Director Geetha Krishna Shocking Comments On Chiranjeevi, Pawan Kalyan, Ram Charan | Red TV

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • Director Geetha Krishna Shocking Comments On Chiranjeevi, Pawan Kalyan, Ram Charan | Red TV
    "Please Subscribe To Our Channel To Get Instant Updates"
    RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Комментарии • 410

  • @frederickjackson9185
    @frederickjackson9185 2 года назад +28

    మీ క్రిటిక్స్ ముక్కు సూటిగా ఉన్నాయి😁. ఇష్టం లేకపోయినా ఏదో విషయం ఉంటుందని చివరి వరకు చూసాను. Gregory Peck, Antony Quinn, Omar Sherif పేర్లు చెప్పడంతో మీ అభిరుచి నాకు నచ్చింది. Robin hood సినిమాలకు మూల పురుషుడు Kavin Coastnar. 1991లో వచ్చిన "Robinhood Prince of Thieves" ను తెలుగులో 31 సంవత్సరాల తర్వాత "ఆచార్య"తో ముడి పెట్టారు, గ్రేట్

  • @satya-oz1zg
    @satya-oz1zg 2 года назад +11

    చిరంజీవి ఒకప్పుడు మంచి డ్యాన్స్ ఫైట్స్ చేశారు కాని ఇప్పుడు చూడడట ఇబ్బందిగా ఉంటుంది నటనకు అవకాశం ఉన్న సినిమాలు చేయాలి

  • @govardhan1210
    @govardhan1210 2 года назад +62

    నీకు ఇంత నాలెడ్జ్ ఉంటే నువ్వు తీయరా సినిమా గాడిద
    ఎవరో చేసిన సినిమా కి తప్పు వెతకడం సూళ్లూవు

    • @floweer2023
      @floweer2023 2 года назад +3

      Veedu peddha flop director

    • @kchiranjeevi2444
      @kchiranjeevi2444 2 года назад +1

      వీడు చేసిన 8 సినిమాలు కూడా ఫ్లాప్ అయి

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад

      *Movie industry Nu inkosari Government C.M La Dgariki Velli Tickets RATES Penchamani Adgadaniki Vellamani Chepandi* 🤣🤣🤣
      _Esari Movie First 2 DAYS Key Movie ASSAM Lo LAND Avuthundhi SAFE ga Eey Movie ina_ 🤭🤭🤭
      *RAJAMOULI Movies TAPPA* 🤗🤗🤗

  • @raghavaartsthoughts4911
    @raghavaartsthoughts4911 2 года назад +14

    హి హి హి నువు కూడా విమర్శిస్తున్నవా,బతుకుతెరువుకు వేరే పనేదెయినా చూసుకో గీత

  • @sagarchiru.chatla612
    @sagarchiru.chatla612 2 года назад +24

    ముందు నువ్వు మాట్లాడటం నేర్చుకో మెగాస్టార్ చిరంజీవి గారు గురించి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మరి ఎక్కువగా రెచ్చిపోమాకు
    జై చిరంజీవ జై జై చిరంజీవ జై చిరంజీవ జై జై చిరంజీవ

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +21

    మెగాస్టార్ moives చూడకుండా ఎవరూ లేరూ

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 года назад

      *Movie industry Nu inkosari Government C.M La Dgariki Velli Tickets RATES Penchamani Adgadaniki Vellamani Chepandi* 🤣🤣🤣
      _Esari Movie First 2 DAYS Key Movie ASSAM Lo LAND Avuthundhi SAFE ga Eey Movie ina_ 🤭🤭🤭
      *RAJAMOULI Movies TAPPA* 🤗🤗🤗

    • @pavankandragula7732
      @pavankandragula7732 2 года назад

      Paadagattem ap lo 40 percent kuda chuse vundaru

    • @geethakrishnafilmschools7901
      @geethakrishnafilmschools7901 2 года назад

      ruclips.net/video/bHZOAkFT6zs/видео.html

  • @sivapapolu3108
    @sivapapolu3108 2 года назад +18

    గీత కృష్ణ Uncle మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే,
    చిరంజీవి గారు, performance విషయంలో,dance lo గానీ,acting లో కానీ ఎటువంటి గ్రేస్ తగ్గలేదు
    Look కూడా యంగ్ గా కనబడుతున్నాడు
    ఆయన లో దమ్ము ఉంది,అలాంటప్పుడు వయస్సుతో సంబంధం ఏమి ఉంది uncle,
    Cinema hit,flop అన్నవి కామన్,నీకు ఏజ్ అయిపోయింది అంటే కరెక్ట్ గా సెట్ అవ్వుతుంది
    నీకు ఎలాగూ ఏజ్ అయిపోయింది సినిమా డైరెక్షన్ చేసే ఓపిక,దమ్ము లేక కుర్చీలో కూర్చుని నీ మైండ్ కి నచ్చే విధంగా గా review లు ఇచ్చుకుంటూ కాలం గడుపుతున్నావ్ ఒకే uncle best of luck.

    • @tsubramanyasubramanya4106
      @tsubramanyasubramanya4106 2 года назад

      Yes. Your comments are absolutely right...

    • @mnrdev
      @mnrdev 2 года назад +1

      vuha lokam lo vundadam machidi kadu. Chiru garu ippati kayina amitab type lo manchi manchi characters veyyadam best. solo hero gaa cheste cinema lu hit ayye chance ledu

    • @laxmikiranjabardasth
      @laxmikiranjabardasth Год назад

      Superbb brother 😂😂👏👏

  • @KALYANCHAKRIVELAVALAPALLI
    @KALYANCHAKRIVELAVALAPALLI 2 года назад +13

    Chiranjeevi still he boss ,megastar, supreme hero, dammuntay chiranjeevi laa easeeuna dance experience ippudunna ,okappati actor lo ewwaru layru ,even prabhudewa, Kamal Hassan kudaa they are dancers but ease wallalooo laydu dance chaysthay jeevam vundaylaa vuntundi .....so chiranjeevi wadilay even ramcharan, bunny, saidharam tej, kudaa dance chaysthay mobile chudalsinday . Sobhan babu he is not a dancer, but very class family man serious actor so chiranjeevi level wayru.

  • @krishna.mittakanti5268
    @krishna.mittakanti5268 2 года назад +6

    గీత నారాత ఒక రోత నీనోరే ఓక డ్రైనేజ
    నీ గీతే బాలేదు ఎందుకు అయ్యా వేరే
    అన్నను విమర్శిస్తావు తమ్ముడి పోగుడుతావు ఎమిటి నీ భాధ

  • @bganesh9666
    @bganesh9666 2 года назад +4

    మెగాస్టార్ is always great

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 2 года назад +3

    Gk garu 100% genuine talking....

  • @appc2072
    @appc2072 2 года назад +8

    Simple వీడికి అవకాశల్లేక ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు.

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +7

    భాలయ్య youth 12 age 13 age నాగ్ sir రజినీకాంత్ అందరూ వాళ్లు గేంతులు వేసి ఆడి పడవచ్చు... ఏమి మెగాస్టార్ చేయకూడదా... అందరికి మెగాఫ్యామిలీ మీదనే పడి ఏడుస్తారు... వాలా మంచితనమే చేత కానీ తనం అనుకొంటారు......

  • @afzalshaik7253
    @afzalshaik7253 2 года назад +2

    జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ

  • @venkatgantasala2992
    @venkatgantasala2992 2 года назад +58

    వీడు తప్ప మీకు వెరేవాడు దొరకలేదా ఫస్ట్ వీడికి సినిమాలు వున్నాయా ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి.ఇలాంటి waste sollu గాళ్లతో interview చేస్తే మిమ్మల్ని కూడా అలాగే అంటారు

    • @srilatha3022
      @srilatha3022 2 года назад

      Ss correct

    • @floweer2023
      @floweer2023 2 года назад

      Veedu utter flop directer. Theesina
      Prathi movie flop. Sensetional ga
      Matladithey andharu chustharani
      Ee vedhava veshalu. Ee channel
      Nandhamuri channel. Mega family ki
      Anti channel. Veedu vesukunnada
      Vayasuku thagga dress. Hero ane vadu yelagyna vuntadu

    • @keerthikakarumanchi8948
      @keerthikakarumanchi8948 2 года назад

      Chala correct ga cheppav Venkat 👌 elanti sollu gadito interview emiti anni cenimalu hit kavalani ledu okko Sari plops kuda untayi... Cinema hit aiate veedu elage matladewada... Mari veedi vayasuki tagga avataram undha... Veedi Young style veedu budhi ledu... Veediki... Chiranjeevi ane dammu ledu veediki waste fellow 😈

    • @geethakrishnafilmschools7901
      @geethakrishnafilmschools7901 2 года назад

      Orey chettha la...kodaka
      Mokam pagala godham kabadhat..ye gantasala nuvvu yemm kinda wi cut chestham..scoundtal
      Ra ma master address ki otherwise we are coming..vedu yentra ne yamma

    • @geethakrishnafilmschools7901
      @geethakrishnafilmschools7901 2 года назад

      @@floweer2023 lanja ko..nee yabba mokam pagala godham..nee yamma
      Geetha krishna kaali goti ki chaalavu ra chettha vedava..rai kumar fake vedava kindavi cut Chestham..nerchukondi ra idiots loosers

  • @mahesh-ur3td
    @mahesh-ur3td 2 года назад +32

    Chiru is still maintaining good physique , style , dance & fight movements . He can do hero roles easily … too early to shift to supporting roles … Vaayida poyina bond paper laanti vaadu ee Geetha krishna .. Total industry ni thappu paduthuntaadu

    • @murali2787
      @murali2787 2 года назад

      Bokkemi kaadu...ee madhya grphics develop chesaru. Salman khan kooda young ga kanipinchadaaniki vfx vadathadu

    • @mahesh-ur3td
      @mahesh-ur3td 2 года назад +1

      @@murali2787 maybe true … Even younger heroes use vfx to enhance their glamour… but we can accept upon the fact that chiranjeevi is probably the best looking 65+ hero in our country ( or world) - considering his dance / fights abilities … ( of course Kamal is always there too )
      & bro - I’m not even his fan … I just like , appreciate & respect most of the actors ( except a very few ) for their hard work .

  • @bekind7656
    @bekind7656 2 года назад +5

    chiranjeevi flop isthe inthamandhi cheppukuntaaru.. vere hero evaru flop ichina movie flop ani light theeskuntaaru.. that is Mega star 🔥🔥

  • @tadikamallasrinivasarao839
    @tadikamallasrinivasarao839 2 года назад +4

    సూపర్

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +6

    రజనీకాంత్ and భాలయ్య moive చేస్తున్నారే

  • @bhaskaraharish9375
    @bhaskaraharish9375 2 года назад +13

    1 సినిమా average itha రిటైర్ అవాల... బుద్ధి ఉండాలి. Nee

    • @Jaganalways
      @Jaganalways 2 года назад +1

      Average kadu, utter flop

  • @jaisrinivas1195
    @jaisrinivas1195 2 года назад +10

    త్రిబుల్ ఆర్ లో ఆ యాక్టర్లు మానేసి విజయ్ దేవరకొండ, సునీల్ , ఇంకా ఇతర హీరోలు చాలామంది ఉన్నారు గా..... వాళ్లని ఎందుకు పెట్టలేదు రాజమౌళి???? దయచేసి మీరు ఆయన్ని అడిగి చెబితే.... మేము మీ ద్వారా తెలుసుకుంటాం???? అంత డైరెక్టర్ ప్రతిభ అయినప్పుడు హీరోలు పెద్ద వాళ్ళు ఎందుకు RRR లో???

    • @mahesh-ur3td
      @mahesh-ur3td 2 года назад

      Vijay devarakonda is a tremendous actor & has proven his acting skills in AR . Pls don’t under estimate his talent & for that matter even Sunil is a good actor in his own way . It’s more about suitability of an actor to the character which makes the director choose his actors .

  • @Patanmeera
    @Patanmeera 2 года назад +15

    Veedu 8 movies teeste 7 flops. Direction gurinchi, hero gurinchi matladuthadu. Bodi nakoduku. Age gurinchi matlade avasaram veedikenti.

  • @satyabhaskarramjinnuri5287
    @satyabhaskarramjinnuri5287 2 года назад +2

    Ur headweightperson dont argue about chirangivi sir.

  • @gangunaiduk5845
    @gangunaiduk5845 2 года назад +6

    ప్రతి ఒక్క వెధవఇలా మాట్లాడడమే

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 года назад +7

    Mr Geetha Krishna speaks his mind Good Bad and Ugly always for this generation..no greivences against anybody.. knowledge Transfer 🌹

    • @teamavenger007
      @teamavenger007 2 года назад +1

      G midha tanteeyy akkada geetalu padatayi. emi knowledge ra transfer cheskunnavu ?? antha sunna gadivaa ?

  • @naneruvudenimagagi4226
    @naneruvudenimagagi4226 2 года назад +1

    ಸೂಪರ್.ಜೈ.ಬಾಲಯ.ಜೂ.ಎಂ.ಟಿ.ಆರ್.ನಂ.ಒನ್

  • @srinivask5976
    @srinivask5976 2 года назад +5

    రజినీకాంత్... అమితాబ్ ఇంకా సినిమాలు చేస్తున్నారు రా జఫ్ఫా...

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +11

    ఎందుకు అంతా ఇది గా మాట్లాడుతారు ఆచార్య లో ఎక్కడ హీరోయిన్ లేదే అయినా రజనీకాంత్ and బాలయ్య చిన్నా age అమ్మాయిలు తో తెగ రొమాన్స్ చేయడం రొమాన్స్ songs డ్యూయట్ songs ఆలా పట్టుకొని ఆడి పడవచ్చు .. అదే మెగాస్టార్ అయితే moive చేయకుందా ఏమి...

    • @srinivasaprasanna6819
      @srinivasaprasanna6819 2 года назад +1

      ముసిలోడికి దసరా పండగ ""చిరంజీవి &కెసిఆర్ దొర వయసు ఒక్కటే 68ఏళ్ళు ""కొన్ని నెలలే తేడా ""ఆచార్య దెబ్బ కీ ఇక సినిమా ల్లో సన్యాసం తీసుకొంటే మంచిది అంటున్న తెలుగు సినీ అభిమానులు ""రాజకీయ సన్యాసం చేసినట్లు "ఇప్పుడు సినీ లోనూ సన్యాసం తీసుకొంటే మంచిది

    • @srilatha3022
      @srilatha3022 2 года назад +2

      @@srinivasaprasanna6819 ఏమి భాలయ్య ముసలోడు కాదా రేపు నీవు ముసిలోడు అవకుండా ఉంటావా.. రజనీకాంత్.. నాగ్ ముసిలోడు కాదా ఏమి వాళ్ళు అందరూ young హీరోయిన్స్ తో 13 age 12 age అమ్మాయిలాతో గేంతులు వేసి అది పడవచ్చు.. NTR and ANR కృష్ణ కూడా old age లో కూడా ఇచ్చారు గా ఎందుకు మెగాస్టార్ ఫ్యామిలీ మీదనే పఫీ ఏడుస్తారు అందరూ...

    • @kandivamshi930
      @kandivamshi930 2 года назад

      @@srilatha3022 ఎందుకు అంటే ఇండస్ట్రీ ని కబ్జా చేసిన వాళ్ళ సామాజిక వర్గం చిరు..కాదు

    • @KartikReddy007
      @KartikReddy007 2 года назад

      @@srinivasaprasanna6819 Pora lafoot Munda

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +3

    NTR and ANR old age కూడా action చేశారు గా.. ఇప్పుడూ భాలయ్య and నాగ్.. రజనీకాంత్ కూడా ఇప్పుడూ కూడా moives చేస్తున్నారు గా... ఎందుకు మెగాస్టార్ మీద పడి ఏడవడం..

  • @raghavaartsthoughts4911
    @raghavaartsthoughts4911 2 года назад +3

    కోకిల సినిమా తప్ప చెప్పుకోడానికి నీకంటూ ఏమీ లేదు,నువ్వు కూడా విమర్శించడం ఏమి బాగోలేదు, మానుకో

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 2 года назад +4

    నివ్వు ఇక్కడ కూచిని మాట్లాడుతున్నావ్ అంటే దానికి సినిమా కారణం
    ఆ సినిమా నే అపహాస్యం చేస్తున్నావ్ ఏల అంటే
    సినిమా కు హీరో నే మెయిన్
    అటువంటి హీరో లనే అపహాస్యం చేస్తున్నావ్

  • @koteswar009
    @koteswar009 2 года назад +6

    justice chowdhary ntr acted his age

  • @namballasreenivasarao6575
    @namballasreenivasarao6575 2 года назад +10

    సినిమా హిట్ అవ్వాలనే తీస్తారు, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని ఉండదు. మరి టూమస్ గా సినిమా చూడకుండా మాట్లాడుతున్నావు. ఇగోతో. సినిమా పోయింది,ఎవరి సినిమా పోలేదా,

  • @ameshladdika8805
    @ameshladdika8805 2 года назад +2

    Chiru always great

  • @Lifevsee
    @Lifevsee 2 года назад

    Well send about Suma🙏🙏🙏

  • @satyavani6498
    @satyavani6498 2 года назад +5

    U r absolutely correct. Ala vykunta... Movie old movie sr. NTR gari maarina manishiki true copy

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +12

    అందరూ మెగాఫ్యామిలీ మీద పడి ఏడవటం మే మీకూ

  • @jaisrinivas1195
    @jaisrinivas1195 2 года назад +1

    Rashmika Madonna is the best heroine..... Than all of the other heroines...... Rashmika has the golden leg....
    ..

  • @suryakumar3623
    @suryakumar3623 2 года назад +8

    Please avoid this type of biased interviews.

  • @tirumanyamnagaraju362
    @tirumanyamnagaraju362 2 года назад

    Yes s analysis

  • @soumibobby4280
    @soumibobby4280 2 года назад +9

    Evadavi ra nuvvu. Chiru age choosukovala? Balakrishna ki 2 r 3 heroines untaru. Chiru style n dance daggara evaru panikostaru. Intha age lo kooda anta easy ga steps vestadu. Chiru is always megastar. Y u doing this type of comments on chiru. Endukanta kopam meeku?

    • @MD_RAFFI
      @MD_RAFFI 2 года назад

      May be ithani chetta direction chusi ithanitho movie cheyaledu kavachu anduke baga kaksha pettukunadu anukunta mana chiru midha

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 2 года назад +4

    AAmithabhachan పెడితే చిరంజే అని ఆందుకంటారు

  • @DancingDolls221
    @DancingDolls221 2 года назад +4

    RED TV PAGILIPODDI THUMBNAILS ENTRA VEDAVAY

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +5

    ఈయన ఎవరో కూడా తెలియదు మాకు ఈ age లో మీరు ఎందుకు నీ dress and glass hat ఏమిటో...

  • @govardhan1210
    @govardhan1210 2 года назад +2

    డబ్బులు కోసం చేసే ఇంటర్వ్యూ

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +1

    ఎంత మంచి మనసు వాళ్ళు మెగాస్టార్ megafamily వాళ్ళు Huminity and humanbeeing.. మీరు చెప్పేది old moive కాదా బొబ్బిలి పులి... ఏమి శోభనబాబు లేకుండా ఉంటే.. మెగాస్టార్ చేయకుడుదా ఏమి.. Jai మెగాస్టార్.. 👌🙏❤🌹⭐️

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 2 года назад +4

    ఏరా....
    నీ బతుక్కి నువ్వు చేసిన సినిమాలు ఎన్ని?
    తీసిన వాటిల్లో ఒక్కటంటే ఒకటైనా హిట్టయిందా????

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +4

    నీవు ఏమో ఈ age లో పులగంగాడు లాగా redy అయి ఉండేవే

  • @padhujogi239
    @padhujogi239 2 года назад +8

    I m unsubscribed , I don’t entertain this person .. worst person , RED tv u people promoting negativity on mega family and mega pictures ..waste waste waste

  • @srkmediatorchbearer7869
    @srkmediatorchbearer7869 2 года назад +2

    Maro RGV Vidu 🔥🔥🔥👌

  • @MuralikrishnaAVVN
    @MuralikrishnaAVVN 2 года назад +2

    ఎప్పుడో కొన్ని సినిమాలు ఆడిన దర్శకుడు
    అయన.
    ఇప్పుడు అయనకు ఒక్కసినిమా
    లేదు. ప్రతి ఒక్కరు ఆచార్య సినిమా
    గురించి కామెంట్ చేసేవారే?
    చిరంజీవి సినిమా జీవితంలో
    ఇలాంటి ఎత్తుపల్లాలు
    ఎన్నో చూసారు. పళ్ళు ఉన్న
    చెట్టుకే రాళ్ళ దెబ్బలు.

  • @dorababu2908
    @dorababu2908 2 года назад +3

    Finally Ramcharan ki Minus Aipoindi.......

  • @suryarao301
    @suryarao301 2 года назад +2

    బ్రదర్ ఏజ్ ముఖ్యం కాదు మేగా ఫేమ్లీ బడ్జెట్ పేరుతో అభిమానులు జేబు దోచుకొనే ఆలోచన మానీ జనాలు మనసులు దోచే లా ఆలోచన చేయాలి బడ్జెట్ పేరుతో బ్లాక్ లో టిక్కెట్లు అమ్మి జేబు నిమ్పుకోనే పని మానేలా జనాలు బుద్ది చెప్పారు చెబుతారు ANR NTR లా జనాలు గున్డెల్లో నిలిచి పోయేలా ఉన్డాలి అంతే తప్పా వాల్ల జేబులు కోట్ట కోడదు

  • @telugustories9168
    @telugustories9168 2 года назад +12

    ఈయన మాటల్లో నిజాయితీ లేదు. చిరంజీవి వ్యక్తిత్వం లోగాని నటనలోగాని ఎంతోమంది కి ఇన్సిఫిరేషన్. ఆయన సినిమాలకోసం ప్రేక్షక లోకం ఎదురుచూస్తుంది. క్రృషి పట్టుదల ఉన్నవారికి వయసు ఒక సంఖ్య మాత్రమే, పండ్లు ఉన్న మహావ్రృక్షంపైనే రాళ్ళు వేస్తుంటారు. వీళ్ళు బ్రతకటం కోసం, అయినా మహావ్రుక్షానికి ఏమీ ఆకు కూడా రాలేదు.

    • @suryapadma8091
      @suryapadma8091 2 года назад

      Eduruchhostunnaru kaabattee

    • @srinivasaprasanna6819
      @srinivasaprasanna6819 2 года назад +1

      అందుకే ఆచార్య సినిమా టికెట్ల ధర కోసం "రెండు సార్లు "తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదర్శనమ్ చేసి ""భోజనాలు చేసి ""చేతులెత్తి దండం పెట్టి "మా లాంటి అభిమానులనూ మనోవేదన కూ గురి చేసాడు

    • @mselectronics6237
      @mselectronics6237 2 года назад

      Boss abhimanam undachu.
      Kani mari yekuva undakudadhu.
      Balakrishna vachina taruvatha ntr drop.
      Nagarjuna taruvatha anr drop.
      Mahesh taruvatha krishna drop.
      What about chiranjeevi.
      Ram charan undaga chiranjeevi acting
      Correct kadhu ani na abhiprayam.
      Example.
      Ramesh babu not succes.
      Because krishna continues his acting in moves.

    • @srinivasaprasanna6819
      @srinivasaprasanna6819 2 года назад

      మాకు చిరంజీవి హీరో గా కన్నా విలన్ పాత్ర లు బాగా నచ్చేవి ""నాడు నరసింహ రాజు హీరోగా వచ్చిన పున్నమి నాగు సినిమా లో చిరంజీవి పాత్ర చాలా ఇష్టం "కమల్ హాసన్ హీరో గా నటించిన "ఇది కధ కాదు లో చిరంజీవి విలన్ పాత్ర లో సూపర్ గా చేసాడు "అసలు చిరంజీవి "విలన్ &సైడ్ హీరో గా "69"చిత్రలలో నటించడం "ఒక ఆశ్చర్యం

  • @rameshgorge6787
    @rameshgorge6787 2 года назад +7

    You are ready with hundreds of advices as if you are with great knowledge. Then you let us why you are not having single movie in hand.
    I think you made less than 10 movies in 30 years.

  • @amarnathreddyvagarooru6141
    @amarnathreddyvagarooru6141 2 года назад

    As you said its clear Puja is acting with her legs rathan than face.

  • @hazarathbatta5261
    @hazarathbatta5261 2 года назад +7

    Wrong speech 🤬🤬

  • @ramarajuvegesna1604
    @ramarajuvegesna1604 2 года назад

    Geetha Krishna garu chala baaga chepparu andaru athinni pogaddam bagoledu chiru kuda pogadthalu korukuntunnadu miru annattu 80% asahinchukunnaru pida vadilindi debbaku deyyam digindi.

  • @surisettysumankumar3685
    @surisettysumankumar3685 2 года назад

    గీతా గారు
    రామారావు , క్రిష్ణ , అమితాబ్ , రజనీకాంత్
    వీళ్లంతా యంగ్ హీరోలు

  • @jaisrinivas1195
    @jaisrinivas1195 2 года назад

    కామెంట్ మెగా ఫ్యామిలీ మీదేనా నందమూరి ఫ్యామిలీ , ఘట్టమనేని ఫ్యామిలీ బిరుదులు మీద కూడా చేసి చూపించండి...... అలా చెయ్యలేకపోతే..... మీరు ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది.

  • @sureshd8277
    @sureshd8277 2 года назад +6

    కామిడీ పీసు 😀😀😀

  • @pradeepyegireddy1166
    @pradeepyegireddy1166 2 года назад +1

    Super 👌👌👌

  • @kumardigumarthiampkumardig9142
    @kumardigumarthiampkumardig9142 2 года назад

    Is correct

  • @yepugantibramaramba5521
    @yepugantibramaramba5521 2 года назад +5

    What he said is correct. Thats why pawan also failed in politics. Mega family not followed by the proper persons neither in movies nor in politics

  • @jskatari8621
    @jskatari8621 2 года назад +5

    ఇక చాలు సార్

  • @Jankhanpathanyoutubechann4638
    @Jankhanpathanyoutubechann4638 2 года назад

    Boss is allwes boss

  • @prasadbsv5672
    @prasadbsv5672 2 года назад

    Movie is not bore, but due to lack of elevation at right time, the common audience who expected top notch action after watching RRR, KGF will disappoint. This is not entertainment movie, this is message oriented one. When no scope for entertainment, the director would have focus on emotion and action sequences by injecting a message at the same time

  • @naturelove7332
    @naturelove7332 2 года назад +5

    New jokers ni search cheyatam lo RUclips tharvathey 😁😁.asalu nuvvu intha analysis chesthunav...nuvvu oka industry hit ivvu.

  • @megakukkavidunarsimulu3760
    @megakukkavidunarsimulu3760 2 года назад

    Meeru super sir

  • @chaitanyabadri9563
    @chaitanyabadri9563 2 года назад +8

    Sir! Chala debate chusta meevi. Enni movies teesaru? Enni hit ayyayi? Mee age lo meeru ac lo kurchoni aa family pack lo tshirt ,cap pettukoni sollu cheptunnaru. Chiru,balaiah kani mee laaga intlo kurchoni sollu cheppatledu. Professional ga matladandi. Adhi meeku,mee profession ki gouravam.

  • @lalithakumari8324
    @lalithakumari8324 2 года назад +1

    Geetha krishna garu megastar cheppeanta goppavara meru

  • @suryasekhar4577
    @suryasekhar4577 2 года назад

    Great experience

  • @sandv2902
    @sandv2902 2 года назад +3

    Excellent

  • @sathishreddy2436
    @sathishreddy2436 2 года назад +1

    Chiru.. is better than young heros
    . I look forward more his movies...
    Paid batch came to theaters to defeat his acting

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 2 года назад +2

    Venki is doing correct flims

  • @rscollections2053
    @rscollections2053 2 года назад +4

    Chiranjeevi cinimalo velu petti unte acharya result verega undedi ..
    Okavela chiranjeevi velupedite dairecter ki svechha ledu ani edavadam .velu pettakunte 152 cinimalu chesina vadiki judgement telika pote ela kaluga jesukovali kada.ani bonkadam I've kadara mee visleshanalu.

    • @MD_RAFFI
      @MD_RAFFI 2 года назад

      Correct ga chepparu Anna 👏👏

  • @satyanarayanapaidimukkula4416
    @satyanarayanapaidimukkula4416 2 года назад +1

    YES, PAVAN KALYAN IS GREAT

  • @babureddy4847
    @babureddy4847 2 года назад +7

    ఒక పెద్ద director మాట్లాడేంత మాటలు. నీకు సూట్ కాలేదు, కాదు కూడా. మెగాస్టార్ అంటే చిరంజీవి అంతే 👍

    • @RNYT179
      @RNYT179 2 года назад

      Kotta megastar Jr NTR Baadshah

    • @prasadsunkara1410
      @prasadsunkara1410 2 года назад

      We are expecting block bluster movie from you sir

  • @gandhinadiminti9033
    @gandhinadiminti9033 2 года назад +1

    First andarini coment cheyadam apu

  • @lukky-654
    @lukky-654 2 года назад

    తొక్కలో సినిమాలు తీసినవి మూడో నాలుగో.. ఒకటి ఎవరేజ్.. మిగతావి అట్టర్ ఫ్లోప్స్.... అంత తెలివి ఉంటే హిట్ సినిమాలు తీయచ్చు గదా

  • @maheshpilla5014
    @maheshpilla5014 2 года назад

    Chiranjeevi garu next two or three movies release taruvata decision teesukovali

  • @naguranjith8320
    @naguranjith8320 2 года назад +20

    Ooray verri pushpum ..Chiru anna ni thakkuvuga choodaku....okka cinema flop iyethaa aayanaku oodady emi laadu...malli hit koduthaadu.....don't blame him...we wanna to see Chiru anna with young tiger N T.R...

  • @dorababu2908
    @dorababu2908 2 года назад +1

    Correct v shd not blame only Director....

  • @chandumech7531
    @chandumech7531 2 года назад +5

    భీమ్లా నాయక్ సూపర్ హిట్ రా... చెత్త ల వుందా.... ఆ మూవీ స్టోరీ నీకు తెలీసా? నీవేమి డైరెక్టర్ వి... రీమేక్ మూవీస్ అన్ని ఇండస్టరీ లో అందరు చేస్తారు... అదేమీ సేమ్ కాదు...రీమేక్ లు అయినా డైరెక్టర్ చేస్తాడు. హీరో కాదు.... అసలు నువు డైరెక్ట్ చేసిన మూవీస్ ఎన్ని సూపర్ హిట్ అయ్యాయి రా....అరేయ్ నువు డైరెక్ట్ చేసిన 8సినిమా లలో 7ప్లాప్ లు.... అందులో ఒకటి హిట్... అది కూడా రీమేక్. మరి నీవెందుకు రీమేక్ చేసావు... నువు చెప్పినదానిని బట్టి చుస్తే మరి నీకు సిగ్గు అని పించలేదా రీమేక్ చేయడానికి... అందరి డైరెక్టర్ ని, వాళ్ళ స్టోరీస్ ని విమర్శిస్తున్నావు... మరి నువు చేసిన మూవీస్ లి స్టోరీ ఏముంది...ఆచార్య మూవీ బాగుంది... అట్టర్ ప్లాప్ కాదు... నువ్వో paytm కుక్కవి....

  • @jaisrinivas1195
    @jaisrinivas1195 2 года назад

    ఎన్టీఆర్ విశ్వామిత్ర సినిమాలో అతి ముసలి వయసులో మేనకగా హిందీ హీరోయిన్ ని పెట్టి గంతులేశారు....

  • @praveenkodavati9505
    @praveenkodavati9505 2 года назад +5

    Eeyanaevaro gaani maro RGV garila unnadu 😃

  • @chakravarthibkv6195
    @chakravarthibkv6195 Год назад

    ఈ పిట్టల దొర డైరెక్ట్ చేసిన సినిమాలు ఎంత ప్రతినిచినా గుర్తుకు రావట్లేదు

  • @jaisrinivas1195
    @jaisrinivas1195 2 года назад

    కే రాఘవేంద్రరావు లాగ మీరు ఎన్ని హిట్ సినిమాలు తీయగలరు.,..

  • @ramcharansrujan4938
    @ramcharansrujan4938 2 года назад +1

    రాజాతి రాజా గుడి మహా రాజా నువ్వు డైరెక్ట్ చేసి చూపించు నువ్వు నీసులు

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 2 года назад +1

    English మాత్రం ధైర్యం గా మాట్లాడుతున్నారు.

  • @jaisrinivas1195
    @jaisrinivas1195 2 года назад

    After Mohan Babu... .. second Mohan Babu.....

  • @sudheamala6879
    @sudheamala6879 2 года назад +2

    Bheemlla Nayak superhit anchor ni teliyada ydo ni interview kosam yes antavu sodhi interview

  • @sureshkumark8276
    @sureshkumark8276 2 года назад +4

    he has to stop talking and has to start direction and win atleast 25 national award movies in this era. sitting and making comments are easy, that is what he is doing

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +4

    ఏమి మెగాస్టార్ వాళ్లకే టైటిల్ లా ఏమి మిగతా Hero లకు ఉంది కాదా ఇలాంటి మాటలు మెగాఫ్యామిలీ మీద పడి ఏడుస్తారు.. అదే భాలయ్య కు గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే మీకూ ఉండిదే...దామినేట్ గు ఎప్పుడూ కూడా మెగాఫ్యామిలీ లేదూ.. ఇది correct పూజహీగిడే now iron leg.. ఏమి భాలయ్య moive లో కూడా బిడ్డను తీసుకొని పోవడం కథా లేకుండా సూలం పట్టుకొని కొట్టడం .. తన peru తో song తీశారు .. మెగాస్టార్ నూ మెగాస్టార్ అనకుండా ఏమి అంటారు...

  • @SaiKrishna-qh1wm
    @SaiKrishna-qh1wm 2 года назад

    నువ్వు తీసిన సినిమాలు అని ఫ్లోప్స్ ఎవరిజ్ నువ్వు వచ్చి మెగాస్టార్ కోసాం మాట్లాడుతావు నువ్వు ఒక్క సినిమా తీసి హిట్ చేయి

  • @remeshkanamala4913
    @remeshkanamala4913 Год назад

    Ok

  • @dorababu2908
    @dorababu2908 2 года назад +1

    Ramcharan Graph Taggipoindi unnecessarily...

  • @ssams8005
    @ssams8005 Год назад

    New storytelling ekkada sir..only Sankar sir gaani James and Nolan gaari cinemalo expect cheyocchu..trivikram gaari screen ply great ga untai ..ayana movies ni vanka petteddu..chiru gaari image sikaram inko 10 years Indian people ayana acting and great dance enjoy cheyocchu

  • @AR-dd7lo
    @AR-dd7lo 2 года назад

    I don't understand his over self promotion as a Great Actor... Before he judge others he should understand how many good movies he done... That anchor doesn't even know what actually ' UKKU ' means... He pronounces as hook... Great interview with Self exposing director and Anchor

  • @gouthamnaiduallu4789
    @gouthamnaiduallu4789 2 года назад +3

    Adi baledu edi baledu ani kadu dammu unte eppudu oka industry hit echi matladali okati redu hits unte kurchoni vagataniki notlo naluka unte chalu industry hit kotadaniki gudalo dammu kavali edini rayamanu kgf2 antaku menchi em rasthado chudam