నీవే మా ప్రాణమయ్యా యేసయ్య | Bro Timothy Vemulapalli songs | jesus songs | telugu Christian songs

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Lyrics , Tune & Produced : Brother Timothy Vemulapalli
    Music : Prashanth Penumaka
    _ _ _ _
    నీవే మా ప్రాణమయ్యా
    యేసయ్యా
    నీవే మా దైవమయ్యా
    మెస్సయ్యా "2"
    నీకై నీకై నే స్తుతి పాడనా
    నిన్నే నిన్నే నే కొనియాడనా "2"
    దేవా నిన్నే కీర్తించనా
    ప్రభువా నిన్నే ఘనపరచనా
    " నీవే మా ప్రాణమయ్యా "
    *1*.మరువవు విడువవు
    మా మంచిదేవా
    నీ కృపయే మాకు
    చాలును ప్రభువా "2"
    ఏమివ్వగలమయ్య
    యేసయ్య నీ ప్రేమకు
    నీవుంటే చాలు ప్రభువా
    హాయి యెంతో మా మనసుకు
    ఏ స్థితియందైన
    నిన్నే సేవించనా
    " నీవే మా ప్రాణమయ్యా "
    *2*.నీవే మార్గము,నీవే సత్యము
    నీయందే రక్షణ నిత్యజీవము "2"
    కన్నులార నీ రూపము
    దర్శించు ఆ సమయము
    ఆహా! మాకెంత భాగ్యము
    అంతులేని ఆనందము
    కన్నీటితో నీ పాదాలు
    నే కడగనా
    " నీవే మా ప్రాణమయ్యా "
    ** ** ** ** ** ** **
    #viswasayatra
    #gospelsongstelugu
    #sireeshabhagavatula
    #jesussongstelugu
    #latestteluguchristiansongs
    #pranamkamalakarsongs
    #kyratnam songs
    #garikijasua songs
    #suryaprakashpaul songs
    #jayapaul songs
    #telugujesus songs
    #2022songs
    #newchristian songs
    #johnwesly songs
    #kalavarapadake hrudayama
    #prashanthpenumaka
    #timothy
    #bro.timothy songs
    #aag short films
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 22