అరిషడ్వర్గాలును జయించడం ఎలా | How to control Arishadvargas

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 114

  • @chamundeswarydhana9047
    @chamundeswarydhana9047 3 года назад +12

    Guruvgari padapadmalaku satakoti NAMAHSKARAMULU

  • @SivaPrasad-zv1ld
    @SivaPrasad-zv1ld 3 года назад +5

    ఓం శ్రీ గురుభయోన్నమః,
    గురువుగారికి నమస్కరిస్తూ, మీ ఈ వీడియో ద్వారా అరిషడ్వర్గాలను గురించి చాలా విపులంగా ఊదాహరణలతో వివరించారు. అలాగే, ఈశనత్రయాలు మరియు వాసనాత్రయాలు వాటి యొక్క సంభంధాలు ఈ అరిషడ్వర్గాలను మన మానవాళిని ఎలా ప్రేరేపిస్తాయి అని చెప్పి వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పిన పరిష్కారం చాలా సంతోషదాయకం.
    ఈ సాత్విక ఆహారం, సజ్జన సాంగత్యము, మరియూ సద్గ్రంద పఠనం ఎంతో సులభమైన మార్గాలను చెప్పి మ్మమ్మలని తరింపచేస్తున్న మీ పదములకు మా హృదయ పూర్వక వందనములు.
    మీ ప్రవచనాల వలన ప్రతీ మానవుడు నిరాకార మార్గములో మనమే ఆత్మా స్వరూపలమని తెలుసుకొని, ఆ అనుభవాన్ని మాకు నొక్కి వక్కానించి మమ్ములను తరింపచేసే ప్రయత్నం మీ అనన్యమైన అనుగ్రహనికి తార్కాణం. అందులకు మీకు మా శతకోటి ఆత్మాభివందనములు. 🙏🙏🙏🙏

  • @somalaprasad9844
    @somalaprasad9844 3 года назад +4

    హరేకృష్ణ 🌹🌹 🙏🙏
    అద్భుతంగా చెప్పారు గురువు గారు.

  • @gokhalebgk1543
    @gokhalebgk1543 3 года назад +6

    Sri Shankarananada Giri Swamiji'S speech is like a flow of river. Every video is itself an unique. His voice is sweet. His speech gives the audience tranquility. Every speech of him is precious. His place, the people who live at his place and the surrounding area of Swamiji are all lucky and fortunate. His presence and his speech purifies the people and the areas around him. I am always grateful to Sri Shankarananada Giri Swamiji.

  • @yadagiriyadagiri3116
    @yadagiriyadagiri3116 3 года назад +1

    Guruvugariki naa manspoorvaka padabivandanamulu me pravachanala duara memu chala visayalu thelusu kuntunnamu Kanuka meeku danyavadamulu elaantivi enkaa chaala visayalu thelusu thelusukovali danyavadamulu

  • @dr.v.veerabrahmam8912
    @dr.v.veerabrahmam8912 6 месяцев назад +1

    అంతః శతృవు లను గురించి క్లుప్తంగా చక్కగా వివరించారు
    ధన్యవాదములు

  • @sreeramakrishna369
    @sreeramakrishna369 3 года назад +2

    హరిఃఓమ్, శ్రీ గూరుభ్యోనమః, నాకున్న పునర్జన్మ సుకృతం వలన సజ్జనసాంగత్యం అన్నది చాలా తక్కువ మంది అంటే కేవలం నలుగురు ఉన్నారు అలాంటి వారిలో మీరు ఉండటం నాకు ఎనలేని ఆనందంగా ఉంది గురువుగారు.

  • @eswarrao6946
    @eswarrao6946 3 года назад +3

    Guruvugariki Naa Hrudaya Puraka Pranamam. Enno Teliyani Visayalu Chakkaga Teliya Chesinanduku. Meet Aseervadhamulaku Dhanyavadhamulu Eswara Rao yoga Master Visakhapatnam

  • @souljourney5897
    @souljourney5897 3 года назад +1

    , మీరు అద్బుతం స్వామి
    సత్యాన్ని చెప్పారు

  • @sristiramdhishana4465
    @sristiramdhishana4465 2 года назад +1

    Guruvu gari ashramam ekkado pl inform. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marribhaskar5815
    @marribhaskar5815 3 года назад +1

    అరిషడ్వర్గాలు గురించి క్లుప్తంగా చెప్పారు. గురువు గారికి హృదయ పూర్వక పాదాభి వందనములు

  • @masthanmasthanvallik267
    @masthanmasthanvallik267 3 года назад +1

    Guruji manchi gnanani bodincharu miku Danyavadalu 🙏

  • @malliswarimulavisala6652
    @malliswarimulavisala6652 3 года назад +2

    గురువు గారు నీకు శిరస్సువంచి మనస్ఫూర్తిగా పాదాభివందనం

  • @thunikinagaraju9871
    @thunikinagaraju9871 3 года назад +2

    Guruvugariki namaskaram 🙏

  • @golladevanna7291
    @golladevanna7291 3 года назад +1

    Guruvugarumipaadaalakuna🙏🙏

  • @kalpanaale3030
    @kalpanaale3030 3 года назад +3

    More and more pranams to swamiji, your speech is very clear and easily.

  • @naralasingareddy1238
    @naralasingareddy1238 3 года назад +2

    Guruvugariki namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jeevanjeevan3435
    @jeevanjeevan3435 3 года назад +3

    Guruvu gaaru namaskaramu

  • @nyalapallychandramouli8757
    @nyalapallychandramouli8757 Месяц назад

    స్వామి వారికి శతకోటిపాదాబి వంద నములు చాలా బాగా చెప్పారు

  • @dr.ramanaraokv1224
    @dr.ramanaraokv1224 3 года назад +1

    Great Sandesh ! 🙏🙏

  • @dineshnarayan3842
    @dineshnarayan3842 3 года назад +2

    Adbhutham...
    Namaskaram.

  • @sankararaonambula1703
    @sankararaonambula1703 3 года назад +3

    My humble namaskarams to your honorable feet Poojya Gurudev. Thank you very much for your most valuable speech.

  • @ShaiknasarSknasar-rn1yz
    @ShaiknasarSknasar-rn1yz 5 месяцев назад

    మీరు చెప్పే విషయాలు జ్ఞానవంతులు తప్ప అందరూ అర్థం చేసుకోలేరు

  • @mahapadhayathrapenchalakon9656
    @mahapadhayathrapenchalakon9656 3 года назад +1

    చాల అద్భుతం గా చెప్పటం జరిగింది స్వామి

  • @princeimitationjewellery1301
    @princeimitationjewellery1301 3 года назад +1

    కృతజ్ఞతలు గురువు గారు🙏🙏🙏

  • @sathishjada7914
    @sathishjada7914 2 года назад +1

    శ్రీ శ్రీ శ్రీ సద్గురు దేవులకు మనసా వాచా కర్మణా శతకోటి పాదాభివందనాలు

  • @55rkraju
    @55rkraju 3 года назад +1

    Swami ji gariki padabhivandanam. Deha vasana, Loka vasana mariyu shastra vasanala gurinchi chala chakkaga chepparu. I never realised they cause drain of energy and time in the path of Anushtanam (practice). Dhanyavadamulu.

  • @srinudatta5475
    @srinudatta5475 2 года назад

    మీకు కోటి కోటి పాదభివందనములు స్వామి గారు🙏🏼🙏🏼🙏🏼......నిజంగా మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలి అని ఉంది......మీ ఆశ్రమం ఎక్కడ

  • @dharmaiahtenugu3979
    @dharmaiahtenugu3979 3 года назад +1

    Aum Gurubhyonamaha
    Thanks sir
    Very useful information nicely explained

  • @suryanarayana9289
    @suryanarayana9289 3 года назад +1

    Thanks SWAmiji

  • @bommakantidevendher7838
    @bommakantidevendher7838 3 года назад +2

    Jai gurudev

  • @durgaraothamada5870
    @durgaraothamada5870 3 года назад +2

    Jai guru datta 🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌺🌸💐

  • @purshothamareddy7791
    @purshothamareddy7791 3 года назад +1

    Sir very beautiful

  • @plakshminarayana667
    @plakshminarayana667 3 года назад +1

    Guruvugari ki namostuthe.baga varnincharu

  • @lalithasaga2546
    @lalithasaga2546 3 года назад +5

    👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @rajub119
    @rajub119 3 года назад +1

    Jai. gurudeva. 🙏🙏🙏

  • @pailahemalatha398
    @pailahemalatha398 3 года назад +2

    Super,🙏👃

  • @gauthamreddypasnoor222
    @gauthamreddypasnoor222 3 года назад +1

    Feel nice

  • @gosukondavenkatreddy8265
    @gosukondavenkatreddy8265 3 года назад +1

    పరమగురువులకు ప్రణామములు.

  • @bathulasarvani3236
    @bathulasarvani3236 3 года назад +2

    Sadgurubhyonamh 🙏 atmanamskaram

  • @H12bsufbdksidhrvvr
    @H12bsufbdksidhrvvr 3 года назад +1

    Thanks u swammy

  • @allappasoma5366
    @allappasoma5366 3 года назад +1

    Chala.manchiga.cheyaparo

  • @k.akshaykumar9161
    @k.akshaykumar9161 3 года назад +2

    నమస్కారం స్వామి

  • @GaddisrinivasSrinivas
    @GaddisrinivasSrinivas 5 месяцев назад

    సూపర్

  • @udaykumar9476
    @udaykumar9476 3 года назад +1

    JAI GURUDATTA🙏🙏🙏

  • @jaithunaik5109
    @jaithunaik5109 3 года назад +1

    ఓం శ్రీ సద్గురుభ్యో నమః.

  • @chandasrinivasa1103
    @chandasrinivasa1103 3 года назад +1

    Gurubbya namaha.

  • @chadarangamshivaji4660
    @chadarangamshivaji4660 3 года назад +1

    Om gurubyom namaha 🙏

  • @kalpanaale3030
    @kalpanaale3030 3 года назад +1

    We do meditation inner,or,outer,or,up above the sun swamiji. More pranams to you swamiji

  • @Gopalkrishna005
    @Gopalkrishna005 3 года назад +1

    🚩 ಗುರುಭ್ಯೋ ನಮಃ 🚩

  • @hymssm4254
    @hymssm4254 2 месяца назад

    Suuuuuuuper 👌

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 3 года назад +1

    🙏🙏🙏🙏💐💐💐💐🕉gurubhyonamaha

  • @kailashk9586
    @kailashk9586 3 года назад +1

    గురువు గారు నమోనమః

  • @sivaparvathi1238
    @sivaparvathi1238 3 года назад +3

    🙏

  • @vsplawchannel1777
    @vsplawchannel1777 3 года назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @gosukondavenkatreddy8265
    @gosukondavenkatreddy8265 3 года назад +2

    శాఖాహారం మానవాహారం,కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు మనకొరకు తినడానికి ఉండగా మూగజీవుల చంపి తిననేల.పాపము మూటకట్టుకోనేల.మనపాపమే మనకు రోగంగా మనపుణ్యమే మనకుభోగంగా అనుభవింపవలసి వచ్చును.ప్రక్రుతి తీర్పు తప్పదు.ఎవరికి లంచం ఇస్తావు తప్పించుకోడానికి,అవేవి పరలోకంలో ఉండవు.

  • @narendrareddy3636
    @narendrareddy3636 3 года назад +2

    🙏🙏🙏

  • @mvprasadbalusu2164
    @mvprasadbalusu2164 3 года назад

    Tamksu

  • @ashokreddyeppa5167
    @ashokreddyeppa5167 3 года назад +1

    Om sathpurusaya 🙏🙏🙏namaha

  • @suneelkumarsimhadri9441
    @suneelkumarsimhadri9441 3 года назад +1

    గురువులకు🙏 నేను క్రియా యోగ మొదటి దశ దీక్ష చేస్తున్నాను...
    సుషుమ్న క్రియా అని కొంతమంది చెబుతున్నారు.
    రెండిటికీ తేడా తెలుసుకుందామని, మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను ఎక్కడ కలవాలి.
    విశాఖపట్నం నుంచి
    సునీల్ కుమార్ సింహాద్రి.

  • @kishorebabubavikadi1492
    @kishorebabubavikadi1492 3 года назад +1

    tirumala vachhinapudu me darshanam chesukoni naa chethulu me padapadmalaku take bagyam aa devudu kalpinchalani korukuntunnanu om gurubyonamaha

  • @kondadevakumar7980
    @kondadevakumar7980 3 года назад +2

    Om om

  • @pradeeps6799
    @pradeeps6799 3 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @appukaki7720
    @appukaki7720 3 года назад +1

    🌼🌻🌺🏵💮🌸🙏

  • @gvenu6632
    @gvenu6632 3 года назад +1

    Jaigurudev dattatreya

  • @gmallikarjuna6454
    @gmallikarjuna6454 3 года назад +1

    Jai Boda Guruvu Sankaranandagiri Swamiji

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 Год назад

    🌺🙏🌺

  • @gautamkumar-om2tm
    @gautamkumar-om2tm 3 года назад +2

    గురువుగారికి సాష్టాంగ దండ ప్రమాణాలు ...గురువు గారు ..పూర్వజన్మ కర్మలవల్ల జననమరణాలు సంభవిస్తాని అంటారు..అది నిజామేనా.. ఒకవేళ అదే నిజమైతే మొట్టమొదటి జన్మ కు పూర్వ కర్మలు ఉండవు కదా... అప్పుడు కర్మ లేకుండా కూడా జన్మ సంభవవించే అవకాశం ఉన్నదా.. దయచేసి సెలవియ్యగలరు

    • @sivakumarbera8202
      @sivakumarbera8202 2 года назад

      మిత్రమా నువ్వు అడిగిన ప్రశ్న చాలా గొప్పది,ఇదే ప్రశ్న నేను ఓ మహాత్ముడిని అడిగితే ఇలా సెలవిచ్చారు, నీరు అగ్నితో సాంగత్యం చేయడం వల్ల అగ్ని యొక్క గుణాలు నీటికి కొద్దిగా వస్తాయి దాని కారణంగా తన సహజ సిద్ధ గుణాన్నిమరచి నేను అగ్నిని అని అనుకోవడం ఎంత తప్పు అట్లాగే మనం ప్రకృతితో సాంగత్యం చేయడం వల్ల మనము శరీరము అనే బ్రాంతి లో పడుతున్నాము , ఆ విధముగా కర్మలు చేయుచున్నాము జనన మరణ ప్రవాహంలో కొట్టుకుని ధుకీః ఇస్తున్నాము దీనికంతటికీ కారణం అజ్ఞానం అని అన్నారు.

    • @gautamkumar-om2tm
      @gautamkumar-om2tm 2 года назад +1

      @@sivakumarbera8202 గురువర్యా ...నాకు మీరు ఇచ్చిన సమాధానం అర్ధం కావటం లేదు.. మన్నించండి

    • @sivakumarbera8202
      @sivakumarbera8202 2 года назад +1

      @@gautamkumar-om2tm మిత్రమా గురువు అన్న పదం తత్వం దర్శించిన మహాత్మునికి మన లాంటి సాధారణ వ్యక్తులకు కాదు, భగవంతునికి సరిపడా ఉపమానం ఆకాశం మాత్రమే ఆకాశం అంతటా వ్యాపించి ఉంది కుమ్మరి కుండ తయారు చేశాడు ఆ కుండ ఆకాశాన్ని వేరుగా చూపెడుతుంది ఆ కుండ లో ఉన్న ఆకాశం తన స్వరూపాన్ని మరచి కుండను నేను అని అనుకుంది, అట్లాగే మన స్వరూపం భగవంతుడు అనే జ్ఞానం మరచి ఈ శరీరం నేను అనే అజ్ఞానం లో ఉన్నాం దాని కారణంగానే జనన మరణ ప్రవాహంలో కొట్టుకొని పోవుచున్నా ము. జై శ్రీరామ్

  • @viswachaithanyamweareetern5423
    @viswachaithanyamweareetern5423 3 года назад +1

    🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏

  • @AjayKumar-ul6wd
    @AjayKumar-ul6wd 9 месяцев назад

    🕉️🙏🕉️🙏🕉️🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 3 года назад +2

    (1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta. - C S Chakravarthy.

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 года назад +1

    🕉🚩🇮🇳🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta, (12). Shri Gurudeva Datta, (13). Shri Gurudeva Datta, (14). Shri Gurudeva Datta, (15). Shri Gurudeva Datta, (16). Shri Gurudeva Datta, (17). Shri Gurudeva Datta, (18). Shri Gurudeva Datta, (19). Shri Gurudeva Datta, (20). Shri Gurudeva Datta, (21). Shri Gurudeva Datta, (22). Shri Gurudeva Datta, (23). Shri Gurudeva Datta, (24). Shri Gurudeva Datta, (25). Shri Gurudeva Datta, (26). Shri Gurudeva Datta, (27). Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.

  • @gautamkumar-om2tm
    @gautamkumar-om2tm 2 года назад

    గురువుగారూ ఆత్మ జీవునియందు ప్రవేశం ఎప్పుడు ఎలా జరుగుతుంది..దయచేసి సెలవియ్యగలరు

  • @gosukondavenkatreddy8265
    @gosukondavenkatreddy8265 3 года назад +1

    శాఖాహారజగత్ వర్దిల్లాలి,ద్యానజగత్ వర్దిల్లాలి ఆధ్యాత్మికజగత్ వర్దిల్లాలి.ప్రతిపల్లెలోప్రతిపట్టణములో పిరమిడ్ లునిర్మింపబడాలి.

  • @poreddysivaprasadreddy7946
    @poreddysivaprasadreddy7946 3 года назад +1

    Swami kadapalo ekkada untadu

  • @santos45849
    @santos45849 Год назад

    గురు దేవ నాకు కుటుంబం పైన మొహం వుంది స్వామి దీని ఎలా జయించాలి స్వామి,అలాగే పెళ్లి చేసుకొని వారిపైన మొహం లేకపోతే ఎలా స్వామి

  • @vankamthirumala7387
    @vankamthirumala7387 3 года назад +1

    👋👋👋👋👌🙏🙏

  • @deshagoniraju6176
    @deshagoniraju6176 3 года назад +2

    Jaigurdevu. Me. Phon Nembar kavali swamiji

  • @kalpanaale3030
    @kalpanaale3030 3 года назад +2

    Paramathma is everywhere ,or,up above the sky,sun swamiji. Athma,Paramathma is both are same?

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +1

      జీవాత్మ, పరమా త్మ ఇద్దరు ఒక్కటే. ఒక ఊరిలోఇద్దరు పేదవారు ఉన్నారు. ఒకరు జీవితంలో కష్టపడి, తగ్గి, ప్రవర్తన తో కొంత కాలనికి ధనికుడు అయ్యాడు. ఇంకొకరు వ్యసనాలతో పనిచేయక , ప్రవర్తన సరిగా లేక పేదవాడి లాగే మిగిలి పోయాడు.

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +1

      జీవాత్మ ఎదిగితే పరమాత్మ. ఎదగక పొతే జీవాత్మ. పైన చిన్న కథ ప్రకారం ధనికుడు పరమాత్మ. పేదవాడు జీవాత్మ.

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +2

      పరమా త్మ is every where. బగవద్గీత లో ఇలా చెప్పారు శ్రీ krishnudu. నిరాకార పర bramha నైన నా చేతనే ఈ పరిపూర్ణ విశ్వం అంతా వ్యాపించి ఉంది. నేను ఎన్నో సార్లు శ్రీ krishnuni ద్యానం చేశాను. ఎన్నో ద్యాన అనుభ వాలు పొందాను. జై sri krishna

    • @kalpanaale3030
      @kalpanaale3030 3 года назад +1

      @@vnrfacts9575 Tq sir

  • @anjanulupedda3025
    @anjanulupedda3025 3 года назад

    గురువుగారు ఉపదేశిస్తార ఏ ఊరు స్వామి

  • @ellaiahvodnala7050
    @ellaiahvodnala7050 2 года назад

    Vodnala yellaiah karimnagar

  • @KRISHNA-cy4ne
    @KRISHNA-cy4ne Год назад

    Satpurushulanu telusukovatam ela?
    Satpurushulu evaru?
    Satgrandaalu emitavi?

  • @vineethlucky1783
    @vineethlucky1783 2 года назад

    వాడుక బాష లో cheppandi

  • @mmohanrao1548
    @mmohanrao1548 3 года назад +2

    Gurugi. Machiga. Chappinaru

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 3 года назад +1

    గురువుల పాదాలకు నమస్కారం. మీ ఫోన్ నెంబర్ కావాలి,ఎలా గురువుగారు తమరి దర్శనం కావాలి దయచేసి మాకు తెలుపగలరు.

  • @kondojunagaraju8899
    @kondojunagaraju8899 Год назад

    ఒక్కమనసు తోడ నున్నది సకలము
    తిక్కబట్టి నరులు తెలియలేరు
    తిక్క నెరిగి నడువ నొక్కడే చాలురా
    విశ్వాదాభి రామ వినుర వేమ!

  • @sridharmasaastha8440
    @sridharmasaastha8440 3 года назад +1

    నమస్కారం స్వామి

  • @naageshbhargavachintal3724
    @naageshbhargavachintal3724 3 года назад +1

    OM SRI GURUBHYO NAMAH

  • @dhananjaygoud1804
    @dhananjaygoud1804 3 года назад +2

    🙏🙏🙏

  • @balugk1248
    @balugk1248 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @SangaiahKura
    @SangaiahKura 9 месяцев назад

    🙏

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh 3 года назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః

    • @jagannathamgaddam1289
      @jagannathamgaddam1289 3 года назад

      గురువు గారు మిమ్మల్ని ఎక్కడా కలువ వచ్చు

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 3 года назад +2

    🙏🙏

  • @umahari3287
    @umahari3287 2 года назад

    🙏🙏🙏🙏🙏

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 3 года назад

    🙏🙏🙏

  • @giditurisrinivasarao1967
    @giditurisrinivasarao1967 3 года назад +1

    🙏🙏🙏🙏

  • @krishnakumari4968
    @krishnakumari4968 3 года назад +1

    🙏🙏🙏

  • @acs9172
    @acs9172 3 месяца назад

    🙏🙏🙏

  • @goldcollection369
    @goldcollection369 Год назад

    🙏🙏🙏🙏