpagid9168
    @sumanthpagid9168 Год назад

    Super

  • @Sandeep.Royal.
    @Sandeep.Royal. 2 года назад +7

    PSPK 🥰💯💞. ALWAYS MY INSPIRATION 💯👍

  • @Ryali-t1k
    @Ryali-t1k 11 месяцев назад

    పవన్ కళ్యాణ్ గారు సహృదయులు, ఆయన పొరపాటున రాజకీయాల్లోకి వస్తున్నారు, ఆయన గెలుపొందినకూడా అందరూ రకరకాలుగా ఆటంకపరుస్తారు అంతేకాదు కుర్చీలోంచి లాగేసి ఆ పదవినే కబ్జా చేసి అవమానపరుస్తారు, రాజకీయం అనే రొంపిలో విజయం సాధించడం చాలా కష్టం ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను శుభంభుయాత్

  • @drumakanthi7432
    @drumakanthi7432 2 года назад +37

    Actor ni actor la chudandi edo duvuda laga create chesthunnaru

    • @AnandaSadhana
      @AnandaSadhana 2 года назад +2

      Evariki edi avasaramo vallu ala chustunnaru

    • @lakshmipatnala439
      @lakshmipatnala439 2 года назад +5

      Manchi cheste devidilagane choostaru Kani ap daurbagyam Enti ante ap ni ammestunna jagan lanti vaallani kuda support chestunnaru

    • @satishkonakala1702
      @satishkonakala1702 2 года назад +3

      Same politician ni politician lagane chudali adho vallu honest ga sampadinchina dabbulatho free schemes isthunnatlu prathi dhaniki over buildup

    • @srinathsrinath3398
      @srinathsrinath3398 Год назад

      Ma istam ra nikenduku

    • @kothapallisreedhar7717
      @kothapallisreedhar7717 Год назад

      Sr Ntr ni devudi laga chusaru kada

  • @user-ne5jw8dp3gt
    @user-ne5jw8dp3gt 11 месяцев назад

    Bhayya…. Vakeel sahab bgm pedite mental mental ekkutundi ….yeaaaah

  • @AN-xm2ie
    @AN-xm2ie 2 года назад +6

    తల్లిదండ్రులు కూడా వదిలేసి తానే దైవం అభిమానిని చూడడానికి వస్తే ఆ అభిమానిని తోసిరి ఎవరు అందుకే అంటారు పొగరున్న

  • @AVchauhan1721
    @AVchauhan1721 4 месяца назад

    Congratulations Power Star Pawan kalyan sir on being Deputy Chief Minister of Andhrapradesh 🙏🏻🇮🇳🌹🌹🌹🌹🌹🚩

  • @naveensujji3132
    @naveensujji3132 2 года назад +4

    Jai Power Star

  • @devendragowd6785
    @devendragowd6785 Год назад

    పవన్ కళ్యాణ్ గారు ఇది కలియుగం చాలా జాగ్రత్తగా

  • @avi_420
    @avi_420 Год назад +1

    Kya maja hai bhai 😅😅😅

  • @hhvmfirstglimpse5617
    @hhvmfirstglimpse5617 2 года назад +5

    Please ala kastapettakandi....pawan Kalyan garini manchi ga chusukovali. Thana sontha dabbulu 30 crores donate chestunnaru 3000 families ki alanti person ni meeru ila kindha padela laagithe Ela... Please konchem jagratha ga chusukondi annayya ni

  • @accountgoogle2956
    @accountgoogle2956 Год назад +1

    Jai janasena 🔯🥛
    Jai pawan kalyan ✊

  • @sureshdheekonda4601
    @sureshdheekonda4601 Год назад +4

    జై పవార్ స్టార్

  • @vamsikrishna4530
    @vamsikrishna4530 Год назад +1

    వీడు మన లాంటి మనిషి కదా, ఎందుకు సోదరులారా వాళ్ళ

  • @MetroJosh
    @MetroJosh Год назад +8

    ఇదే మా జలగన్న ఐతే ఇంకో కోడి కత్తి స్క్రిప్ట్ రాసుకునే వాడు.. మా పరదా వీరుడు

    • @Si0578
      @Si0578 Год назад +1

      😂😂😂😂😂😅😅😅

    • @kaverik1357
      @kaverik1357 10 месяцев назад

      😂😂😂😂😂😂😂

  • @Sunnyk444
    @Sunnyk444 4 месяца назад +1

    Andhra me PAWAN KALYAN
    BIHAR ME Pawan singh

  • @penugondavenkateswarlu4855
    @penugondavenkateswarlu4855 Год назад +3

    ఏది చేసినా మీ కోసం చేస్తున్న మీ కోసం చేస్తున్న అంటున్నాడు ఒక అభిమాని దగ్గరికి వస్తే వారితో ఫోటో తీసుకొని అంత ఓపిక లేదు అభిమానులు దగ్గరకు రాలేని వారాహి వాహనం మీద అయితే మీకోసం బ్రతుకుతాను అంటాడు అభిమానులు దగ్గరికి వస్తే వాళ్ళ మురికి తనకు అంటుకుంటుంది అనుకుంటాడు బలే రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు

  • @BreddyPotti
    @BreddyPotti 3 месяца назад

    Superanna

  • @seetharamreddy8776
    @seetharamreddy8776 2 года назад +5

    Jai Janasena 💪💪🥰🥰🥰

  • @puchakalamaheshreddy-tr9rv
    @puchakalamaheshreddy-tr9rv Год назад +1

    2505 మన్న అన్న సీఎం

  • @srinivasmurri5247
    @srinivasmurri5247 Год назад +10

    Jai.YCP

  • @Aayushsirisravani
    @Aayushsirisravani Месяц назад

    Power star powan kalyan

  • @sathishmsathishm6181
    @sathishmsathishm6181 2 года назад +5

    Karnataka jai pawar star

  • @ZeyauddinZia-do5wf
    @ZeyauddinZia-do5wf 2 месяца назад

    Great human being ❤️

  • @lakshmanaraokonala7226
    @lakshmanaraokonala7226 2 года назад +7

    జైలు బ్యాచ్ కదా పవన్ అంటే ఉచ్చ అందుకే ఎప్పుడు పవన్ టాపిక్ తప్ప వాళ్ళు పీకింది ఏం లేదు

    • @Gkiran-y4c
      @Gkiran-y4c Год назад

      Miru vimarsinchina mi pavala prasanginchi pothhulu pettukunna adi ycp ekkada gelusthundo malli mammalni ma pavala nu package ani antaru ani bhayam thonega mi valla prathi danilo ycp ane word lekunda msg vundadu ....bhayam evadiki ardam avutundi 😂😂😂😂